ఇటీవల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తమను దుర్భాషలాడారని పోలీస్ సంఘం నేతలు ఆయన్ను హెచ్చరించారు. తమపై నోరు పారేసుకున్నందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అధికార పార్టీ కొమ్ము కాసే నేతలకు జగన్ వార్నింగ్ ఇచ్చిన సందర్భంలో జరిగిన తతంగం ఇది.
తాజాగా పోలీస్ సంఘం నేతలు తమ వాళ్ల కోసం నోరు తెరవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది. వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంలో ఏకంగా 11 మంది వివిధ స్థాయిల్లోని పోలీస్ సిబ్బందిపై చంద్రబాబు సర్కార్ సస్పెన్షన్ వేటు వేయడం తీవ్ర చర్చనీయాంశమైంది.
వైఎస్ జగన్ సతీమణి భారతిని, వారి కుటుంబ సభ్యులను దూషించిన కేసులో ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌ను రెండు రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు. అతనికి ముసుగు వేసి, మీడియా సమక్షంలో పోలీసులు హాజరుపరిచారు. ఈ విషయమై టీడీపీ కార్యకర్తలు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇదే రీతిలో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను ఎందుకు పోలీసులు హాజరుపరచలేదనే నిలదీత టీడీపీ అనుకూల మీడియా, అలాగే శ్రేణుల నుంచి ఎదురైంది.
దీంతో గోరంట్ల మాధవ్‌ను టీడీపీ, అలాగే అనుకూల మీడియా కోరుకున్న రీతిలో హాజరుపరచలేదన్న కారణంతో ఏకంగా 11 మందిపై సస్పెన్షన్ వేటు వేయడం పోలీసుల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ సీతారామయ్యను ఆకస్మికంగా బదిలీ చేసింది. డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆయన్ను ఆదేశించింది. అలాగే అరండల్‌పేట సీఐ వీరాస్వామితో ఇద్దరు ఎస్ఐలు, ఇద్దరు ఏఎస్ఐలు, ఆరుగురు కానిస్టేబుళ్లపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేయడం గమనార్హం.
ఇంత మందిపై చర్యలు తీసుకున్న ప్రభుత్వాన్ని ప్రశ్నించే దమ్ము, ధైర్యం పోలీస్ అధికారుల సంఘానికి ఉందా? అనే చర్చకు తెరలేచింది. ప్రభుత్వానికి కొమ్ము కాసేలా 90 శాతం పోలీస్ సంఘం నేతలు వ్యవహరిస్తున్నా, కనీసం 10 శాతమైనా తమ గుర్తింపునకు కారణమైన పోలీసులకు కష్టం వచ్చినప్పుడు స్పందించరా? అనే ప్రశ్న ఎదురవుతోంది. పోలీస్ అధికారుల సంఘం తమ వాళ్ల సంక్షేమం కోసం పని చేయడానికి మాత్రమే ఉందని నిరూపించుకోవాలంటే, 11 మందిపై సస్పెన్షన్ వేటు వేయడాన్ని వ్యతిరేకిస్తూ నోరు తెరవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మరి ఏబీవీ రావు ను అయిదు ఏళ్ళ వేదించినప్పుడు ఇలా ఆడకుండా ఏ గూట్లో దాకున్నావురా గుట్లె
Raboyae kalam lo gotley laki andariki G** bagulu thadi dont worry..
ఈలోపు మీ g** పగిలిపోకుండా జాగ్రత్త
we are ready ..making you heads up ..be prepared ..its not as simple as writing comments with Fake Ids..
Then b ready, pray for your chance. Yes, by looking at comments it’s clear difficult with fake IDs . But no issues, police will trace you. Already so many Paytm fakes got traced
All Fake ids in AP are from ITDP chillar batch every one knows ..who works for few buks per day..i’m with my own Name..you are with Fake Id..commenting …Why do you want hide..come with your Name..
You are writing the comments for chillar money with Fake Id..
Everyone won’t be like you Mr.PayTM
Every one can guess with name itself ..dont worry ..we can understand ..without commenting about jagan you cant get food..Not only you entire yellow media ..
Wow…here is the Venuswamy replacement. Jagan as MLA has no relavance, what is he to feed others, exxcept few payTMs like you
Nandu garu you may be benifited from freebies that is fine that money is not from jagan or cbn pocket no need for you to be subservent to jagan
we dont want to be servants to any one and i am in 30 percent tax bracket / agaist freebies …here the point to Note people for small money spreading too much false news and today also i have seen SUNIl video who created more than 2000 + skits most of them agaist jagan just for his survival he openly told..
Cant you observe where is heading AP…every day spreading fake news..i know yellow media hires recent graduates for 10k to create nonsense videos / stupid comments.
Nandu garu all politicians are fraud false news is bad what ever party it is but one thing all these politicians are fraud donot you know Nandu garu. No need for you to be slave to politicians how come they are so rich donot you know
ప్రజలు మిమ్మల్ని నమ్మి 151 సీట్లు ఇస్తే.. అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు చేసి.. అదే ప్రజల చేత ఛీ కొట్టించుకుని 11 సీట్లతో ఎత్తిపోయిన పార్టీ ..
ఇప్పుడు మళ్ళీ అధికారం లోకి వస్తాం అని ఒక బోకుగాడు తిన్నది అరక్క చెపితే.. వాడి మాటలు నమ్మి.. ఇలా సొల్లు కామెంట్స్ రాసే చెత్త వెధవలకు ఒక సూచన..
..
నాలుగేళ్లు నిద్ర పోండి .. ఆ తర్వాత ముప్పై ఏళ్ళు నిద్ర పోడానికి అలవాటు అయిపోతారు..
Anu Kunna inka em ralede ani…Sunday kuda holiday leda niku…em chestam comment pettandi food radu..rai rai sollu antha rai..Jagan niku dayam pattinattu pattinadu kada..at least sleep well in nights..
నా సంగతి తర్వాత..
మీ జగన్ రెడ్డే మిమ్మల్ని కళ్ళు మూసుకుని నిద్ర పొమ్మన్నాడు..
మీ నాయకుడి మాటలు విని.. శాశ్వత నిద్ర పోవడం అలవాటు చేసుకోండి..
నాకు జగన్ రెడ్డి దయ్యం పడితే.. నీకు నా ఫోబియా పట్టినట్టుంది.. నా కామెంట్స్ వస్తాయని ఎదురు చూస్తున్నట్టున్నావు..
I like your hard work Bro…who type that much..for every GA article..Good Job man…hope lokesh pay well for you hard work.
అంటే మనలాంటి వారు కామెంట్స్ పెడితే తల తోక లేకుండా వాదించి, ఇదిగో ఇన్ని కామెంట్స్ చేశా అని Paytm కోసం. జీవనోపాధి కష్టాలు
Entire yellow media doing unethical business just flooding fake news on Jagan 365 days for their survival ..including you in that..what is the necessity for you guys to write comments for evey GA article if you dont paid..
Dear Nandu garu,
One thing we can all agree on is that politicians should be role models in society. But here’s a simple question—how exactly did Jagan and CBN go from having a few lakhs in 2004 to thousands of crores today? Magic, perhaps?
And let’s not forget the way they treat even their own family members when power and money are on the line. Quite the noble example, isn’t it?
You are an educated person who earns your living honestly—so why choose to act like a servant to these kinds of people? They should be answering to us, not the other way around. Supporting someone is fine, but blind loyalty? That’s just giving them a free pass to continue the same old games.
who is this new paytm FOB
Done for today you are late..will catch up next week end…Sorry Bro we dont receive any payments, our motive is to fix you guys who write comments for little money..
Nandu garu, I sincerely appreciate your genuine concern about the spread of fake news and your integrity in calling out what’s wrong—regardless of whether it’s YCP, TDP, BJP, or Janasena. That kind of honesty is rare and commendable.
Let’s be real—most politicians, whether it’s Jagan or CBN, have questionable track records. We all know how much wealth they’ve amassed and the methods behind it. I’m genuinely glad that your support for Jagan Mohan Reddy isn’t rooted in freebies.
But as educated citizens, we have a duty to hold every party accountable. All of them—without exception—have promoted content that’s degrading or vulgar at times. So I urge you, out of respect and fairness, not to overlook faults just because of personal preference. Liking Jagan is your choice, but let’s not allow that to cloud objectivity. As educated individuals, we should never act like blind followers
Nandu garu, I sincerely appreciate your genuine concern about the spread of fakee news and your integrity in calling out what’s wrong—regardless of whether it’s YCP, TDP, BJP, or Janasena. That kind of honesty is rare and commendable.
Let’s be real—most politicians, whether it’s Jagan or CBN, have questionable track records. We all know how much wealth they’ve amassed and the methods behind it. I’m genuinely glad that your support for Jagan Mohan Reddy isn’t rooted in freebies.
But as educated citizens, we have a duty to hold every party accountable. All of them—without exception—have promoted content that’s degrading or vulgar at times. So I urge you, out of respect and fairness, not to overlook faults just because of personal preference. Liking Jagan is your choice, but let’s not allow that to cloud objectivity. As educated individuals, we should never act like blind followers
its not about i am supporting Jagan..its all about entire AP losing productive hours due to these fake narratives/ false comments. Use fellows creates youtube videos and algo drives the people life keep on suggesting these videos..over the days people lose their justification by these videos. I like Jagan just because I hate CBN marketing politics and he can’t rule the govt he just spend 5 years time to destroy opposition party/ yellow media. This term it became too much violence.
Dear Nandu garu,
One thing we can all agree on is that politicians should be role models in society. But here’s a simple question—how exactly did Jagan and CBN go from having a few lakhs in 2004 to thousands of crores today? Magic, perhaps?
And let’s not forget the way they treat even their own family members when power and money are on the line. Quite the noble example, isn’t it?
You are an educated person who earns your living honestly—so why choose to act like a servant to these kinds of people? They should be answering to us, not the other way around. Supporting someone is fine, but blind loyalty? That’s just giving them a free pass to continue the same old games.
Bokka lo government thu chendalaga vundhi , Jagan at least 50% ok k . But cbn and pawan government worest ga vundhi
పోలీ*సుల బట్టలు వూడదీ*స్తాను అన్న ప్యా*లెస్ పుల*కేశి సై*కో గాడిని ,
ఆ*డ పోలీ*సు ల చే*తే బట్ట*లు ఊడ*దీసి,
లంగో*ట తో తాడేప*ల్లి రో*డ్డు మీద కొట్టు*కుంటూ నడి*పించాలి కదా , గ్రేట్ ఆంద్ర!
ఇదేగా నువ్వు పోలీసుల నుంచి కోరుకుంటున్న యా*క్షన్.
ఐతే సూ*పర్.
పోలీ*సుల బ*ట్టలు వూడదీ స్తాను అన్న సైకో ప్యాలె*స్ పు*లకేశి గాడి నీ,
ఆ*డ పోలీ*సుల చేత అ*రెస్ట్ చెప్పించి,
వా*డి బ*ట్టలు ఊడ*దీసి,
లంగో*టా తో వాడి*ని తాడేప*ల్లి రో*డ్లు మీద ఉరి*కించి కొ*ట్టాలి అని పో*లీసుల మ*నో వాం*ఛ.
దేవుడా, ఇక్కడ కూడా 11 ఏనా, ఎందీ కర్మ మా అన్నకి..
హహహ
avunu , 11 anedhi manchi sports team gaa panikostundhi.. extra lu lekundaa jagratthagaa adalsostadhi …
ఏందిర సామి ఇది
still lying? Police were suspended for leaking location of person in remand..
Person in police custody. of course, Attacking on a person who is in police custody is a crime.
Kiran ki oka rulu
Nude-Madav-ki- oka rula?
Chattam-mundu-andaroo-samanam-kada-Reddy?
Alagithe first arrest cheyalsindhi cbn and pawan mosam CHESI hamilu icchina oka cm and deputy cm lanti valle mosagallu aithe emi cheyali
నేరాలు చేసిన వైసీపీ నాయకుల మీద దర్యాప్తు అధికారులు బాధ్యత లేకుండా విచారిస్తున్నారు వాళ్ళు తెలియదు మర్చిపోయాం అంటే తలలూపి చేతులెత్తేస్తున్నారు ఇలాంటి అధికారులను పక్కన పెట్టి నేరానిరూపణ చేసి రిజల్ట్స్ సాధించే వారికే ప్రొమోషన్స్ ప్రోత్సాహకాలు ఇవ్వాలి అటువంటి వాళ్లనే దర్యాప్తు అధికారులుగా వేయాలి పదవులు కావాలి ఆ ప్లేస్ లో ఉండి నేరస్తులతో కుమ్మక్కు అవుతున్నారు తద్వారా నేరస్తుల దగ్గిర ఆర్థిక పరమైన లబ్ది పొందుతున్నారు అటువంటి అధికారుల అక్రమాస్తులమీద దర్యాప్తుకు ఒక టీం ని వేయాలి వాళ్ళ ఆస్తులను జప్తు చేయాలి వాళ్ళను జైళ్లలో పెట్టాలి చేబ్రోలు కిరణ్ కి ముసుగు వేసి మాధవ్ కు ముసుగు ఎందుకు వేయలేదో తేల్చాలి పొరబాటు జరిగితే ఇప్పుడు ఆ అధికారులచేత మరల మాధవ్ కి ముసుగేసి ప్రెస్ ముందు ప్రవేశ పెట్టాలి
Ayya choudary a musugulo unnadi kiran ani nammakam enti
మన సింగల్ సింహం, పులివెందుల పులి కదా ప్రభుత్వం తప్పు చేస్తే పోరాడి ప్రజల మన్ననలు, పోలిసుల మన్ననలు మీరే పొందాలి కదా….పోలీస్ సంఘం నేతలు రావాలి అని కోరుకోవడం ఏమిటి…. వారికి ప్రభుత్వ నిర్ణయం సబబే అనిపించింది ఏమో, వారి అసహనం కూడా మీరే అంచనా వేస్తే ఎలాగ