సాధారణంగా వివాదాలకు దూరంగా ఉంటారు హీరోయిన్లు. కోరి వివాదాలు తెచ్చుకోవాలని అనుకోరు. సమంత మాత్రం వివాదానికి ఎదురెళ్లింది. ప్రస్తుతం తెలంగాణలో కాక రేపుతున్న యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఇష్యూపై స్పందించింది.
హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉంది. దీనికి ఆనుకొని ఉన్న 400 ఎకరాల భూమిపై వివాదం నడుస్తోంది. అది యూనివర్సిటీ భూమి అని విద్యార్థులు వాదిస్తుంటే, సెంట్రల్ యూనివర్సిటీకి ఆ భూములకు సంబంధం లేదని, అవి ప్రభుత్వ భూములని చెబుతోంది ప్రభుత్వం.
మరోవైపు ఆ భూమిలో చెట్ల నరికివేత కార్యక్రమం మొదలైంది. దీనికి వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వం అణచివేత చర్యలు చేపడుతోంది. ఇప్పుడీ మొత్తం వ్యవహారంలోకి సమంత వచ్చి చేరింది.
ఓవైపు ఆందోళనలు జరుగుతున్నప్పటికీ, అటవీ ప్రాంతంలో 40 బుల్డోజర్లలో చెట్లను తొలిగిస్తున్నారని సమంత పోస్టు పెట్టింది. అడవుల్ని నిర్లక్ష్యం చేస్తే ఉష్ణోగ్రతలు 4 సెంటీగ్రేడ్ వరకు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేసిన సమంత.. ఎన్నో వన్యప్రాణులు, పక్షులకు ఆవాసంగా ఉన్న ఆ అటవీ ప్రాంతాన్ని కాపాడాలని పిలుపునిచ్చింది. ఈ విషయంలో సమంతాకు ఎంతమంది సినీప్రముఖులు మద్దతుగా నిలబడతారో చూడాలి.
dare devil
రకుల్, మంచు, కొండన్న కూడా ట్వీట్ పెడతారేమో
తప్పు లేదు కదా ఢిల్లీ , బెంగళూరు లో ఎం జరిగింది. వికారాబాద్ అడవులు kcr ఉన్నప్పుడు ఇవ్వలేదు అక్కడ 2000 వేల ఎకరాలు నాశనం చేసిండ్రు ఇప్పుదు 400 ఎకరాలు ప్రభుత్వం పనికిరాని చర్యల వల్ల భవిష్యత్తు మనుగడ కష్టమే
కేటీఆర్ గాడు దీన్ని డ్రగ్స్ నుంచి బయటేసి వాడుకున్నాడుకదా ఆ మాత్రం కృతజ్ఞత ఉండాలి లే తప్పదు
Past enduku ra pulka, ippudu manchi cause ke kada support chestundhi. So appreciate cheyali kaani criticise cheyakudadhu. Manam Ila undabatte governments nachinattu chestunnai public ante ae matram bayam lekunda
చెట్లను నరకడం నిజామా అబద్దమా బ్రో, నిజం ఏమిటి?
లైట్ ఆఫ్ చేస్తే అందరి బుద్ధి వొంకర బుద్ధి అని చెప్పింది కదా అనుభవం తో చెప్పింది
అది డ్రగ్స్ తీసుకుని దొరికి పోయింది కేటీఆర్ గాడు దాన్ని వాడుకున్నాడు డబ్బు , స్థలాలు రాసి ఇచ్చాడు అందుకే అది ఆలా మాట్లాడుతుంది ఆలా చేయటం తప్పు
ఈ పిల్ల రాజకీయాలకి పర్ఫెక్ట్ ఛాయస్, తిమ్మిని బామ్మీని చేయగలదు, మసీపూసి మీరేడుకాయ చేయగలదు
Ktr gadu recha gott adaa…revanth Gud da pag ala kodat aadu
వీళ్ళకు తిన్నది అలాగే లేదేమో.
తెలంగాణ లో మొత్తం సినీ పరిశ్రమ అంతా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లుంది.
Revanth government is bad government he is destroying telangana no development thuglak person
వంద ఏళ్ల క్రితము, అక్కడ ఒక ముస్లిమ్ అతను ఆ దారిలో నడుచుకుంటూ వెళ్తూ, ఆకాశం కింద వున్న ప్రతి భూమి మొత్తం అల్లా ది అని అనుకున్నాడు అంత. కాబట్టి, ఇప్పుడు హైదరాబాద్ మొత్తం వక్ఫ్ భూమి అంటే సరి.
కాంగ్రెస్ పార్టీ నోరు తెరవదు.
అల్లు అర్జున్ కూడా స్టేట్మెంట్ ఇస్తాడు, కాసేపట్లో.