జగన్ అంత కీర్తి ఆశిస్తున్న చంద్రబాబు!

ఒక్క పింఛను విషయంలో హామీ నిలబెట్టుకోవడం ద్వారా– జగన్మోహన్ రెడ్డికి లభించిన సమస్త కీర్తి ప్రతిష్టలు తనకు కూడా దక్కాలని ఆరాటపడుతున్నట్లుగా ఉంది.

ఎన్నికల సమయంలో ప్రజలను మాయ చేయడానికి రాజకీయ పార్టీలు రకరకాల కొత్త కొత్త హామీలు ఆకర్షణీయంగా ప్రకటిస్తాయి. అందులో ప్రజా సంక్షేమానికి కొత్త నిర్వచనాలు చెబుతారు. తాము చేసేది మాత్రమే సంక్షేమం అన్నట్టుగా.. ప్రజల తో మైండ్ గేమ్ ఆడుతారు. తాము చెప్పే మాటలే నిజమని ప్రజలను ఒక అనుకూల ఆలోచనలోకి తీసుకువచ్చి వారితో ఓట్లు వేయించుకుంటారు. చంద్రబాబు నాయుడు అలా రాష్ట్ర ప్రజలను సమ్మోహితుల్ని చేయడానికి ఇచ్చిన అనేకానేక హామీలలో పింఛను పెంపు కూడా ఒకటి.

గత ఐదేళ్ల ప్రభుత్వ కాలంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక రకాల సంక్షేమ పథకాలను అమలులోకి తీసుకువస్తూ కసరత్తులు చేశారు. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు పూర్తి అవుతుండగా చంద్రబాబు నాయుడు ఒకే ఒక్క పింఛను విషయంలో హామీ నిలబెట్టుకోవడం ద్వారా– జగన్మోహన్ రెడ్డికి లభించిన సమస్త కీర్తి ప్రతిష్టలు తనకు కూడా దక్కాలని ఆరాటపడుతున్నట్లుగా ఉంది.

వృద్ధులకు, వితంతువులకు ఇచ్చే పింఛన్ లను నాలుగు వేల రూపాయల పెంచుతామనే హామీని చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ హామీని నిలబెట్టుకున్నారు. జగన్ ప్రభుత్వం ఏ వాలంటీర్ వ్యవస్థ ద్వారా అయితే పెన్షన్ల పంపిణీ చేపడుతూ వచ్చిందో.. ఆ వ్యవస్థను పూర్తిగా రూపుమాపి ప్రభుత్వ ఉద్యోగుల ద్వారానే ప్రతినెల 1వ తేదీన లబ్ధిదారులకు ఇళ్ళ వద్దకు డబ్బులు అందే ఏర్పాటు సమర్ధంగా చేస్తున్నారు.

ఇంతదాకా అంతా బాగానే ఉంది. కానీ మిగిలిన హామీల విషయంలో ఆయన నామమాత్రంగా కూడా శ్రద్ధ చూపించకుండా కాలయాపనతో రోజులు నెడుతుండడం పలు అనుమానాలకు తావిస్తోంది.

బాపట్ల జిల్లాలో ఏప్రిల్ ఒకటిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్న చంద్రబాబు నాయుడు- అక్కడ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కడం ద్వారా చేసిన అన్ని రకాల సంక్షేమ పనులు కంటే, ప్రజలకు కేవలం పింఛన్ల ద్వారా తమ ప్రభుత్వం చేస్తున్న మేలు చాలా ఎక్కువ అని నొక్కి వక్కాణించారు.

జగన్ సమాజంలో వివిధ వర్గాలను ఉద్దేశించి అనేక సంక్షేమ పథకాలు చేయడం వాటి ద్వారా అన్ని వర్గాలలోను తనకు సమానమైన ఆదరణ ఆశించారు. అయితే చంద్రబాబు నాయుడు విషయానికి వచ్చేసరికి ఆయన ఒకే ఒక్క పెన్షన్ పథకాన్ని ఆడిన మాట తప్పకుండా అమలు చేస్తూ.. మిగిలిన వాటిని గాలికి వదిలేసి, ఈ పెన్షన్ పథకం జగన్ చేసిన అన్ని పనులు కంటే ఎక్కువ అని చాటుకుంటున్నారు. మిగిలిన అన్ని హామీలకు తాను తిలోదకాలు ఇచ్చినా సరే ప్రజలు నోరెత్తకుండా ఉండాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు ఇలా మాట్లాడుతున్నారా అనే అనుమానం కూడా ప్రజలకు కలుగుతోంది.

9 నెలలుగా అమలు చేస్తున్న పింఛను పథకం గురించి ఇంకా జగన్ తో పోల్చి సొంత డప్పు కొట్టుకోవడం మానేసి ప్రజలు ఎదురుచూస్తున్న మిగిలిన హామీల గురించి ఆలోచించాలని అందరూ కోరుకుంటున్నా రు.

56 Replies to “జగన్ అంత కీర్తి ఆశిస్తున్న చంద్రబాబు!”

  1. Blue fox cbn gaadiki mosam cheyadam telusu gaani Bongu lo prajalaki enduki parhakaalu gatra..

    edo naa kamma jathi..pavala gaadiki Oka kukka biscuit package adi vaddu ante Kerala / Assam trips..

    don’t expect more GA Venkat ??

    nee pichi gaani expectations ki kuda Oka haddu undali

  2. రోజు రోజు కి దిగజారిపోతున్న ఎంకి!! ja*** అనే ఒక నీచుడిని మహోన్నత శిఖరం లాంటి CBN గారితో compare చేస్తున్నావా, పాపి!!

  3. నిన్ను చూసి నవ్వాలో..

    ఎందుకైనా మంచిది ఒకసారి డాక్టర్ కి చూపించుకో. కుటుంబం ఉండి ఉంటుంది. ఇలా సంధి ప్రేలా పనలు మంచి లక్షణం కాదు. చిన్న మెదడు చితికి పోయిందేమో అని అనుమానం గా వుంది

  4. నీ వాలకం చూస్తుంటే శకుని గుర్తొస్తున్నాడు.. జగ్స్ వైపు ఉన్నట్టే ఆర్టికల్స్ రాశి వాడినే మళ్ళీ తిట్టిస్తున్నావు..

    నువు ఇలాగే పిచ్ i రాతలు పది కాలాలు రాయాలి అన్నో..

  5. Blue fox cbn gaadiki mosam cheyadam telusu gaani Bongu lo prajalaki enduki parhakaalu gatra..

    edo naa kamma jathi..pavala gaadiki Oka kukka biscuit package adi vaddu ante Kerala / Assam trips..

    don’t expect more GA Venkat ??

    nee pichi gaani expectations ki kuda Oka haddu undali

  6. ///జగన్ అంత కీర్తి???////

    ఎమి కామిడి రా ఇదీదీదీదీదీదీ….?? అబ్బ ఊరుకొ! మన Paytm లకె సిగ్గెతంది???

    .

    క్విడ్ ప్రొ కొ కీర్తినా??

    CBI/ED కెసుల కీర్తినా?

    3 రాజదానుల కీర్తినా? నయా తుగ్లక్ కీర్తినా??

    పొలవరం కీర్తినా?

    రాజారెడ్డి రాజ్యంగం కీర్తినా?

    బాబాయి గుండెపొటు కీర్తినా?

    ప్యాలెస్స్ ల కీర్తినా? రుషి కొండ కీర్తినా?

    కొడి కత్తి కీర్తినా? గులక రాయి కీర్తినా?

    .

    ఏ కీర్తి గురించి మాట్లాడుతున్నావ్ రారారారారారారా………..?

  7. ///జగన్ అంత కీర్తి???////

    ఎమి కామిడి రా ఇదీదీదీదీదీదీ….?? అబ్బ ఊరుకొ! మన Paytm లకె సిగ్గెతంది???

    .

    క్విడ్ ప్రొ కొ కీర్తినా??

    CBI/ED కె.-.సుల కీర్తినా?

    3 రాజదానుల కీర్తినా? నయా తుగ్లక్ కీర్తినా??

    పొలవరం కీర్తినా?

    రాజారెడ్డి రాజ్యంగం కీర్తినా?

    బాబాయి గుండెపొటు కీర్తినా?

    ప్యాలెస్స్ ల కీర్తినా? రుషి కొండ కీర్తినా?

    కొడి కత్తి కీర్తినా? గులక రాయి కీర్తినా?

    .

    ఏ కీర్తి గురించి మాట్లాడుతున్నావ్ రారారారారారారా………..?

  8. ///జగన్ అంత కీర్తి???////

    ఎమి కామిడి రా ఇదీదీదీదీదీదీ….?? అబ్బ ఊరుకొ! మన Paytm లకె సిగ్గెతంది???

  9. ///జగన్ అంత కీర్తి???////

    ఎమి కామిడి రా ఇదీదీదీదీదీదీ….?? అబ్బ ఊరుకొ! మన Paytm లకె సిగ్గెతంది!!!

    1. క్విడ్ ప్రొ కొ కీర్తినా??

      CBI/ED కె.-.సుల కీర్తినా?

      3 రాజదానుల కీర్తినా? నయా తుగ్లక్ కీర్తినా??

      పొలవరం కీర్తినా?

      రాజారెడ్డి రాజ్యంగం కీర్తినా?

      బాబాయి గుండెపొటు కీర్తినా?

      ప్యాలెస్స్ ల కీర్తినా? రుషి కొండ కీర్తినా?

      కొడి కత్తి కీర్తినా? గులక రాయి కీర్తినా?

      .

      ఏ కీర్తి గురించి మాట్లాడుతున్నావ్ రారారారారారారా………..?

    2. క్విడ్ ప్రొ కొ కీర్తినా??

      CBI/ED కె.-.సుల కీర్తినా?

      3 రాజదానుల కీర్తినా? నయా తు.-.గ్ల.-.క్ కీర్తినా??

      పొలవరం కీర్తినా?

      రాజారెడ్డి రాజ్యంగం కీర్తినా?

      బాబాయి గుండెపొటు కీర్తినా?

      ప్యాలెస్స్ ల కీర్తినా? రుషి కొండ కీర్తినా?

      కొడి కత్తి కీర్తినా? గులక రాయి కీర్తినా?

      .

      ఏ కీర్తి గురించి మాట్లాడుతున్నావ్ రారారారారారారా………..?

  10. కీర్తీ !!ఎవత్తది? జగ్లక్ గాడిని benglore లైలా వదిలేసిందా ? అవిభావతో పారిపోయిందా ?

  11. బాబు గారితో జగన్ రెడ్డి గారికి పోలికా బాబు గారికి ప్రజలు ఓడించిన తిరిగి గెలిపించేరు వోడించినా ప్రతిపక్షానికి సరిపడా సీట్స్ ఇచ్చారు కానీ జగన్ పాలన చూసేక ప్రతిపక్షానికి కూడా పనికి రాడని తేల్చేసేరు ఈయన గారు నాకు 40 % శాతం ఓట్లు వచ్చినై అనుకొంటున్నాడు కానీ అవి కాంగ్రెస్ ఓట్లు అవి టీడీపీ కి రావు కానీ నెక్స్ట్ ఎలక్షన్ ల కి ఆ ఓట్లు కొన్ని కాంగ్రెస్ కి కొన్ని జన సేన కి వెళ్ళటం తథ్యం ఈయన గారు 25 %వోటింగ్ 2029 లో తెచ్చుకొంటే గెలిచినట్టే . కూటమి ప్రభుత్వం పెన్షన్స్ ఆరోగ్యశ్రీ ఫీజు రేయింబర్సుమెంట్ చేసినంత వరకు జగన్ గారికి ఓట్లు కొనడం సాధ్యం కాదు సింగల్ సింహానికి నెక్స్ట్ టైం సింగల్ డిజిట్ మాత్రమే పోటీలో ఉండాలంటే జనసేన కాళ్ళు పట్టుకోవాలి అప్పుడు మాత్రమే టీడీపీ కి పోటీ ఇవ్వగలడు ఈయన గారు సిగ్గు విడిచి పొత్తు పెట్టుకొందామన్న అక్కడ పవన్ గారు ఈయన మొకం చూడటానికి కూడా ఇష్టపడడు మోడీ కాళ్ళు పట్టుకొని పవన గారిని ఒప్పించినా కాంగ్రెస్ వోటింగ్ చంద్రబాబు గారికి పోతుంది అందుచేత దుకాణం మూసేయడమే మిగిలిన ఛాన్స్

    1. 2029 edge లో 2yrs శిక్ష వేయించి 6yrs disqualify చేస్తారు…అంటే 2039 వరకూ చెక్క భజనే lotus ponds లలో… లేదూ నిత్యానంద కైలాష్ దేశంలా జగనానంద యేసు దేశం సృష్టించుకోవటమే

      1. నాది కూడా..మన కామెంట్లు చూసి వీడికి ఏమి చెయ్యాలో తెలియక మనల్ని బ్లాక్ చేస్తున్నాడు

      2. వైసీపీ జనాలు ఫేక్ అకౌంట్స్ తో నా కామెంట్స్ కి ఫేక్ కామెంట్స్ పెడితే.. ఇలానే మోడరేట్ అవుతుంటాయి..

  12. Antha keerthi Jagan ki unte 11 seats matrame ela vachayi…GA kuda london mandulu vadavalisina time vachindi anna maata..hallucination ..last stage of hallucination

  13. జగన్ గారికి సంక్షేమ పధకాల వల్ల కీర్తి ప్రతిష్టలు వొచ్చాయి కానీ సీట్లు మాత్రం రాలేదు.. పాపం

  14. ///జగన్ అంత కీర్తి???////

    .

    ఎమి కామిడి రా ఇదీదీదీదీదీదీ….?? అబ్బ ఊరుకొ! మన Paytm లకె సిగ్గెతంది???

  15. ఆ ఒక్క హెడ్డింగ్ తో, జేబులో చేతులు పెట్టుకొని ఎటు వెళ్ళిపోయానో నాకు తెలీదు.. ఇప్పుడు వచ్చి కామెంట్ పెడుతున్నాను.. నిజంగా ఆర్టికల్ మాత్రం చదవలేదు సార్

  16. ఆ ఒక్క హెడ్డింగ్ తో, జేబులో చేతులు పెట్టుకొని ఎటు వెళ్ళిపోయానో నాకు తెలీదు.. ఇప్పుడు వచ్చి కామెంట్ పెడుతున్నాను.. నిజంగా ఆర్టి కల్ మాత్రం చదవలేదు సార్

  17. ఆ ఒక్క హెడ్డింగ్ తో, జేబులో చేతులు పెట్టుకొని ఎటు వెళ్ళిపోయానో నాకు తెలీదు.. ఇప్పుడు వచ్చి కామెంట్ పెడుతున్నాను.. నిజంగా ఆర్టికల్ మాత్రం చదవలేదు సార్

  18. ఆ ఒక్క హెడ్డింగ్ తో, జేబులో చేతులు పెట్టుకొని ఎటు వెళ్ళిపోయానో నాకు తెలీదు.. ఇప్పుడు వచ్చి కామెంట్ పెడుతున్నాను.. నిజంగా ఆర్టి కల్ మాత్రం చదవలేదు సా ర్

  19. ఆ ఒక్క హెడ్డింగ్ తో, జేబులో చేతులు పెట్టుకొని ఎటు వెళ్ళిపోయానో నాకు తెలీదు.. ఇప్పుడు వచ్చి కామెంట్ పెడుతున్నాను.. నిజంగా ఆర్టికల్ మాత్రం చదవలేదు సార్

Comments are closed.