కూట‌మి పాలిట రఘురామ పాత్ర పోషించేందుకు..!

త‌న‌పై వేటు వేస్తే, ప్ర‌భుత్వ పెద్ద‌ల గురించి ఏవో నిజాలు చెప్పాల‌ని ఆయ‌న త‌హ‌త‌హ‌లాడుతున్నార‌నే భావ‌న క‌లుగుతోంది.

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీ‌నివాస‌రావు అంటే టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడైన మంత్రి నారా లోకేశ్ భ‌య‌ప‌డుతున్నార‌ని ఆ పార్టీలోనే చ‌ర్చ జ‌రుగుతోంది. లేదంటే ఈ పాటికి అత‌నిపై క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు తీసుకునేవాళ్ల‌ని అంటున్నారు. చంద్ర‌బాబు, లోకేశ్‌కు కొలిక‌పూడి ప‌దేప‌దే ధైర్య ప‌రీక్ష పెడుతున్నార‌ని పార్టీ నాయ‌కులు వ్యంగ్యంగా అంటున్నారు.

కొలిక‌పూడి వార్త‌ల‌కెక్కిన‌ప్పుడ‌ల్లా ఏదో ఒక క‌మిటీ వేశామ‌న‌డం, విచారిస్తున్నామ‌న‌డం ప్ర‌హ‌స‌నంగా మారింద‌ని టీడీపీలో చ‌ర్చ జ‌రుగుతోంది. తాజాగా అదే పున‌రావృత‌మ‌వుతోంద‌ని వాళ్లు అంటున్నారు. ప‌ది నెల‌ల కాలంలో తిరువూరు ఎమ్మెల్యే తీరుపై నివేదిక ఇవ్వాల‌ని ముగ్గురితో క‌మిటీని ఏర్పాటు చేశారు. ఆ క‌మిటీ నివేదిక ఆధారంగా కొలిక‌పూడిపై చ‌ర్య‌లు తీసుకుంటార‌ట‌!

ఇవ‌న్నీ మీడియా కోసం త‌ప్పితే, ఆయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకోర‌ని టీడీపీ నాయ‌కులు అంటున్నారు. కొలిక‌పూడి ర‌హ‌స్యంగా ఏదీ మాట్లాడ్డం లేద‌ని, మీడియాతో టీడీపీ అధిష్టానంపై ఘాటు వ్యాఖ్య‌లు చేస్తున్న‌ప్పుడు ఇక నివేదిక ఇచ్చేదేముంద‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మవుతోంది. ఎటూ త‌న‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ఇవ్వ‌ర‌నే నిర్ధార‌ణ‌కు కొలిక‌పూడి వ‌చ్చారు. దీంతో రానున్న రోజుల్లో గ‌తంలో వైసీపీ పాల‌న‌ను నిత్యం రఘురామ విమ‌ర్శించిన‌ట్టుగా, ఆ పాత్ర‌ను కొలిక‌పూడి పోషిస్తార‌ని ప్ర‌భుత్వం భ‌య‌పెడుతోంది.

ఒక‌వేళ కొలిక‌పూడిపై స‌స్పెన్ష‌న్ వేటు వేసినా, ద‌ళితుడిని ఇబ్బంది పెడుతున్న ప్ర‌భుత్వంగా చెడ్డ‌పేరు వ‌స్తుంద‌నే భ‌యం చంద్ర‌బాబును వెంటాడుతోంద‌ని చెబుతున్నారు. అందుకే కొలిక‌పూడిపై ఆచితూచి వ్య‌వ‌హరిస్తున్నార‌ని మ‌రికొంద‌రు చెబుతున్నారు. కొలిక‌పూడి అన్నింటికి సిద్ధ‌మైన‌ట్టే క‌నిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే త‌న‌పై వేటు వేస్తే, ప్ర‌భుత్వ పెద్ద‌ల గురించి ఏవో నిజాలు చెప్పాల‌ని ఆయ‌న త‌హ‌త‌హ‌లాడుతున్నార‌నే భావ‌న క‌లుగుతోంది. ఏమ‌వుతుందో చూడాలి.

36 Replies to “కూట‌మి పాలిట రఘురామ పాత్ర పోషించేందుకు..!”

    1. paripalana galikodilesi manam ilage 11 meeda Jagan meeda padi edusthu time pass chesthe 11 kaastha 111 avvachu….. Konchem nuvvu kooda maari manollandarki cheppu..Ippatike 10 months ayindi ..inka paripalana start cheddamu ani cheppu.

      1. 11లంగా గాణ్ణి అంటే నీకు ‘గుద్ద లో నొప్పివచ్చింది అంటే నువ్వు మనం కాదు రా.. ఐనా నువ్వు కోరుకుంటున్నదే జరుగుతోంది అనుకుంటున్నప్పుడు ఇంకా ఏడుపు ఎందుకు రా మోహనా?? కొంపదీసి ఆ 11మోహన మాదిరి నువ్వు కూడా అందమైన మొగోళ్ళ మీద మోజు పడే టైపా ఏందీ??

  1. GA,

    ఎమ్మెల్యే కొలికపూడి వళ్ళ టిడిపి కార్యకర్త ఆత్మహత్యయత్నం అని నువ్వె ప్రచారం చెస్తావ్!

    కాసెపు కొలికపూడి ని ఎదగనివ్వటం లెదు అని ఎడుస్తావ్!

    మరి కాసెపు కొలికపూడి అంటె చంద్రబాబు కి భయం అంటావ్!

    అంతలొనె టీడీపీకి త‌ల‌నొప్పిగా మారిన కొలిక‌పూడి అంటావ్!

    కొలికపూడిపై ఆగ్రహమేనా… వేటు లేదా?? అని నువ్వె ఊగిపొతావ్!

    .

    అసలు నీ భాద ఎంది రా ఘా! నువ్వు రాసిన ఆర్టికల్సె మరొ సారి నువ్వె చూసుకొ!

  2. కనకపు సింహాసనాన……………………………

    వీరు ఒక డాక్టరంట .

    ABN ఆంధ్రజ్యోతిలో ఒక డిబేట్లో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధనరెడ్డి అమరావతి గురించి కొన్ని నిజాలు చెప్పేప్పటికి, లేచి చెప్పు తీసి కొట్టాడు. ఆపాల్సిన పర్వతనేని వెంకటకృష్ణ చోద్యం చూస్తూ కూర్చున్నాడు. చంద్రబాబు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే ఉప్పు తిన్న విశ్వాసంతో వెంకటకృష్ణ చూస్తూ కూర్చోలేడు కదా ! వారి బాధ వారిది. ఎంతైనా పక్షపాతం ఎరగని పాత్రికేయుడు కదా ! గిట్టనివాళ్ళు కిరాయిగాడు అంటే అనవచ్చుగాక, అది అప్రస్తుతం.

    కొలికిపూడిని ఏమైనా అనాలంటే, అది యావత్తు దళితజాతినే అన్నట్లు కదా, అందుకే ఎవరూ నోరు ఎత్తలేదు.

    బహుమతిగా బీజేపీ ఉపాధ్యక్షుడిని చెప్పుతో కొట్టిన కొలికిపూడికీ, పవన్ కళ్యాణ్ ను అసహ్యంగా మాట్లాడిన సరిపెళ్ళ రాజేష్ కూ అందరికంటే ముందే, మొట్టమొదటి వాయలోనే టీడీపీ+బీజేపీ+ పవన్ గారి పార్టీతో కూడిన కూటమి తరఫున టిక్కేట్టు ఇచ్చేసారు.

    తాను ఎలాగైనా గెలచి మంత్రిపదవి సంపాదించే హడావుడిలో ఉన్న పార్టీ అధ్యక్షురాలుగారికి ఉపాధ్యక్షుడిని చెప్పుతో కొట్టిన మాటర్ పెద్దలెక్కలోకి వచ్చి ఉండదు. అందుకే అభ్యంతరపరచలేదు. అదీగాక బీజేపీ తరఫున నిలబడేదీ జనసేన తరఫున నిలబడేదీ అత్యధికంగా తెలుగుదేశం వాళ్ళే కాబట్టి, ఎవరైతేనేమిలే ముందు తన సంగతి చూసుకుందాము అని అనుకుని ఉండవచ్చు.

    పుట్టుకతో వచ్చిన బుద్ది కదా ! అందుకే ఎన్నికైన దగ్గర నుండీ తిరువూరులో విశ్వరూపం చూపిస్తున్నాడు. దళితమేధావి జోలికి పోవాలంటే, యావత్తు దళితజాతికి కోపం వచ్చేస్తుందేమోనన్న శంక పీడిస్తుంటే, చర్యలు తీసుకోవాలంటే ఎవరికైనా కష్టమే కదా !

  3. కనకపు సింహాసనాన……………………………

  4. ABN ఆంధ్రజ్యోతిలో ఒక డిబేట్లో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధనరెడ్డి అమరావతి గురించి కొన్ని నిజాలు చెప్పేప్పటికి, లేచి చెప్పు తీసి కొట్టాడు. ఆపాల్సిన పర్వతనేని వెంకటకృష్ణ చోద్యం చూస్తూ కూర్చున్నాడు.

  5. చంద్రబాబు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే ఉప్పు తిన్న విశ్వాసంతో వెంకటకృష్ణ చూస్తూ కూర్చోలేడు కదా ! వారి బాధ వారిది. ఎంతైనా పక్షపాతం ఎరగని పాత్రికేయుడు కదా ! గిట్టనివాళ్ళు కిరాయిగాడు అంటే అనవచ్చుగాక, అది అప్రస్తుతం.

  6. కనకపు సింహాసనాన……………………………

    వీరు ఒక డాక్టరంట .

    ABN ఆంధ్రజ్యోతిలో ఒక డిబేట్లో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధనరెడ్డి అమరావతి గురించి కొన్ని నిజాలు చెప్పేప్పటికి, లేచి చెప్పు తీసి కొట్టాడు. ఆపాల్సిన పర్వతనేని వెంకటకృష్ణ చోద్యం చూస్తూ కూర్చున్నాడు. చంద్రబాబు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే ఉప్పు తిన్న విశ్వాసంతో వెంకటకృష్ణ చూస్తూ కూర్చోలేడు కదా ! వారి బాధ వారిది. ఎంతైనా పక్షపాతం ఎరగని పాత్రికేయుడు కదా ! గిట్టనివాళ్ళు కిరాయిగాడు అంటే అనవచ్చుగాక, అది అప్రస్తుతం.

    1. బహుమతిగా బీజేపీ ఉపాధ్యక్షుడిని చెప్పుతో కొట్టిన కొలికిపూడికీ, పవన్ కళ్యాణ్ ను అసహ్యంగా మాట్లాడిన సరిపెళ్ళ రాజేష్ కూ అందరికంటే ముందే, మొట్టమొదటి వాయలోనే టీడీపీ+బీజేపీ+ పవన్ గారి పార్టీతో కూడిన కూటమి తరఫున టిక్కేట్టు ఇచ్చేసారు.

      తాను ఎలాగైనా గెలచి మంత్రిపదవి సంపాదించే హడావుడిలో ఉన్న పార్టీ అధ్యక్షురాలుగారికి ఉపాధ్యక్షుడిని చెప్పుతో కొట్టిన మాటర్ పెద్దలెక్కలోకి వచ్చి ఉండదు. అందుకే అభ్యంతరపరచలేదు. అదీగాక బీజేపీ తరఫున నిలబడేదీ జనసేన తరఫున నిలబడేదీ అత్యధికంగా తెలుగుదేశం వాళ్ళే కాబట్టి, ఎవరైతేనేమిలే ముందు తన సంగతి చూసుకుందాము అని అనుకుని ఉండవచ్చు.

      పుట్టుకతో వచ్చిన బుద్ది కదా ! అందుకే ఎన్నికైన దగ్గర నుండీ తిరువూరులో విశ్వరూపం చూపిస్తున్నాడు. దళితమేధావి జోలికి పోవాలంటే, యావత్తు దళితజాతికి కోపం వచ్చేస్తుందేమోనన్న శంక పీడిస్తుంటే, చర్యలు తీసుకోవాలంటే ఎవరికైనా కష్టమే కదా !

    2. కొలికిపూడిని ఏమైనా అనాలంటే, అది యావత్తు దళితజాతినే అన్నట్లు కదా, అందుకే ఎవరూ నోరు ఎత్తలేదు.

      బహుమతిగా బీజేపీ ఉపాధ్యక్షుడిని చెప్పుతో కొట్టిన కొలికిపూడికీ, పవన్ కళ్యాణ్ ను అసహ్యంగా మాట్లాడిన సరిపెళ్ళ రాజేష్ కూ అందరికంటే ముందే, మొట్టమొదటి వాయలోనే టీడీపీ+బీజేపీ+ పవన్ గారి పార్టీతో కూడిన కూటమి తరఫున టిక్కేట్టు ఇచ్చేసారు.

    3. బహుమతిగా బీజేపీ ఉపాధ్యక్షుడిని చెప్పుతో కొట్టిన కొలికిపూడికీ, పవన్ కళ్యాణ్ ను అసహ్యంగా మాట్లాడిన సరిపెళ్ళ రాజేష్ కూ అందరికంటే ముందే, మొట్టమొదటి వాయలోనే టీడీపీ+బీజేపీ+ పవన్ గారి పార్టీతో కూడిన కూటమి తరఫున టిక్కేట్టు ఇచ్చేసారు.

    4. బహుమతిగా బీజేపీ ఉపాధ్యక్షుడిని చెప్పుతో కొట్టిన కొలికిపూడికీ, పవన్ కళ్యాణ్ ను అసహ్యంగా మాట్లాడిన సరిపెళ్ళ రాజేష్ కూ అందరికంటే ముందే

    5. తాను ఎలాగైనా గెలచి మంత్రిపదవి సంపాదించే హడావుడిలో ఉన్న పార్టీ అధ్యక్షురాలుగారికి ఉపాధ్యక్షుడిని చెప్పుతో కొట్టిన మాటర్ పెద్దలెక్కలోకి వచ్చి ఉండదు. అందుకే అభ్యంతరపరచలేదు. అదీగాక బీజేపీ తరఫున నిలబడేదీ జనసేన తరఫున నిలబడేదీ అత్యధికంగా తెలుగుదేశం వాళ్ళే కాబట్టి, ఎవరైతేనేమిలే ముందు తన సంగతి చూసుకుందాము అని అనుకుని ఉండవచ్చు.

      పుట్టుకతో వచ్చిన బుద్ది కదా ! అందుకే ఎన్నికైన దగ్గర నుండీ తిరువూరులో విశ్వరూపం చూపిస్తున్నాడు. దళితమేధావి జోలికి పోవాలంటే, యావత్తు దళితజాతికి కోపం వచ్చేస్తుందేమోనన్న శంక పీడిస్తుంటే, చర్యలు తీసుకోవాలంటే ఎవరికైనా కష్టమే కదా

    6. తాను ఎలాగైనా గెలచి మంత్రిపదవి సంపాదించే హడావుడిలో ఉన్న పార్టీ అధ్యక్షురాలుగారికి ఉపాధ్యక్షుడిని చెప్పుతో కొట్టిన మాటర్ పెద్దలెక్కలోకి వచ్చి ఉండదు. అందుకే అభ్యంతరపరచలేదు. అదీగాక బీజేపీ తరఫున నిలబడేదీ జనసేన తరఫున నిలబడేదీ అత్యధికంగా తెలుగుదేశం వాళ్ళే కాబట్టి, ఎవరైతేనేమిలే ముందు తన సంగతి చూసుకుందాము అని అనుకుని ఉండవచ్చు.

    7. కొలికిపూడిని ఏమైనా అనాలంటే, అది యావత్తు దళితజాతినే అన్నట్లు కదా, అందుకే ఎవరూ నోరు ఎత్తలేదు.

      1. తాను ఎలాగైనా గెలచి మంత్రిపదవి సంపాదించే హడావుడిలో ఉన్న పార్టీ అధ్యక్షురాలుగారికి ఉపాధ్యక్షుడిని చెప్పుతో కొట్టిన మాటర్ పెద్దలెక్కలోకి వచ్చి ఉండదు. అందుకే అభ్యంతరపరచలేదు.

      2. తాను ఎలాగైనా గెలచి మంత్రిపదవి సంపాదించే హడావుడిలో ఉన్న పార్టీ అధ్యక్షురాలుగారికి ఉపాధ్యక్షుడిని చె/////ప్పు////తో కొట్టిన మాటర్ పెద్దలెక్కలోకి వచ్చి ఉండదు. అందుకే అభ్యంతరపరచలేదు. అదీగాక బీజేపీ తరఫున నిలబడేదీ జనసేన తరఫున నిలబడేదీ అత్యధికంగా తెలుగుదేశం వాళ్ళే కాబట్టి, ఎవరైతేనేమిలే ముందు తన సంగతి చూసుకుందాము అని అనుకుని ఉండవచ్చు.

      3. తాను ఎలాగైనా గెలచి మంత్రిపదవి సంపాదించే హడావుడిలో ఉన్న పార్టీ అధ్యక్షురాలుగారికి ఉపాధ్యక్షుడికి జరిగిన అవమానం పెద్దలెక్కలోకి వచ్చి ఉండదు. అందుకే అభ్యంతర పరచలేదు

        1. పుట్టుకతో వచ్చిన బుద్ది కదా ! అందుకే ఎన్నికైన దగ్గర నుండీ తిరువూరులో విశ్వరూపం చూపిస్తున్నాడు. దళితమేధావి జోలికి పోవాలంటే, యావత్తు దళితజాతికి కోపం వచ్చేస్తుందేమోనన్న శంక పీడిస్తుంటే, చర్యలు తీసుకోవాలంటే ఎవరికైనా కష్టమే కదా !

          1. బహుమతిగా బీజేపీ ఉపాధ్యక్షుడిని కొట్టిన కొలికిపూడికీ, పవన్ కళ్యాణ్ ను అసహ్యంగా మాట్లాడిన సరిపెళ్ళ రాజేష్ కూ అందరికంటే ముందే, మొట్టమొదటి వాయలోనే టీడీపీ+బీజేపీ+ పవన్ గారి పార్టీతో కూడిన కూటమి తరఫున టిక్కేట్టు ఇచ్చేసారు.

  7. కనకపు సింహాసనాన……………………………

    వీరు ఒక డాక్టరంట .

    ABN ఆంధ్రజ్యోతిలో ఒక డిబేట్లో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధనరెడ్డి అమరావతి గురించి కొన్ని నిజాలు చెప్పేప్పటికి, లేచి చెప్పు తీసి కొట్టాడు. ఆపాల్సిన పర్వతనేని వెంకటకృష్ణ చోద్యం చూస్తూ కూర్చున్నాడు. చంద్రబాబు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే ఉప్పు తిన్న విశ్వాసంతో వెంకటకృష్ణ చూస్తూ కూర్చోలేడు కదా ! వారి బాధ వారిది. ఎంతైనా పక్షపాతం ఎరగని పాత్రికేయుడు కదా ! గిట్టనివాళ్ళు కిరాయిగాడు అంటే అనవచ్చుగాక, అది అప్రస్తుతం.

    కొలికిపూడిని ఏమైనా అనాలంటే, అది యావత్తు దళితజాతినే అన్నట్లు కదా, అందుకే ఎవరూ నోరు ఎత్తలేదు.

    బహుమతిగా బీజేపీ ఉపాధ్యక్షుడిని కొట్టిన కొలికిపూడికీ, పవన్ కళ్యాణ్ ను అసహ్యంగా మాట్లాడిన సరిపెళ్ళ రాజేష్ కూ అందరికంటే ముందే, మొట్టమొదటి వాయలోనే టీడీపీ+బీజేపీ+ పవన్ గారి పార్టీతో కూడిన కూటమి తరఫున టిక్కేట్టు ఇచ్చేసారు.

    తాను ఎలాగైనా గెలచి మంత్రిపదవి సంపాదించే హడావుడిలో ఉన్న పార్టీ అధ్యక్షురాలుగారికి ఉపాధ్యక్షుడికి జరిగిన అవమానం పెద్దలెక్కలోకి వచ్చి ఉండదు. అందుకే అభ్యంతర పరచలేదు

    పుట్టుకతో వచ్చిన బుద్ది కదా ! అందుకే ఎన్నికైన దగ్గర నుండీ తిరువూరులో విశ్వరూపం చూపిస్తున్నాడు. దళితమేధావి జోలికి పోవాలంటే, యావత్తు దళితజాతికి కోపం వచ్చేస్తుందేమోనన్న శంక పీడిస్తుంటే, చర్యలు తీసుకోవాలంటే ఎవరికైనా కష్టమే కదా !

  8. వీరు ఒక డాక్టరంట .

  9. వీరు ఒక డాక్టరంట .

    అందుకే ఎన్నికైన దగ్గర నుండీ తిరువూరులో విశ్వరూపం చూపిస్తున్నాడు. దళితమేధావి జోలికి పోవాలంటే, యావత్తు దళితజాతికి కోపం వచ్చేస్తుందేమోనన్న శంక పీడిస్తుంటే, చర్యలు తీసుకోవాలంటే ఎవరికైనా కష్టమే కదా !

    1. అలా చెప్పుతో కొట్టిన వాడి పార్టీతో పొత్తు వొద్దు అని చెప్పాల్సింది బోడి బాబా.

    2. అత్యంత క్రమ శిక్షణ కలిగిన పార్టీ అది. ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఎన్ని రకాల సమీకరణాలు.. ఎన్ని రకాల ఆలోచనలు.. అంతే మనకు కొన్నిటికి సమాధానాలు దొరకవ్.. సమాధానాల కోసం చూస్తూ ఉండాలి… అంతే?

  10. తహతహ ఏంటి, జరుగురుచు చిన్న నిజం.ఒక వర్గం వారు MLA ni లెక్క చేయకుండా ఇష్టానుసారం గా ప్రజా సొమ్ము ను దోచుకొంటాను అంటే ఎలా? ఒక దళితుడికి MLA గా నియోజక వర్గాన్నీ పరిపరిపాలించే అవకాశం ఇవ్వకుండా స్టాంపింగ్ పాత్ర చేస్తా అంటే కుదరదు కదా. మిగతా అన్ని నాన్ sc నియోజక వర్గాల్లో ఇలానే జరుగు chunnayaa? ఇసుక మాఫీ యా,liquor మాఫియా ఎవరు చేస్తున్నారో రాష్ట్ర ప్రజలు అందరు చూస్తున్నారు.

  11. oreyi erripooka prathiokkadu Dalitha,BC ani kulam addupettukoni enni rojulu rajakeeyalu chesukuntu brathukutharura.

    Dalithudu tappuchesthe sikshincha kunda vundaliraa.

    chee chigguleni brathukulu.

  12. ఈయన గారిని టీడీపీ లో ఇక ఎవరు పట్టించుకోరు అయన ఏ విమర్శలు చేసిన నో ఆన్సర్ అయన కావలిస్తే పార్టీ లో ఉండటం లేకపోతె జెండా పీకేసి అయన కి నచ్చిన పార్టీ లోనికి పోవడం ఆయనకు కావలసినట్టు పార్టీ వెళ్ళదు ఆయనే పార్టీ చెప్పినట్టు వెళ్ళాలి కాకపోతే rrr మీద చేసినట్టు ఈయన మీద ఎట్టి పరిస్థితి లోను శారీరక పరం గాను బాషా పరం గాను దాడులు గారంటీ గ వుండవు అయన ఏమి మాట్లాడిన ఎవరు పట్టించుకోరు

  13. అక్కడ ఉంది ఆపర చాణిక్యుడు CBN గారు, నీచుడు, egoistic ja*** కాదు!! he knows how to deal with these matters!! you dont worry రా ఎంకి!!

Comments are closed.