47లో వన్ థర్డ్ అంటే 8?

వ్యవహారం అంతా గోదావరి జిల్లాల వరకే పరిమితం అవుతోంది ఎక్కువగా. అంటే మరి మిగిలిన ప్రాంతాల జనసేన కార్యకర్తలు నిరాశతో వుండాల్సిందేనా?

అసెంబ్లీ ఎన్నికల టైమ్‌లో మరీ పార్టీ తక్కువ సీట్లు తీసుకోవడంతో అసంతృప్తిగా వున్న కార్యకర్తలకను సముదాయించడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదే పదే వాడిన అస్త్రం వన్ థర్డ్. అంటే ముందు ముందు వచ్చే ప్రతి పదవుల్లో మూడింట ఒక వంతు జనసేనకు వస్తాయని పవన్ నమ్మబలికారు. అంటే పది పదవులు వస్తే మూడు పదవులు జనసేనకు వస్తాయని కార్యకర్తలంతా నమ్మారు. ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు జరుతున్నది వేరు.

వన్ థర్డ్ అన్నది లేదు. అయిదు ఎమ్మెల్సీ పదవులు వస్తే ఒకటి ఇచ్చారు. 47 మార్కెటింగ్ పదవులు భర్తీ చేస్తే ఎనిమిది ఇచ్చారు. ఇక ఇదే విధానం కొనసాగుతుంది అని అర్థం అవుతోంది. అంటే ఆల్ మోస్ట్ రాండమ్ గా అన్నమాట. జనసేనకు ఇవ్వలేదు అని మాట రాకుండా ఎన్నో కొన్ని ఇవ్వడం.

గమ్మత్తేమిటంటే అసలు బలం పెద్దగా లేని భారతీయ జనతా పార్టీ పనే బాగుంది. ప్రతి సారీ పదవుల్లో కోటా అందుకుంటోంది. జనసేనతో సమానంగా ఓ ఎమ్మెల్సీ అందుకుంది. ఇప్పుడు రెండు మార్కెటింగ్ పదవులు అందుకుంది.

జనసేన విషయంలో మరో సమస్య ఏమిటంటే శ్రీకాకుళం నుంచి రాయలసీమ వరకు కార్యకర్తలు పదవుల ఆశలు పెట్టుకున్నారు. కానీ వ్యవహారం అంతా గోదావరి జిల్లాల వరకే పరిమితం అవుతోంది ఎక్కువగా. అంటే మరి మిగిలిన ప్రాంతాల జనసేన కార్యకర్తలు నిరాశతో వుండాల్సిందేనా? పరిస్థితి చూస్తుంటే అలాగే వుంది. వన్ థర్డ్ అంటే పక్కా వన్ థర్డ్ అనే పరిస్థితి వచ్చే వరకు.

9 Replies to “47లో వన్ థర్డ్ అంటే 8?”

  1. వై నాట్ 175 అంటే 11 అని …. 47 లో వన్ థర్డ్ అంటే 8 అని….నలుగురు కాబినెట్ లో ఆ లెక్క సరి చేస్తారు లే….

  2. Veedini Kerala , assam pampinappudu veediki Veedi viluva telisiundali..

    antha kanna ekkuva isthadu anukovadam bhrama!.

    veediki, Veedi Anna ki, kakinada port exports imports icharu antagaa…..ekkuva Donga dry east techukommani..

    GA,

    antha elevation emi avasaram ledu

  3. Veedini Kerala , assam pampinappudu veediki Veedi viluva telisiundali..

    antha kanna ekkuva isthadu anukovadam bhrama!.

    veediki, Veedi Anna ki, kakinada port exports imports icharu antagaa…..ekkuva Donga dry east techukommani..

    GA,

    antha elevation emi avasaram ledu..

    open top jeep ekki, kudarakapithe lorry ekki , naalugu beer lu vesi cbn rasi ichina script chadivi, silent gaa package teesukovadam Veedi monthly habits

  4. Veedini Kerala , assam pampinappudu veediki Veedi viluva telisiundali..

    antha kanna ekkuva isthadu anukovadam bhrama!.

    veediki, Veedi Anna ki, kakinada port exports imports icharu antagaa…..ekkuva Donga dry east techukommani..

    GA,

    antha elevation emi avasaram ledu..

    open top jeep ekki, kudarakapithe lorry ekki , naalugu beer lu vesi cbn rasi ichina script chadivi, silent gaa package teesukovadam Veedi monthly habits

  5. అది వాళ్ళ అంతర్గత వ్యవహారము నీకు వచ్చిన నష్టం ఏమిటి. మీ అన్న 175 అని పంగనామాలకు సర్దుకున్నాడుగా అలాగే వాళ్ళు కూడా వాళ్ళు అంతకు వాళ్లు సర్దుకుంటారు మధ్యలో నువ్వు ఇటువంటి వెధవ పోస్టులు పెట్టకుండా ఉంటే రా గ్యాస్ ఆంధ్ర

Comments are closed.