గతంలో కూడా టీడీఆర్ బాండ్లలో భారీ మొత్తంలో సొమ్ము చేసుకోడానికి ఎలాంటి లోపాయికారి ఒప్పందాలు జరుగుతున్నాయో కథనాలు రాశాం.
View More హలో ఆనం.. ఎవరెవరికి ఎంతెంత ముట్టింది?Tag: tirupathi
ఆధ్యాత్మిక నగరాన్ని కమ్మిన జూదం ‘మబ్బు’
ఆధ్యాత్మిక నగరంలో బహిరంగంగా జూద గృహాల్ని నిర్వహించడం చూస్తే, ప్రభుత్వం ఏమైనా లైసెన్స్‌లు ఇచ్చిందా?
View More ఆధ్యాత్మిక నగరాన్ని కమ్మిన జూదం ‘మబ్బు’తిరుపతిలో బిక్కుబిక్కుమంటున్న పేదలు!
తిరుపతి నగరంలో పారిశుధ్య కార్మికులైన పేదలుంటున్న స్కావెంజర్స్ కాలనీవాసులు బిక్కుబిక్కుమని బతుకీడిస్తున్నారు.
View More తిరుపతిలో బిక్కుబిక్కుమంటున్న పేదలు!స్వామి దెబ్బ… ముచ్చెమటలు?
బీజేపీ సీనియర్ నేత, ప్రముఖ న్యాయవాది సుబ్రహ్మణ్యస్వామి కేసు స్వీకరించారంటే, అటు వైపు వాళ్లు ఏ స్థాయి అయినా మూడు చెరువుల నీళ్లు తాగాల్సిందే.
View More స్వామి దెబ్బ… ముచ్చెమటలు?తిరుపతిలో డార్లింగ్ మంత్రి చిచ్చు!
ఎన్ని అరాచకాలు చేసినా ఏమీ కాదని, తమ పంతం నెగ్గిందని డార్లింగ్ మంత్రి, ఆయనకు సహకరించిన వాళ్లు సంతోషిస్తూ వుండొచ్చు. కానీ ప్రతిదానికీ ఓ లెక్క వుంటుంది.
View More తిరుపతిలో డార్లింగ్ మంత్రి చిచ్చు!ఉత్కంఠకు తెర.. చివరి వరకూ పోరాటం!
అనేక నాటకీయ పరిణామాల మధ్య ఎట్టకేలకు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ స్థానానికి ఉప ఎన్నిక ముగిసింది.
View More ఉత్కంఠకు తెర.. చివరి వరకూ పోరాటం!కిడ్నాప్ వ్యవహారంలో టీడీపీ, జనసేన అభాసుపాలు!
ఆ నలుగురు కార్పొరేటర్లు తమనెవరూ కిడ్నాప్ చేయలేదంటూ చెప్పిన అంశానికి సంబంధించి వీడియోలు ప్రత్యక్షమయ్యాయి.
View More కిడ్నాప్ వ్యవహారంలో టీడీపీ, జనసేన అభాసుపాలు!తిరుపతిలో టీడీపీ, జనసేనకు వైసీపీ షాక్!
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించి టీడీపీకి గట్టి షాక్ ఇచ్చింది.
View More తిరుపతిలో టీడీపీ, జనసేనకు వైసీపీ షాక్!వైసీపీ కార్పొరేటర్ల కిడ్నాప్…!
ఒకవైపు వైసీపీ కార్పొరేటర్లను బలవంతంగా తరలిస్తున్నా రక్షణగా వుండాల్సిన పోలీసులు చేష్టలుడిగి ప్రేక్షక పాత్ర పోషించినట్టు ఆ పార్టీ నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు.
View More వైసీపీ కార్పొరేటర్ల కిడ్నాప్…!చిత్తూరులో తిరుపతి వైసీపీ కార్పొరేటర్ల అడ్డగింత!
అసలు ఓటింగ్‌కు రాకుండా అడ్డుకునే ప్రయత్నాన్ని అభినయ్ నేతృత్వంలో ఎలాగోలా ఛేదించారు. ఓటింగ్ సమయానికి ఇంకెన్ని డ్రామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.
View More చిత్తూరులో తిరుపతి వైసీపీ కార్పొరేటర్ల అడ్డగింత!భవనాలు కూల్చి.. వైసీపీ అభ్యర్థిని చేర్చుకున్న టీడీపీ!
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికలో ట్విస్ట్. వైసీపీ అభ్యర్థి శేఖర్‌రెడ్డిని టీడీపీలో చేర్చుకున్నారు.
View More భవనాలు కూల్చి.. వైసీపీ అభ్యర్థిని చేర్చుకున్న టీడీపీ!అక్కడి అరాచకం.. వైసీపీకి హెచ్చరిక!
అరాచకాన్ని తప్పు పట్టేవాళ్లు, మంచి పాలన అందిస్తారని ఎవరైనా ఆశిస్తారు. అయితే ఆ పని జరుగుతోందా?
View More అక్కడి అరాచకం.. వైసీపీకి హెచ్చరిక!వైసీపీ అభ్యర్థి అపార్ట్‌మెంట్ కూల్చేస్తాం!
ఏ క్షణాన ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ తిరుమల బైపాస్‌లో నెలకుంది. ఎందుకంటే ఈ అపార్ట్‌మెంట్ నిర్మాణం జరిగేది అక్కడే.
View More వైసీపీ అభ్యర్థి అపార్ట్‌మెంట్ కూల్చేస్తాం!తిరుపతిలో వైసీపీ క్యాంప్ రాజకీయం
తిరుపతిలో వైసీపీ క్యాంప్ రాజకీయానికి తెరలేపింది.
View More తిరుపతిలో వైసీపీ క్యాంప్ రాజకీయంశేషాచలం కొండల్లో విహరింపజేసే దృశ్య కావ్యం
ట్రెక్కింగ్ అంటే కేవలం కాళ్లకు పని చెప్పడం మాత్రమే కాదని రాఘవ తన రాతల ద్వారా నిరూపించారు.
View More శేషాచలం కొండల్లో విహరింపజేసే దృశ్య కావ్యంతిరుపతి ఎస్పీపై వేటు ఉత్తుత్తిదే!
తిరుపతి దుర్ఘటన జరిగి రెండు వారాలు కూడా గడవకనే, దానికి ప్రధాన బాధ్యుడైన తిరుపతి ఎస్పీకి పోస్టు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం ఎలాంటి సంకేతాలు పంపాలని అనుకుంటున్నదో పాలకులకే తెలియాలి.
View More తిరుపతి ఎస్పీపై వేటు ఉత్తుత్తిదే!తిరుపతి ఇన్‌చార్జ్ ఎస్పీగా బాధ్యతల స్వీకరణ
తిరుపతి జిల్లా ఇన్‌చార్జ్ ఎస్పీగా చిత్తూరు ఎస్పీ వీఎన్ మణికంఠ చందోలు శనివారం బాధ్యతలు స్వీకరించారు.
View More తిరుపతి ఇన్‌చార్జ్ ఎస్పీగా బాధ్యతల స్వీకరణతిరుపతిలో తప్పెవరిది? శిక్ష ఎవరికి?
టీటీడీ పాలక మండలి, ఉన్నతాధికారులు ప్రక్షాళన పేరుతో భక్షాళన చేశారనే విమర్శకు బలం కలిగించేలా దుర్ఘటన మచ్చగా మిగిలింది.
View More తిరుపతిలో తప్పెవరిది? శిక్ష ఎవరికి?తిరుపతిలో భక్తుల మరణాలు ఇప్పుడే ఎందుకంటే?
టీటీడీ పాలక మండలి అధ్యక్షుడికి, అలాగే ఉన్నతాధికారులకు ముందు చూపులేకపోవడంతో జరిగిందనే విమర్శ లేకపోలేదు.
View More తిరుపతిలో భక్తుల మరణాలు ఇప్పుడే ఎందుకంటే?తిరుపతిలో తొక్కిసలాట.. నలుగురు భక్తులు మృతి
తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీలో అపశ్రుతి చోటు చేసుకుంది.
View More తిరుపతిలో తొక్కిసలాట.. నలుగురు భక్తులు మృతికూటమి సర్కార్‌కు షాక్…!
విద్యుత్ చార్జీల పెంపును ఏ స్థాయిలో జనం వ్యతిరేకిస్తున్నారో హాజరైన ఆందోళనకారులే నిదర్శనం.
View More కూటమి సర్కార్‌కు షాక్…!పదవి ఇచ్చినా బాధ్యతలు చేపట్టని టీడీపీ సీనియర్ నేత!
యాదవ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. అయితే ఇంత వరకూ ఆయన బాధ్యతలు చేపట్టకపోవడం చర్చనీయాంశమైంది.
View More పదవి ఇచ్చినా బాధ్యతలు చేపట్టని టీడీపీ సీనియర్ నేత!ఒబెరాయ్ పై ఉద్యమాలు నాటకాలు కాదా?
తిరుమలలో హోటళ్లు కట్టకూడదనే నిబంధన చూపించి, తిరుపతిలో నిర్మాణాన్ని ఎలా వ్యతిరేకిస్తారని అడుగుతున్నారు.
View More ఒబెరాయ్ పై ఉద్యమాలు నాటకాలు కాదా?తిరుపతిలో ఇదే జగన్ పాలనలో జరిగి వుంటే?
జగన్ అధికారంలో వుంటే మాత్రం హిందువుల ఆధ్మాత్మిక క్షేత్రానికి ఏదో అయిపోతోందని గగ్గోలు పెట్టే వాళ్లు, ఇప్పుడు ఎందుకు నోరు తెరవరని నెటిజన్లు నిలదీస్తున్నారు.
View More తిరుపతిలో ఇదే జగన్ పాలనలో జరిగి వుంటే?తిరుపతి జిల్లాలో భారీ వర్షం
తుపాను కారణంగా తిరుపతి జిల్లాలో గత రాత్రి నుంచి విస్తారంగా వర్షాలు పడుతున్నాయి.
View More తిరుపతి జిల్లాలో భారీ వర్షంతిరుపతివాసులకు శ్రీవారి దర్శన టికెట్ల జారీ
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి పాదాల చెంత ఉన్న తిరుపతి వాసులకు ప్రతి నెలా మొదటి మంగళవారం దర్శన భాగ్యం కల్పించేందుకు టీటీడీ చర్యలు తీసుకుంది. నూతన టీటీడీ పాలక మండలి తీసుకున్న నిర్ణయాన్ని…
View More తిరుపతివాసులకు శ్రీవారి దర్శన టికెట్ల జారీకూటమి సర్కార్‌ను చావుదెబ్బ కొట్టిన వైసీపీ!
పెద్ద ఎత్తున కూటమి సర్కార్ నమోదు చేస్తున్న కేసుల విషయంలో ఒకే ఒక్క ఘటనతో వైసీపీ చావు దెబ్బ కొట్టింది. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ఎర్రావారిపాలెం మండలంలోని యలమంద దళిత విద్యార్థినిపై దాడి…
View More కూటమి సర్కార్‌ను చావుదెబ్బ కొట్టిన వైసీపీ!