చంద్రబాబు సేవలో వెంకయ్య చౌదరి, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు మునిగి తేలుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు.
View More రాజకీయ క్రీడా మైదానంగా టీటీడీ!Tag: bhumana karunakar reddy
తిరుపతిలో దుష్ట సంస్కృతికి బీజం
కూటమి పాలనలో తిరుపతిలో దుష్ట సంస్కృతికి బీజం పడిందని ఆ జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తీవ్ర విమర్శ చేశారు.
View More తిరుపతిలో దుష్ట సంస్కృతికి బీజంఇంట గెలవలేకపోతున్న భూమన!
భూమన కరుణాకర్ రెడ్డికి ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సారథ్య బాధ్యతలు దక్కాయి. కీలకమైన ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా కావడం.. 2019 ఎన్నికల్లో కుప్పం మినహా క్లీన్ స్వీప్ చేసిన…
View More ఇంట గెలవలేకపోతున్న భూమన!ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీలో జోష్
ఉమ్మడి చిత్తూరు వైసీపీలో ఇవాళ జోష్ కనిపించింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా భూమన కరుణాకరరెడ్డి ఆదివారం పదవీ బాధ్యతలు చేపట్టారు. తన గురువు ఉమ్మడి చిత్తూరు వైసీపీ జిల్లా అధ్యక్ష బాధ్యత…
View More ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీలో జోష్తమ్ముడిని పచ్చిబూతులు తిట్టిన చంద్రబాబు
తమ్ముడైన రామ్మూర్తినాయుడిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పచ్చిబూతులు తిట్టారని తిరుపతి మాజీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి పాత విషయాల్ని గుర్తు చేశారు. ఇవాళ ఆయన తిరుపతిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్…
View More తమ్ముడిని పచ్చిబూతులు తిట్టిన చంద్రబాబుచిత్తూరు జిల్లా వైసీపీ సారథి భూమన
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైసీపీలో ప్రక్షాళనను వేగవంతం చేశారు. ముఖ్యంగా జిల్లా అధ్యక్షులుగా సీనియర్లను నియమించాలనే జగన్ ఆలోచన సరైందే. ఈ నేపథ్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ సారథ్య బాధ్యతల్ని తిరుపతి…
View More చిత్తూరు జిల్లా వైసీపీ సారథి భూమనజగన్ను డిక్లరేషన్ అడిగే హక్కు టీటీడీకి లేదు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని డిక్లరేషన్ అడిగే హక్కు టీటీడీకి లేదని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి తేల్చి చెప్పారు. తిరుపతిలో శుక్రవారం ఎంపీ డాక్టర్ ఎం.గురుమూర్తి, మేయర్ డాక్టర్ శిరీషతో కలిసి…
View More జగన్‌ను డిక్లరేషన్ అడిగే హక్కు టీటీడీకి లేదుశ్రీవారి ఆలయం ఎదుట భూమన సత్య ప్రమాణం
టీటీడీ చైర్మన్‌గా తాను ఉన్న కాలంలో ఎలాంటి తప్పులు జరగలేదని తిరుమలలో శ్రీవారి ఆలయం ఎదుట భూమన కరుణాకరరెడ్డి ప్రమాణం చేశారు. ఇటీవల తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీతో పాటు ఇతరత్రా వైసీపీ హయాంలో…
View More శ్రీవారి ఆలయం ఎదుట భూమన సత్య ప్రమాణంసీబీఐ లేదా సుప్రీం సిట్టింగ్ జడ్జితో విచారించండిః భూమన
తిరుమల ప్రసాదాల్లో కల్తీ జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరోపించడం దుర్మార్గమని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి అన్నారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హత్యలు చేసుకునే వాళ్లు…
View More సీబీఐ లేదా సుప్రీం సిట్టింగ్ జడ్జితో విచారించండిః భూమనటీటీడీ ఉద్యోగుల్ని భయపెడుతున్న కూటమి ఫిర్యాదు!
తిరుపతి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు, బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాశ్‌రెడ్డి రాష్ట్ర ఎన్నికల అధికారికి చేసిన ఫిర్యాదు వేలాది మంది టీటీడీ ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, వైసీపీ…
View More టీటీడీ ఉద్యోగుల్ని భయపెడుతున్న కూటమి ఫిర్యాదు!