వైసీపీకి స‌వాల్ విసిరి.. తుర్రుమ‌న్న కూట‌మి

స‌వాల్ విసిరి, చివ‌రికి తుర్రుమ‌ని కూట‌మి జారుకోవ‌డంతో మ‌రోసారి అభాసుపాలైంద‌న్న చ‌ర్చ‌కు తెర‌లేచింది.

తిరుప‌తిలో ఎస్వీ గోశాల‌లో గోమాత‌ల మృతిపై వివాదం రోజురోజుకూ పెరుగుతోంది. టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి గోమాత‌ల మృతిపై ఫొటో ఆధారాల‌తో స‌హా బ‌య‌ట‌పెట్ట‌డంతో ఒక్క‌సారిగా హిందూ స‌మాజం ఉలిక్కిప‌డింది. హిందువులు అత్యంత ప‌విత్రంగా భావించే గోమాత‌ల‌కు టీటీడీ ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న గోశాల‌లో ఇంత దుస్థితి అనే ఆవేద‌న ప్ర‌తి ఒక్క‌రిలోనూ క‌లిగింది.

ఈ నేప‌థ్యంలో న‌ష్ట నివార‌ణ నిమిత్తం ఆవేశంలో టీడీపీ అధ్య‌క్షుడు ప‌ల్లా శ్రీ‌నివాస‌రావు అవివేక స‌వాల్ విసిరారు. ఏప్రిల్ 17న గోశాల‌కు వ‌స్తే, గోవుల‌ను చూపుతామంటూ, కౌంట్‌డౌన్ మొద‌లైంద‌ని త‌మ మార్క్ స‌వాల్‌ను వైఎస్ జ‌గ‌న్‌, భూమ‌న క‌రుణాకర‌రెడ్డికి విసిరారు.

భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి వెంట‌నే సీరియ‌స్‌గా స్పందించారు. స‌వాల్‌ను స్వీక‌రిస్తున్నాన‌ని, గోశాల‌లో క‌లుద్దామంటూ ప‌ల్లాకు స‌మాచారం అందించారు. దీంతో తిరుప‌తిలో తీవ్ర ఉత్కంఠ నెల‌కుంది. భ‌యంతో భూమ‌న సవాల్ స్వీక‌రించ‌ర‌ని టీడీపీ అనుకుంది. కానీ అందుకు విరుద్ధంగా ప్ర‌తిస‌వాల్ ఎదురు కావ‌డంతో కూట‌మి పార్టీల‌కు దిక్కుతోచ‌లేదు.

వెంట‌నే పోలీస్ యంత్రాంగాన్ని రంగంలోకి దింపారు. బుధ‌వారం రాత్రి నుంచే భూమ‌న‌ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. అలాగే భూమ‌న ఇంటికి పెద్ద ఎత్తున త‌ర‌లివెళుతున్న వైసీపీ శ్రేణుల్ని పోలీసులు అడ్డుకున్నారు. తిరుప‌తి న‌గ‌రంలో వైసీపీ నాయ‌కుల్ని గృహ నిర్బంధం చేశారు.

తాను స‌వాల్ స్వీక‌రించి గోశాల‌కు వెళ్ల‌డానికి సిద్ధ‌ప‌డితే అడ్డుకోవ‌డం ఏంట‌ని పోలీసు అధికారుల‌తో భూమ‌న వాదించారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ వెళ్లి తీరుతాన‌ని ఆయ‌న భీష్మించారు. అయితే పోలీసులు న‌చ్చ చెప్పి, ఇంటి నుంచి క‌ద‌ల‌కుండా చేశారు. ఆ విధంగా స‌వాల్ విసిరి, చివ‌రికి తుర్రుమ‌ని కూట‌మి జారుకోవ‌డంతో మ‌రోసారి అభాసుపాలైంద‌న్న చ‌ర్చ‌కు తెర‌లేచింది.

15 Replies to “వైసీపీకి స‌వాల్ విసిరి.. తుర్రుమ‌న్న కూట‌మి”

  1. వీడి బొంద! వీదు ఒక్కడు రాకుండా జనాన్ని వెసుకొని వెళ్ళి మొత్తం విషయాన్ని పక్కదారి పట్తించాలి అని చూసినప్పుడె వీడు ఒడిపొయాడు!

  2. అందుకే ఈ న్యూట్రల్ జర్నలిస్టుని లంజకొడకల్లారా అని ముద్దగా పిలుచుకొంటుంటాను..

    పోలీసులు రెండు పార్టీలకు నలుగురు నాయకులను మాత్రమే పంపించాలని చెప్పారు..

    కూటమి నుండి నలుగురు నాయకుల పేర్లు ఇచ్చారు..

    కానీ.. వైసీపీ నుండి నాయకులు మాత్రమే కాదు సుమారు 300 మంది క్యాడర్ కూడా బయల్దేరారు..

    పైన గుడిలో ఈ రచ్చ వద్దని వారించినా.. వైసీపీ నాయకులు వినే ఉద్దేశ్యం లేదు..

    పలాయనం చిత్తగించడానికి.. ఇదొక సాకు.. అంతే..

      1. మూతి పళ్ళు రాలగొట్టుకోవడం అంటే.. 11 కి బొక్క బోర్లా పడటమేనా..

        వై నాట్ 175 అని డప్పులు కొట్టుకుని.. అసెంబ్లీ వైపు చూడటానికే ప్యాంట్లు తడిపేసుకోవడమేనా..?

        సింగల్ సింహం అని భజన చేయించుకుని.. బెంగుళూరు కి పారిపోవడమేనా..

  3. Ayyo ayyo ayyayyo….

    Inthamandiki tappudu information ichhi. Valla brains chedagotti… nuvvu sampadinchedi enti… ??? Money kosamena???

    Pavan gurinchi CBN gurinchi rasuko…

    Devudi meeda kaadu…..

    Gallo kalisipothav

Comments are closed.