కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి పాదాల చెంత ఉన్న తిరుపతి వాసులకు ప్రతి నెలా మొదటి మంగళవారం దర్శన భాగ్యం కల్పించేందుకు టీటీడీ చర్యలు తీసుకుంది. నూతన టీటీడీ పాలక మండలి తీసుకున్న నిర్ణయాన్ని…
View More తిరుపతివాసులకు శ్రీవారి దర్శన టికెట్ల జారీTag: tirumala
రెండు, మూడు.. దర్శనం కల్పిస్తే అద్భుతమే!
టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటి సమావేశాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా తీసుకున్న కీలక నిర్ణయాల్లో ఆర్టిఫిషియల ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి శ్రీవారి దర్శనాన్ని రెండు, మూడు గంటల్లోనే కల్పించాలని…
View More రెండు, మూడు.. దర్శనం కల్పిస్తే అద్భుతమే!ధర్మారెడ్డి అండ… కొండపై బీఆర్ నాయుడి ఛానెల్ దర్శనాల దందా!
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి అంటే తనకు అపారమైన భక్తి అని, ప్రతి రెండు నెలలకు ఒకసారి కొండకు వెళ్లేవాడినని టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు మొదటి ప్రెస్‌మీట్‌లో గొప్పలు చెప్పారు. అయితే వైసీపీ ఐదేళ్ల పాలనలో…
View More ధర్మారెడ్డి అండ… కొండపై బీఆర్ నాయుడి ఛానెల్ దర్శనాల దందా!తిరుమల దర్శనాలపై జగన్ ఎప్పుడైనా బాబులా పట్టించుకున్నాడా?
ఎమ్మెల్యేలకు తిరుమల దర్శనాలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ జగన్ హయాం నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలకు వారంలో కేవలం నాలుగు రోజులు మాత్రమే దర్శనం కల్పిస్తున్నారు. శుక్ర, శని, ఆదివారాల్లో ఎమ్మెల్యేలు,…
View More తిరుమల దర్శనాలపై జగన్ ఎప్పుడైనా బాబులా పట్టించుకున్నాడా?తిరుమలకు వీఐపీలు వస్తే ఆర్భాటాలొద్దు
తిరుమలకు వీఐపీలు వస్తే అధికారులు అనవసరమైన అర్భాటాలు , వృథా ఖర్చులు చేయొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమలకు చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి వెళ్లారు. దర్శనానంతరం…
View More తిరుమలకు వీఐపీలు వస్తే ఆర్భాటాలొద్దుమార్షల్ ఆర్ట్స్ సాధన చేసే పవర్ స్టార్ ఫిట్‌నెస్ ఇంతేనా?
పవర్ స్టార్ ఫిట్ నెస్ ఇంతేనా అని పలువురు చర్చించుకోవడం కనిపించింది.
View More మార్షల్ ఆర్ట్స్ సాధన చేసే పవర్ స్టార్ ఫిట్‌నెస్ ఇంతేనా?నెలకు రూ.2 లక్షల జీతం… టీటీడీలో ఎవరి కోసం?
ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు బాధ్యతలు తీసుకోగానే తిరుమలకు వెళ్లారు. దైవ దర్శనం అనంతరం తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడారు. తన ప్రభుత్వం ప్రక్షాళనను తిరుమల నుంచే ప్రారంభిస్తుందని గొప్పగా చెప్పారు. వైసీపీ హయాంలో పరిపాలన గాడి…
View More నెలకు రూ.2 లక్షల జీతం… టీటీడీలో ఎవరి కోసం?జనం నవ్విపోతారు పవన్!
ప్రాయశ్చిత్త దీక్ష విరమించడానికి తిరుమల వస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ను చూసి జనం నవ్విపోతారని నెటిజన్లు చురకలు అంటిస్తున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసిన…
View More జనం నవ్విపోతారు పవన్!లడ్డూ వివాదం: సుప్రీం కోర్టు తీర్పు పై ఉత్కంఠ!
తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, చేప నూనె వంటి పదార్థాలు కలిపారన్న ఆరోపణలపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను సుప్రీం కోర్టు ఇవాళ విచారించనుంది. ఈ విషయంపై బీజేపీ సీనియర్ నేత మాజీ…
View More లడ్డూ వివాదం: సుప్రీం కోర్టు తీర్పు పై ఉత్కంఠ!అన్య మతస్తులకు ప్రవేశం లేదని డిక్లరేషన్ ఇస్తే పోలా?
అన్య మతస్తులకు తిరుమలలో ప్రవేశం లేదని చంద్రబాబు సర్కార్ డిక్లరేషన్ ఇస్తే సరిపోతుంది కదా అనే చర్చకు తెరలేచింది. ఎక్కడైనా ఇతర మతస్తులు మరో మతానికి చెందిన ఆలయాలకు వెళ్లడం తక్కువ. దేవుడు ఒక్కడే,…
View More అన్య మతస్తులకు ప్రవేశం లేదని డిక్లరేషన్ ఇస్తే పోలా?జగన్ తిరుమల పర్యటన రద్దు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తిరుమల పర్యటన రద్దు అయ్యింది. తిరుమలకు వెళ్లాలనే జగన్ నిర్ణయం వెలువడినప్పటి నుంచి డిక్లరేషన్ తెరపైకి వచ్చింది. అన్య మతస్తుడైన జగన్ తిరుమల శ్రీవారి దర్శనానికి ముందు డిక్లరేషన్‌పై…
View More జగన్ తిరుమల పర్యటన రద్దుజగన్ను డిక్లరేషన్ అడిగే హక్కు టీటీడీకి లేదు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని డిక్లరేషన్ అడిగే హక్కు టీటీడీకి లేదని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి తేల్చి చెప్పారు. తిరుపతిలో శుక్రవారం ఎంపీ డాక్టర్ ఎం.గురుమూర్తి, మేయర్ డాక్టర్ శిరీషతో కలిసి…
View More జగన్‌ను డిక్లరేషన్ అడిగే హక్కు టీటీడీకి లేదుడిక్లరేషన్పై నాలుగేళ్ల క్రితం హైకోర్టు సంచలన తీర్పు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ తిరుమలకు వెళ్లనున్నారు. శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శనం చేసుకోడానికి ఆయన అక్కడికి వెళ్లడానికి సిద్ధమయ్యారు. అయితే అన్యమతస్తుడైన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డిక్లరేషన్‌పై సంతకం చేయనిదే, దైవ దర్శనం చేసుకోడానికి…
View More డిక్లరేషన్‌పై నాలుగేళ్ల క్రితం హైకోర్టు సంచలన తీర్పుజగన్ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీ
ఈ నెల 27న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తిరుమలకు వెళ్లనున్నారు. కాలి నడకన ఆయన తిరుమల చేరుకోనున్నారు. 28న శ్రీవారిని దర్శించుకోనున్నారు. జగన్ పర్యటనను వైసీపీ నాయకులు, కార్యకర్తలు ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నారు. తిరుమల…
View More జగన్ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీతిరుమలకు వెళుతున్నారంటేనే దేవునిపై నమ్మకం కాదా?
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తిరుమల పర్యటనను వివాదాస్పదం చేయాలని కూటమి నేతలు భావిస్తున్నారు. ఈ నెల 28న జగన్ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా దేవునిపై నమ్మకం ఉందని అన్యమతస్తుడైన జగన్…
View More తిరుమలకు వెళుతున్నారంటేనే దేవునిపై నమ్మకం కాదా?శ్రీవారి ఆలయం ఎదుట భూమన సత్య ప్రమాణం
టీటీడీ చైర్మన్‌గా తాను ఉన్న కాలంలో ఎలాంటి తప్పులు జరగలేదని తిరుమలలో శ్రీవారి ఆలయం ఎదుట భూమన కరుణాకరరెడ్డి ప్రమాణం చేశారు. ఇటీవల తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీతో పాటు ఇతరత్రా వైసీపీ హయాంలో…
View More శ్రీవారి ఆలయం ఎదుట భూమన సత్య ప్రమాణంవైసీపీ హయాంలో అధికారాన్ని అనుభవించి.. నేడు మౌనం!
వైసీపీ హయాంలో కొందరు ఐఏఎస్ అధికారులు అధికారాన్ని అనుభవించి, నేడు మౌన వ్రతం పాటిస్తున్నారు. ఏ ప్రయోజనం పొందని ఐవైఆర్ కృష్ణారావు కామెంట్స్ వైసీపీకి దిక్కు అయ్యాయి. అందుకే టీడీపీ ఐవైఆర్‌ను విపరీతంగా ట్రోల్…
View More వైసీపీ హయాంలో అధికారాన్ని అనుభవించి.. నేడు మౌనం!అది తప్పే అయితే మార్పించండి పవన్ గారూ!
తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడిన నెయ్యి నాణ్యతపై ఇప్పుడు సందేహాలు వ్యాపిస్తున్నాయి. వాడినది కల్తీనెయ్యే అనే వాదన బాగా పెరుగుతోంది. ధర కూడా చాలా తక్కువకే సరఫరా చేశారు గనుక.. అది కల్తీది అనే…
View More అది తప్పే అయితే మార్పించండి పవన్ గారూ!కల్తీపై న్యాయ వ్యవస్థ జోక్యంతోనే!
తిరుమల ప్రసాదంలో కల్తీ నెయ్యిని వాడారనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరోపణల నేపథ్యంలో వివాదానికి ముగింపు ఎక్కడ? అనే ప్రశ్న తలెత్తింది. కేవలం రాజకీయ విమర్శలకే ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా ప్రస్తుత పరిణామాలు తెలియజేస్తున్నాయి. అయితే తిరుమల…
View More కల్తీపై న్యాయ వ్యవస్థ జోక్యంతోనే!వేంకటేశ్వరస్వామి ఏం చేస్తాడో… అందరిలోనూ భయమే!
ఆంధ్రప్రదేశ్‌లో ఏదైతే రాజకీయం కాకూడదో, అది అయ్యింది. ఇక రాజకీయానికి ఏమీ మిగల్లేదు. చివరికి కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామిని కూడా రాజకీయ మురికిలోకి లాగారు. ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శ్రీకారం చుట్టడం గమనార్హం. కానీ…
View More వేంకటేశ్వరస్వామి ఏం చేస్తాడో… అందరిలోనూ భయమే!టీటీడీలో ఇంజినీర్ల గోడు వర్ణనాతీతం!
టీటీడీలో ఇంజినీర్ల గోడు వర్ణనాతీతంగా వుంది. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ చందమైంది. ధర్మారెడ్డి ఏలుబడిలో అన్ని రకాల ఉద్యోగులు ఎందుకనో అసౌకర్యంగా ఫీల్ అవుతూ వచ్చారు. తమ మానసిక వేదనకు ధర్మారెడ్డే…
View More టీటీడీలో ఇంజినీర్ల గోడు వర్ణనాతీతం!తిరుమల సిఫారసు హోదాకోసం నాయకుల ఆరాటం!
ఎమ్మెల్యేలుగా ఎన్నికైతే ఆయా నాయకులకు అనేక ప్రత్యేక అధికారాలు దఖలు పడతాయి. కొన్ని హక్కులు అధికారికంగా వస్తాయి.. చట్టంలో రాజ్యాంగంలో ఎక్కడా లేకపోయినప్పటికీ.. అనేక రకాల అధికారాలను వారు అప్రకటితంగా అనుభవిస్తూ ఉంటారు. అలా…
View More తిరుమల సిఫారసు హోదాకోసం నాయకుల ఆరాటం!టీటీడీ ఉద్యోగుల్ని భయపెడుతున్న కూటమి ఫిర్యాదు!
తిరుపతి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు, బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాశ్‌రెడ్డి రాష్ట్ర ఎన్నికల అధికారికి చేసిన ఫిర్యాదు వేలాది మంది టీటీడీ ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, వైసీపీ…
View More టీటీడీ ఉద్యోగుల్ని భయపెడుతున్న కూటమి ఫిర్యాదు!