ఆగని అపచారాలు.. అడ్డుకునేదెవరు స్వామీ!

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, మరీ ముఖ్యంగా బీఆర్ నాయుడు టీటీడీ ఛైర్మన్ కుర్చీ ఎక్కిన తర్వాత, తిరుమలలో అపచారాలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, మరీ ముఖ్యంగా బీఆర్ నాయుడు టీటీడీ ఛైర్మన్ కుర్చీ ఎక్కిన తర్వాత, తిరుమలలో అపచారాలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. దేవస్థానాన్ని లైట్ తీసుకున్నారా లేక అవగాహన రాహిత్యమా లేక కమ్యూనికేషన్ లోపమా.. కారణం ఏదైతేనేం అపచారాలు మాత్రం ఆగకుండా కొనసాగుతూనే ఉన్నాయి.

మొన్నటికిమొన్న ముగ్గురు భక్తులు ఏకంగా శ్రీవారి గర్భగుడి ముఖద్వారం వరకు చెప్పులతో వచ్చేశారు. ఈ క్రమంలో వాళ్లు 2 సెక్యూరిటీ చెక్స్ దాటి వచ్చారంటే, విజిలెన్స్ పనితీరు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. భక్తుల అదృష్టంకొద్దీ మహాద్వారం వద్ద చెప్పుల విషయాన్ని సిబ్బంది గమనించి అడ్డుకున్నారు. లేదంటే మహాపచారం జరిగిపోయి ఉండేది.

అది జరిగిన కొన్ని గంటలకే తిరుమలలో మరో అపచారం చోటు చేసుకుంది. శ్రీవారికి సమర్పించాల్సిన నైవేద్యం కొన్ని గంటలు లేటైంది. దీనికి కూడా సిబ్బంది మధ్య సమన్వయం లేకపోవడం, సమాచార మార్పడి జరగకపోవడమే. కీలకమైన పూజాదికాలు నిర్వహించిన తర్వాత పోటు నుంచి స్వామివారికి ప్రసాదాన్ని పెద్దపెద్ద పాత్రల్లో మోసుకొస్తున్నారు అర్చకులు.

ఇన్నేళ్లలో ఎన్నడూలేని విధంగా గుడి ప్రాంగణంలోని గేటుకు తాళం వేసి ఎటో వెళ్లిపోయాడు సిబ్బంది. దీంతో ఏం చేయాలో తెలియని అర్చకులు, మండే ఎండలో అలానే గంటల పాటు ఉండిపోయారు. స్వామివారికి సకాలంలో నివేదన చేయాల్సిన నైవేద్యం గంటల పాటు ఆలస్యమైంది.

ఇక మరో ఘోరమైన అపచారం కూడా ఈ మధ్యనే జరిగింది. గోశాలలో గోవులు మృత్యువాత పడ్డాయి. దీనిపై ఎవరి వాదన వాళ్లు వినిపిస్తున్నారు. ఎవరిది తప్పు అనే విషయాన్ని పక్కనపెడితే, అపచారం జరిగిందనేది వాస్తవం.

ఇక అన్నింటికంటే ఘోరమైన అపచారం వైకుంఠద్వార దర్శనం సందర్భంగా జరిగింది. ఇప్పటివరకు తిరుమల చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో తొక్కిసలాటి జరిగి భక్తులు ప్రాణాలు కోల్పోయారు.

తాజాగా ఈరోజు రాజస్థాన్ కు చెందిన ఓ భక్తుడు ఏకంగా శ్రీవారి గర్భగుడిపైనే డ్రోన్ ఎగరేశాడు. పట్టపగలు అంతా చూస్తుండగానే డ్రోన్ ను ఆకాశంలో చక్కర్లు కొట్టించాడు. కాస్త ఆలస్యంగా మేల్కొన్న విజిలెన్స్ ఆ తర్వాత ఆ భక్తుడ్ని అదుపులోకి తీసుకుంది.

ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి రెండు, కాదు చాలానే ఉన్నాయి. శ్రీవారి కోనేరుకు అత్యంత సమీపంలో ఓ వ్యక్తి తాగొచ్చి నానా వీరంగం చేశాడు. నాది లోకల్.. ఏ బ్రాండ్ కావాలంటే అది దొరుకుందంటూ హంగామా చేశాడు. అంతకంటే ముందు, కొంతమంది భక్తులు కొండపై ఎగ్ బిర్యానీ తిన్నారు. ఆగకుండా కొనసాగుతున్న ఈ అపచారాలను అడ్డుకునేదెవరు?

24 Replies to “ఆగని అపచారాలు.. అడ్డుకునేదెవరు స్వామీ!”

  1. ja*** గాడు చేసిన దాంట్లో 0.00000001% కూడా కాదు, తప్పు వేరు అపచారం వేరు రా శుంఠ!!

  2. **”అయ్యో గ్రేట్ఆంధ్రా మళ్లీ మొదలయ్యిందా? రోజూ లేవగానే కాస్ట్ కాస్ట్ అంటూ అరుపులు వేయకపోతే మీకు నిద్ర పట్టదేమో! ఏమైనా నిజంగా ఓ షేమ్ అనేది మీ జీవితంలో ఉందా? రాజకీయ నేతల కోసం కుల ప్రోపగాండా చేయడమే మీకు ఉన్నతమైన జర్నలిజం అనిపిస్తోంది.

    పబ్లిక్ మాత్రం చాలా క్లియర్గా చూపించింది – 175 సీట్లలో 11 సీట్లు మాత్రమే ఇచ్చింది మీ అభిమాన పార్టీకీ. అది ఓ ఓటింగ్ కాదు గురూ… ప్రజల చెంపపెట్టే! అయినా ఇంకా అదే కుల పాడే పాట పాడుతూనే ఉన్నారు. ఎంత ఓవరా మీరు!

    మీరు జర్నలిస్ట్ అనుకోవడం అన్నదే ఒక జోక్ లా ఉంది. బేసిక్ ఎథిక్స్, నిజాయితీ ఎక్కడా కనబడటం లేదు. ‘ఇండిపెండెంట్ మీడియా’ అని చెప్పుకుంటూ ఉంటే, ఏం గురూ… నిజాల నుండి ఇండిపెండెంట్ అని అర్థం పెట్టుకోవాలా?

    ఒక్కసారి అద్దంలో చూసుకోండి. కనీసం అప్పుడు అయినా మిగిలి ఉన్న షేమ్ గుర్తుకు వస్తుందేమో!”**

  3. **”అయ్యో గ్రేట్ఆంధ్రా మళ్లీ మొదలయ్యిందా? రోజూ లేవగానే కాస్ట్ కాస్ట్ అంటూ అరుపులు వేయకపోతే మీకు నిద్ర పట్టదేమో! ఏమైనా నిజంsగా ఓ షేsమ్ అనేది మీ జీవితంలో ఉందా? రాజకీయ నేతల కోసం కుల ప్రోపగాండా చేయడమే మీకు ఉన్నతమైన జర్నలిsజం అనిపిస్తోంది.

    పబ్లిక్ మాత్రం చాలా క్లియర్గా చూపించింది – 175 సీట్లలో 11 సీట్లు మాత్రమే ఇచ్చింది మీ అభిమాన పార్టీకీ. అది ఓ ఓటింగ్ కాదు గురూ… ప్రజల చెంపపెట్టే! అయినా ఇంకా అదే కుsల పాడే పాట పాడుతూనే ఉన్నారు. ఎంత ఓవరా మీరు!

    మీరు జర్నలిsస్ట్ అనుకోవడం అన్నదే ఒక జోక్ లా ఉంది. బేసిక్ ఎథిsక్స్, నిజాsయితీ ఎక్కడా కనబడటం లేదు. ‘ఇండిపెండెంsట్ మీడియా’ అని చెప్పుకుంటూ ఉంటే, ఏం గురూ… నిజాsల నుండి ఇండిపెండెంsట్ అని అర్థం పెట్టుకోవాలా?

    ఒక్కసారి అద్దంలో చూసుకోండి. కనీసం అప్పుడు అయినా మిగిలి ఉన్న షేsమ్ గుర్తుకు వస్తుందేమో!”**

  4. reddy

    anna declaration sign chesada?

    swami meeda visvasam vundi ani kaneesam chebuthada?

    tirupathi set vesukoni cinema patalu DJ pettatam kante apacharm vunda?

    choosavu ga swami mahima?

    simhanni joker chesadu !!!

    repu bokka loki kooda vesthadu !!!!

  5. Reddy,

    1. apacharalu ee govt vacchaka matrame start ayyaya? leka nee kallu ippude teruchukunnaya?
    2. Swami meeda anna ki viswasam vundi ani declare chesada? pone cheyyagalada?
    3. nuvvu ka padade stage lo swami ledu , ayanee ninnu kapadagaladu. last electon result choosavikada
    4. nee ku swami yekkuva, nee peru lo toka yekkuva?
  6. memu eri gorellam , pallichay avunu pakana beti kumay dhunapothu govt chusukunamu. achosina ambothulu malli vati ki vatalu koteay varuku elagay ountai.adikara madamtho viravegay sankarajathi antha samsipothundhi.

  7. గత ప్రభుత్వ హయం లో వైస్సార్ ప్రభుత్వ హయాంలో సర్వీస్ లో చేరిన సిబ్బందిని ముందు గుర్తించి వాళ్ళ మీద నిఘా పెట్టాల్సిందే గతం లో ఎన్నడు లేని విధం గ జరుగుతున్నాయి అంటే అనర్హులకు సొంతమనుషులకు పదవులు ఇచ్చేవారెవరో రాష్ట్ర ప్రజలకు తెలుసు వాళ్ళు స్వామిభక్తి ప్రదర్శిస్తా దేవునికి అపచారాలు చేసి ప్రభుత్వానికి అప్రతిష్ట పాలు చేసే కుట్రకోణం లో దర్యాప్తు చేయాలి వీళ్ళ కన్ను దేవదేవుని మీద పడింది అప్రమత్తత తో ఉండాలి

  8. దశమ భాగాల వాటాల నెలవారి ఆదాయం తగ్గిపోయి, వాటికన్ గొర్రె బిడ్డ ప్యాలెస్ పులకేశి నే తన వాటికన్ ముఠా విమలమ్మ ముఠా ద్వారా ఇవన్నీ చెపిస్తున్నాడు ఏమో అని అనుమానం.

    మొన్న ఆ బోడి లింగం అనే పాస్టర్ మాటలు విన్న తర్వాత ఆంద్ర లో హిందువుల అందరికీ ఇదే అనుమానం. పైగా టీటీడీ లో ఇంకా హిందూ పేర్ల తో చెలామణి అవుతూ వున్న వాటికన్ ముఠా ఉద్యోగ్లిలి ఉన్నారు అని చాలా అనుమానాలు ఉన్నాయి.

    అందుకే ప్రతి టీటీడీ ఉద్యోగి ప్రతి ఆదివారం ఆలయం ముందు దేముడు పూజ చేసి బొట్టు పెట్టుకొని నైవేద్యం తినాలి అని వీడియో లైవ్ లో రికార్డు చేయాలి.

  9. ఎర్ర నైటీ వేసుకొని సంతలో శాంతమ్మ మాటలు మాట్లాడే అయినా గారికి ఇలాంటివి కనిపించవు వినిపించవు ,,, జగన్ గురించి అయితే నైటీ వేసుకొని మరి పిచ్చ కూతలు కుయడానికి రెడీగా ఉంటాడు .

Comments are closed.