ఎప్పుడూ లేని విధంగా, కొంతకాలంగా ఎందుకు దుర్ఘటనలు జరుగుతున్నాయో అనే చర్చకు తెరలేచింది.
View More టీటీడీ భక్తుల మనసుల్లో మంటలుTag: ttd
టీటీడీ చైర్మన్‌ను టార్గెట్ చేసిన బీజేపీ అగ్రనేత
ఇదే సూత్రం మీకు కూడా వర్తిస్తుందని, అప్పుడు వృద్ధాప్య కారణంతో ప్రాణాలు పోయాయని కుటుంబ సభ్యులు వదిలేస్తారా?
View More టీటీడీ చైర్మన్‌ను టార్గెట్ చేసిన బీజేపీ అగ్రనేతఇప్పుడే టీటీడీ ఈవో బంగ్లాలోకి నాగపాము చొరబడాలా?
ప్రస్తుత తరుణంలో టీటీడీ ఈవో బంగ్లాలోకి నాగుపాము వెళ్లడంపై ప్రజలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.
View More ఇప్పుడే టీటీడీ ఈవో బంగ్లాలోకి నాగపాము చొరబడాలా?టీడీపీ సవాల్‌ను స్వీకరించిన భూమన.. హైఅలర్ట్!
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడి సవాల్‌పై భూమన కరుణాకరరెడ్డి ఘాటుగా స్పందించారు.
View More టీడీపీ సవాల్‌ను స్వీకరించిన భూమన.. హైఅలర్ట్!ఆగని అపచారాలు.. అడ్డుకునేదెవరు స్వామీ!
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, మరీ ముఖ్యంగా బీఆర్ నాయుడు టీటీడీ ఛైర్మన్ కుర్చీ ఎక్కిన తర్వాత, తిరుమలలో అపచారాలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి.
View More ఆగని అపచారాలు.. అడ్డుకునేదెవరు స్వామీ!భూమనపై ఫిర్యాదు.. తర్వాత ఏంటి?
టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డిపై ఎట్టకేలకు తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్‌రాజుకు ఫిర్యాదు చేశారు.
View More భూమనపై ఫిర్యాదు.. తర్వాత ఏంటి?అనుమానాలు పెంచుతున్న టీటీడీ ఈవో మాటలు!
నానా ఆరోపణలు చేసిన తర్వాత.. గోశాల నిర్వహణపై ప్రజలకు అనుమానాలు ఇంకా పెరుగుతున్నాయని ప్రజలు అనుకుంటున్నారు.
View More అనుమానాలు పెంచుతున్న టీటీడీ ఈవో మాటలు!భూమన సవాళ్లను ప్రభుత్వం స్వీకరించగలదా?
గోశాల విషయంలో టిటిడి స్వచ్ఛంగా బయటకు రావాలంటే భూమన సవాలు చేస్తున్నట్టుగా పూర్తిస్థాయి విచారణ జరిపించడం అవసరం అని ప్రజలు భావిస్తున్నారు.
View More భూమన సవాళ్లను ప్రభుత్వం స్వీకరించగలదా?టీటీడీ ఈవో అయితే మనోభావాల్సి దెబ్బ తీయొచ్చా?
టీటీడీ ఎస్వీ గోశాలలోని గోవుల మృతిపై పాలక, ప్రతిపక్షాలు ఎవరి వాదన వారిది. ఇద్దరి వాదనల్లోనూ గోవులు మృతి చెందాయనే ఏకాభిప్రాయం.
View More టీటీడీ ఈవో అయితే మనోభావాల్సి దెబ్బ తీయొచ్చా?వీళ్లంతా ఎవరూ.. ఎప్పుడూ చూసినట్టు లేదే!
టీటీడీ ఎస్వీ గోశాలలో గోమాతల మృతి రాజకీయ రంగు పులుముకుంది.
View More వీళ్లంతా ఎవరూ.. ఎప్పుడూ చూసినట్టు లేదే!గోశాలలో గోమాతల మరణాలు నిజం.. తేలాల్సింది లెక్కే!
కూటమి నేతలు నెమ్మదిగా ఎస్వీ గోశాలలో గోవుల మృతిపై సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
View More గోశాలలో గోమాతల మరణాలు నిజం.. తేలాల్సింది లెక్కే!అయ్యో బీఆర్ నాయుడు.. తడబాటు ఎందుకు?
అనారోగ్యంతోనూ, వృద్ధాప్యంతోనూ, అలాగే ప్రమాద కారణంగా గోశాలలోని గోవులు ప్రాణాలు కోల్పోయాయని ఈ వాక్యాల అర్థం కాదా?
View More అయ్యో బీఆర్ నాయుడు.. తడబాటు ఎందుకు?టీటీడీ గోశాలలో 100కి పైగా గోమాతల మరణం
భగవంతుడితో సమానమైన గోవులకు ఈ దుస్థితికి, అలాగే ఈ మహా పాపానికి కూటమి సర్కార్, టీటీడీ అధికారులదే పూర్తి బాధ్యత.
View More టీటీడీ గోశాలలో 100కి పైగా గోమాతల మరణంటీటీడీ చైర్మన్ వర్సెస్ సీఎం బాబు
తమ రియల్ ఎస్టేట్ వెంచర్ల వద్ద సొంత నిధులతో ఆలయాలు నిర్మించి, వాటిని టీటీడీ ఆలయం అని పేరుపెట్టుకోవచ్చా?
View More టీటీడీ చైర్మన్ వర్సెస్ సీఎం బాబుఏఐ దళార్లను, దందాలను ఆపగలుగుతుందా?
దళారులకు చెక్ పెట్టడానికి కూడా ఏదైనా ఏఐ సాంకేతికతను హైటెక్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబునాయుడు కార్యరూపంలోకి తీసుకురావాలని భక్తులు కోరుకుంటున్నారు.
View More ఏఐ దళార్లను, దందాలను ఆపగలుగుతుందా?గొప్పల కోసం తిరుమలపై నిరాధార వ్యాఖ్యలు!
ఆలయం మూసివేతకు పాలక మండలి నిర్ణయం ఏదైనా వుంటే చూపించాలని, లేదంటే తన వ్యాఖ్యలపై చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని స్వామివారి భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
View More గొప్పల కోసం తిరుమలపై నిరాధార వ్యాఖ్యలు!కలియుగ దైవంతో ఆటలా..!
తిరుమలలో రాజకీయాలు మాట్లాడకూడదని చెబుతూనే తిరుమల కేంద్రంగా రాజకీయాలు చేస్తున్నారని శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు.
View More కలియుగ దైవంతో ఆటలా..!ఇదేంది బాబు గారు.. కళాప్రదర్శన ముగిశాక మొదలెట్టారు!
చంద్రబాబులో మామ ఎన్టీఆర్‌కు మించిన నటుడు ఉన్నాడని తెలుసుకోవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.
View More ఇదేంది బాబు గారు.. కళాప్రదర్శన ముగిశాక మొదలెట్టారు!తిరుమల చరిత్రలో ఇంతటి దారుణం ఇదే!
పాదాలు మొక్కి గౌరవించాల్సిన స్వామీజీలను, చంద్రబాబు ఏలుబడిలో మెడలు పట్టి గెంటేశారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
View More తిరుమల చరిత్రలో ఇంతటి దారుణం ఇదే!తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై టీటీడీ స్పష్టత
ఒక్కో ప్రజాప్రతినిధి సిఫార్సు లేఖపై ఆరుగురికి దర్శనం కల్పిస్తామని టీటీడీ తెలిపింది.
View More తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై టీటీడీ స్పష్టతబాబు ఆదేశాల్ని లెక్కచేయని టీటీడీ!
సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన ఆదేశాల్ని టీటీడీ ఉన్నతాధికారులు లెక్క చేయలేదు.
View More బాబు ఆదేశాల్ని లెక్కచేయని టీటీడీ!అన్నదానంలో యువకుడి మృతిపై టీటీడీ వివరణ
యువకుడి మృతికి సంబంధించి సొంత అభిప్రాయాల్ని ఆవిష్కరించలేదని టీటీడీ గ్రహించాల్సిన అవసరం వుంది.
View More అన్నదానంలో యువకుడి మృతిపై టీటీడీ వివరణలోక రక్షకా.. భక్తులకు ఎందుకీ శిక్ష?
ఇంకెంత కాలం ఇలా టీటీడీకి సంబంధించి వినకూడని, చూడకూడనవి చూడాలనే ప్రశ్నించే భక్తులు కోట్లాది మంది ఉన్నారు
View More లోక రక్షకా.. భక్తులకు ఎందుకీ శిక్ష?ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమ సమూహములు!
ఏవి తల్లీ తిరుపతిలో నిరుడు కురిసిన హిమ సమూహములు అని ఆవేదనతో ప్రశ్నించుకోవాల్సిన దుస్థితి.
View More ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమ సమూహములు!టార్గెట్ బీఆర్ నాయుడు!
టీటీడీలో ఛైర్మన్‌కు, ఉన్నతాధికారులకు మధ్య ఆధిపత్య పోరులో టీటీడీ పలుచనవుతోంది. శ్రీవారి ఆలయ ప్రతిష్ట మంటగలుస్తోంది. చీ
View More టార్గెట్ బీఆర్ నాయుడు!ఉద్యోగ సంఘాల నేతలపై రగులుతున్న ఉద్యోగులు!
కేవలం ఉన్నతాధికారులు, పాలక మండలి ప్రాపకం కోసం ఉద్యోగ సంఘాల నేతలు బాలాజీ అవమానాన్ని అవకాశం తీసుకున్నారనే చర్చకు తెరలేచింది.
View More ఉద్యోగ సంఘాల నేతలపై రగులుతున్న ఉద్యోగులు!టీటీడీ చైర్మన్ ఎక్కడ?
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఎక్కడ?… తిరుపతి, తిరుమలలో ఇప్పుడే ప్రశ్నే చర్చనీయాంశమైంది.
View More టీటీడీ చైర్మన్ ఎక్కడ?