భూమన సవాళ్లను ప్రభుత్వం స్వీకరించగలదా?

గోశాల విషయంలో టిటిడి స్వచ్ఛంగా బయటకు రావాలంటే భూమన సవాలు చేస్తున్నట్టుగా పూర్తిస్థాయి విచారణ జరిపించడం అవసరం అని ప్రజలు భావిస్తున్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానాల వారు నిర్వహిస్తున్న గోశాలలో మూడు నెలల్లో 100కు పైగా ఆవులు చనిపోయాయని.. చనిపోయిన ఆవుల వివరాలను అక్కడి అధికారులు దాచిపెడుతున్నారని.. ఆవుల మరణాలు బయటకు రాకుండా వాటిని పాతి పెడుతున్నారని.. మాజీ ఎమ్మెల్యే, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలు చాలా తీవ్రమైనవి!

ప్రపంచంలోనే ప్రఖ్యాతి పొందిన ఆధ్యాత్మిక క్షేత్రం మీద, వారి నిర్వహణ సరళి మీద ఈ ఆరోపణలు భక్తుల మనోభావాలను కచ్చితంగా గాయపరుస్తాయి. అయితే టీటీడీ అధికారులు, పాలకమండలి గాని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాని భూమన చేసిన విమర్శలను ఏకపక్షంగా కొట్టిపారేస్తున్నారు తప్ప, అవన్నీ నిరాధారాలు అని స్వీపింగ్ స్టేట్మెంట్ ఇస్తున్నారు తప్ప, సాధికారికంగా ఆ ఆరోపణల అబద్ధాలు అని నిరూపించే ప్రయత్నం చేయడం లేదు.

తాజాగా చంద్రబాబు మాటలకు స్పందించిన భూమన కరుణాకర్ రెడ్డి ఎలాంటి విచారణ చేయించినా సరే తాను సిద్ధమేనని.. చంద్రబాబు చెప్పినట్లుగా గోవుల మృతికి సంబంధించి తాను చూపించిన ఫోటోలు మార్ఫింగ్ చేసినవి కాదని.. తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని సవాలు విసురుతున్నారు. ప్రభుత్వం భూమన సవాలును ఎందుకు స్వీకరించలేకపోతోంది? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్నగా మారుతోంది!

ఆరోపణలు చేసిన వ్యక్తి- ‘ఎలాంటి విచారణకైనా తాను సిద్ధం’ అని చెప్పడం నిజానికి ప్రభుత్వానికి అడ్వాంటేజీ అనుకోవాలి. ఫోటోలు మార్ఫింగ్ చేసినవి అని సీఎం చెబుతున్న మాటలు నిజమైతే విచారణలో ఆ సంగతి తేల్చి, భూమనను కటకటాల వెనుకకు నెట్టవచ్చు! లేదా ఆయనను ధార్మిక క్షేత్రంపై దుష్ప్రచారం చేస్తున్న దుర్మార్గుడిగా ప్రజల ఎదుట నిలబెట్టవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గానీ టీటీడీ అధికారులు, చైర్మన్ గాని అలాంటి ప్రయత్నం ఏది చేయడం లేదు.

గతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలన సాగుతున్న రోజులలో టీటీడీ వ్యవహారాల మీద తప్పుడు ఆరోపణలతో ఎవరైనా నిందలు వేస్తే గనుక, వారి మీద న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు టీటీడీ సిద్ధంగా ఉండేది. తద్వారా సంస్థ వ్యవహార సరళిలో లోపం లేదని, నిందలు వేసిన వారే తప్పు చేస్తున్నారని- ఆ తప్పును తాము నిరూపించగలమనే ధీమాతో వారు కేసులు నమోదు చేయించేవారు.

ఇప్పుడు టిటిడి యాజమాన్యం అలాంటి పని ఎందుకు చేయలేకపోతోంది? ‘పూర్తిగా అబద్ధం’ అని వారు చెబుతున్నది నిజమే అయితే కనుక- తక్షణం ఆయన మీద కేసులు పెట్టాలి. ఆయన వ్యాఖ్యలను, చూపించిన ఫోటోలను విచారించాలి. వాటి మూలాలను కనిపెట్టాలి. మార్ఫింగ్ అనేది నిరూపించాలి. మాటలలో కాదు, పాలకులైనవారు స్పష్టంగా తప్పును తేల్చాలి.

అలా చేయకుండా భూమన కరుణాకర్ రెడ్డి కొడుకుకు క్రిస్టియన్స్ సాంప్రదాయంలో పెళ్లి చేశారని.. ఆయనకు దైవభక్తి లేదని.. ఆయన చైర్మన్ గా ఉండగా అనేక అవకతవకలకు పాల్పడ్డారని.. ఇలాంటి డొంకతిరుగుడు, బుకాయింపు నిందలతో కాలం గడపడం ప్రభుత్వానికి మేలు చేయదు. గోశాల విషయంలో టిటిడి స్వచ్ఛంగా బయటకు రావాలంటే భూమన సవాలు చేస్తున్నట్టుగా పూర్తిస్థాయి విచారణ జరిపించడం అవసరం అని ప్రజలు భావిస్తున్నారు.

18 Replies to “భూమన సవాళ్లను ప్రభుత్వం స్వీకరించగలదా?”

  1. నువ్వు నీ కూతురికి కిరస్తాని పద్దతిలొ పెళ్ళి ఎందుకు చెసావొ చెప్పు!

    ప్రతి ఒక్కడూ ముసలి కన్నెరు కారిస్తె జనానికి అర్ధం కాదా????

    1. మన డిప్యూటీ సిఎం క్రిస్టియన్ నీ పెళ్లి చేసుకొని ఇప్పుడు సనాతన ధర్మం అన్నప్పుడు ఎందుకు నోరు మూసుకున్నారో. ఈ భూమన కరుణాకర్ రెడ్డి చెప్పేసి తప్పులు అయితే తగిన శిక్ష వేయండి అంతే కానీ పనికిమాలిన మాటలతో ఎన్నాళ్ళు తప్పించుకుంటారు.

        1. నువ్వు పుట్టావేమో అడ్రస్ లేనోళ్ళకి దమ్ము లేని కుక్క్కలే నీల అమ్మ నాన్నల పైన మొరుగుతాయి. ఒక్కడికే పుట్టుంటే వేరే వాళ్ళ అమ్మ అబ్బా దూషించకుండ రిప్లై పెట్టడం నేర్చుకో. లేదంటే నువ్వు మరియు నీకు పేమెంట్ ఇచ్చే కుక్క్కలు ఒక్కరికీ పుట్టలేదు అంటే మీ ఇష్టం వచ్చిన కామెంట్ పెట్టుకో.

        2. నువ్వు పుట్టావేమో అడ్రస్ లేనోళ్ళకి దమ్ము లేని-కుక్క్కలే నీల-అమ్మ నాన్నల పైన మొరుగుతాయి. ఒక్కడికే -పుట్టుంటే వేరే వాళ్ళ-అమ్మ నాన్నలని -దూషించకుండ _రిప్లై పెట్టడం నేర్చుకో. లేదంటే నువ్వు మరియు నీకు-పేమెంట్ ఇచ్చే కుక్క్కలు-ఒక్కరికీ పుట్టలేదు-అంటే మీ ఇష్టం వచ్చిన-కామెంట్ పెట్టుకో.

        3. నువ్వు-పుట్టావేమో అడ్రస్ లేనోళ్ళకి దమ్ము -లేని-కుక్క్కలే నీల-అమ్మ నాన్నల-పైన మొరుగుతాయి. ఒక్కడికే -పుట్టుంటే వేరే వాళ్ళ-అమ్మ నాన్నలని -దూషించకుండ _రిప్లై పెట్టడం నేర్చుకో. లేదంటే-నువ్వు మరియు నీకు-పేమెంట్ ఇచ్చే కుక్క్కలు-ఒక్కరికీ పుట్టలేదు-అంటే మీ ఇష్టం వచ్చిన-కామెంట్ -పెట్టుకో.

        4. నువ్వు-పుట్టావేమో-అడ్రస్ -లేనోళ్ళకి దమ్ము-లేని-కుక్క్కలే నీల-అమ్మ నాన్నల-పైన-మొరుగుతాయి. ఒక్కడికే -పుట్టుంటే వేరే-వాళ్ళ-అమ్మ -నాన్నలని -దూషించకుండ _రిప్లై పెట్టడం-నేర్చుకో. లేదంటే-నువ్వు మరియు నీకు-పేమెంట్ ఇచ్చే కుక్క్కలు-ఒక్కరికీ పుట్టలేదు-అంటే మీ ఇష్టం వచ్చిన-కామెంట్ -పెట్టుకో.

    1. అది కూడా ఒకే నెలలో 300 అన్నట్టు గుర్తు..

      ఇప్పుడు మూడు నెలల్లో 100 కి బేరం చేస్తున్నాడు..

      ఇంకొన్నాళ్ళు ఆగితే.. పదికో, పాతిక్కో బేరం చేస్తాడు..

      1. Tirupati lo అన్య మత ప్రచారం వాహనాలపై పార్టీ జండాలు ధర్మ రెడ్డి సుబ్బా రెడ్డి దందాలు వీటికి జవాబు లేదా వెంకీ

  2. ఆ కిరణ్ గాడు చెప్పింది కూడా ఇలానే ఆధారాలు లేకుండా కదా, దాన్ని కూడా దర్యాప్తు చేయాలని అడగలేక పోయారా

  3. Day after day each alliance leaders is quoting a number but they all except visionary agreed that there were deaths. CBN still did not get the information loaded in his head about the deaths and probably will talk about the issue changing his response after his cabinet or politbuoro meeting.

  4. ఇది జస్ట్ శాంపిల్. మా 11 సామ్యూల్ జగన్ రెడ్డి ప్లాన్ . ముందు ఉంది ముస్సుళ్ల పండుగ. 1. మాత కలహాలు 2. కులాలు మధ్య కొట్లాట 3. మాలలు, మాదిగలు మధ్య కొట్లాట 4. నైజీరియా గ్యాంగ్స్ తో స్కూల్స్ , కాలేజెస్ లో డ్రగ్స్ పంచడం. 5. కడప గాంగ్స్ తో మర్డర్స్ 6. Mumbai red light area + జబర్దస్త్ రోజా రెడ్డి + యాంకర్ శ్యామల రెడ్డి తో సమాజం లో కి చొప్పించడం 7. కలకత్త గంగ తో ఇళ్ల లో దొంగతనాలు 8. బీహార్ గాంగ్స్ తో దారి దోపిడులు.

    Show less

  5. ఇది జస్ట్ శాంపిల్. మా 11 సామ్యూల్ జగన్ రెడ్డి ప్లాన్ . ముందు ఉంది ముస్సుళ్ల పండుగ. 1. మాత కలహాలు 2. కులాలు మధ్య కొట్లాట 3. మాలలు, మాదిగలు మధ్య కొట్లాట 4. నైజీరియా గ్యాంగ్స్ తో స్కూల్స్ , కాలేజెస్ లో డ్రగ్స్ పంచడం. 5. కడప గాంగ్స్ తో మర్డర్స్ 6. Mumbai red light area + జబర్దస్త్ రోజా రెడ్డి + యాంకర్ శ్యామల రెడ్డి తో సమాజం లో కి చొప్పించడం 7. కలకత్త గంగ తో ఇళ్ల లో దొంగతనాలు 8. బీహార్ గాంగ్స్ తో దారి దోపిడులు.

    Show less

  6. వాడు కుటుంబం గోమాంసం బ్రిటిష్ వాళ్ళకి ఎగుమతి చేసే కుటుంబం , కటిక పేదరికం తో పిల్లలను పోసించలేక క్రిస్టియానిటి తీసుకొని గోమాంసం ఎగుమతి చేసి , బ్రిటిష్ వారికి సీక్రెట్ ఏజెంట్ గా పని చేసేవారు. హిందువు గా ఉంది గోమాంసం వ్యాపారం చేస్తే హిందువులు తిడతారు అని క్రిస్టియన్ మతం మారారు.

Comments are closed.