రెవెన్యూ అధికారుల‌పై గ్రామ‌స్తుల‌ దాడి!

ఫార్మా కంపెనీ ఏర్పాటుపై ప్ర‌జాభిప్రాయ సేకర‌ణ‌కు వెళ్లిన రెవెన్యూ సిబ్బందిపై క‌లెక్ట‌ర్ స‌మ‌క్షంలోనే గ్రామీణులు దాడికి పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న వికారాబాద్ జిల్లా దుద్యాల మండ‌లం ల‌గ‌చ‌ర్ల‌లో చోటు చేసుకుంది. ఆ గ్రామ ప‌రిధిలో…

View More రెవెన్యూ అధికారుల‌పై గ్రామ‌స్తుల‌ దాడి!

రేవంత్ రెడ్డే అగ్రవర్ణ చివరి ముఖ్యమంత్రా?

తెలంగాణ రాజకీయాలు సీఎం రేవంత్ రెడ్డి చుట్టే తిరుగుతున్నాయి. అది సహజం కూడా. గులాబీ పార్టీకి అండ్ కమలం పార్టీకి రేవంత్ రెడ్డి బద్ధ శత్రువు. గులాబీ పార్టీకైతే చెప్పక్కరలేదు. రేవంత్ ఎంత తొందరగా…

View More రేవంత్ రెడ్డే అగ్రవర్ణ చివరి ముఖ్యమంత్రా?

పాల‌న చేత‌కాక ప‌నికిమాలిన మాట‌లు!

తెలంగాణ‌లో కాంగ్రెస్‌, బీఆర్ఎస్ నేత‌ల మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో డైలాగ్ వార్ జ‌రుగుతోంది. హైద‌రాబాద్‌లో చెరువులు, కుంట‌ల్ని ప‌రిర‌క్షించుకుని, త‌ద్వారా న‌గ‌రాన్ని వ‌ర‌దల నుంచి కాపాడుకుంటామ‌ని రేవంత్‌రెడ్డి స‌ర్కార్ చెబుతోంది. ఈ నేప‌థ్యంలో మూసీ న‌దిని…

View More పాల‌న చేత‌కాక ప‌నికిమాలిన మాట‌లు!

రేవంత్‌కు గురువు నుంచి దెబ్బ

అమిత్ షా, చంద్రబాబుతో స్నేహభావం పెంచుకుంటున్న క్రమంలో, ఆయన అభ్యర్థనకు వెంటనే అంగీకారం తెలిపారు.

View More రేవంత్‌కు గురువు నుంచి దెబ్బ

అడ్మినిస్ట్రేష‌న్ అంతా మీపై ఆధార‌ప‌డి వుందా?

అడ్మినిష్ట్రేష‌న్ అంతా మీ కొద్ది మంది అధికారుల‌పై ఆధార‌ప‌డి వుందా? అని న‌లుగురు ఐఏఎస్ అధికారుల‌ను తెలంగాణ హైకోర్టు ప్ర‌శ్నించింది. ఈ నెల 16వ తేదీ లోపు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల‌కు కేటాయించిన ఐఏఎస్…

View More అడ్మినిస్ట్రేష‌న్ అంతా మీపై ఆధార‌ప‌డి వుందా?

ఒక సమస్య: మూడు ట్రీట్‌మెంట్లు!

ప్రజలకు సమస్యలు చాలా వుంటాయి. అన్నీ ఎన్నికల సమస్యలుగా మారలేవు. అవినీతి వుంది. కొన్ని సందర్భాలలో ఇది ఎన్నికల సమస్య అవుతుంది. కొన్ని సందర్భాలలో కాదు. రాజీవ్‌ గాంధీ ప్రధానమంత్రిగా వున్నప్పుడు ఆయన మీద…

View More ఒక సమస్య: మూడు ట్రీట్‌మెంట్లు!

వారికి ఆ ఛాన్సిచ్చింది కేసీఆరే కదా?

రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా పెద్దనగరం, తెలంగాణ రాజధాని హైదరాబాదులో ఒకవైపు రాష్ట్ర సచివాలయం, మరొకవైపు అమరవీరుల జ్యోతి.. అలాంటి కీలక స్థానంలో ఎవరి విగ్రహం ఉంటే బాగుంటుంది? అనేది ఇప్పుడు కీలక చర్చనీయాంశంగా…

View More వారికి ఆ ఛాన్సిచ్చింది కేసీఆరే కదా?

బాబుకు రెండు వర్గాల ఓట్లూ కావాలి… ఎలా?

తెలంగాణలో అధికారంలోకి వస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అంటున్నాడు. ఆశ పడుతున్నాడు. తప్పేమీ లేదు. ఏ రాజకీయ పార్టీ అధినేతకైనా అంతిమ లక్ష్యం అధికారమే అవుతుంది. అందులోనూ బాబు కొన్నేళ్లపాటు ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా…

View More బాబుకు రెండు వర్గాల ఓట్లూ కావాలి… ఎలా?

టీటీడీపీపై బాబు ఫోకస్: నెల గడిస్తే గానీ చెప్పలేం!

పార్టీ మీద ఆ శ్రద్ధ మంచిదే. కానీ కార్యచరణ విషయంలో అదంతా సాధ్యమేనా?

View More టీటీడీపీపై బాబు ఫోకస్: నెల గడిస్తే గానీ చెప్పలేం!

మోదీ మ‌ళ్లీ వ‌స్తే… ఎన్నిక‌లు మ‌రిచిపోవాల్సిందే!

ప్ర‌ధాని మోదీ, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌పై మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి విరుచుకుప‌డ్డారు. మీడియాతో ఆయ‌న మాట్లాడుతూ కేసీఆర్ చ‌చ్చిన పాముతో స‌మానమ‌న్నారు. ఆయ‌న గురించి మాట్లాడ్డం టైమ్ వేస్ట్ అన్నారు. అచ్చే దిన్…

View More మోదీ మ‌ళ్లీ వ‌స్తే… ఎన్నిక‌లు మ‌రిచిపోవాల్సిందే!

బీజేపీకి వేసే ప్ర‌తి ఓటూ రిజ‌ర్వేష‌న్ల ర‌ద్దుకేః సీఎం

మ‌రోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వ‌స్తే రిజ‌ర్వేష‌న్లు ర‌ద్దు చేస్తుంద‌నే ప్ర‌చారాన్ని ఇండియా కూట‌మి పెద్ద ఎత్తున చేస్తోంది. బీజేపీ మాత్రం 400 లోక్‌స‌భ స్థానాల‌ను గెలుచుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా రాజ‌కీయ పావులు క‌దుపుతోంది. ఈ…

View More బీజేపీకి వేసే ప్ర‌తి ఓటూ రిజ‌ర్వేష‌న్ల ర‌ద్దుకేః సీఎం

ఏపీలో అధికారంపై కేసీఆర్ ఏమ‌న్నారంటే…!

వ‌చ్చే నెల 13న జ‌ర‌గ‌నున్న ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కీల‌క కామెంట్స్ చేశారు. ఒక ప్ర‌ముఖ చాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో … ఏపీలో అధికారంపై కేసీఆర్ మ‌న‌సులో మాట…

View More ఏపీలో అధికారంపై కేసీఆర్ ఏమ‌న్నారంటే…!

రాములమ్మ రాజకీయాలు ముగించుకుందా?

అసెంబ్లీ ఎన్నికలుగానీ, పార్లమెంట్ ఎన్నికలుగానీ వచ్చినప్పుడు ఏ రాజకీయ పార్టీ నేతలైనా యాక్టివ్ గా ఉంటారు. ప్రచారం చేస్తారు. ప్రెస్ మీట్స్ లో మాట్లాడుతుంటారు. సందర్భం కల్పించుకొని ప్రత్యర్థులను విమర్శిస్తుంటారు. ఎప్పుడూ యాక్టివ్ గా…

View More రాములమ్మ రాజకీయాలు ముగించుకుందా?

తెలంగాణ హామీలు.. ఆంధ్ర ఆలోచన

ప్రాంతాలుగా విడిపోయినా, హైదరాబాద్, తెలంగాణ అన్నవి ఆంధ్ర జనాలకు విడదీయలేని బంధాలు. ఈ రోజు ఆంధ్రలో వుంటే రేపు హైదరాబాద్ లో వుండడం సర్వ సాధారణమైపోయింది. అలాగే తెలంగాణ రాజకీయాలు ఆంధ్ర వారికి ఫుల్…

View More తెలంగాణ హామీలు.. ఆంధ్ర ఆలోచన

వాంగ్మూలాలు ఆధారాలుగా సరిపోతాయా?

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి.. ఉచ్చు బిగించడానికి పోలీసులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రధాన నిందితుడు ప్రణీత్ రావు హార్డ్ డిస్కులను ముక్కలు చేసేయడం వలన అసలు ఆధారాలు దొరికే…

View More వాంగ్మూలాలు ఆధారాలుగా సరిపోతాయా?

ఫోన్ ట్యాపింగ్ పై కేటీఆర్ అడ్డగోలు వాదనలు!

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజురోజుకూ కొత్త సంగతులు వెలుగులోకి వస్తుండడంతో.. గులాబీ నాయకులకు కంగారు పెరుగుతోంది. ఫోన్ టాపింగ్ వెనుక గులాబీ అగ్రనేతల ప్రమేయం ఉన్నదని ఇప్పటికే విచారణ ఎదుర్కొన్న అధికారులు చెప్పిన నాటి…

View More ఫోన్ ట్యాపింగ్ పై కేటీఆర్ అడ్డగోలు వాదనలు!

ప్రభాకర్ రావు వస్తే.. సూత్రధారుల పేర్లు!

తెలంగాణను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి పాత్రధారులైన పోలీసు అధికారులు దాదాపుగా అందరూ ఇప్పుడు ఊచలు లెక్కపెడుతున్నారు. కస్టడీలో విచారణను ఎదుర్కొంటున్నారు. అనివార్యమైన పరిస్థితుల్లో వారు అనేక మంది సూత్రధారుల పేర్లను కూడా…

View More ప్రభాకర్ రావు వస్తే.. సూత్రధారుల పేర్లు!