హాట్ టాపిక్‌గా మారిన దానం నాగేందర్

గులాబీ పార్టీలో ఉన్నప్పుడు తనకు పదవి లేదని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా తనకు పదవి లేదని, కావాలని కూడా అడిగానని దానం చెప్పాడు.

View More హాట్ టాపిక్‌గా మారిన దానం నాగేందర్

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు గడ్డు పరిస్థితేనా? 

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ మరీ ఘన విజయం సాధించకపోయినా పరువు దక్కించుకునే అవకాశం ఉంటుంది.

View More స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు గడ్డు పరిస్థితేనా? 

భ‌క్తుల కంటే ష‌ర్మిల‌కు బాబే ముఖ్య‌మా?

ష‌ర్మిల‌, చింతా మోహ‌న్‌కు తిరుమ‌ల శ్రీ‌వారి భ‌క్తుల కంటే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడే ముఖ్య‌మా?

View More భ‌క్తుల కంటే ష‌ర్మిల‌కు బాబే ముఖ్య‌మా?

ఫార్ములా రేసు తేలకముందే ఏసీబీ, ఈడీలకు మరో ఫిర్యాదు!

ఏసీబీ, ఈడీ ఈ ఫిర్యాదును కూడా పరిగణనలోకి తీసుకొని విచారణ జరుపుతాయా?

View More ఫార్ములా రేసు తేలకముందే ఏసీబీ, ఈడీలకు మరో ఫిర్యాదు!

ఢిల్లీ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల

2025లో మొద‌టి ఎన్నిక‌లు ఢిల్లీ అసెంబ్లీకి జ‌ర‌గ‌నున్న‌ట్టు కేంద్ర‌ ఎన్నిక‌ల ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ రాజీవ్‌కుమార్ తెలిపారు.

View More ఢిల్లీ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల

ష‌ర్మిల‌ను క‌ట్ట‌డి చేస్తున్న‌దెవ‌రు?

ష‌ర్మిల ఊరికే మౌనం పాటించ‌ర‌ని, కాంగ్రెస్ అధిష్టానం నుంచి అక్షింత‌లేవో ప‌డ్డ‌ట్టున్నాయ‌నే అభిప్రాయం లేక‌పోలేదు.

View More ష‌ర్మిల‌ను క‌ట్ట‌డి చేస్తున్న‌దెవ‌రు?

రేవంత్ రెడ్డికి ఉమ్మడి రాష్ట్రమే నచ్చింది!

సీఎం రేవంత్ రెడ్డికి ఉమ్మడి రాష్ట్రమే నచ్చింది. ఈ విషయాన్ని ఆయనే చెప్పారు.

View More రేవంత్ రెడ్డికి ఉమ్మడి రాష్ట్రమే నచ్చింది!

పనితీరు బాగాలేని ఇద్దరు మంత్రులు ఎవరో?

పనితీరు బాగాలేని ఆ ఇద్దరు మంత్రులు ఎవరోగానీ వారిద్దరి పేర్లు బయటపడకపోవచ్చు.

View More పనితీరు బాగాలేని ఇద్దరు మంత్రులు ఎవరో?

అధిష్టానం పాలసీ వేరు …రేవంత్ పాలసీ వేరా? 

కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ఆదానీని వ్యతిరేకిస్తుండగా రేవంత్ రెడ్డి దాన్ని పట్టించుకోకుండా తన దారిన తాను పోతున్నట్లు తెలుస్తోంది.

View More అధిష్టానం పాలసీ వేరు …రేవంత్ పాలసీ వేరా? 

కొత్త ఏడాది రేవంత్ రెడ్డి పాలనకు రిఫరెండం!

రేవంత్ రెడ్డి పాలన ఏడాది పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ రెండో ఏడాదే అంటే కొత్త ఏడాదిలోనే అగ్నిపరీక్షను ఎదుర్కోబోతోంది.

View More కొత్త ఏడాది రేవంత్ రెడ్డి పాలనకు రిఫరెండం!

మాజీ ప్రధాని సోదరుడి తీవ్ర ఆవేదన 

పీవీ జీవితమంతా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నప్పటికీ ఆయన్ని గౌరవించింది మాత్రం బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలే.

View More మాజీ ప్రధాని సోదరుడి తీవ్ర ఆవేదన 

కాంగ్రెస్ లో ఎవరికీ అవమానం జరుగుతుందో?

పీవీ నరసింహా రావు మరణించినప్పుడు సోనియా గాంధీ, ఇతర కాంగ్రెస్ నాయకులు ఎలా దారుణంగా అవమానించారో అందరికీ తెలుసు.

View More కాంగ్రెస్ లో ఎవరికీ అవమానం జరుగుతుందో?

మ‌న్మోహ‌న్ ఎంత గొప్ప‌గా చెప్పారంటే…!

ఆయ‌న లోకాన్ని వీడిన త‌ర్వాత‌, దేశానికి చేసిన అమూల్య సేవ‌ల గురించి తెలిసొస్తున్నాయి.

View More మ‌న్మోహ‌న్ ఎంత గొప్ప‌గా చెప్పారంటే…!

వైసీపీ రాజ‌కీయ అవ‌స‌రానికి అంద‌రూ కావాలి!

వైసీపీ రాజ‌కీయ పంథా చిత్ర‌విచిత్రంగా వుంటోంది. త‌మ రాజ‌కీయ అవ‌స‌రానికి మాత్రం జాతీయ స్థాయిలో అన్ని పార్టీల మ‌ద్ద‌తు కోరుకుంటోంది.

View More వైసీపీ రాజ‌కీయ అవ‌స‌రానికి అంద‌రూ కావాలి!

తాము అనుకున్న‌వ‌న్నీ మోడీ చేసేసుకోవ‌చ్చంతే!

ఒక దేశం, ఒక ఎన్నిక‌, ఒక మ‌తం, ఒక భాష‌.. ఇవే జాతీయ స‌మ‌స్య‌లు అయిన‌ట్టుగా మోడీ ప్ర‌భుత్వం అలా ముందుకుపోతూ ఉంది

View More తాము అనుకున్న‌వ‌న్నీ మోడీ చేసేసుకోవ‌చ్చంతే!

అల్లుఅర్జున్ మామకు కాంగ్రెస్ అధిష్టానం నో!

అల్లుఅర్జున్ తరఫున కాంగ్రెస్ అధిష్టానం ద్వారా సీఎం రేవంత్ రెడ్డిని కట్టడి చేయాలని ఆయ‌న చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదనే తెలుస్తోంది.

View More అల్లుఅర్జున్ మామకు కాంగ్రెస్ అధిష్టానం నో!

బన్నీ ఇంటిపై దాడి చేసింది ఎవరు?

కాంగ్రెస్ పార్టీ వాళ్లేమో వాళ్ళు బీఆర్ఎస్ మనుషులని చెబుతున్నారు. వాళ్ళు కేటీఆర్ తో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టింది.

View More బన్నీ ఇంటిపై దాడి చేసింది ఎవరు?

తెలంగాణ సీఎంకు కేంద్రమంత్రి సరైన ప్రశ్న!

తెలంగాణ విషయానికొస్తే, మోదీ విషయంలో రేవంత్ రెడ్డి కేసీఆర్ మాదిరిగానే వ్యవహరిస్తున్నాడని అనిపిస్తోంది.

View More తెలంగాణ సీఎంకు కేంద్రమంత్రి సరైన ప్రశ్న!

త్వరలో వైసీపీలోకి కాంగ్రెస్‌ పెద్ద తలకాయ!

మీకు కొత్త ఇన్‌చార్జ్‌గా మాజీ మంత్రి వస్తున్నారు. ఇక మీదట నా దగ్గరకు రావాల్సిన అవసరం లేదు

View More త్వరలో వైసీపీలోకి కాంగ్రెస్‌ పెద్ద తలకాయ!

షర్మిల ఎంత మొత్తుకున్నా వినే దిక్కు లేదంతే!

ఏపీకి ప్రత్యేకహోదా అనేది ప్రాక్టికల్ గా సాధ్యం కాగల రోజులు ఎప్పుడో గతించి పోయాయి.

View More షర్మిల ఎంత మొత్తుకున్నా వినే దిక్కు లేదంతే!

కాంగ్రెస్ తో జోడీ వద్దనుకుంటున్న ఆప్!

ఇండియా కూటమి ఢిల్లీ ఎన్నికల సాక్షిగా కుదుపులకు లోనవుతున్న మాట వాస్తవం.

View More కాంగ్రెస్ తో జోడీ వద్దనుకుంటున్న ఆప్!

పార్టీని ఆమె మర్చిపోయింది.. లీడర్లు ఆమెను మర్చిపోయారు

విజయశాంతి అలియాస్ రాములమ్మ కాంగ్రెస్ పార్టీని మర్చిపోయింది. పార్టీ నాయకులు ఆమెను మర్చిపోయారు.

View More పార్టీని ఆమె మర్చిపోయింది.. లీడర్లు ఆమెను మర్చిపోయారు

సెక్రటేరియట్ లో విగ్రహం సరే.. మిగతా ప్రాంతాల్లో ఏం చేస్తాడు?

రాష్ట్రంలోని అనేక పట్టణాల్లో, నగరాల్లో ఉన్న కేసీఆర్ హయాంనాటి విగ్రహాల సంగతి ఏమిటి?

View More సెక్రటేరియట్ లో విగ్రహం సరే.. మిగతా ప్రాంతాల్లో ఏం చేస్తాడు?

రేవంత్ రెడ్డి కోరిక నెరవేరుతుందా?

సభకు వచ్చి పెద్దరికం నిలుపుకోవాలని కూడా సలహా ఇచ్చాడు. మరి రేవంత్ రెడ్డి కోరికను కేసీఆర్ తీరుస్తాడా ?

View More రేవంత్ రెడ్డి కోరిక నెరవేరుతుందా?

ఏ ప్రభుత్వమైనా గొప్పలు చెప్పుకోవాల్సిందే!

కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నారుగానీ మంత్రులెవరూ రేవంత్ ను అదే పనిగా పొగడటంలేదు.

View More ఏ ప్రభుత్వమైనా గొప్పలు చెప్పుకోవాల్సిందే!