నాకు మంత్రి పదవి ఇవ్వకుంటే సహించను..!

తెలంగాణ కేబినెట్ విస్తరణలో మంత్రి పదవులు ఆశించి, చివరకు విస్తరణ వాయిదా పడటంతో నిరాశ చెందిన నాయకులు ఒక్కొక్కరుగా పార్టీపై, నాయకులపై ధిక్కార స్వరం వినిపిస్తున్నారు.

View More నాకు మంత్రి పదవి ఇవ్వకుంటే సహించను..!