ప్రజలు ఓట్లు వేసి ఎన్నుకున్న ప్రభుత్వాలను రాజకీయ కుట్రలతో కూలదోస్తే, అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు.
View More ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టే కర్మ మాకు లేదు!Tag: brs
ఆయన ఆ తప్పు చేశాడు.. అధికారం దక్కలేదు!
పాలకుర్తిలో తనకు కూడా టిక్కెట్ ఇవ్వొద్దని చెప్పానని, అయినా కేసీఆర్ వినకుండా తనను నిలబెట్టాడని, ఫలితంగా ఓడిపోయానని చెప్పాడు.
View More ఆయన ఆ తప్పు చేశాడు.. అధికారం దక్కలేదు!మరోసారి రేవంత్ సర్కారుకు హైకోర్టు అక్షింతలు…!
పోలీస్ యాక్ట్ విధించాల్సిన పరిస్థితులు సభ నిర్వహించే ప్రాంతంలో లేవు. ఘర్షణలు లేవు.
View More మరోసారి రేవంత్ సర్కారుకు హైకోర్టు అక్షింతలు…!పదేళ్లలో భద్రాచలానికి ఒక్కసారే…!
కేసీఆర్ అధికారంలో ఉండగా సెక్రటేరియట్‌కు గానీ, నేడు ప్రతిపక్షంలో ఉండగా అసెంబ్లీకి గానీ వచ్చింది లేదు.
View More పదేళ్లలో భద్రాచలానికి ఒక్కసారే…!మరో ఆరు నెలలా.. ఎలా అడుగుతారని నిలదీసిన సుప్రీం!
అనర్హత విషయమై నిర్ణయం తీసుకోడానికి ఇంకెంత కాలం కావాలని జస్టిస్ గవాయ్ అసెంబ్లీ కార్యదర్శి తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీని ప్రశ్నించారు.
View More మరో ఆరు నెలలా.. ఎలా అడుగుతారని నిలదీసిన సుప్రీం!రేవంత్ వ్యతిరేక ప్రచారమే వారి ఉగాది పంచాంగశ్రవణం
రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారమే సిద్ధాంతిగారు పంచాంగ శ్రవణం రూపంలో చెప్పారు
View More రేవంత్ వ్యతిరేక ప్రచారమే వారి ఉగాది పంచాంగశ్రవణంగంగుల.. ‘ఇదే.. కొంచెం తగ్గించుకోవాలి’!
జాతీయ రాజకీయాల ఊసెత్తినందుకే ఓడించి కూర్చోబెట్టిన జనం.. దేశం చీలిక అంటే.. ఆ పార్టీని నామరూపాల్లేకుండా చేస్తారని వారు గ్రహించాలి.
View More గంగుల.. ‘ఇదే.. కొంచెం తగ్గించుకోవాలి’!కేవలం సీఎంను కలిస్తే పదవులు ఎలా తీసుకున్నారు?
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెసు పార్టీలోకి ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలపై సుప్రీం కోర్టు విచారణకు మరో నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది.
View More కేవలం సీఎంను కలిస్తే పదవులు ఎలా తీసుకున్నారు?భయపడిపోతున్నాడు.. బుకాయిస్తున్నాడు!
గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు ఇప్పుడు తెగ భయపడిపోతున్నారు. అనర్హత వేటు పడుతుందేమోనని వణికిపోతున్నారు.
View More భయపడిపోతున్నాడు.. బుకాయిస్తున్నాడు!అదే జరిగితే బీఆర్ఎస్ నెత్తిన పాలే!
భారాసకు మరింత ఊపు ఇస్తాయి. కాంగ్రెస్ పనైపోయింది అనే సంకేతాల్ని జనంలోకి బలంగా పంపిస్తాయి. భారాస మరింత గట్టిగా ఫైట్ చేసేంత మనోధైర్యం ఇస్తాయి.
View More అదే జరిగితే బీఆర్ఎస్ నెత్తిన పాలే!కాంగ్రెస్ కండువా కప్పుకున్న.. నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే!
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెసు పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో అనర్హత వేటు పడుతుందన్న భయం మొదలైంది.
View More కాంగ్రెస్ కండువా కప్పుకున్న.. నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే!శాసనమండలి చైర్మన్ కాంగ్రెసు నాయకుడా?
బీఆర్ఎస్ అధికారం కోల్పోయినప్పటినుంచి గుత్తా ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
View More శాసనమండలి చైర్మన్ కాంగ్రెసు నాయకుడా?పొలిటికల్ బాంబు పేల్చిన ఎర్రబెల్లి
రాజకీయ నాయకులు చెప్పేది ఏదీ నమ్మలేం. చాలా పొలిటికల్ గేమ్‌లు, మైండ్ గేమ్‌లు ఆడుతుంటారు. ఎర్రబెల్లి కూడా మైండ్ గేమ్ ఆడుతుండవచ్చు.
View More పొలిటికల్ బాంబు పేల్చిన ఎర్రబెల్లినాన్చివేతపై సుప్రీంకోర్టు ఆగ్రహం
తమకు వాదనలు వినిపించేందుకు మూడు రోజుల సమయం కావాలని స్పీకర్ తరపున న్యాయవాది అభ్యర్థించారు.
View More నాన్చివేతపై సుప్రీంకోర్టు ఆగ్రహంరేవంత్ సవాలు స్వీకరించే ధైర్యం ఎవరికుంది?
నిజానికి ఇది మంచి ఏర్పాటు. 42 శాతం సీట్లు అనే న్యాయం ఎటూ జరుగుతుంది. అయితే ఇలాంటి సవాలును స్వీకరించడానికి భారాస, భాజపా సిద్ధంగా ఉన్నాయా లేదా అనేది చర్చ.
View More రేవంత్ సవాలు స్వీకరించే ధైర్యం ఎవరికుంది?సుప్రీం కోర్టు విచారణకు ముందు కీలక పరిణామం
ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో ఇదో కీలక పరిణామం. పదో తేదీ విచారణ జరుగుతుంది కాబట్టి ఆలోగా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఏం చేస్తారో చూడాలి.
View More సుప్రీం కోర్టు విచారణకు ముందు కీలక పరిణామంఆ ఎమ్మెల్యేలకు బుద్ధి చెప్పాలని కేటీఆర్ తాపత్రయం
గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన పదిమంది ఎమ్మెల్యేలకు బుద్ధి చెప్పాలని కేటీఆర్ తాపత్రయపడిపోతున్నారు.
View More ఆ ఎమ్మెల్యేలకు బుద్ధి చెప్పాలని కేటీఆర్ తాపత్రయంచర్యలు తీసుకోడానికి ఇంకెంత కాలం!
తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోడానికి ఇంకెంత కాలం తీసుకుంటారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
View More చర్యలు తీసుకోడానికి ఇంకెంత కాలం!తెలంగాణ స్పీకరుకు సైలెన్స్ పీరియడ్ ముగిసినట్టే!
తెలంగాణ స్పీకరు మౌనం వీడవలసిన అవసరం వచ్చేలా ఉంది. సుప్రీం ధర్మాసనానికి ఏదో ఒక విషయం చెప్పాలి.
View More తెలంగాణ స్పీకరుకు సైలెన్స్ పీరియడ్ ముగిసినట్టే!అనర్హతపై సుప్రీం కోర్టు ఏం తేలుస్తుందో?
గులాబీ పార్టీ ఆల్రెడీ హై కోర్టును ఆశ్రయించగా ఈ విషయంలో తాము కల్పించుకోలేమని, అసెంబ్లీ స్పీకర్ దే తుది నిర్ణయమని తేల్చిపారేసింది
View More అనర్హతపై సుప్రీం కోర్టు ఏం తేలుస్తుందో?నేను కొడితే మామూలుగా ఉండదు!
రాబోయే రోజుల్లో విజయం మనదే. తెలంగాణ ప్రజల విజయం కోసం ముందుకు సాగుదాం
View More నేను కొడితే మామూలుగా ఉండదు!అలాఅనకుంటే.. ఉన్నవారూ వెళతారని భయం!
భారాస పరిస్థితి ప్రస్తుతం చాలా దయనీయంగా ఉంది. కేసీఆర్ పార్టీకి సారథ్యం వహిస్తున్నారో లేదో తెలియని స్థితి.
View More అలాఅనకుంటే.. ఉన్నవారూ వెళతారని భయం!అనర్హత పిటిషన్ నెగ్గడం అంత ఈజీ కాదు!
గత పాలనల కాలంలో.. కాంగ్రెసును దాదాపు ఖాళీ చేయించేంతగా.. భారాస ఫిరాయింపులను ప్రోత్సహించి వారికి మంత్రిపదవులు కూడా కట్టబెట్టింది.
View More అనర్హత పిటిషన్ నెగ్గడం అంత ఈజీ కాదు!నాయకుడి పరువు పోతుందని గులాబీలకు అనిపించదా?
ఎన్ని సార్లు విచారణకు పిలిచినా వస్తానని, ఎన్ని ప్రశ్నలు అడిగినా చెప్తానని, సహకరిస్తానని కేటీఆర్ అంటున్నారు.
View More నాయకుడి పరువు పోతుందని గులాబీలకు అనిపించదా?ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు కోసం వేట!
తెలంగాణలో కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన తమ పార్టీ నేతలపై అనర్హత వేటు వేయించేందుకు బీఆర్ఎస్ న్యాయ వేట సాగిస్తోంది.
View More ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు కోసం వేట!వివాదాస్పద గులాబీ పార్టీ ఎమ్మెల్యేకు బెయిల్
కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ స్పీకర్ కు ఫిర్యాదు చేయడంతో అనర్హత వేటు పడుతుందనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.
View More వివాదాస్పద గులాబీ పార్టీ ఎమ్మెల్యేకు బెయిల్కొట్టుకోబోయిన ఎమ్మెల్యేలు
బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన సంజయ్, ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. ఇదే కౌశిక్‌రెడ్డి నిలదీతకు కారణమైంది.
View More కొట్టుకోబోయిన ఎమ్మెల్యేలు