కాంగ్రెసు పార్టీలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా జరుగుతున్నాయి. వీటి పరిణామాలు ఎలా ఉంటాయనేది ఇప్పుడే చెప్పలేం.
View More రెండు రహస్య సమావేశాలు.. పరిణామాలు ఏమిటో?Tag: Congress
పార్టీకి తలనొప్పిగా మారిన తీన్మార్ మల్లన్న
కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారాడు. ఆయన ఎప్పటినుంచో వివాదాస్పదంగా మాట్లాడుతున్నాడు.
View More పార్టీకి తలనొప్పిగా మారిన తీన్మార్ మల్లన్నరేవంత్ సవాలు స్వీకరించే ధైర్యం ఎవరికుంది?
నిజానికి ఇది మంచి ఏర్పాటు. 42 శాతం సీట్లు అనే న్యాయం ఎటూ జరుగుతుంది. అయితే ఇలాంటి సవాలును స్వీకరించడానికి భారాస, భాజపా సిద్ధంగా ఉన్నాయా లేదా అనేది చర్చ.
View More రేవంత్ సవాలు స్వీకరించే ధైర్యం ఎవరికుంది?ఆ ఎమ్మెల్యేలకు బుద్ధి చెప్పాలని కేటీఆర్ తాపత్రయం
గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన పదిమంది ఎమ్మెల్యేలకు బుద్ధి చెప్పాలని కేటీఆర్ తాపత్రయపడిపోతున్నారు.
View More ఆ ఎమ్మెల్యేలకు బుద్ధి చెప్పాలని కేటీఆర్ తాపత్రయంచర్యలు తీసుకోడానికి ఇంకెంత కాలం!
తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోడానికి ఇంకెంత కాలం తీసుకుంటారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
View More చర్యలు తీసుకోడానికి ఇంకెంత కాలం!తెలంగాణ స్పీకరుకు సైలెన్స్ పీరియడ్ ముగిసినట్టే!
తెలంగాణ స్పీకరు మౌనం వీడవలసిన అవసరం వచ్చేలా ఉంది. సుప్రీం ధర్మాసనానికి ఏదో ఒక విషయం చెప్పాలి.
View More తెలంగాణ స్పీకరుకు సైలెన్స్ పీరియడ్ ముగిసినట్టే!అనర్హతపై సుప్రీం కోర్టు ఏం తేలుస్తుందో?
గులాబీ పార్టీ ఆల్రెడీ హై కోర్టును ఆశ్రయించగా ఈ విషయంలో తాము కల్పించుకోలేమని, అసెంబ్లీ స్పీకర్ దే తుది నిర్ణయమని తేల్చిపారేసింది
View More అనర్హతపై సుప్రీం కోర్టు ఏం తేలుస్తుందో?గెలిచే గ్యారెంటీ లేనప్పుడు ఎన్నైనా చెప్పొచ్చు!
ఎటూ గెలిచే అవకాశం లేదు గనుక.. కాంగ్రెస్ ఎడాపెడా అలవిమాలిన హామీలిస్తోందని అనుకుంటున్నారు.
View More గెలిచే గ్యారెంటీ లేనప్పుడు ఎన్నైనా చెప్పొచ్చు!కాంగ్రెస్ కళ్ళు తెరిపించిన రెండు రాష్ట్రాలు
దక్షిణ భారత రాష్ట్రాలైన తెలంగాణ మరియు కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి కళ్ళు తెరిపించాయి.
View More కాంగ్రెస్ కళ్ళు తెరిపించిన రెండు రాష్ట్రాలుఐదు ఉచితాలతో తృప్తి పడని కర్ణాటక ప్రజలు
ఉచిత పథకాలు ఎప్పటికైనా ప్రభుత్వానికి డేంజర్ బెల్స్ మోగిస్తాయి. తెలంగాణలోనూ ఎప్పటికైనా ఈ పరిస్థితి రాదని చెప్పగలమా?
View More ఐదు ఉచితాలతో తృప్తి పడని కర్ణాటక ప్రజలుపద్మ పురస్కారాలకు వీళ్లెందుకు అర్హులు కాలేదు?
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాల్ని ప్రకటించింది. ఈ విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని సీఎం రేవంత్‌రెడ్డి వాపోయారు.
View More పద్మ పురస్కారాలకు వీళ్లెందుకు అర్హులు కాలేదు?ఉచిత పథకాల గురించి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలట!
తెలంగాణ ఏర్పడిన తరువాత మొదటిసారిగా పార్టీని అధికారంలోకి తెచ్చాడన్న అభిమానం బాగా ఉంది.
View More ఉచిత పథకాల గురించి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలట!మంత్రి పదవి రాకపోవడానికి వాస్తు దోషం కారణమా?
తనకు పదవి రాకపోవడానికి వాస్తు కారణమని రాజగోపాల్ రెడ్డి నమ్ముతున్నటుగా అనిపిస్తోంది.
View More మంత్రి పదవి రాకపోవడానికి వాస్తు దోషం కారణమా?అనర్హత పిటిషన్ నెగ్గడం అంత ఈజీ కాదు!
గత పాలనల కాలంలో.. కాంగ్రెసును దాదాపు ఖాళీ చేయించేంతగా.. భారాస ఫిరాయింపులను ప్రోత్సహించి వారికి మంత్రిపదవులు కూడా కట్టబెట్టింది.
View More అనర్హత పిటిషన్ నెగ్గడం అంత ఈజీ కాదు!ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు కోసం వేట!
తెలంగాణలో కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన తమ పార్టీ నేతలపై అనర్హత వేటు వేయించేందుకు బీఆర్ఎస్ న్యాయ వేట సాగిస్తోంది.
View More ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు కోసం వేట!ఎన్నికల్లో అవకతవకలను సీఈసీ పట్టించుకోలేదు
ఆర్ఎస్ఎస్‌కు జాతీయ పతాకంపై ఏ మాత్రం గౌరవం లేదన్నారు. అలాగే రాజ్యాంగ విలువలపై నమ్మకం లేదన్నారు.
View More ఎన్నికల్లో అవకతవకలను సీఈసీ పట్టించుకోలేదుహాట్ టాపిక్‌గా మారిన దానం నాగేందర్
గులాబీ పార్టీలో ఉన్నప్పుడు తనకు పదవి లేదని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా తనకు పదవి లేదని, కావాలని కూడా అడిగానని దానం చెప్పాడు.
View More హాట్ టాపిక్‌గా మారిన దానం నాగేందర్స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు గడ్డు పరిస్థితేనా?
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ మరీ ఘన విజయం సాధించకపోయినా పరువు దక్కించుకునే అవకాశం ఉంటుంది.
View More స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు గడ్డు పరిస్థితేనా?భక్తుల కంటే షర్మిలకు బాబే ముఖ్యమా?
షర్మిల, చింతా మోహన్‌కు తిరుమల శ్రీవారి భక్తుల కంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే ముఖ్యమా?
View More భక్తుల కంటే షర్మిలకు బాబే ముఖ్యమా?ఫార్ములా రేసు తేలకముందే ఏసీబీ, ఈడీలకు మరో ఫిర్యాదు!
ఏసీబీ, ఈడీ ఈ ఫిర్యాదును కూడా పరిగణనలోకి తీసుకొని విచారణ జరుపుతాయా?
View More ఫార్ములా రేసు తేలకముందే ఏసీబీ, ఈడీలకు మరో ఫిర్యాదు!ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
2025లో మొదటి ఎన్నికలు ఢిల్లీ అసెంబ్లీకి జరగనున్నట్టు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్ తెలిపారు.
View More ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలషర్మిలను కట్టడి చేస్తున్నదెవరు?
షర్మిల ఊరికే మౌనం పాటించరని, కాంగ్రెస్ అధిష్టానం నుంచి అక్షింతలేవో పడ్డట్టున్నాయనే అభిప్రాయం లేకపోలేదు.
View More షర్మిలను కట్టడి చేస్తున్నదెవరు?రేవంత్ రెడ్డికి ఉమ్మడి రాష్ట్రమే నచ్చింది!
సీఎం రేవంత్ రెడ్డికి ఉమ్మడి రాష్ట్రమే నచ్చింది. ఈ విషయాన్ని ఆయనే చెప్పారు.
View More రేవంత్ రెడ్డికి ఉమ్మడి రాష్ట్రమే నచ్చింది!పనితీరు బాగాలేని ఇద్దరు మంత్రులు ఎవరో?
పనితీరు బాగాలేని ఆ ఇద్దరు మంత్రులు ఎవరోగానీ వారిద్దరి పేర్లు బయటపడకపోవచ్చు.
View More పనితీరు బాగాలేని ఇద్దరు మంత్రులు ఎవరో?అధిష్టానం పాలసీ వేరు …రేవంత్ పాలసీ వేరా?
కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ఆదానీని వ్యతిరేకిస్తుండగా రేవంత్ రెడ్డి దాన్ని పట్టించుకోకుండా తన దారిన తాను పోతున్నట్లు తెలుస్తోంది.
View More అధిష్టానం పాలసీ వేరు …రేవంత్ పాలసీ వేరా?కొత్త ఏడాది రేవంత్ రెడ్డి పాలనకు రిఫరెండం!
రేవంత్ రెడ్డి పాలన ఏడాది పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ రెండో ఏడాదే అంటే కొత్త ఏడాదిలోనే అగ్నిపరీక్షను ఎదుర్కోబోతోంది.
View More కొత్త ఏడాది రేవంత్ రెడ్డి పాలనకు రిఫరెండం!మాజీ ప్రధాని సోదరుడి తీవ్ర ఆవేదన
పీవీ జీవితమంతా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నప్పటికీ ఆయన్ని గౌరవించింది మాత్రం బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలే.
View More మాజీ ప్రధాని సోదరుడి తీవ్ర ఆవేదన