అవును… దక్షిణ భారత రాష్ట్రాలైన తెలంగాణ మరియు కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి కళ్ళు తెరిపించాయి. ఆ రెండు రాష్ట్రాల్లో భారీగా అమలవుతున్న మహిళలకు ఉచిత బస్ ప్రయాణ పథకం, కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం నేర్పింది.
అసలు సంగతి ఏమిటంటే… ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ చాలా హామీలు ఇచ్చినా, ఉచిత బస్ ప్రయాణం హామీ ఇవ్వలేదు. తెలంగాణ మరియు కర్ణాటక అనుభవాలను పరిశీలించిన తర్వాత, ఆ హామీ ఇవ్వకూడదని నిర్ణయించింది.
రెండు రాష్ట్రాల్లోనూ ఈ పథకం ప్రభుత్వాలకు భారమైపోయింది. ఆర్టీసీకి డబ్బు చెల్లించడం కష్టంగా ఉంది. కర్ణాటకలో ఈ ఉచిత పథకం భారమైపోయింది. కానీ దాన్ని తొలగిస్తే ప్రజల నుండి వ్యతిరేకత వస్తుంది. అందుకే దాన్ని కొనసాగించడానికి ఇతర బస్సుల్లో చార్జీలు పెంచింది. అక్కడ మెట్రో రైలు చార్జీలు కూడా పెరిగినట్లు వార్తలు వచ్చాయి.
ప్రజలు ఉచిత పథకాలు ఇంకా కావాలంటున్నారని కర్ణాటక ఉపముఖ్యమంత్రి శివకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఉచిత పథకాలు ఇస్తే పరిపాలన సాగేదెలా అని ప్రశ్నించారు. తెలంగాణలోనూ పరిస్థితి అందుకు భిన్నంగా ఏమీ లేదు. ఇక్కడ కూడా ఉచిత ప్రయాణం భారంగానే ఉంది. కానీ ప్రభుత్వం బయటపడలేదు.
వరుసగా రకరకాల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, ఏ నిర్ణయమైనా అవి పూర్తి అయ్యాకే తీసుకుంటుంది. ఉచిత పథకాలు మరీ ఎక్కువైపోతే, తప్పనిసరిగా ప్రభుత్వానికి భారమైపోతాయి. ఆ తర్వాత వాటిని వదిలించుకోనూలేదు… మోయనూలేదు అన్నట్లుగా పరిస్థితి తయారవుతుంది.
ఇచ్చిన మాట తప్పని, మడమ తిప్పని మా “పథకాల పితామహుడు” ఆంధ్రలో 99.9% హామీలు అమలుచేసాడు కదా..! కాంగ్రెస్ అన్నలూ..పిల్ల కాంగ్రెస్ సింగల్ సింహం దగ్గరికి ట్యూషన్ పోరాదే??
వెబ్సైట్ యజమాని నువ్వే కదా , ఎందుకు అలా పోస్ట్ పెట్టడం తరవాత ఇలా కౌంటర్ వేసుకోవడం
సరే AP లో అంటే జగన్ అప్పుల కుప్ప చేశాడు. మరి అక్కడా అలాగే చేసారా ? ముందు పాలించిన వాళ్లు? 50yrs ముందు ఆలోచించి విషనరీ అని డప్పు కొట్టుకునే వారు యే విషపు ఆలోచనతో హామీలు ఇచ్చారు AP లో. అంటే అంతా డొల్లే అన్నమాట. పాముకు కోరల్లో ఖలునకు నిలువెల్లా అని ఊరకే చెప్పలేదు పెద్దలు
సరే AP లో అంటే జగన్ అప్పుల కుప్ప చేశాడు. మరి అక్కడా అలాగే చేసారా ? ముందు పాలించిన వాళ్లు? 50yrs ముందు ఆలోచించి విషనరీ అని డప్పు కొట్టుకునే వారు యే విషపు ఆలోచనతో హామీలు ఇచ్చారు AP లో.
andhuke malla 2029 lo marinni uchithaala tho mundhuku vellali manam. ee saro jagan gaaru 20 rathnaalu ivvali
One last time, let me tell you there is not any scope for jagan. If you still have such hopes .. well, hope is ray of light that lets someone *live*, others do live but with *fear*
అంతా డొల్లే అన్నమాట. పాముకు కోరల్లో ఖలునకు నిలువెల్లా అని ఊరకే చెప్పలేదు పెద్దలు
Mamuluga 30% vunde mahila prayaneekulu, 70% reach ayyarante, ee scheme ni enthala mis use chestunnaro telustundi. Mahilalaku mahilale satruvulu ani oorike analedu.
Mundu deenini students ki, women workers, employees ki, regular commute chese valalki edo oka rakamina card dwara allow chesi, taruvatha gruhinulaki ela pply cheyyalo alochinchali, such as lean hours lo 10 to 3 pm, after 8 pm ala.