తెలంగాణ మంత్రి కొండా సురేఖ నోటి దురుసు ఆమెకు కష్టనష్టాలు తీసుకొస్తోంది. ఇటీవల ఆమెపై హీరో నాగార్జున, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సురేఖపై పరువు నష్టం దావాలు…
View More కొండా సురేఖ అతిని భరించలేం.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు!Tag: Congress
ఈవీఎంలపై కాంగ్రెస్ పోరాటం!
హర్యానాలో ఈవీఎంల వల్లే తాము ఓడిపోయామని, బీజేపీ గెలిచిందని కాంగ్రెస్ పార్టీ బలమైన సంకేతాల్ని తీసుకెళ్తోంది. ఈవీఎంలలో గోల్‌మాల్ జరిగిందని నిరూపించేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రమిస్తోంది. ఈ నేపథ్యంలో వీవీ ప్యాట్లను లెక్కించాలనే డిమాండ్‌ను…
View More ఈవీఎంలపై కాంగ్రెస్ పోరాటం!పదవి ముగియగానే బీఆర్ఎస్ కు దూరమవుతాడా?
తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఓ మాటన్నాడు. ఏమన్నాడు అంటారా? గులాబీ పార్టీకి తనకు సంబంధం లేదన్నాడు. సాంకేతికంగా చూస్తే ఆయన చెప్పింది కరెక్టే. ఆయన గులాబీ పార్టీ నుంచి చైర్మన్…
View More పదవి ముగియగానే బీఆర్ఎస్ కు దూరమవుతాడా?బిజెపిపై డైరెక్ట్ ఎటాక్ కు దిగిన జగన్!
తీరా నాలుగు నెలలు గడిచేసరికి, బిజెపితో గానీ, నరేంద్రమోడీతో గానీ స్నేహబంధం మీద జగన్ కు భ్రమలు తొలగిపోయినట్లుగా ఉన్నాయి
View More బిజెపిపై డైరెక్ట్ ఎటాక్ కు దిగిన జగన్!నాగార్జున కోర్టుకెళితే… మేమెందుకు స్పందించాలి?
తెలంగాణలో మంత్రి కొండా సురేఖ ఇటీవల అక్కినేని నాగార్జున కుటుంబంపై చేసిన కామెంట్స్ తీవ్ర వివాదం రేకెత్తించాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తనను సోషల్ మీడియాలో అసభ్యంగా ప్రచారం చేస్తున్నారంటూ…
View More నాగార్జున కోర్టుకెళితే… మేమెందుకు స్పందించాలి?కాంగ్రెస్ ఉచితాల వలకు జనం చిక్కలేదు
ఎన్నికలంటే వాగ్దానాలు, ఆ వాగ్దానాల్లో ఉచితాలు. ఇది మన దేశంలో సర్వసాధారణం.
View More కాంగ్రెస్ ఉచితాల వలకు జనం చిక్కలేదుఫలితాలను మార్చేశారు.. కాంగ్రెస్ వాదన!
హర్యానా ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ అనుమానాలను వ్యక్తం చేస్తూ ఉంది, అనుమానాలను వ్యక్తం చేయడమే కాదు, ఎన్నికల ఫలితాలను మార్చేశారని, వ్యవస్థలను బీజేపీ వాడుకుంటూ ఉందంటూ ఆ పార్టీ అధికార ప్రతినిధులు వాదిస్తున్నారు.…
View More ఫలితాలను మార్చేశారు.. కాంగ్రెస్ వాదన!హర్యానాలో మైండ్‌గేమ్ ఆడుతున్న బీజేపీః కాంగ్రెస్
హర్యానాలో బీజేపీ మైండ్‌గేమ్ ఆడుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ మండిపడ్డారు. కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు ఎన్నికల ఫలితాలను అప్‌డేట్ చేయలేదని ఆయన ఆరోపించారు. హర్యానా కౌంటింగ్ ఫలితాలు అనూహ్యంగా క్షణక్షణానికి…
View More హర్యానాలో మైండ్‌గేమ్ ఆడుతున్న బీజేపీః కాంగ్రెస్డ్యామిట్.. హర్యానాలో కాంగ్రెస్ కథ అడ్డం తిరుగుతోంది!
హర్యానాలో ఎన్నికల ఫలితాలు క్షణక్షణానికి మారుతున్నాయి. ఎన్నికల కౌంటింగ్ మొదలైన తర్వాత గంట పాటు కాంగ్రెస్ ఆధిక్యంలో కనిపించింది. ఆ తర్వాత ఆ పార్టీ కథ అడ్డం తిరుగుతోంది. బీజేపీ ఆధిక్యతలో కొనసాగుతోంది. ఇదే…
View More డ్యామిట్.. హర్యానాలో కాంగ్రెస్ కథ అడ్డం తిరుగుతోంది!అధినేతను బద్నాం చేయడానికి ఇదో పొలిటికల్ గేమ్!
కేసీఆర్ ఎక్కడ ఉన్నాడో పోలీసులకు తెలుసు. కాంగ్రెస్ నాయకులకూ తెలుసు.
View More అధినేతను బద్నాం చేయడానికి ఇదో పొలిటికల్ గేమ్!రేవంత్ సవాలును స్వీకరించగల వారెవ్వరు?
మూసీ పరీవాహక ప్రాంతంలో పేదల నివాసాలను కూల్చడం ప్రారంభించిన తర్వాత.. ప్రతిపక్షాలు ఆశించినది వేరు.
View More రేవంత్ సవాలును స్వీకరించగల వారెవ్వరు?హైడ్రా కూల్చివేతలను క్యాష్ చేసుకుంటున్న బీఆర్ఎస్!
ప్రతిపక్షంలో ఉన్న ఏ పార్టీ అయినా సరే ప్రభుత్వం చేసే తప్పులను లేదా తొందరపాటు చర్యలను లేదా ప్రభుత్వ నిర్ణయాల కారణంగా ప్రజలు పడే ఇబ్బందులను క్యాష్ చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది. క్యాష్ చేసుకోవడమంటే…
View More హైడ్రా కూల్చివేతలను క్యాష్ చేసుకుంటున్న బీఆర్ఎస్!ఆయనను రమ్మన్నారా? తాను వస్తానన్నారా?
బీసీ సంఘాల నాయకుడు ఆర్.కృష్ణయ్య వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం అనే లాంఛనం పూర్తయిపోయింది. నిజానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామాలకు సిద్ధంగా ఉన్నారని కొన్ని వారాలుగా ప్రచారం జరుగుతున్న ఎంపీల…
View More ఆయనను రమ్మన్నారా? తాను వస్తానన్నారా?ఆయన సరదాగా అన్నా అదే నిజం కావొచ్చు!
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఒక మాట అన్నాడు. తాను సరదాగా అన్నానని చెప్పాడు. సరదాగా అన్నానని ఆయన చెబుతున్నా సీరియస్ గా ఆన్నాడనే అనిపిస్తోంది. ఇంతకూ గడ్కరీ ఏమన్నాడు? నాలుగోసారి ఎన్డీయే అధికారంలోకి…
View More ఆయన సరదాగా అన్నా అదే నిజం కావొచ్చు!తెలంగాణకు చివరి ఓసీ సీఎం రేవంత్ రెడ్డి!
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత కేసీఆర్ రెండుసార్లు సీఎం అయ్యాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు. సాంకేతికంగా మూడో ముఖ్యమంత్రి అన్నమాట. తెలంగాణ ఏర్పడగానే దళితుడిని సీఎం చేస్తానని, తాను కాపలా కుక్కలా ఉంటానని…
View More తెలంగాణకు చివరి ఓసీ సీఎం రేవంత్ రెడ్డి!రేవంత్ కు ఐదేళ్ల గడువిచ్చిన తీన్మార్!
కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత యూట్యూబ్ తీన్మార్ మల్లన్న చాలా పెద్ద సెలబ్రిటీ అయ్యే వ్యూహంతో అడుగులు వేస్తున్నారు. తెలంగాణలో ప్రముఖ బీసీ నాయకుడిగా ఎదగడానికి ఆయన గట్టి కసరత్తు చేస్తున్నారు.…
View More రేవంత్ కు ఐదేళ్ల గడువిచ్చిన తీన్మార్!ప్రజా ప్రతినిధులారా మీ యజమాని ఎవరు?
ప్రజాప్రతినిధులు- తమను తాము సర్వసత్తాక సార్వభౌములుగా ఊహించుకుంటున్నారు. పార్టీలతో నిమిత్తం లేకుండా.. తమను తాము యజమానులుగా తలపోస్తున్నారు.
View More ప్రజా ప్రతినిధులారా మీ యజమాని ఎవరు?కూలిస్తే కూలిపోతారు
అన్ని వర్గాలని సంతుష్టపరచాల్సిన ప్రభుత్వం ఇళ్లు కూలుస్తూ టెన్షన్ పెట్టడమేమిటి?
View More కూలిస్తే కూలిపోతారురేవంత్ రెడ్డి హీరోనా, విలనా?
రేవంత్ రెడ్డిది రాజకీయ చర్య కాదు, పక్కా సిన్సియర్ చర్య అని పేరు రావాలన్నా, జనం నమ్మాలన్నా యాక్షన్ తీసుకోవాల్సిన ప్రాపర్టీస్ రెండు ఉన్నాయి
View More రేవంత్ రెడ్డి హీరోనా, విలనా?మరో ఆసక్తిదాయక ఎన్నికల సమరం!
దేశంలో మరో ఆసక్తిదాయకమైన ఎన్నికల సమరానికి సమయం ఆసన్నం అవుతూ ఉంది. లోక్ సభ ఎన్నికల ప్రక్రియ ముగిసిన రెండు నెలల్లోనే నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఏర్పాట్లు మొదలు కావడం ఆసక్తిని రేపుతూ…
View More మరో ఆసక్తిదాయక ఎన్నికల సమరం!కర్నాటక సీఎంకు గవర్నర్ షాక్
కర్నాటక గవర్నర్ సిద్ధరామయ్యకు ఆ రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ షాక్ ఇచ్చారు. మైసూరు నగరాభివృద్ధి ప్రాధికార (ముడా) స్కామ్‌లో కర్నాటక సీఎంపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ కుంభకోణానికి సంబంధించి విచారణకు…
View More కర్నాటక సీఎంకు గవర్నర్ షాక్ఆ రెండు పార్టీలకు ‘విలీనం’ ఒక కాలక్షేపం!
తెలంగాణలో కాంగ్రెస్ అండ్ బీజేపీకి వేరే పనేమీ లేనట్లుగా నాలుగు రోజులకొకసారి “విలీనం” కథ చెబుతుంటాయి. ఆ కథ ఏమిటో తెలిసిందే కదా. గులాబీ పార్టీ కాషాయం పార్టీలో విలీనం అవుతుందని రేవంత్ రెడ్డి,…
View More ఆ రెండు పార్టీలకు ‘విలీనం’ ఒక కాలక్షేపం!తన మాటలతో సెల్ఫ్ గోల్ వేసుకుంటున్న కేటీఆర్!
ఒక వ్యక్తి లేదా నాయకుడు అవినీతి అక్రమార్జనల కేసులలో జైలులో ఉండడం అనేది పూర్తిగా కేంద్రంలో పరిపాలన సాగించే పార్టీ చేతుల్లో ఉంటుందా? భారత రాష్ట్ర సమితి పార్టీకి తాటాకులు అంటగట్టడానికి కాంగ్రెస్ అలాంటి…
View More తన మాటలతో సెల్ఫ్ గోల్ వేసుకుంటున్న కేటీఆర్!నా మాటలకు మనస్తాపం కలిగితే….!
సాధారణ వ్యక్తులు యథాలాపంగా ఏదైనా మాట్లాడితే పెద్ద సమస్య వుండదు. కానీ రాజకీయంగా ప్రముఖ స్థానాల్లో వున్న వాళ్లు ఒళ్లుదగ్గర పెట్టుకుని మాట్లాడాల్సి వుంటుంది. నోరు జారితే తిరిగి తీసుకోవడం కష్టం. ఒకవేళ తప్పును…
View More నా మాటలకు మనస్తాపం కలిగితే….!గొప్ప త్యాగమూర్తి.. రెండుసార్లు నో అన్నాడట…!
రాజకీయ నాయకులు త్యాగాలు చేస్తుంటారు. త్యాగాల్లో రెండు మూడు రకాలు ఉంటాయి. పదవీ త్యాగం, ఆస్తుల త్యాగం, ప్రాణ త్యాగం. రాజకీయ పార్టీల్లో, ఆ పార్టీలు ప్రభుత్వాలు ఏర్పాటు చేసినప్పుడు కొందరికి పదవులు రావు.…
View More గొప్ప త్యాగమూర్తి.. రెండుసార్లు నో అన్నాడట…!కేకే పరిస్థితి ఏమిటి ఇప్పుడు?
తెలంగాణలో సీనియర్ నాయకుడు కే కేశవరావు మొన్నటిదాకా భారత రాష్ట్ర సమితి పార్టీలో కీలక నేతగా ఉంటూ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతూ వచ్చారు. ఇటీవల పరిణామాలలో ఆయన ఆ పార్టీని, వారి ద్వారా తనకు…
View More కేకే పరిస్థితి ఏమిటి ఇప్పుడు?మేకపోతు గాంభీర్యమా? కాపాడుకునే ప్రయత్నమా?
తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తమ పార్టీ పూర్తిగా గాడిదప్పి పోకుండా చూసుకోవడానికి నానా పాట్లు పడుతున్నారు. పార్టీలో ఇప్పటికే పలువురు కాంగ్రెసులో చేరిపోయిన రోజుల్లో- ఉన్నవారినైనా కాపాడుకోవాలని నయానా భయానా…
View More మేకపోతు గాంభీర్యమా? కాపాడుకునే ప్రయత్నమా?