పారిశ్రామిక వేత్త అదానీ ఏ స్థాయిలో రాష్ట్రాల్లోని ప్రభుత్వాధినేతలకు లంచాలు ముట్టజెప్పి తన వ్యాపార అవసరాలు చక్కబెట్టుకుంటున్నారో ఇప్పుడు బయటకు వచ్చింది. దేశంలో నాలుగు రాష్ట్రాలు సెకితో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి అదానీ ఏకంగా 2100 కోట్ల రూపాయల లంచాలు ఆయా ప్రభుత్వాలకు ముట్టజెప్పినట్టుగా అమెరికాలోని ఎఫ్‌బిఐ దర్యాప్తులో తేలింది. ఈమేరకు అక్కడ అదానీ తదితరులపై కేసులు కూడా నమోదు అయ్యాయి.
అయితే అదానీ సంస్థలతో ఒక ఒప్పందం చేసుకుంటే చాలు.. రాష్ట్ర ప్రభుత్వాలు, అవి ఏ పార్టీకి చెందినవి అయినా సరే, మురిసిపోతూ ప్రకటనలు చేయడం, తాము పారిశ్రామికంగా రాష్ట్రాన్ని అదానీ సహకారంతో ముందుకు తీసుకువెళుతున్నామని సంబరపడడం ఇటీవలి కాలంలో సహజంగా మారింది. ఇప్పుడు అలాంటి నాయకులందరూ కూడా తమ మాటలను, నిర్ణయాలను, అదానీతో కుదుర్చుకున్న ఒప్పందాలను పునస్సమీక్షించుకోవాల్సిన పరిస్థితి.
అదానీ వ్యాపార వ్యవహారాలను కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తొలినుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తూనే ఉన్నారు. అదానీ మోడీ ఇద్దరూ ఒకటే అని ఆయన చెబుతుంటారు. అదానీ చేసే సకల అక్రమాలకు మోడీ ఆశీస్సులు ఉన్నాయని అంటుంటారు. అయినా సరే.. మోడీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉండే తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కారు కూడా అదానీతో కొన్ని ఒప్పందాలు కుదుర్చుకుంది.
ఇప్పుడు అదానీ అవినీతి బాగోతాలు రాష్ట్రప్రభుత్వాలను లంచాలో ప్రలోభ పెట్టిన తీరు ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత.. తెలంగాణలో పునరాలోచన జరుగుతున్నది. అదానీ సంస్థలతో చేసుకున్న ఒప్పందాలకు సంబంధించి ఇప్పటిదాకా ప్రభుత్వం ఒక్క గుంట భూమి కూడా వారికి కేటాయించలేదని, ఆయన కేవలం తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి వంద కోట్ల రూపాయలు ఇవ్వడం మాత్రమే జరిగిందని టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అంటున్నారు. అమెరికాలో కేసులు నమోదైన నేపథ్యంలో అదానీతో కుదిరిన ఒప్పందల విషయంలో ఇప్పుడు పునరాలోచన చేస్తున్నట్టుగా కూడా ఆయన వెల్లడిస్తున్నారు.
తెలంగాణలో అక్కడి ప్రభుత్వం ఈ విషయంలో తమ పరువు కాపాడుకోవడానికి తగు జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నది. మరి ఏపీ సంగతేమిటి? చంద్రబాబునాయుడు గానీ, లోకేష్ గానీ.. చాలా సంబరంగా ప్రకటించుకునే ఒప్పందాలలో అదానీతో ఒప్పందాలు కూడా ఉన్నాయి.
అదానీ సంస్థలమీద ఈ స్థాయిలో అవినీతి బురద అంటుకుంటున్నప్పుడు.. చంద్రబాబు ప్రభుత్వం కూడా పునరాలోచన చేస్తుందా? లేదా, తమ ప్రభుత్వానికి ఎదురేమున్నదని, అడిగేవారు లేరు కదాని.. అదే తెగింపుతోు దూసుకెళ్లిపోతుందా? అనేది ప్రశ్నార్థకంగా ఉంది. అదానీతో కుదిరిన ఒప్పందాలను రద్దు చేసుకోవడమే ప్రభుత్వాల పరువు కాపాడుతుందని విశ్లేషకులు అనేకమంది భావిస్తున్నారు.
vc available 9380537747
vc available 9380537747
vc estanu 9380537747
ఇంతకీ ఇందులో తప్పు మొత్తం అదానీ ది అన్నియ అమాయకుడు అంటున్నావా?
అవును.. మా అన్నియ అమాయకుడు… అస్సలు ఏం తెలీదు..
ఒరేయ్ గూట్లే…మన జగన్ , ఆదాని సెకి ఒప్పందం, కుడిరినప్పుడు ఏమి వాగాడో చూడు ముందు.అదే మొదటి సారి అంత ఆదాని రాష్ట్రానికి రావడం. ఆ తరువాత గంగవరం , కృష్ణ పట్నం పోర్టులు కట్టబెట్టాడు
రాహుల్ గాంధీ adani కి వ్యతిరేకం అని రేవంత్ సీఎం అయ్యే ముందు నుంచీ తెలుసు కదా, అయినా రేవంత్ adani ని ఎందుకు కలిసాడు? వంద కోట్లు ఎలా తీసుకున్నాడు?
vc estanu 9380537747
Call boy jobs available 7997531004
revanth, ashok gehlot, pinarayi vijayan maintain romantic relation with adani but rahul oppose him…this type of dual standards are the reason for no value to rahul statements….
annayya is innocent. he does not know anything…lol
sure, we believe you
GA till now did not write an article on details listed in court document and what US knew about the deal.
google these two questions
==========
1) As per FCPA act, can foreign officials be prosecuted
2) as per FEPA act, can foreign officials be prosecuted
==========================
as per FCPA, adani is charged. US courts will get Adani in 2years if enough proof exist. After that, US prosecutors will next go with FEPA act which focuses on people demanding bribery…
btw, FEPA act was passed in 2023…so Jagan may be become target by US prosecutors to show case benifit of new act..
==========================
Jagan may pay for this within 4 years
Next US prosecutors will focus on people who are receiving bribery. Do not be surprise if they start filling FEPA based indictments in future.
Remember: In US, when a new law is passed, prosecutors are very keen to prove that new law is working.
For now, US prosecutors invoked FCPA to charge Adani taking money from American investors and engaged in bribery(sequence does not matter)
Google these 2 questions:
2) As per FEPA act passed in 2023, can foreign official involved in bribery be prosecuted
1) As per FCPA act passed in 1977, can foreign official involved in bribery be prosecuted
GA is blocking my research saying requires moderation..so I am going to post in 3 posts..why Jagan is at serious risk within next 4 years
my research posting ..so I am going to post in 3 posts..why Jagan is at serious risk within next 4 years
ఆదానీ వ్యాపారస్తుడు పాలకుడు లంచగొండి అయితే లంచాలిచ్చి పనిచేయించుకొంటారు వెధవలను ఎన్నుకోవటం జనల తప్పు పాలకుడు కరెక్ట్ అయిన వాడైతే అతను కరెక్ట్ గానే చేస్తాడు
Oka Ejay .. Oka Loki bava .. Oka madhreenaguda .. oka farmhouse .. oka nara girishu .. oka nara rohitthu
Bjp, tdp, adani, reliance company Anni political links