అధికారంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికీ ఏదో ఒక ప్రయత్నం కొత్తగా చేయాలని ఉంటుంది. అలాంటి ఆరాటం ఉండే నాయకులను మభ్యపెట్టి, వారితో తమ వ్యాపారాలకు అనుకూలమైన నిర్ణయాలు వచ్చేలా చక్రం తిప్పడానికి అనేకమంది దళారీలు పార్టీలతో నిమిత్తం లేకుండా సదా పనిచేస్తూ ఉంటారు. అయితే అలాంటి వారి ప్రలోభాలకు, మాయమాటలకు లొంగకుండా సొంత ఆలోచనతో పనిచేసే ప్రభుత్వాలు మాత్రమే మంచి ప్రభుత్వాలుగా మన్నిక పొందగలవు. లేకపోతే పరువు పోతుంది.
ఇప్పుడు రాష్ట్రంలో ర్యాపిడోతో ఒప్పందం చేసుకుని చంద్రబాబునాయుడు ఒక కొత్త పనిని ప్రారంభించారు. అయితే అదే తరహాలో కేంద్ర మంత్రి అమిత్ షా కూడా ఒక సరికొత్త పథకం త్వరలోనే ఆవిష్కృతం అవుతుందంటూ ప్రకటించారు. అమిత్ షా ప్రకటించిన పథకం.. అందరికీ మేలుచేసేది.. అదే చంద్రబాబు చేస్తున్న పని వేర్వేరు దందాలకు అవకాశం కల్పించేది. అందుకే.. తనను తాను విజనరీ అని చెప్పుకుంటూ ఉండే చంద్రబాబునాయుడు.. అమిత్ షాను చూసి నేర్చుకోవాలని ప్రజలు అంటున్నారు.
వివరాల్లోకి వెళితే.. ఓలా, ఉబెర్ వంటి అగ్రిగేటర్లకు పోటీగా కొన్ని నెలల్లోగా ‘సర్కారీ సహకార్ ట్యాక్సీ’ ని అందుబాటులోకి తేనున్నట్టుగా అమిత్ షా ప్రకటించారు. దేశవ్యాప్తంగా చిన్న చిన్న పట్టణాల్లో సైతం ఈ సంస్థల సేవలు విస్తృతం అయ్యాయి. ప్రజలు కూడా విపరీతంగా వినియోగించుకుంటున్నారు. అయితే.. ఈ సంస్థల వ్యవహారాల మీద అనేక ఫిర్యాదులు ఉన్నాయి. అటు ప్రయాణికుల నుంచి, ఇటు ఆటో, క్యాబ్ డ్రైవర్లనుంచి కమిషన్ల రూపంలో సంస్థలు దండిగానే దండుకుంటున్నాయనే ఆరోపణలున్నాయి. వారి దోపిడీకి చెక్ పెట్టేందుకు కేంద్రం కొత్త ఆలోచన చేస్తున్నది.
ఈ విధానం స్థానికంగా సహకార సంఘాలే కీలక పాత్ర పోషిస్తాయి. బైక్, ఆటో, క్యాబ్ యజమానులు ఈ సహకార సంఘాల వద్ద నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కమిషన్ల రూపంలో దోచుకోవడానికి అడ్డుకట్ట వేస్తూ సహకార సంఘాలే మిగిలిన పాత్ర అంతా నిర్వర్తిస్తాయి. ఇలాంటి ఉభయతారకమైన ప్రజలకు ఉపయోగపమైన విధానం తీసుకురావడం గురించి కేంద్ర సహకార శాఖ దాదాపు మూడున్నరేళ్లు కసరత్తుచేసి రూపొందించిందని, త్వరలోనే అందుబాటులోకి వస్తుందని అమిత్ షా అంటున్నారు. నిజానికి ఓలా, ఊబర్ వంటి సంస్థలు అటు డ్రైవర్లను, ఇటు ప్రయాణికుల్ని దోచుకోకుండా కర్ణాటకలోను, పశ్చిమ బెంగాల్ లోను వేర్వేరు పద్ధతులు అమల్లో ఉన్నాయి.
అయితే ఏపీలో చంద్రబాబునాయుడు చేసిందేమిటి? ఆయన ఎలాంటి కొత్త ఆలోచన చేయకుండా ర్యాపిడో వారి వ్యాపారం పెంచడానికి ప్రభుత్వ సొమ్మును తగలేసే ఒప్పందం చేసుకున్నారు. ర్యాపిడో డ్రైవర్లుగా మారడానికి మహిళలకు ఈ బైక్ లు, ఈ ఆటోలు ఇస్తాం అంటూ కొత్త దందాకు తెరతీశారు. ఆయన వాహనాల కొనుగోలు దందాను నడిపిస్తూ, ర్యాపిడో లాంటి సంస్థల వ్యాపారానికి కొత్త డ్రైవర్లను సమకూరుస్తున్నారు తప్ప.. దానివల్ల డ్రైవర్లకు గానీ, ప్రయాణం చేసేవారికి గానీ ఏం ఉపయోగం లేదు. అందుకే ‘సహకార్ ట్యాక్సీ’ గురించి అమిత్ షా ప్రకటన చూసిన ప్రజలు.. కనీసం ఆయనను చూసైన నేర్చుకోండి విజనరీ బాబుగారూ అని నవ్వుకుంటున్నారు.
Hahaha govt software competes with private software? You know the answer. Don’t make people fools….
Hope you know ONDC
San nasi lanj a ko duku matra m emi nerxhu kodu..nee lanti la njalu chepp avu…..
నీటిపారుదల శాఖా మంత్రిగా ఉన్నప్పుడు రాత్రిళ్ళు ప్రోజెక్టులదగ్గరకు వెళ్లి.. కమిషన్లు బెదిరించి తెచ్చుకునేవాడని.. దగ్గుబాటి వెంకటేశ్వర రావు తన చరిత్ర కొన్ని నిజాలు లో.. మన బొల్లి అలియాస్ లెప్రసీ పేషెంట్ గురించి రాసారు.. అప్పటినుండి ఉన్న ఈ కమిషన్ D #న్ గ్#సె బుద్దులు.. వీడికి సచ్చిపోయేదాకా పోవు.. అందుకే.. ఆ Rapido వాడితో డీల్ కుదుర్చుకున్నారు!
get well soon ..
What I’m Saying is …హ్హాహ్హాహ ఆ బుక్కు రాసినోడు .. చదివిన వాళ్ళందరూ.. నీలా.. పిచ్చోళ్ళు కాదు కదా..? వెంటనే.. ఎరగడ్డకేళ్లసిందే..Situation worse కాకుండా.. వెళ్ళిపో రోయ్ ! లేట్ చెయ్యకు! హహహహహహా
Neelantivaadiki respond avvalante ashyam vestundi.
ఒక పిచోడే పక్కనోడిని పిచ్చోడు అనేది …ఇంట్లో సొంత వాళ్లే రోడ్ల మీదకి వొచ్చి అరుస్తున్నారు .. పోయి ఒక సరి చూసుకో ..
ఏది మన జగనన్న రేషన్ బండ్ల లాగా బాబు గారు కూడా చేయాలి అంటావ్
Antha Kanna Dharunanga…Copy Cats both father and son..
అయ్యో… మీ అన్న జగనన్న అంటే.. అంత అభిమానముంటే.. చేసుకో.. ఎవడొద్దన్నాడు? కానీ ప్రతి.. దాంట్లో.. బొల్లి గాడి లాగ.. D #న్ గ్#సె బుద్దులు లేకుండా చూసుకో చాలు..!
కేంద్రం ఎటువంటి మార్గదర్శకాలతో మూడేళ్ళ నుండి ప్రజలనుండి వస్తున్న Feedback ఇబ్బందులు సరిచేసుకుంటూ.. తీర్చి దిద్దుతోందో అలా..అమలు చేస్తే చాలు!
Out vision is to privatize everything and weakening public sector. Our vision is to lease prime lands to private investors at loss to public but benefitting private businessmen.
In Karnataka Rapido and Namma Yatri are alteratives for Ola and Uber…
ఇద్దరు కూటమి నేతలే…. ఏమైనా కూటమి నేతల దగ్గరే నేర్చుకోవాలి అంటావు….
ఏందీ పెద్దిరెడ్డి తయారుచేసిన 10 రూపాయల పిచ్చి మందుని స్వయంగా గవర్నమెంటే 150/-కి క్యాష్ రూపం లో మాత్రమే అమ్ముకుని, వేల కోట్లు సంపాదించుకుని, పంచుకున్నట్టా ( తాగుబోతుల Qలని కంట్రోల్ చెయ్యడానికి టీచర్స్ ని వైన్ షాప్స్ ముందు నిలబెట్టి మరీ )
ఏందీ “పెద్దిరెడ్డి తయారుచేసిన 10 రూపాయల ‘పిచ్చి మందుని” స్వయంగా గవర్నమెంటే 150/-కి క్యాష్ రూపం లో మాత్రమే అమ్ముకుని, వేల కోట్లు సంపాదించుకుని, పంచుకున్నట్టా ( తాగుబోతుల Qలని కంట్రోల్ చెయ్యడానికి టీచర్స్ని వైన్ షాప్స్ ముందు నిలబెట్టి మరీ )
సాక్షి కి 500 కొట్లు ఎలా దొచి పెట్టింది…
అదాని నుండి 1750 కొట్లు ఎలా నొక్కింది…
లిక్కర్ స్కాం లొ ఎలా వెల కొట్లు కొట్టెసింది…
బెదిరించి వెల కొట్ల విలువ చెసె కాకినాడ పొర్ట్/SEZ తమ పెరున రాయించుకుంది…
మన విజనరీ నుండె నెర్చుకొవాలి అంటావా?!
సాక్షి కి 500 కొట్లు ఎలా దొచి పెట్టింది…
అదాని నుండి 1750 కొట్లు ఎలా నొక్కింది…
లిక్కర్ స్కాం లొ ఎలా వెల కొట్లు ఎలా కొట్టెసింది…
బెదిరించి వెల కొట్ల విలువ చెసె కాకినాడ పొర్ట్/SEZ తమ పెరున రాయించుకుంది…
మన విజనరీ నుండె నెర్చుకొవాలి అంటావా?!
సాక్షి కి 500 కొట్లు ఎలా దొచి పెట్టింది…
అదాని నుండి 1750 కొట్లు ఎలా నొక్కింది…
లిక్కర్ స్కాం లొ ఎలా వెల కొట్లు ఎలా కొట్టెసింది…
బెదిరించి వెల కొట్ల విలువ చెసె కాకినాడ పొర్ట్/SEZ రాయించుకుంది…
మన విజనరీ నుండె నెర్చుకొవాలి అంటావా?!
Dynamic pricing in nights is nothing short of l00ting. Such practices shall be discouraged. 80’s lo night 11 tarvatha auto kavalante chukkale kanapadevi.
Dynamic pricing in nights is nothing short of l00ting. Such practices shall be discouraged.
Rapid gaa dochukovadaaniki rapido vaadukunnadu..
poyina sari black money ni 4000 crores white chesadu blufox cbn..Mari ee sari entha chesthado?
మరి బైజుస్ తో జగన్ ఒప్పందం అప్పుడు నీ రాతలు ఏమయ్యాయి