కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటున్న కల నెరవేరేది ఎప్పటికి?
View More కాంగ్రెస్ పాఠాలు నేర్చుకోవలసిన తీర్పు!Tag: Congress
గులాబీలకు ఎదురుదెబ్బ: ఇక సుప్రీంకే!
భారాస తరఫున గెలిచి కాంగ్రెసులోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయించే విషయంలో గులాబీ దళానికి ఎదురుదెబ్బ తగిలింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టేసింది. అనర్హత పిటిషన్లపై…
View More గులాబీలకు ఎదురుదెబ్బ: ఇక సుప్రీంకే!సీమకు అన్యాయం జరుగుతుంటే షర్మిల మౌనం!
గత ఐదు నెలల్లో రాయలసీమకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కూటమి సర్కార్ పది అన్యాయాలు, ద్రోహాలు చేసిందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డాక్టర్ ఎన్.తులసిరెడ్డి ఘాటు విమర్శలు చేయడం ప్రతి ఒక్కర్నీ ఆలోచింపజేస్తోంది. అదేంటో గానీ,…
View More సీమకు అన్యాయం జరుగుతుంటే షర్మిల మౌనం!ముఖప్రీతికే తప్ప.. అంత సీన్ ఉందా?
ఈనెల 14 వతేదీన జవాహర్ లాల్ నెహ్రూ జయంతి వస్తుంది. వచ్చేనెల 9వ తేదీన సోనియాగాంధీ పుట్టినరోజు. ఈ రెండు రోజుల సందర్భంగా ఏదైనా ఘనంగా ఉత్సవాలు నిర్వహించడం.. రాష్ట్రంలో మనుగడ సాగించాలనుకునే కాంగ్రెస్…
View More ముఖప్రీతికే తప్ప.. అంత సీన్ ఉందా?హేపీ బర్త్‌డే: ఒక యోధుడు రేవంత్ రెడ్డి!
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఏ రాజకీయ నాయకుడితోనూ పోల్చలేనంతగా ఈ ఏడాదిలో ఆయన తన ముద్ర చూపించారు.
View More హేపీ బర్త్‌డే: ఒక యోధుడు రేవంత్ రెడ్డి!రేవంత్ రెడ్డే అగ్రవర్ణ చివరి ముఖ్యమంత్రా?
తెలంగాణ రాజకీయాలు సీఎం రేవంత్ రెడ్డి చుట్టే తిరుగుతున్నాయి. అది సహజం కూడా. గులాబీ పార్టీకి అండ్ కమలం పార్టీకి రేవంత్ రెడ్డి బద్ధ శత్రువు. గులాబీ పార్టీకైతే చెప్పక్కరలేదు. రేవంత్ ఎంత తొందరగా…
View More రేవంత్ రెడ్డే అగ్రవర్ణ చివరి ముఖ్యమంత్రా?డ్రగ్స్ పరీక్షల సవాళ్లు తుస్సుమంటున్నాయ్!
అసలు రాజ్ పాకాల పార్టీలో డ్రగ్స్ వినియోగించారో లేదో ఖరారు కాలేదు. విజయ్ మద్దూరుని, రాజ్ పాకాలను విచారించడం మాత్రం జరిగింది. కేటీఆర్ కు స్వయంగా డ్రగ్స్ వ్యాపారంతోనే లింకులు ఉన్నాయేమో అని సందేహం…
View More డ్రగ్స్ పరీక్షల సవాళ్లు తుస్సుమంటున్నాయ్!ఎవరు గెలిచినా, ఓడినా కూటమి ప్రభుత్వమే!
చివరిసారిగా 1990లో కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఏక పార్టీ ప్రభుత్వం అదే చివరిది. ఆ తర్వాత అన్నీ కూటమి ప్రభుత్వాలే. కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీగా చీలడంతో ఆ తర్వాత…
View More ఎవరు గెలిచినా, ఓడినా కూటమి ప్రభుత్వమే!జీవన్ రెడ్డి పాఠం వద్దు.. వలసలే ముద్దు!
కాంగ్రెస్ పార్టీ పాఠం నేర్చుకునే ఉద్దేశంతో ఎంత మాత్రమూ ఉన్నట్టు లేదు. భారత రాష్ట్ర సమితి నుంచి ఫిరాయింపుల్ని ప్రోత్సహించి తమ పార్టీలో చేర్చుకుంటున్న నాయకుల కారణంగా.. స్థానికంగా నియోజకవర్గాల్లో గందరగోళం ఏర్పడితే.. ఆ…
View More జీవన్ రెడ్డి పాఠం వద్దు.. వలసలే ముద్దు!సంపన్న రాష్ట్రంపై రాజకీయ ఆధిపత్యం ఎవరిది!
ఒకవేళ శివసేన, ఎన్సీపీ చీలిక క్యాంపులతో కలిసి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే.. ఆ పార్టీ ఏం చేసినా జనాలు ఆమోదించే పరిస్థితి
View More సంపన్న రాష్ట్రంపై రాజకీయ ఆధిపత్యం ఎవరిది!షర్మిలకు దక్కని ఏపీ కాంగ్రెస్ మద్దతు!
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో ఆస్తుల వివాదంలో షర్మిలకు కాంగ్రెస్ మద్దతు కరువైంది. ప్రస్తుతం ఆమె ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు. జగన్, షర్మిల మధ్య ఆస్తుల వివాదం పతాక స్థాయికి చేరింది. షర్మిలకు టీడీపీ మద్దతుగా నిలిచింది.…
View More షర్మిలకు దక్కని ఏపీ కాంగ్రెస్ మద్దతు!మహారాష్ట్ర ఎన్నికలు.. తేలిన కూటమి పోటీ లెక్కలు!
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమిలోని మూడు ప్రముఖ పార్టీలు తలా 85 అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తాయంటూ ప్రకటించారు కాంగ్రెస్ మహారాష్ట్ర విభాగం అధ్యక్షుడు పటోలే. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనలు ఒక్కోటి 85…
View More మహారాష్ట్ర ఎన్నికలు.. తేలిన కూటమి పోటీ లెక్కలు!ప్రియాంక వాద్రా.. సీరియస్ పొలిటీషియనేనా?
భారతదేశంలో పితృస్వామ్య వ్యవస్థ ఎంత బలీయమైనది అంటే, పెద్ద పెద్ద రాజకీయ కుటుంబాల్లో కూడా ఇదే వేదంగా సాగుతూ ఉంటుంది. తండ్రి రాజకీయ నేపథ్యాన్ని మోసేది వారసుడే తప్ప, వారసురాలు కాదనే నియమం కొనసాగుతూ…
View More ప్రియాంక వాద్రా.. సీరియస్ పొలిటీషియనేనా?మీకు.. మీ పార్టీకి ఓ దండం
సొంత పార్టీపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. తన ముఖ్య అనుచరుడిని చంపడంపై ఆయన తీవ్ర ఆవేదన, ఆగ్రహానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యలు…
View More మీకు.. మీ పార్టీకి ఓ దండంషర్మిల నాశనం చేస్తోంది బాబోయ్!
అసలే అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని మరింత సర్వనాశనం చేసేలా షర్మిల వ్యవహరిస్తున్నారని ఏపీ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వాపోతున్నారు. కాంగ్రెస్ పార్టీకి షర్మిల ఏ విధంగా నష్టం తీసుకొస్తున్నారో ఆ పార్టీ…
View More షర్మిల నాశనం చేస్తోంది బాబోయ్!ఆ ఎమ్మెల్యే తెలంగాణకు చక్రవర్తి అనుకుంటున్నారా?
ఆయన తెలంగాణలో ఒక సాధారణ ఎమ్మెల్యే. కానీ ఆయన బిల్డప్ మాత్రం.. తెలంగాణ అనే సామ్రాజ్యానికి తానే సర్వాధికారినని, చక్రవర్తినని భావిస్తున్నట్టుగా ఉంటోంది. ఏపీ వాళ్లనందరినీ తెలంగాణలోకి రానివ్వకుండా తాము అనుకుంటే నిర్ణయం తీసుకుంటాం…
View More ఆ ఎమ్మెల్యే తెలంగాణకు చక్రవర్తి అనుకుంటున్నారా?సొంతింటి నుంచే జగన్ దిద్దుబాటు!
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు సంబంధించి ఏదైనా ముందస్తు సమాచారం… కేవలం ఆ పత్రికలో మాత్రం వస్తూ వుంటుంది. షర్మిల కుటుంబ వ్యవహారాల్ని ఆ మీడియాతో ఎవరికి లీకులు ఇస్తున్నారో బహిరంగ రహస్యమే. ఈ…
View More సొంతింటి నుంచే జగన్ దిద్దుబాటు!పాలన చేతకాక పనికిమాలిన మాటలు!
తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య తీవ్రస్థాయిలో డైలాగ్ వార్ జరుగుతోంది. హైదరాబాద్‌లో చెరువులు, కుంటల్ని పరిరక్షించుకుని, తద్వారా నగరాన్ని వరదల నుంచి కాపాడుకుంటామని రేవంత్‌రెడ్డి సర్కార్ చెబుతోంది. ఈ నేపథ్యంలో మూసీ నదిని…
View More పాలన చేతకాక పనికిమాలిన మాటలు!షర్మిలపై తేల్చుకోవాల్సింది రాహులే!
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలపై ఇక తేల్చుకోవాల్సింది ఆ పార్టీ అగ్రనేత రాహులే. తన రాజకీయ పంథాపై షర్మిల చాలా క్లారిటీతో ఉన్నారు. తన అన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఆమె తీవ్రమైన అక్కసుతో ఊగిపోతున్నారని,…
View More షర్మిలపై తేల్చుకోవాల్సింది రాహులే!అసలేం మాట్లాడుతున్నావ్ జగన్ః ప్రశ్నించిన షర్మిల
హర్యానాలో ఎన్నికల ఫలితాలు అక్కడి ప్రజల అభిప్రాయానికి విరుద్ధంగా వచ్చాయని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఇటీవల హర్యానా ఎన్నికల ఫలితాలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. ఈవీఎంలే బీజేపీని…
View More అసలేం మాట్లాడుతున్నావ్ జగన్ః ప్రశ్నించిన షర్మిలరేవంత్ కు సీఎం పదవి కోమటిరెడ్డి పెట్టిన భిక్షా?
ఏ రాష్ట్రంలోనైనా సరే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే సీఎం పదవి కోసం పోరాటం సాగుతుంది. ఆ పదవి కోసం సీనియర్, జూనియర్ నాయకులు అనే తేడా లేకుండా పోటీ పడతారు. ఢిల్లీలోని అధిష్టానం వద్ద…
View More రేవంత్ కు సీఎం పదవి కోమటిరెడ్డి పెట్టిన భిక్షా?కొండా దూకుడు పార్టీకి చేటు చేస్తుందా?
బయటి వాళ్లతో తగాదా పెట్టుకుంటే పార్టీ వాళ్లు అండగా ఉంటారు. పార్టీ వాళ్లతో తగాదా పెట్టుకుంటే సొంత ముఠా, సొంత అనుచరవర్గం మాత్రమే అండగా ఉంటారు. ఆ తర్వాత మళ్లీ బయటివాళ్లతో గొడవ వస్తే…
View More కొండా దూకుడు పార్టీకి చేటు చేస్తుందా?కొండా సురేఖ అతిని భరించలేం.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు!
తెలంగాణ మంత్రి కొండా సురేఖ నోటి దురుసు ఆమెకు కష్టనష్టాలు తీసుకొస్తోంది. ఇటీవల ఆమెపై హీరో నాగార్జున, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సురేఖపై పరువు నష్టం దావాలు…
View More కొండా సురేఖ అతిని భరించలేం.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు!ఈవీఎంలపై కాంగ్రెస్ పోరాటం!
హర్యానాలో ఈవీఎంల వల్లే తాము ఓడిపోయామని, బీజేపీ గెలిచిందని కాంగ్రెస్ పార్టీ బలమైన సంకేతాల్ని తీసుకెళ్తోంది. ఈవీఎంలలో గోల్‌మాల్ జరిగిందని నిరూపించేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రమిస్తోంది. ఈ నేపథ్యంలో వీవీ ప్యాట్లను లెక్కించాలనే డిమాండ్‌ను…
View More ఈవీఎంలపై కాంగ్రెస్ పోరాటం!పదవి ముగియగానే బీఆర్ఎస్ కు దూరమవుతాడా?
తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఓ మాటన్నాడు. ఏమన్నాడు అంటారా? గులాబీ పార్టీకి తనకు సంబంధం లేదన్నాడు. సాంకేతికంగా చూస్తే ఆయన చెప్పింది కరెక్టే. ఆయన గులాబీ పార్టీ నుంచి చైర్మన్…
View More పదవి ముగియగానే బీఆర్ఎస్ కు దూరమవుతాడా?బిజెపిపై డైరెక్ట్ ఎటాక్ కు దిగిన జగన్!
తీరా నాలుగు నెలలు గడిచేసరికి, బిజెపితో గానీ, నరేంద్రమోడీతో గానీ స్నేహబంధం మీద జగన్ కు భ్రమలు తొలగిపోయినట్లుగా ఉన్నాయి
View More బిజెపిపై డైరెక్ట్ ఎటాక్ కు దిగిన జగన్!నాగార్జున కోర్టుకెళితే… మేమెందుకు స్పందించాలి?
తెలంగాణలో మంత్రి కొండా సురేఖ ఇటీవల అక్కినేని నాగార్జున కుటుంబంపై చేసిన కామెంట్స్ తీవ్ర వివాదం రేకెత్తించాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తనను సోషల్ మీడియాలో అసభ్యంగా ప్రచారం చేస్తున్నారంటూ…
View More నాగార్జున కోర్టుకెళితే… మేమెందుకు స్పందించాలి?