వైఎస్ జగన్మోహన్రెడ్డితో ఆస్తుల వివాదంలో షర్మిలకు కాంగ్రెస్ మద్దతు కరువైంది. ప్రస్తుతం ఆమె ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు. జగన్, షర్మిల మధ్య ఆస్తుల వివాదం పతాక స్థాయికి చేరింది. షర్మిలకు టీడీపీ మద్దతుగా నిలిచింది. షర్మిల, విజయమ్మలకు జగన్ అన్యాయం చేశారని టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సీఎం చంద్రబాబునాయుడు కూడా చివరికి తల్లికి, చెల్లికి కూడా అన్యాయం చేశారని ఆరోపించిన సంగతి తెలిసిందే.
కానీ ఏపీ కాంగ్రెస్ నేతలెవరూ నోరు మెదపడం లేదు. ఇటీవల షర్మిల తానే నియమించుకున్న అధికార ప్రతినిధులు, ఇతర నాయకులు అండగా నిలబడకపోవడం గమనార్హం. రాజకీయంగా కాంగ్రెస్‌కు జగన్ దగ్గర అవుతున్నారనే ప్రచారం నేపథ్యంలో పార్టీని దెబ్బతీసేలా షర్మిల వ్యవహరిస్తున్నారనే భావన కాంగ్రెస్ నేతల్లో వుంది. కాంగ్రెస్ నేతలు ఆఫ్ ది రికార్డుగా షర్మిలను తప్పు పడుతున్నారు.
వ్యక్తిగత స్వార్థానికి పార్టీని బలిపెడుతున్నారని షర్మిలపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. వైఎస్సార్ కుమార్తెకు కాంగ్రెస్ పగ్గాలు అప్పగిస్తే బలపడుతుందని నమ్మామని, కానీ ప్రస్తుత పరిణామాలు చూస్తే, పూర్తిగా నాశనం చేసే వరకూ నిద్రపోయేలా లేరనే విమర్శ ఏపీ కాంగ్రెస్ నేతల నుంచి వస్తోంది.
టీడీపీ అనుబంధ ఛానెల్స్‌లో జగన్ ఆస్తులపై చర్చలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు పాల్గొంటుడడం గమనార్హం. షర్మిలను ఏపీ కాంగ్రెస్ నేతలు వ్యతిరేకిస్తున్నారని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? ఇప్పటికే షర్మిల తీరుతో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతోందని అధిష్టానానికి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఏపీలో షర్మిల తీరును కాంగ్రెస్ అగ్రనేతలు జాగ్రత్తగా గమనిస్తున్నారని తెలిసింది.
అసలు ఆంధ్రా లో కాంగ్రెస్ ఏముంది నష్టపోవడానికి.. నా సింతకాయ….
షర్మిల లేకపోతే ఆ ఓట్లు కూడా రావు… ఇప్పుడు వున్న మొహాలు చూసి ఓటు కాదు.. మొహం మీద ఉమ్ముతారు
మరి జగన్ రెడ్డి కి వైఎస్సార్సీపీ మద్దతు ఉందా..?
వాడికి అలాంటివేమీ అక్కరలేదు కాబోలు.. సాక్షి లో భజన.. గ్రేట్ ఆంధ్ర లో డప్పులు..
వైఎస్సార్సీపీ అంటే.. ఇంతే..
మా జగనన్న మద్దత్తు కోసం ట్రంప్ కమల ఇంకా పూతిన్… నేతన్యు లాంటోళ్ళు పాకులడుతుంటే… మాములుగా ఉండదు…. మన అన్న తో
Orey L..,, anja ko…. Daka. Kutha muyyi
Journalist YNR, journalist sai, punch prabhakar, doctor chinta, Sri Reddy లాంటి వారి మద్దతు పుష్కలంగా ఉంది అన్నయ్య కి..
Add mental Gay KS Prasad and komatodu Journalist Sai to the list
https://youtu.be/1s3uQaFrLQ0?si=uH-HkErY-DYhSZ27
https://youtu.be/Xv0YB2hJDAw?si=T4LTuTN0bJOs4q4R
https://youtu.be/VNuAE1XElSE?si=EOVaBYAv6zehhJoN
జగ్గా-షర్మి దోచుకున్న ఆస్తుల కాకి గోల, చాలా ముఖ్యం రాష్ట్రానికి?
ఎంత నీచానికి దిగజారారు!! ఈ వెధవని నమ్ముతున్నారు చూడు కాంగ్రెస్ ని అనాలి!! షర్మిల పాపం రెంటికి చెడ్డ రేవడి అయ్యింది!!
Yes innocent and yet arrogant lady. She need to learn evil diplomacy
ఏ పార్టీ లో అయినా రాజ కుటుంబం ఒక్కటే ఉంటుంది, వాళ్ళకే వ్యక్తిగత మద్దతు ఉంటుంది.
ఇదేం వెన్నుపోటు ఆర్టికల్ GA…..తల్లి , షెల్లి వుమ్మితే చాలదా….రోడ్డు మీద జనం కూడా తిట్టాలా…..😂😂
షర్మిల అప్రూవర్ గా మారి నిజాలు చెప్పి నీచుడు జగన్ ని పట్టిస్తే ఎంతో కొంత రివార్డ్ వస్తుంది అలాగే ఇంకో నీచుడు అవినాష్ ప్లేస్ లో ఎంపీ గా కూడా గెలవొచ్చు
With all the negativity on Jagan and YSRCP, she could have easily won when she contested, but she did not..you know why? Because people know that she is not RIGHT..just because something is said in TDP media, doesn’t mean that’s always true! Wake up!!
Next time for sure as slow and steady wins the race. Because next YCP 1 and that 1 will be her
orey kasu lanjakodaka…istam leni website lo articles chadhivi and comments chese vedava sannasi ninne choostunna ra penta tine lanjakodaka…mundu CBN gadu 2 acres tho inni vela kotlu ela sampadinchado cheppamanu…manam kuda bagupadadam
తప్పు ఒప్పుల గురించి మాట్లాడే నైతిక హక్కు పోయింది GA.
ఎందుకంటె ఒక నాయకుడి కి ఉండాల్సిన మొదటి లక్షణం సమానత్వం. మనకి అదే లేదు! ప్రజలు చూస్తున్నారు కదా ఏమనుకుంటారు దోచుకున్నా సొమ్ము కోసం కొట్టుకు చస్తున్నారు అనుకోరా ?
సిగ్గు గుడ్డు లేకుండా ఇలా ఎలా GA? “మూర్ఖుడు వాడిని వాడు నాశనం చేసుకున్నట్లు పగ వాడు కూడా చెయ్యలేదు.” గాలి పార్టీ నామ సిద్యార్ధం
ప్రజలు చూస్తున్నారు కదా ఏమనుకుంటారు దోచుకున్నా సొమ్ము కోసం కొట్టుకు చస్తున్నారు అనుకోరా ?
సిగ్గు గుడ్డు లేకుండా ఇలా ఎలా GA?
‘మొగుణ్ణి ‘జైలు కి పంపి ర0కు మొగుడితో కులుకుతింటే.. తల్లీ చెల్లీ పాదయాత్ర చేసి వేల కిలోమీటర్లు రాష్ట్రమంతా తిరిగి పార్టీని బతికి0చి లెవెన్ రెడ్డి గాడిని కుర్చీ ఎక్కిస్తే.. చెల్లికి అధికారం లో వాటా ఇవ్వకుండా, వేల కోట్లలో ఉన్న తండ్రి ఆస్తుల్లో కేవలం 1% ఇచ్చి ‘గుద్ద మీద తన్ని తరీమేసేలాగ చేసిన పెళ్ళా0 నిజ్జంగా గ్రేటో గ్రేటు.. కాదంటారా??
mee amma valla bedroom lo vundi choosindha ra lanjakodaka…
vc estanu 9380537747
Congress will not learn lessons.. It is their track record. While the Party has good chances of coming to power in Centre in the next elections, they are simply spoiling such chances. In Telangana… with Hydra and failure to fulfill poll promises and no development, they are misusing the opportunity given by the people in 2023 and their graph is falling very fast. Better not to talk about AP Congress..
తెలంగాణ తరమాలి దీన్ని
గ్రేట్ ఆంద్ర లో పని చేసే వాళ్ళు కూడా సొంత చెల్లెళ్ళ ఆస్తులు కజేసారా? ఇలా జిగ్గులు గాడిని సపోర్ట్ చేస్తున్నారు.
kindana naa m o I perlu laanTi ardham lEni pErlato kaammenTlu chEstunna vaallaki assalu akka chellEllu unnaara lEka chitra rangam lO lA pagalu akka raatRllu pakka ane jaataa..
సొంత చెల్లి ఆస్తి దొబ్బేయటం మాత్రం న్యాయం మీ కన్నా వీధి కు క్కలు నయంరా న్యాయంగా పంచల్సిన ఆస్తులు దొబ్బేసి తిరిగి ఆడకూతురు మీద దున్నపోతుల్లాగా పడిపోతున్నారు ఆడు ఆడి పె ళ్ళాం ..ఆడి ఇద్దరు కూ తు ర్లు కోసం త ల్లి /చె ల్లి ని రాష్ట్రాన్ని నామరూపాలు లేకుండా చేస్తున్నారు సి గ్గు లేదురా గు ద్ద లకి
మహా మేత మింగింది అంతా కాంగ్రెస్ అధికారం లో ఉన్నప్పుడే కదా..అందుకని ఏపీ కాంగ్రెస్ మద్దతు దక్కలేదంటున్నాడా ఎంకటి బుల్రెడ్డి..