బిజెపిపై డైరెక్ట్ ఎటాక్ కు దిగిన జగన్!

తీరా నాలుగు నెలలు గడిచేసరికి, బిజెపితో గానీ, నరేంద్రమోడీతో గానీ స్నేహబంధం మీద జగన్ కు భ్రమలు తొలగిపోయినట్లుగా ఉన్నాయి

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక మొహమాటం వదలిపెట్టేసినట్టే! నిన్నటి దాకా కేంద్రంలోని భాజపా సర్కారుకు అవసరమైన అన్ని సందర్భాల్లోనూ ఆయన తన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తి మద్దతును ప్రకటిస్తూ వచ్చారు. 2024 ఎన్నికలు వచ్చేసరికి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్న బిజెపి.. కూటమిగా అధికారంలోకి వచ్చిన తర్వాత.. జగన్మోహన్ రెడ్డి మీద నిశిత విమర్శలతోనే విరుచుకుపడుతోంది.

భారతీయ జనతా పార్టీ తనను అవసరానికి వాడుకుని వదిలేసిందేనే అభిప్రాయం జగన్ కు ఏర్పడినట్టుగా కనిపిస్తోంది. ఇన్నాళ్లూ కూటమిలో కూడా తెలుగుదేశం, జనసేన పార్టీల పట్ల ఒక రకంగా, బిజెపి పట్ల కాస్త మెత్తగా వ్యవహరిస్తూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి తాజాగా ఇక ఆ మొహమాటాన్ని వదలిపెట్టారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని.. ఆయన బిజెపిపై డైరెక్ట్ ఎటాక్ కు దిగారు.

హర్యానా ఎన్నికల మీద జగన్ ఎక్స్ వేదికలో స్పందించారు. ‘‘ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఈ ఎన్నికల ఫలితాలు ఉన్నాయి. ఏపీలో లాగానే హర్యానాలో కూడా ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఫలితాలు ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఏపీలో ఇప్పటికే ఎన్నికల ఫలితాలపై కోర్టులో కేసులు నడుస్తున్నాయి. మనలాంటి ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యం ప్రబలంగా ఉండడే కాకుండా అభివృద్ధి చెందేలా చూడాలి. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికీ పేపర్ బ్యాలెట్ లనే వాడుతున్నారు. మనం కూడా పేపర్ బ్యాలెట్ కు వెళితేనే ఓటర్లో విశ్వాసం పెరుగుతుంది. ఓటర్లలో విశ్వాసాన్ని నింపేందుకు చట్టసభ సభ్యులు ముందుకు రావాలి’’ అని జగన్ ట్వీట్ చేశారు.

ఏపీ ఎన్నికలు జరిగిన సమయంలో.. ప్రజల ప్రేమ మనవైపే ఉంది. కానీ ఏం జరిగిందో తెలియదు.. ఏం మాయ జరిగిందో తెలియదు.. మనం ఓడిపోయాం అంటూ.. జగన్ చెప్పుకొచ్చారు. తద్వారా ఈవీఎంలలో అక్రమాలు చేయడం ద్వారా ఎన్డీయే కూటమి గెలిచింది అనే మాట సూటిగా చెప్పడానికి ఆయన మొహమాటపడ్డారు.

తీరా నాలుగు నెలలు గడిచేసరికి, బిజెపితో గానీ, నరేంద్రమోడీతో గానీ స్నేహబంధం మీద జగన్ కు భ్రమలు తొలగిపోయినట్లుగా ఉన్నాయి. అందుకే హర్యానా ఫలితాలు రాగానే.. అక్కడ కూడా ఈవీఎంలలో అక్రమాలు జరిగాయని అర్థం స్ఫురించేలా.. ఈ దేశ ప్రజాస్వామ్యానికి మేలు జరగాలంటే.. పేపర్ బ్యాలెట్ లు ఒక్కటే మార్గం అని జగన్ తన వాదన ను బలంగా వినిపిస్తున్నారు.

దేశ వ్యాప్తంగా మోడీ మార్క్ ఎన్నికల విజయాల మీద అనుమానాలు ఉన్న అన్ని పార్టీలు కూడా ఇప్పుడు జగన్ వెన్నంటి నిలిచి, పేపర్ బ్యాలెట్ ల కోసం పోరాడాల్సిన పరిస్థితి. మొత్తానికి జగన్ తన చొరవతో సంచలనం సృష్టించి, దేశవ్యాప్తంగా పార్టీల్లో ఆలోచన పుట్టించారు.

124 Replies to “బిజెపిపై డైరెక్ట్ ఎటాక్ కు దిగిన జగన్!”

  1. పేపర్ బ్యాలెట్ లు అయితే ఫ్యాక్షనిజం చేసి ballat బాక్స్ లు ఎత్తుకుని పోయి గెలుద్దాం అనా?

  2. అర్ధం స్ఫూరించేలా అన్నాడు అంటావు .. టైటిల్ డైరెక్ట్ ఎటాక్ అని రాసావు .. ఒక పేరు ఎత్తడానికి కూడా బయపడేవాడ్ని తీసుకొచ్చి ఎలేవేషన్స్ ఇచ్చి లేపుతారు గొర్రెలు ..

  3. మరి ఇంకే …బాలిరెడ్డి శ్రీనివాస రెడ్డి వేసిన కేసు లో పార్టీ పరంగానో, వ్యక్తిగతంగానే ఇంప్లీడ్ అయ్యి కేసు కంటిన్యూ చెయ్యొచ్చు కదా

  4.  మరి ఇంకే …బాలిరెడ్డి శ్రీనివాస రెడ్డి వేసిన కేసు లో పార్టీ పరంగానో, వ్యక్తిగతంగానే ఇంప్లీడ్ అయ్యి కేసు కంటిన్యూ చెయ్యొచ్చు కదా

  5. సరే రెడ్డి, మీకు ఓటమి ఫేక్ అని గట్టిగా అనుకుంటున్నారు, మరి అలా అయితే ప్రజల ముందు కి అదీ సొంత నియోజకవర్గం లో కూడా ప్రజల ముందు కి వెళ్ళడానికి భయపడి బ్యారికాడ్స్ ఎందుకు పెట్టించు కున్నట్లు?

  6. మగోడి తనం అంటే 2019 లో గెలిచినప్పుడు ఇది కరెక్ట్ విజయం కాదు అని మేము ballat ద్వారానే ఎన్నికలు కోరుకుంటున్నాం అని రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలు ఎందుకు అడగలేదు?

  7. పార్టీ ల్లో ఆలోచన పుట్టించారు అని రాసావు కాని మిగతా ఇండి పక్షాలు కాంగ్రెస్ ని ఛీ అంటున్నాయి సాకులు వెతుక్కుంటున్నందుకు!

  8. జగన్ రెడ్డి ఒక కొండెర్రిపప్ప అని మన ఆంధ్ర రాష్ట్రానికి మాత్రమే తెలుసు..

    ఇప్పుడు ఈ ట్వీట్ తో దేశం మొత్తం కొండెర్రిపప్పల్లో ఫేమస్ అయిపోతాడు..

    ఈవీఎం లు మేనేజ్ చేసే విధం గా ఉంటె.. మొన్నటి లోక సభ ఎన్నికల్లో మోడీ కి ఇంకో 40 సీట్లు తెచ్చుకుంటే.. ఇలా చంద్రబాబు మీద, నితీష్ మీద ఆధారపడి బతకాల్సిన అవసరం ఏముంది..?

    ఈవీఎం లో మేనేజ్ చేసే విధం గా ఉంటె.. హర్యానా లో గెలిచి.. జమ్మూ కాశ్మీర్ లో ఎందుకు ఓడిపోయారు..

    ఈవీఎం లు మేనేజ్ చేసే విధం గా ఉంటె.. తెలంగాణ లో, కర్ణాటక లో ఎందుకు బీజేపీ ఓడిపోయింది..

    జగన్ రెడ్డి కి రాజకీయం ఎలా చేయాలో తెలియక బొక్క బోర్లా పడి.. గులకరాయి దగ్గర ఆగిపోయాడు..

    75 ఏళ్ళ వ్యక్తి.. జగన్ రెడ్డి లాంటి పిల్ల బచ్చా గాడిని తొక్కి తాట తీసి.. నరం లాగి.. ఉతికి ఆరేస్తున్నాడు..

    ఆ ట్రాప్ లో పడిపోయి.. గిలా గిలా కొట్టుకొంటున్నాడు మన సింగల్ సింహం…

      1. ఓహో.. సెలెక్టివ్ గా ఉండాలని జగన్ రెడ్డి చెపితే బీజేపీ ఈవీఎం లు స్కాం చేసిందా..?

        అందుకే కాబోలు.. జగన్ రెడ్డి ట్వీట్ లు చేసి బీజేపీ ని ఉతికి ఆరేస్తున్నాడు..

      2. ఓహో.. సెలెక్టివ్ గా ఉండాలని జగన్ రెడ్డి చెపితే బీజేపీ ఈవీఎంలు స్కాం చేసిందా..?

        అందుకే కాబోలు.. జగన్ రెడ్డి ట్వీట్లు చేసి బీజేపీని ఉతికి ఆరేస్తున్నాడా..?

      1. ఓహో.. ఓవర్ కాంఫిడెన్స్ వల్లే తెలంగాణ లో, వెస్ట్ బెంగాల్ లో, కర్ణాటక లో, జమ్మూ కాశ్మీర్ లో ఈవీఎంలు హాక్ చేయలేదా..?

        బాగుంది.. మీ అబద్ధానికి సొబగులు అద్దుతున్నారా.. రెడ్డి గారు..

        1. Haryana is main election for mody..if he loose in haryana, RSS promote Gadkari as PM in next year..so now he can aggressively try for family in 2026 and again as PM candidate..

          1. అయితే మీ లెక్క ప్రకారం బీజేపీ ఇక ఎప్పటికీ ఎక్కడా ఓడిపోదు..

            మోడీ తో పొత్తులో ఉన్న పార్టీలు కూడా ఎప్పుడూ ఎక్కడా ఓడిపోవు..

            అంటే.. ఇక నీ జగన్ రెడ్డి రాజకీయ సన్యాసం పుచ్చుకుని.. హిమాలయాలకు వెళ్లిపోవడం బెటర్..

            ఇక్కడ ఫైట్ చేసినా ప్రయోజనం ఉండదు… అతని మీదే బొచ్చెడు కేసులున్నాయి..

            మీరు కూడా జగన్ రెడ్డి మీద ఆశలు వదిలేసుకొని.. వేరే జెండా కప్పుకోండి..

          2. Why Bengal is not important ? Horahori ga kottukunnaru kada.

            The reason for Haryana loss is Congress in fighting. Rahul Baba didnt form alliance with opposition. He ignored AAP. It became a multi-cornered contest. 20+ seats were lost with a margin of less than 5000. It is a big self goal from Rahul Baba.

    1. Not a Modi fan, but if EVMs can be manipulated , how did a known terrorist like Engineer Rashid get elected and become an MP in Kashmir. Central Government has absolute control in Kashmir, right ?

      How did Amritpal singh, a known Khalistani, get elected from Punjab ? How did Indira Gandhi’s killer’s son get elected as MP from Punjab ?

      Jagan mangalavaaram kaburlu cheputhunnadu

    2. ఈవీఎం అన్నది స్టాండ్ alone… ఒక caluclator లాగ.. టాంపరింగ్ చేయడం అసాధ్యం.. డైరెక్ట్ గా ఓపెన్ చేసి ఏమయినా చేస్తే తేడా రావచ్చు.. కానీ అది అసాధ్యం… మౌంటైన్ రెడ్ ఫ్లవర్

    3. కరెక్ట్ EVM టాంపరింగ్ చేసే సదుపాయమే ఉంటే, BJP కాష్మీర్ సెన్సిటివ్ ఏరియా లో పట్టు కోసం చేస్తారు గాని హర్యానా లో ఎందుకు చేస్తారు? జగన్ AP ఎగ్జిట్ పోల్స్ లాగే హర్యానా నమ్మాడు, పిచోడు.

    4. కరెక్ట్ EVM టాంపరింగ్ చేసే సదుపాయమే ఉంటే, BJP కాష్మీర్ సెన్సిటివ్ ఏరియా లో పట్టు కోసం చేస్తారు గాని హర్యానా లో ఎందుకు చేస్తారు? జగన్ AP ఎగ్జిట్ పోల్స్ లాగే హర్యానా నమ్మాడు,పిచోడు.

    5. కరెక్ట్ EVM_టాంపరింగ్ చేసే సదుపాయమే ఉంటే, BJP కాష్మీర్_సెన్సిటివ్_ఏరియా లో పట్టు కోసం చేస్తారు గాని హర్యానా లో ఎందుకు చేస్తారు? జగన్ AP ఎగ్జిట్ పోల్స్ లాగే హర్యానా నమ్మాడు, పిచోడు.

  9. సాకు వెతుక్కున్న మాడా 11చెడ్డీ

    2029 లో పోటీ చేసినా గెలవలేను అని ఇండైరెక్ట్ గా indicate చేస్తున్న జెగ్గులు

  10. నువ్వు వద్దు సామి

    లొకెష్ ను చూసి నెర్చుకొ mumbai ..వెల్లి TCS చైర్మన్ ను కలిసి TCS కంపెనిని అంద్రా లొ Start చెయ్యమని request చెసాడు

    నీ బతుక్కి ఎవరినైనా కలిసావా ..

    ఎదొ మైసురు మహరజ్ లా అందరు నిన్నె కలవాలి ..

    బయటకొస్తె పరదాలు ..

    నీ గర్వమె నిన్ను ముంచెసింది …

    నువ్వు వద్దు సామి మళ్ళి

  11. 😂😂😂…so sad…. దేశం లోనే highest rigging జరిగే constituency మన state లోనే వుంది అని చెప్పడానికి గర్వపడుతున్నావా GA…😂😂

  12. నువ్వు వద్దు సామి

    లొకెష్ ను చూసి నెర్చుకొ mumbai ..వెల్లి TCS చైర్మన్ ను కలిసి TCS కంపెనిని అంద్రా లొ Start చెయ్యమని request చెసాడు

    నీ బతుక్కి ఎవరినైనా కలిసావా ..

    ఎదొ మైసురు మహరజ్ లా అందరు నిన్నె కలవాలి ..

    బయటకొస్తె పరదాలు ..

    నీ గర్వమె నిన్ను ముంచెసింది …

    నువ్వు వద్దు సామి మళ్ళి

  13. నువ్వు వద్దు సామి

    లొకెష్ ను చూసి నెర్చుకొ mumbai ..వెల్లి TCS చైర్మన్ ను కలిసి TCS కంపెనిని అంద్రా లొ Start చెయ్యమని request చెసాడు

    నీ బతుక్కి ఎవరినైనా కలిసావా ..

    ఎదొ మైసురు మహరజ్ లా అందరు నిన్నె కలవాలి ..

    బయటకొస్తె పరదాలు ..

    నీ గర్వమె నిన్ను ముంచెసింది …

    నువ్వు వద్దు సామి మళ్ళి

  14. EVM batchbpissing in their pants now. This issue will gain momentum and courts and EC will be forced to get involved and provide a solution for this issue sooner.

  15. వినాశకాలే విపరీత బుద్ధి:!! ఎప్పుడైతే లడ్డూ ని కలుషితం చెసి దేవాదేవుడి పట్ల అపచారం చేసాడో ఆ రోజే వీడి పతనం మొదలయింది!! గాడిదకి ఇక b*ail to j*ail !!

  16. All 100% charging showed EVMs showed BJp favour results…they replaced manipulated new machines …this is the truth and even 1 exit poll favoured BJP?? ..కాంగ్రెస్ మనుషులని నమ్ముకుని ఓడిపోయింది..బీజేపీ మిషీన్లు నమ్ముకుని గెలిచింది

  17. మోడీ ఒక త్యాగజీవి

    చేతిలో ఈ**వీ***ఎం లను తారుమారు చేసే విద్య ఉన్నా, 2024 ఎన్నికలలో తనకు 400 సీట్లు తెచ్చుకోవటానికి వాడుకోలేదు. తెలంగాణా కర్నాటక, ఝార్ఖండ్, కాశ్మీర్ బెంగాల్, హిమాచల్ ఎన్నికలలో తన పార్టీ గెలుపుకోసం తనకు వచ్చిన విద్యను వాడుకోలేదు.

    కానీ 2019 లో తనకి ఒక్క సీటు గెలుచుకోకుండా, జగన్ గెలుపు కోసం వాడాడు. అలాగే 2024 లో చంద్రబాబు గెలుపు కోసం వాడాడు. తప్ప బీజేఫీ ని ఆంధ్రలొ అధికారంలోకితేవటానికి తనకు వచ్చిన విద్యను ప్రదర్శించలేదు.

    ఈ అర్టికిల్ రాసిన ఎదవ చెప్పేవరకూ మోడీకి ఆ విద్య వచ్చని సరిగ్గా తెలియరాలేదు

    ఈ**వీ***ఎం లను తక్షణం తీసేసి బాలెట్ ఓటింగ్ పెట్టాలి. అప్పుడే గతంలో వలే ఎన్నికలు ప్రశాంతంగా రిగ్గింగ్ లు లేకుండా జరిగిపోతాయి

  18. జమ్ము కాశ్మీర్ లో కాంగ్రేస్ కూటమి గెలిచినప్పుడు

    తెలంగాణలో టీఆర్ ఎస్ , ఆ తర్వాత కాంగ్రెస్ గెలిచినపుడు

    కర్నాటక లో కాంగ్రేసు గెలిచినపుడు

    తమిళనాడు, కేరళలో బీజేపీకి ఒక్క సీటు రానపుడు

    బ్యాలెట్ పేపర్లు గుర్తురావు.

    కేవలం ఓడిపోయినప్పుడే గుర్తుకు వస్తాయి ఈ నీతులు.

    151 సీట్లు వచ్చినపుడు మాత్రం ఈవీయమ్ టాంపరింగ్ జరగలేదు అంటారు.

    రాజకీయ నాయకుల నైతికత పతివ్రత పాతివ్రత్యంలా ఉంటే దేశం బాగు పడుతుంది.

    అదే నైతికత వేశ్య యొక్క పాతివ్రత్యంలా ఉంటే దేశం చంకనాకి పోతుంది.

  19. Veedu Power lo vunnapude em pekaledhu.. Ippudu em pekuthadu..

    ayina election appudu power lo vundhi veedee… opposition tamper chesindhi ani cheppukoni cover chesthunnadu..

    Next elections lo kanisam Pulivendhula anna win avuthava??

  20. “వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక మొహమాటం వదలిపెట్టేసినట్టే”..so sad..fatherless kid…:-(

  21. ఇప్పుడు మాత్రం ఎం మించిపోయింది అన్న బ్యాలెట్ మీద ఎన్నిక లు జరిగే దేశానికీ వెళ్లి పోటీ చేయండి ఎవరు ఆపాడు మిమ్మల్ని

  22. జెగ్గుల్ డైరెక్ట్ అటాక్ తో మోడీ మెడలు 11 ఇంచులు వొంచేసినట్టే అని కూడా రాయాలి కదా?? ఇదెలా మర్చిపోయావ్ గుడ్డి ఆంధ్రా??

  23. అదేంటో జెగ్గులు గెలిచినప్పుడు మాత్రమే ఈవీఎం లు బాగా పని చేస్తాయ్..

    పులివెందుల్లో ఈడిని ఈవీఎం లే గెలిపించాయా?? జస్ట్ డౌటానుమానం అంతే..

  24. అదేంటో జెగ్గులు గెలిచినప్పుడు మాత్రమే ఈవీఎం లు బాగా పని చేస్తాయ్..

    పులివెందుల్లో ఈడినీ evm’ లే గెలిపించాయా?? జస్ట్ డౌటానుమానం అంతే..

  25. అదేంటో జెగ్గులు గెలిచినప్పుడు మాత్రమే ఈవీఎం లు బాగా పని చేస్తాయ్..

    పులివె0దుల్లో ఈడిని ఈవీఎ0 లే గెలిపించాయా?? జ’స్ట్ ‘డౌటానుమానం అంతే..

  26. మామయ్యా… బ్యాలెట్’పెడితేనువ్వుఆగుతావాబూత్’క్యాాాాయాప్చరింగులురిగ్గింగులుయదేచ్ఛగాచేయడానికేకదా…

  27. ఈవీఎం అన్నది స్టాండ్ alone… ఒక caluclator లాగ.. టాంపరింగ్ చేయడం అసాధ్యం.. డైరెక్ట్ గా ఓపెన్ చేసి ఏమయినా చేస్తే తేడా రావచ్చు.. కానీ అది అసాధ్యం… మౌంటైన్ రె.డ్ ఫ్లవ.ర్

  28. ఈవీఎం అన్నది స్టాండ్ alone… ఒక caluclator లాగ.. టాంపరింగ్ చేయడం అసాధ్యం.. డైరెక్ట్ గా ఓపెన్ చేసి ఏమయినా చేస్తే తేడా రావచ్చు.. కానీ అది అసాధ్యం… మౌంటైన్ రె.డ్ ఫ్లవ.ర్

  29. ఈవీఎం అన్నది స్టాండ్ alone… ఒక caluclator లాగ.. టాంపరింగ్ చేయడం అసాధ్యం.. డైరెక్ట్ గా ఓపెన్ చేసి ఏమయినా చేస్తే తేడా రావచ్చు.. కానీ అది అసాధ్యం…

  30. ఈ.వీఎం అన్నది స్టాండ్ a.lone… ఒక calculator లాగ.. టాంప.రింగ్ చేయడం అసాధ్యం.. డైరెక్ట్ గా ఓపెన్ చేసి ఏమయినా చేస్తే తేడా రావచ్చు.. కానీ అది అసాధ్యం… మౌంటైన్ రెడ్ ఫ్లవర్

    1. ఇదే ముక్క ఈ బోకుగాడు 2019 లో గెలిచిన తర్వాత విడమరిచి చెప్పాడు..

      ఈవీఎం లు దైవం తో సమానము అన్నట్టు క్లాస్ పీకాడు..

      ఇప్పుడు ఓడిపోయేసరికి.. ప్లేట్ తిప్పేసాడు.. దేశం మొత్తం చేతులు కలవాలని అడుక్కొంటున్నాడు..

      రేపు ఏదైనా ఎన్నికల్లో వీడు గెలిస్తే.. మళ్ళీ ప్లేట్ తిప్పేస్తాడు..

  31. Public in all videos are clearly telling they voted for Kootami. The faster they come out of this EVM conspiracy the better for them. Otherwise his own core voter bank will not go to booths tomorrow thinking that their votes will not matter in anyway. Picchodu ayipothadu ide continue chesthe.

  32. The faster they come out of this EVM conspiracy hallucinations the better for them. Otherwise his own core voter bank will not go to booths tomorrow thinking that their votes will not matter in anyway. Picchodu ayipothadu ide continue chesthe.

  33. The faster they come out of this EVM conspiracy hallucinations the better for them. Otherwise his own core voter bank will not go to booths tomorrow thinking that their votes will not matter in anyway.

  34. The faster they come out of this EVM conspiracy hallucinations the better for them. Otherwise his own core voter bank will not go to booths tomorrow.

  35. “మొత్తానికి జగన్ తన చొరవతో సంచలనం సృష్టించి, దేశవ్యాప్తంగా పార్టీల్లో ఆలోచన పుట్టించారు”

    wow..what a legend.. is he same guy who bused people from other state in tirupati election..shameless

  36. అదేంటో జెగ్గులు గెలిచినప్పుడు మాత్రమే ఈవీఎం లు బాగా పని చేస్తాయ్..

    పులివెందుల్లో ఈడిని ఈవీఎం లే గెలిపించాయా?? జస్ట్ డౌటానుమానం అంతే..

  37. అదేంటో జెగ్గులు గెలిచినప్పుడు మాత్రమే ఈ’వీఎం లు బాగా పని చేస్తాయ్..

    పులివెందుల్లో ఈడిని ఈ’వీఎం లే గెలిపించాయా?? జస్ట్ డౌటానుమానం అంతే..

  38. మనం కాంగ్రెస్ కి సపోర్ట్ చేసిన రాహుల్ చంద్ర బాబు మాట వింటాడు కదా ..మరి అప్పుడు

  39. He is boasting about USA UK saying that they are advanced countries and so India should follow them.

    India is far advanced in the matter of digital payments, IT, Aadhaar etc.

    He is insulting India’s capability and praising other countries.

    Western slave mentality.

  40. పోయేకాలం దగ్గర పడితే…ఇలాంటి మాటలే వస్తాయి…మనం గెలిస్తే అంతా న్యాయంగా జరిగినట్టు…ఎదుటోడు గెలిస్తే తప్పు జరిగినట్టు…ఏడుపు గొట్టు ఎదవ…నవ్వినా ఏడ్చినట్టె ఉంటది

  41. hahahaha…..assalu nee articles nuvvena choosukuntunnava assalu…ee potti vedavani andharu marchipoyaru…politics lo comedian evara ani anukuntunna time lo veedu vachhi oka comedy scene chesi vellipothadu…edho janalaki konchem entertainment istunnadu…nuvvu ilanti dikkumalina news raasi istunnatuu….

    1. Avunu elage 2019 to 2024 lo Bolli Babu gurinchi aunukunnam but result opposite ga vachindi, just wait and watch for 2029.

      Chikatlo moragadam kadu Direct ga ne I’d tho comment pettu. Ne argument ki genuinity vuntundi.

  42. దెం గ లే క మంగళవారం అన్నాడట ఒక్కడు .. ఆ ఒక్కడే ఈ జగన్ గా డు ..అనిపిస్తుంది ఈడీ చేష్టలు చూస్తే . 2019 లో వాడు ఏమి మాట్లాడాడో ఒక్క సారి గుర్తుచేసుకోవాలి వాడు .. అన్ని మర్చిపోతే ఎలా ?

  43. ఓడిపోయే వాళ్ళు మాత్రమే చెప్పే 10 కారణాలు

    1.నేను రేపటినుంచి స్టార్ట్ చేస్తా

    2.ఇది నా తప్పు కాదు

    3.నేను చెయ్యలేను

    4.ఇది సరైనది కాదేమో

    5.నాకు అసలు టైం లేదు

    6.నేను చాలా బాధపడ్డాను

    7.వాళ్ళు అదృష్టవంతులు

    8.నేను అలసిపోయాను

    9.చెప్పినంత సులభం కాదు చెయ్యడం

    10. ఈవీఎం టాంపరింగ్ చేశారు

  44. Right decisions. Chillara nayallaku artham kadu kani. EVM Charging full unna daggara matrame BJP gelisindi ante inka tamperinge. AP lo CBN 160 plus vache mohama. Election lu ayyaka varam rojulu CBN mariyu BABU evariki kanipinchakunda golemal chesaru

  45. ఈవీఎమ్ విషయంలో అందరికీ అనుమానాలు ఉన్నాయి ( 2014 కి ముందు బీజేపీ కి కూడా ), మీరే లీడ్ తీసుకుని పోరాడండి, దేశం మొత్తం మీ వెంట నడుస్తుంది రేపటి కోసం, మీరు మడమ తిప్పరని తెలుసు, ఆల్ ది బెస్ట్..

  46. పవన్ కల్యాణ్ అన్నను కాంగ్రెస్ వైపు తోస్తున్నాడు.

    చివరకు అదే సోనియా, అదే రాహుల్ , అవే కాళ్లు అదే సింగిల్ సింహం .

    ఒక్కడిగా వచ్చిన సింగిల్ సింహం ఒక్కడిగానే కాంగ్రెసు లో కలిసి పోతాడు.

Comments are closed.