హర్యానాలో ఈవీఎంల వల్లే తాము ఓడిపోయామని, బీజేపీ గెలిచిందని కాంగ్రెస్ పార్టీ బలమైన సంకేతాల్ని తీసుకెళ్తోంది. ఈవీఎంలలో గోల్‌మాల్ జరిగిందని నిరూపించేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రమిస్తోంది. ఈ నేపథ్యంలో వీవీ ప్యాట్లను లెక్కించాలనే డిమాండ్‌ను…
View More ఈవీఎంలపై కాంగ్రెస్ పోరాటం!Tag: EVM
ఈవీఎంలను వాడితే పోటీ చేయనని వైసీపీ నేత సంచలన ప్రకటన
వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఈవీఎంలతోనే వచ్చే దఫా ఎన్నికలు నిర్వహిస్తే తాను బరి నుంచి తప్పుకుంటానని రాచమల్లు ప్రకటించడం సంచలనం రేకెత్తిస్తోంది. మీడియాతో ఆయన…
View More ఈవీఎంలను వాడితే పోటీ చేయనని వైసీపీ నేత సంచలన ప్రకటనఎన్నికల ప్రక్రియపై అనుమానాలు.. ఎన్నాళ్లిలా?
ఇప్పుడు కాదు.. 2009 ఎన్నికల సమయంలోనే ఈవీఎంల పనితీరుపై అనుమానాలను వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియపై అనుమానాలను వ్యక్తం చేశారు. ఈవీఎంలను ట్యాంపర్ చేశారనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. నాడు ఆ అనుమానాలను వ్యక్తం…
View More ఎన్నికల ప్రక్రియపై అనుమానాలు.. ఎన్నాళ్లిలా?బిజెపిపై డైరెక్ట్ ఎటాక్ కు దిగిన జగన్!
తీరా నాలుగు నెలలు గడిచేసరికి, బిజెపితో గానీ, నరేంద్రమోడీతో గానీ స్నేహబంధం మీద జగన్ కు భ్రమలు తొలగిపోయినట్లుగా ఉన్నాయి
View More బిజెపిపై డైరెక్ట్ ఎటాక్ కు దిగిన జగన్!మాక్ పోలింగ్‌ను బహిష్కరించిన వైసీపీ
ఒంగోలులో మాక్ పోలింగ్‌ను వైసీపీ బహిష్కరించింది. దీంతో ఈవీఎంల రీవెరిఫికేషన్ ఉత్కంఠకు తెరలేపింది. ఒంగోలులో తన ఓటమిపై వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఆయన 12 ఈవీఎంలలోని ఓట్ల…
View More మాక్ పోలింగ్‌ను బహిష్కరించిన వైసీపీఅనుమానాల్ని పెంచుతున్న ఎన్నికల సంఘం
మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌రెడ్డికి ఈవీఎంలపై అనుమానం వచ్చింది. ఓడిపోవడం కంటే తమకు బలం ఉన్న చోట కూడా టీడీపీకి మెజార్టీ రావడంపై బాలినేనికి ఆశ్చర్యం వేసింది. ఏదో తేడా కొడుతోందని ఆయన భావించారు.…
View More అనుమానాల్ని పెంచుతున్న ఎన్నికల సంఘంరీకౌంటింగ్పై ఇదేమి విడ్డూరం!
ఎన్నికల్లో ఓటమికి ఈవీఎంల ట్యాంపరింగే ప్రధాన కారణమని వైసీపీ బలంగా నమ్ముతోంది. ఇందులో నిజానిజాల సంగతి దేవుడెరుగు. వైసీపీ 11 సీట్లకే పడిపోవడం వెనుక ఏదో కుట్ర జరిగిందని సామాన్య ప్రజానీకంలో సైతం చాలా…
View More రీకౌంటింగ్‌పై ఇదేమి విడ్డూరం!