అనుమానాల్ని పెంచుతున్న ఎన్నిక‌ల సంఘం

మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీ‌నివాస్‌రెడ్డికి ఈవీఎంల‌పై అనుమానం వ‌చ్చింది. ఓడిపోవ‌డం కంటే త‌మ‌కు బ‌లం ఉన్న చోట కూడా టీడీపీకి మెజార్టీ రావ‌డంపై బాలినేనికి ఆశ్చ‌ర్యం వేసింది. ఏదో తేడా కొడుతోంద‌ని ఆయ‌న భావించారు.…

మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీ‌నివాస్‌రెడ్డికి ఈవీఎంల‌పై అనుమానం వ‌చ్చింది. ఓడిపోవ‌డం కంటే త‌మ‌కు బ‌లం ఉన్న చోట కూడా టీడీపీకి మెజార్టీ రావ‌డంపై బాలినేనికి ఆశ్చ‌ర్యం వేసింది. ఏదో తేడా కొడుతోంద‌ని ఆయ‌న భావించారు. ఇదే సంద‌ర్భంలో దేశ వ్యాప్తంగా ఈవీఎంల‌పై అనుమానాలు త‌లెత్త‌డం, త‌న మ‌న‌సులో కూడా అదే న‌లుగుతుండ‌డంతో వీవీ ప్యాట్ల లెక్కింపు చేయించాల‌ని బాలినేని అనుకున్నారు.

ఈ మేర‌కు 12 పోలింగ్ బూత్‌ల‌పై బాలినేని అనుమానం వ్య‌క్తం చేస్తూ, వాటిలో లెక్కింపు చేప‌ట్టాల‌ని కోరుతూ ఎన్నిక‌ల సంఘానికి రూ.5.66 ల‌క్ష‌లు చెల్లించారు. అయితే ఎన్నిక‌ల అధికారులు చావు క‌బురు చ‌ల్ల‌గా చెప్పారు. కేవ‌లం మాక్ పోలింగ్ మాత్ర‌మే చేస్తామ‌ని ఎన్నిక‌ల సంఘం స్ప‌ష్టం చేసింది. దీంతో బాలినేని మ‌ళ్లీ హైకోర్టును ఆశ్ర‌యించాల్సిన ప‌రిస్థితి.

ఏ ర‌కంగా చూసినా ఎన్నిక‌ల సంఘం తీరు ఈవీఎంల‌లో ఏదో జ‌రిగింద‌నే అనుమానాల్ని పెంచేదిగా వుంది. బాలినేని కోరుకున్న‌ట్టుగా వీవీ ప్యాట్ల లెక్కింపు చేప‌డితే బాగుంటుంది. ఆ ప‌ని చేయ‌డానికి ఎన్నిక‌ల సంఘం ఎందుకు వెనుకంజ వేస్తోంద‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది.

మాక్ పోలింగ్ వ‌ల్ల ప్ర‌యోజ‌నం వుండ‌దు. మాక్ పోలింగ్ చేయాల‌ని ఎన్నిక‌ల సంఘం ఎందుకు అనుకుంటో దానికే తెలియాల‌ని వైసీపీ నాయ‌కులు అంటున్నారు. ఏది ఏమైనా ఈవీఎంల లెక్కింపును బాలినేని కోరిన‌ట్టు చేయ‌క‌పోతే, అనుమానాలు మ‌రింత బ‌ల‌ప‌డ‌డమే త‌ప్ప‌, దానికి ముగింపు ప‌లికే అవ‌కాశం వుండ‌దు.

28 Replies to “అనుమానాల్ని పెంచుతున్న ఎన్నిక‌ల సంఘం”

  1. 2019 లో టీడీపీ వాళ్ళు కూడా ఇలాగే అన్నారు, కాని తర్వాత బాలట్ పేపర్ ద్వారా జరిగిన స్థానిక ఎన్నికల్లో తమకు బలమైన చోట్ల సైతం ఓడిపోయారు.

    1. స్థానిక ఎన్నికలు సాధారణంగా అధికార పక్షానికే అనుకూలంగా ఉంటాయి.

      1. అలా అయితే 2019 లో కాని 2024 కాని ఆయా పార్టీ లు నిజం గా ప్రజల ఓట్ల తో గెలవలేదు అంటారా ఏపీ లో

        1. ప్రజల ఓట్లే కానీ… Manipulated ఓట్లు. ప్రతిపక్షం వారిని గెలిపించినా ఉపయోగం ఉండదు అనే మైండ్సెట్ తో అంటారు జనాలు.

  2. ante 2019 yennikalalo koodaa yedho jarii dharidhrudu padhavilo koorchunirastranni nasanam chesaadani oppukuntunnavaa vedhava. 2019 yennikala falithaala tharuvaatha TDP , CHANDRABABU koodaa EVM la lo gole mall jarigindhani annaru. dhinini MINGALEKA MANGALAVAARAM antaaru.

  3. vaasthavaaniki balineni ki ONGOLE lo antha manchi peru ledhu…kamma kapu vidigaa potee chesinappudu balineni gelusthaadu…vaalliddharu kalasinappudu balineni odipothaadu. idhi asalu vishayam. ippudu balineni otamiki vaadi koduku arachakaalu thodayyayi.

  4. ప్రతి ఈవీఎం కౌంటర్ ముందు తెరవటానికి లెక్కపెట్టేటప్పుడు అన్ని పార్టీ ల ఏజెంట్స్ ఉంటారు అందరు ఒప్పుకున్నాకే క్లోజ్ చేస్తారు , రాజకీయం చేయటానికి తప్ప దేనికి పనికి రాదు ఈ వార్త

  5. ప్రతి ఈవీఎం కౌంటర్ ముందు తెరవటానికి లెక్కపెట్టేటప్పుడు అన్ని పార్టీ ల ఏజెంట్స్ ఉంటారు అందరు ఒప్పుకున్నాకే క్లో!జ్ చేస్తారు , రాజకీయం చేయటానికి తప్ప దేనికి పనికి రాదు ఈ వార్త

  6. ప్రతి ఈవీఎం తెరవటానికి లెక్కపెట్టేటప్పుడు అన్ని పార్టీ ల ఏజెంట్స్ ఉంటారు అందరు ఒప్పుకున్నాకే క్లో!జ్ చేస్తారు , రాజకీయం చేయటానికి తప్ప దేనికి పనికి రాదు ఈ వార్త

  7. మరి 2019 ఎలక్షన్స్ లో మనకి వచ్చిన 151 సీట్లు కూడా EVM ల మూలగానే వచ్చాయా ? ఏంటి GA

  8. మరి 2019 ఎలక్షన్స్ లో మనకి వచ్చిన 151 సీట్లు కూడా EVM ల మూలగానే వచ్చాయా ? ఏంటి GA

  9. మరి 2019 ఎలక్షన్స్ లో మనకి వచ్చిన 151 సీట్లు కూడా EVM ల మూలగానే వచ్చాయా ? ఏంటి GA

  10. ఓడిపోయినందుకు కారణాలు వెతుక్కొని పార్టీని సరిదిద్దుకోకుండా ఇంకా evm విజయం అంటూ ప్రజలను మభ్య పెట్టలనుకొని వాళ్ళని వాళ్ళే మోసం చేసుకొంటున్నారు. ఇప్పటికీ పార్టీ ఓటమికి సగం కారణమైన నోటిదూల నాయకులు, శ్రీరెడ్డి లాంటి పార్టీ కుక్కలు మొరగటం ఆపలేదు అంటే ఇక వైసిపి ఎప్పటికీ బాగుపడదు అని అర్థం అవుతుంది.

  11. Enni rojulaku ee news rasav GA. EVM and election commission meeda enno anumanalu vunnayi. Polling rojuki counting rojuki 49 lakhs votes extra paddayi okka AP lo and Counting ayyaka one week lo election commisiion official website lo upload cheyalsina Form 20 ippati varaku upload cheyaledu. Form 20 ante e booth lo enni votes paadayi ani. inka enno anumanalu vunnayi, Deeni gurinchi ne website lo ekkada article rayaledu. Deni meedo sodi rase MBS garu kooda etuvanti article rayaledu

  12. అయ్యా వెంకటరెడ్డి గారు వైసిపి కోసం బాగా జాకీలు వేస్తున్నారు. అంటే మీ లెక్క ప్రకారం 2019 లో కుడా వైసిపి ఇలాగే గెలిచింది అని మీరే ఒప్పుకుంటాన్నారు. కాక పోతే ఇప్పుడు టీడీపీ అడ్వాన్స్డ్ హ్యాకింగ్ సిస్టమ్ వాడింది అంతేగా. 2019 లో ఇదే EVM గురించి మీ జగన్ ఎమ్మన్నాడో ఒక సారి పాత వీడియో చూడండి.

  13. ఐదు సంవత్సరాల పాటు నువ్వెంత గింజుకున్నా ఊడబీర్కేది ఏమీ లేదు మూసుకొని పని చూసుకో భయ్యా

  14. పేకేటి రివరిఫికేషన్ అంటే మాక్ పోలింగ్.. ఏమి తెలియకుండా ఎవడు ఏది పెడితే అది కాపీ పేస్ట్ లాగ ఏది పడితే అది రాయడం కాదు .

  15. పరీక్ష పేపర్ల రీ వెరిఫికేషన్ అంటే మొత్తం అన్ని పేజీల ప్రశ్న జవాబులను దిద్ది నట్టు మార్కులు వేసినట్టుగా నిశితంగా పరిశీలించి చూస్తేనే తెలుస్తుంది ఎన్ని మార్కులు వేసినట్టుగా లేకుండా కేవలం మార్కుల లెక్కింపు మాత్రమే చేస్తే ఫలితం ఏమీ ఉండదు. అదేవిధంగా ఈవీయంల ఓట్ల లెక్కింపు విషయంలో కూడా మాక్ పోలింగ్ వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. పోలైన ఓట్ల సంఖ్య లెక్కించిన ఓట్ల సంఖ్య ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయో నిగ్గు తేల్చాలని సుప్రీంకోర్టు మెట్లు ఎక్కింది వైసీపీకి చెందిన వారు.

Comments are closed.