మాక్ పోలింగ్‌ను బ‌హిష్క‌రించిన వైసీపీ

ఒంగోలులో మాక్ పోలింగ్‌ను వైసీపీ బ‌హిష్క‌రించింది. దీంతో ఈవీఎంల రీవెరిఫికేష‌న్ ఉత్కంఠ‌కు తెర‌లేపింది. ఒంగోలులో త‌న ఓట‌మిపై వైసీపీ అభ్య‌ర్థి బాలినేని శ్రీ‌నివాస్‌రెడ్డి అనుమానం వ్య‌క్తం చేశారు. దీంతో ఆయ‌న 12 ఈవీఎంల‌లోని ఓట్ల…

ఒంగోలులో మాక్ పోలింగ్‌ను వైసీపీ బ‌హిష్క‌రించింది. దీంతో ఈవీఎంల రీవెరిఫికేష‌న్ ఉత్కంఠ‌కు తెర‌లేపింది. ఒంగోలులో త‌న ఓట‌మిపై వైసీపీ అభ్య‌ర్థి బాలినేని శ్రీ‌నివాస్‌రెడ్డి అనుమానం వ్య‌క్తం చేశారు. దీంతో ఆయ‌న 12 ఈవీఎంల‌లోని ఓట్ల రీకౌంటింగ్‌కు ఎన్నిక‌ల క‌మిషన్‌కు బాలినేని ల‌క్ష‌ల్లో డ‌బ్బు చెల్లించారు.

బాలినేని కోరుకున్న‌దొక‌టైతే, ఎన్నిక‌ల సంఘం చేస్తున్న‌ది మ‌రొక‌టి. ఈవీఎంల‌ను మాక్ పోలింగ్ చేస్తామ‌ని ఎన్నిక‌ల అధికారులు తెలిపారు. దీంతో ఒంగోలు ఇవాళ్టి నుంచి 24వ తేదీ వ‌ర‌కు చేప‌ట్టిన మాక్ పోలింగ్‌ను బాలినేని ప్ర‌తినిధులు బ‌హిష్క‌రించ‌డం గ‌మ‌నార్హం. ఈ ప్ర‌క్రియ‌కు జిల్లా ఎన్నిక‌ల అధికారి అయిన‌ క‌లెక్ట‌ర్ హాజ‌ర‌య్యారు.

వీవీ ప్యాట్ల‌ను లెక్కించాల‌ని, తాము కోరుకున్న‌ది కూడా ఇదే అని బాలినేని ప్ర‌తినిధులు ఎన్నిక‌ల అధికారికి తేల్చి చెప్పారు. ఇందుకు విరుద్ధంగా మాక్ పోలింగ్ చేప‌ట్ట‌డాన్ని నిర‌సిస్తూ బ‌హిస్క‌రించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు వారు స్ప‌ష్టం చేశారు.

మ‌రోవైపు వీవీ ప్యాట్ల లెక్కింపుపై బాలినేని పిటిష‌న్‌పై అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌ని ఏపీ హైకోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఇందుకు ఒక రోజు స‌మ‌యం ఇస్తూ విచార‌ణ‌ను హైకోర్టు వాయిదా వేసింది. దీంతో ఎన్నిక‌ల క‌మిషన్ అఫిడ‌విట్‌పై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కుంది.

60 Replies to “మాక్ పోలింగ్‌ను బ‌హిష్క‌రించిన వైసీపీ”

  1. Supreme నే చెప్పిందిగా దేశంలో ఒక్క booth లో slips లెక్కించడానికి తగినంత సిబ్బంది లేరని.

      1. Even 5% counting by SC is wrong, if someone is ready to pay the expense, whats the problem to count even 100% votes? Dont we have people in the country to count just 2 lakh votes, it hardly takes 10 people to count and they are already secured in the place, so not much additional security is required while counting. May be another 20 to 50 people while counting. EC can ask for expenses and they should do this atleast once for every constituency as long as some one is ready to bear expense. Its like paper revaluation, whats the problem other than expenditure and time involved? If they dont agree for this exercise, no amount of justification will convince the naysayers about EVM fraud.

  2. Good opportunity for E C to prove that no fault of EVMs by allowing the recounting of requested VVPAT slips. else more suspicious on EVM grows. its a win for both parties if they recounted on requested booths.

  3. Are you alright Leven Mohana??

    E’VM లు అన్నావు

    మోసం అన్నావు

    హామీలు అన్నావు

    Social media అన్నావు

    తల్లీ and చెల్లి అన్నారు

    మోడీ అన్నారు

    అభివృద్ది చేయకపోవడం అన్నారు

    Good morning gaademo Film industry అన్నాడు

    ఇప్పుడేమో నువ్వు నేను పలావు , చంద్రబాబు బీర్యాని అంటూ కొత్త కథలు మొదలెట్టవు

    గల్లీ లీడర్ కూడా Failure ని accept చేసి నీకంటే డీసెంట్ గా practical కారణాలు ఏంటి అని analyze చేస్తున్నాడు.

  4. ప్రతిపక్ష నేత హోదా కోసం EV’M ల పాట్లు.. but దీంతో లాభం లేదు.. ఎప్పుడు నీ చేతులు నువ్వే pisukkovadam కాదు, అయ్యన్న modd* పిసికి అడుక్కు0టే లాభం ఉండొచ్చు.. ట్రై చేయవచ్చు కదా సాక్షాత్తు మహిళా??

  5. Recounting పెడితే ఇంకో 7 seatలు వచ్చి కనీసం ప్రతిపక్ష హోదా ఐనా వస్తుందని ఆశ పడుతున్నావా?? నో ‘ఛాన్స్ just ‘గేలి కావటంతప్ప.. but only ఒకే ఛా’న్స్ అయ్యన్న modd* ని నీ నోటి’తో సు’ఖ పెడితే ఇచ్చే ‘ఛాన్స్ ఉంది.. emantaav సాక్షాత్తు మహిళా??

  6. బాలినేని గాడు counting లాస్ట్ వరకు వుండివుంటే random గా 5 EV’M select చేసి VVPAT లు count చేసి Poll ఐన ఓట్ల తో క్రాస్ చెక్ చేసి డిక్లేర్ చేసింది తెలిసేది.. ట్రెండ్ చూసి, gu’dda dengutharani తెలిసి counting సెంటర్ నుండి మధ్యలోనే, ముందే జారకుని ఇప్పుడు ప్రజలను confuse చేసే డ్రామాలు ఏంటి రా??

  7. వాడి బొంద్! చివరిదకా కూర్చుంటె వాళ్ళ బాగొథం తెలిసిపొతుంది అని బాధ!

    1. What is thebpurpose of mock polling when the concern raised was on the discrepancy between polled votes and votes that were counted. Have some common sense bro!!

        1. Machines can be tampered during elections and set back to normal condition after counting is done. What is the use of doing mock polling on such machines that can be manipulated. They need to prove beyond doubt by counting VVPAT slips. Also, as per instruction from SC the candidate paid for counting VVPAT slips but instead mock polling was done which confirms that malpractice was done.

          1. Anyone could have done that and that is for CBI or top investigative agencies to find out. The case is based on the fact that 50L votes are un-accounted that even ECI is unable to explain. Why doesn’t it needs investigation and what additional proofs are needed?

          2. What additional proofs are needed? People have proved time and again that EVMs can be manipulated and the finding about 50L votes being unaccounted is enough to start an investigation instead of staying silent.

          3. Looks like you either read comments or watch yellow media. Grow up and watch news or proceedings in parliament to know whatvis happening in India. Stop acting like a fool and waste my time.

      1. ఈ దేశంలో అన్నీ సాధ్యమే. EVM పోలింగ్ అనేది కొత్తగా తీసుకువచ్చినప్పుడు, దాని Rules కూడా మనే రాసుకున్నాం అని అర్ధం.

    1. లెక్క పెట్టకపోతే, మేము లెక్క పెట్టము అని కారాకండి గా ఎవరు చెప్పొద్దు అన్నారు. ఎవరు ఎవర్ని ఆపారు.

    1. తెదేపా కే మంచిది కదా. జగన్ సత్తా ఏంటో తెలుస్తుంది. ఈ అనవసర పిచ్చి ప్రేలపణలు ఉండవు కదా.

  8. Staunch supporter of TDP between 2014 and 2019 had raised suspicion about EVMs and the 59L additional votes that were polled citing the findings made by NGO fighting for transparency in election process.

    Looks like Kootami with help from BJP manipulated EVMs and day after day evidences and voices are coming out in support of this blatant scam on democracy.

      1. …BJP continued the same manipulation crime in 2024 with Kootami as it’s crime partner. So, in a nutshell democracy was killed in last 10 years and the need of hour is to disqualify the current and past governments and seek fresh mandate from public.

          1. You confirmed about it happening in 2019 elections and I do not need any bigger proof than that. Also, if you need proof then an NGO fightingbfor transparency in election process had found out that 50L votes were counted additionally than the votes that were polled. They also mentioned that there was a 12.5% variation between votes collected versus votes counted in Andhra Pradesh. Have election commission prove those findings wrong but in the contrary they have been silent since the news came out.

          2. Hope you are not yellow blind and if you are not, Google and see the number of articles online questioning the validity of EVMs. This was also raised by congress MPs in both houses and even countries like USA and UK have posted articles on this topic.

          1. So, why is government delaying the investigation? Start and get all the facts out immediately so that EC can disqualify all parties involved in this scam from future electoral process.

          1. Why deviate with all trash talk. If government thinks they have done nothing wrong and it was only Jagan that did wrong, get into action and prove it. If no action is taken and EC maintains silence, it is proven that the current government is elected by EVMs and not by people.

          2. Who is stopping Kootami from having CBI and ED complete investigation in Jagan case? Now you have the power to prove and throw him in Jail unless you are scared about the EVM scam coming out if Jagan is touched.

  9. ఒరేయ్ బాలినేని గాడు చేసే పనులకి మీరు ఎసి ఎలివేషన్ కి ఏమన్నా బ్యాలెన్సింగ్ వుందంట్రా. కనీసం తెదేపా ఎమ్మెల్యే కాండేట్ కి గెలిచినట్టు సర్టిఫికెట్ ఇవ్వకముందే హైదరాబాద్ జంప్ అయిపోయి, ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నాడు. మీ పార్టీ సంబంధించిన హ్యాండిల్స్ కొన్ని అతను రేపు ఎల్లుండి జనసేనలో చేరబోతున్నాడు . అయినా ఈడు ఇంకా మీరు EVM దగ్గరే ఉన్నాడు ,వాడేమో కో ర్ట్ లో ప్రతిపక్ష హోదా కావాలని కే సు వేసాడు.

  10. ఒరేయ్ బాలినేని చేసే పనులకి మీరు ఎసి ఎలివేషన్ కి ఏమన్నా బ్యాలెన్సింగ్ వుందంట్రా. కనీసం తె దే పా ఎమ్మెల్యే కాండేట్ కి గెలిచినట్టు సర్టిఫికెట్ ఇవ్వకముందే హైదరాబాద్ జంప్ అయిపోయి, ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నాడు. మీ పార్టీ సంబంధించిన హ్యాండిల్స్ కొన్ని అతను రేపు ఎల్లుండి జనసేనలో చేరబోతున్నాడు . అయినా ఈడు ఇంకా మీరు ఈవీఎం దగ్గరే ఉన్నాడు ,వాడేమో కో ర్ట్ లో ప్ర తి ప క్ష హో దా కావాలని కే సు వేసాడు.

  11. జగన్ అండ్ పే టిమ్ కు క్కలని ఇంకా పెద్ద వెర్ర్రి పూ కులు చేయటానికి కక్కణం కట్టుకుంట్లు ఉన్నాడు ఈ బాలినేని ఎన్ని రోజులు ఈవీఎం పేరు చెప్పుకోని బతుకుతారు రా వెర్రి లం జా కొ డ కా ల రా!

  12. జ గ న్ అండ్ పే టి మ్ కు క్క ల ని ఇంకా పె ద్ద వె ర్ర్రి పూ కు లు చేయటానికి కక్కణం కట్టుకుంట్లు ఉన్నాడు ఈ బా లి నే ని ఎన్ని రోజులు ఈ వీ ఎం పేరు చెప్పుకోని బతుకుతారు రా వె ర్రి లం జా కొ డ కా ల రా!

Comments are closed.