ఎన్నికల్లో ఓటమికి ఈవీఎంల ట్యాంపరింగే ప్రధాన కారణమని వైసీపీ బలంగా నమ్ముతోంది. ఇందులో నిజానిజాల సంగతి దేవుడెరుగు. వైసీపీ 11 సీట్లకే పడిపోవడం వెనుక ఏదో కుట్ర జరిగిందని సామాన్య ప్రజానీకంలో సైతం చాలా అనుమానాలున్నాయి. వైసీపీకి పట్టున్న ప్రాంతాల్లో కూడా కూటమికి ఆధిక్యత రావడంతో అనుమానాలు బలపడ్డాయి. ఈ నేపథ్యంలో ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఈవీఎంలలో అవకతవకలు జరిగాయని, తాము ఎంచుకున్న 12 పోలింగ్ కేంద్రాల్లో ఓట్లను తిరిగి లెక్కించాలని ఈసీకి రుసుం కూడా చెల్లించారు.
అయితే ఈసీ చావు కబురు చల్లగా చెప్పింది. సదరు పోలింగ్ కేంద్రాల్లో మాక్ పోలింగ్ నిర్వహిస్తామని ఎన్నికల సంఘం చెబుతోంది. అభ్యర్థుల ఫిర్యాదు మేరకు ఎన్నికల అనంతరం 5 శాతం ఈవీఎంలను, వివిపాట్లను పరిశీలించాలన్న సుప్రీంకోర్టు నిబంధనల తీర్పు మేరకు…ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని 12 ఈవీఎంల పరిశీలన కోసం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దేశ వ్యాప్తంగా కూడా పలువురు అభ్యర్థులు ఇలాంటి ఫిర్యాదులే చేశారు.
ఈ మేరకు ఈ నెలాఖరులో ఈవీఎంలు, వివి ప్యాట్ల పరిశీలన జరగుతుందని సంబంధిత వ్యక్తులకు ఎన్నికల సంఘం నుంచి సమాచారం అందింది. దీంతో బాలినేని ఫిర్యాదు చేసిన 12 పోలింగ్ కేంద్రాల్లో మళ్లీ ఓట్ల లెక్కింపు జరుగుతుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈవీఎంలలోని ఓట్లను, వివి ప్యాట్ స్లిప్పులను సరిపోల్చుతారని కూడా చెబుతున్నారు.
అయితే…వాస్తవం అది కాదు. రీ కౌంటింగ్ అనేది అసలు జరగదు. కాకపోతే…అభ్యర్థులు ఫిర్యాదు చేసిన ఈవీఎంలను ఇంజినీర్ల సమక్షంలో పరిశీలిస్తారు. ఇందుకోసం సదరు ఈవీఎం యంత్రాన్ని బయటకు తీసి, మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. అభ్యర్థులే సదరు ఈవీఎంపై 1400 ఓట్లు దాకా వేయవచ్చు. ఓటు వేసినపుడు వివి పాట్స్ స్లిప్పులు కూడా ముద్రితమవుతాయి. వీటిని లెక్కిస్తారు. ఈవీఎంలలోని ఓట్లు, వివి పాట్లలోని ఓట్లు సరిపోతే…ఇక ఆ యంత్రంలో లోపం లేదని తేల్చుతారు. ఈ ప్రక్రియలో తేలేది ఇంతే.
వాస్తవంగా అభ్యర్థులు కోరుకుంటున్నది ఇది కాదు. మొన్నటి ఎన్నికల్లో ఈవీఎంలోని ఓట్లను, వివి పాట్లను సరిపోల్చి చూడాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల అనంతరం ఈవీఎంలను టాంపరింగ్ చేసినా, వివి పాట్ స్లిప్పులను టాంపరింగ్ చేయలేరని, దానివల్ల వాస్తవాలు బయటికొస్తాయని భావిస్తున్నారు. అయితే ఎన్నికల సంఘం మాత్రం యంత్రాలు సరిగా వున్నాయా లేదా అనేదానికే పరిమితమై ఈవీఎంల పరిశీలనకు అనుమతిస్తోంది.
అభ్యర్థులకు అనుమానాలు ఈవీఎంల మీద కాదు, అందులోని సాఫ్ట్‌వేర్‌పై. నియోజకవర్గాల వారీగా ఈవీఎంలలో నమోదు చేసే ప్రోగ్రాం మీద. ఎవరికి ఓటు వేసినా.. ఫలానా అభ్యర్థికే ఆ ఓటు నమోదయ్యేలా ఈవీఎంలలో ప్రోగ్రామ్ నమోదు చేయవచ్చన్నది అనుమానం. అనుమానాలను తొలగించాలంటే వివి పాట్లను యథాతథంగా పరిశీలించాలి. ఇదే విషయాన్ని కోరుతూ ఒంగోలు కలెక్టర్ తమీమ్‌కు వైసీపీ నేత దామరాజు క్రాంతికుమార్ వినతిపత్రం సమర్పించారు. ఎలా స్పందిస్తారో చూడాలి.
మింగలేక మంగళవారం కబుర్లు.
ayyo shekka ki 151 vasthe adi praja teerupu 11 vasthe evm emito
ఒకసారి అంతా EV’M లే చేశాయి అంటావు.. ఇంకోసారి చంద్రబాబు హామీలు అంటావు.. ఇంకోసారి ఏదో జరిగింది కానీ సాక్ష్యం లేదు అంటావు..మరోసారి తాగుబోతులు అంటావు.. ఇంకో వైపు LAND TITLING ACT అంటావు.. ఎమై0ది రా నీకు ల0గా leven??
అమ్మో recounting చేస్తే Jeggulu పార్టీ కి 175 / 175 seat లు వచ్చి ఇంకో 30 యేళ్ళు సాక్షాత్తు మహిళా CMగా ఆడ సింహమే అంటావా??
అలాగే మోడీ దిగిపోయి, Khanగ్రెస్అండతో OYC PM ఐతాడు అంటావా??
2019లో 151 మంద గెలిచి0ది E’VM ల వల్లే అని ఒప్పుకుని, ఇప్పుడు ఇలాంటి ఆరోపణలు చేస్తే దానికో విలువ ఏడుస్తు0ది ఏమంటవు గ్యాసు??
2019 lo koodaa YCP gelupuki kaaranam EVM le antaavu. dharidhruda gelichnappudu naadhi, odipothe EVM la thappu antavaa.
EVM la recountiglo YCP175 sthanalalo gelichinatlu declare chesina EC.. anandhamtho naatyam chesthunna JEGGULU.
బాలినేని గాడు counting లాస్ట్ వరకు వుండివుంటే random గా 5 EV’M select చేసి VVPAT లు count చేసి Poll ఐన ఓట్ల తో క్రాస్ చెక్ చేసి డిక్లేర్ చేసింది తెలిసేది.. ట్రెండ్ చూసి, gu’dda dengutharani తెలిసి counting సెంటర్ నుండి మధ్యలోనే, ముందే జారకుని ఇప్పుడు ప్రజలను confuse చేసే డ్రామాలు ఏంటి రా??
Ye natakalu dengutunnarra ….chesindi lucha Pani ,,danney follow avutunnaru dongalu.
ఈవిఎం ట్యాపింగ్ జరిగితే ఉత్తరప్రదేశ్ లో కూడ జరగాలి కదా..
Re-counting పెడితే ఇంకో 7 seat లు వచ్చి కనీసం ప్రతిపక్ష హోదా ఐనా వస్తుందని ఆశ పడుతున్నావా?? నో ఛాన్స్ just గేలి కావటంతప్ప.. but only ఒకే ఛాన్స్ అయ్యన్న modd ని నీ నోటితో సుఖ పెడితే ఇచ్చే ఛాన్స్ ఉంది.. emantaav సాక్షాత్తు మహిళా??
Recounting పెడితే ఇంకో 7 seatలు వచ్చి కనీసం ప్రతిపక్ష హోదా ఐనా వస్తుందని ఆశ పడుతున్నావా?? నో ‘ఛాన్స్ just ‘గేలి కావటంతప్ప.. but only ఒకే ఛా’న్స్ అయ్యన్న modd* ని నీ నోటి’తో సు’ఖ పెడితే ఇచ్చే ‘ఛాన్స్ ఉంది.. emantaav సాక్షాత్తు మహిళా??
Call boy works 8341510897
this is too much . what if it is manipulated after polling using some mechanism . what is EC issue to count the vvpats even after paying the fee . they are playing some kind of game
2019 elections are rigged and we want re-counting
2019 votes polled and counted are matching. 2024 counted votes are not matching polled votes
Oh really did you checked ? Don’t be fool
Go and check news . It is not just Andhra . Even other states files case
పిన్నెల్లి గాడికి ఇస్తే ఒక్కొక్కటి పలక్కొట్టి పాము దూరిందేమో చూస్తాడు , ఒకవేళ పాము ఉంటె పిన్నెల్లి గాడు పోతాడు లేకపోతే EVM’s కి క్లీన్ చిట్
హ హ హ ..బేరాలు బాగా సాగినట్టున్నాయి..
ప్రతిపక్ష నేత హోదా కోసం EV’M ల పాట్లు.. but దీంతో లాభం లేదు.. ఎప్పుడు నీ చేతులు నువ్వే pisukkovadam కాదు, అయ్యన్న modd* పిసికి అడుక్కు0టే లాభం ఉండొచ్చు.. ట్రై చేయవచ్చు కదా సాక్షాత్తు మహిళా??
Vc estanu 9380537747
Really?