ఇటీవల కాలంలో బీజేపీ కూటమి గెలుపుపై విపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. హర్యానాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అనుకుంటే, అది జరగలేదు. మహారాష్ట్రలో కూడా అదే పరిస్థితి పునరావృతమైంది. ప్రజలు గెలిపించుకున్న ప్రభుత్వాలు కాదనే అనుమానాల్ని ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి. ఏపీలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూడా ఈవీఎంలపై అనుమానాన్ని పదేపదే వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
అభివృద్ధి చెందిన దేశాల్లో బ్యాలెట్లు వాడుతున్నారని, మన దేశంలో ఈవీఎంలు ఎందుకనే జగన్ సంధిస్తున్న ప్రశ్ననే, నేడు మహారాష్ట్రలో సీనియర్ నాయకుడు శరద్‌పవార్ కూడా వేస్తుండడం చర్చనీయాంశమైంది. షోలాపూర్ జిల్లాలోని మర్కద్వాడి గ్రామంలో ఈవీఎంలకు వ్యతిరేకంగా జరిగిన కార్యక్రమంలో ఎన్సీపీ చీఫ్ శరద్‌పవార్ మాట్లాడుతూ బీజేపీ కూటమి గెలుపుపై ప్రజల్లో నమ్మకం లేదన్నారు.
ఈవీఎంలను ఏదో చేసి గెలిచారన్న అభిప్రాయం ప్రజల్లో వుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈవీఎంలపై ప్రజల్లో నమ్మకం లేకపోయినా ప్రజలు ఓటింగ్‌లో పాల్గొన్నారని ఆయన చెప్పారు.
అమెరికా, ఇంగ్లండ్‌తో సహా అభివృద్ధి చెందిన దేశాల్లో బ్యాలెట్లనే వాడుతున్నారని ఆయన గుర్తు చేశారు. మన దేశంలో మాత్రం ఈవీఎంలను ఎందుకు వాడుతున్నారని ఆయన ప్రశ్నించారు. ఈవీఎంలలో అక్రమాలు జరిగాయనే కారణంతో శనివారం ప్రమాణం చేయని ఇండియా కూటమి ఎమ్మెల్యేలు… ఆదివారం చేయడం గమనార్హం.
ఓటమికి తమ తప్పులు, సైకో పాలన అని అర్థం కాక EVM’ ల సాకు చెబుతూ వాటి మీద పడి ఏడుస్తరు..
2019 లో ఇదే కూత కుయాల్సింది కదరా
175/175 కొట్టగలిగే ‘సైకో పాలనకి
ప్రజల్లో ప్రేమ, ఆప్యాయత టన్నుల్లో ఉంది.
కేవలం అతి మంచితనం, అతి నిజాయితీ
EVM’ ల వల్ల ఓడిపోయామ్..
బెంగుళూరు ప్యాలెస్ లో EVM’ లను స్టడీ చేస్తున్నాం.. SET చేస్తాం.. Just 5 ఏళ్ళు కళ్ళు మూసుకోండి..ఈసారి 175/175 కొడతాం అంతే..
Sardaka namaste deya
-ఆంధ్ర-లో-ఈవీఎం-ల-వల్లే వై-ఛీ-పీ-ఓడిపోయింది-అని వాళ్లు-బలంగా-నమ్మితే-అది-కూటమికి-చాలా-మంచి-పరిణామం..వాళ్లు-అలా-నమ్మినంతకాలం-వాళ్లు-ప్రతిపక్షమే…
…
ప్రజలు-వాళ్ళ-పాలన-నచ్చక-ఓడించారు-కాబట్టి-వాళ్లు-మారి-ప్రజల్లో-తిరిగితేనే-మనుగడ..
😁😁😁😁😁😁🤣🤣🤣
మరి 2004, 2009 తర్వాత ఎందుకు తీసివేయ్యలేదు? అది అప్పుడు మీ చేతి లో పనే కదా!
దీనికి ఒక పరిష్కారం ఉన్నది. ప్రతిపక్షపార్టీలు ఇలా వాదనలు చేసే బదులు, EC దగ్గరకు వెళ్లి, ఎలా హాక్ చేయవచ్చో రుజువు చేస్తే, దెబ్బకు అన్నీ మూసుకొని బాలట్ వ్యవస్థకు వచ్చేస్తారుగా. జాతీయ అంతర్జాతీయ మేధావులు ఏజెన్సీల అండ ఉన్న ప్రతిపక్షాలకు ఇది చిటికెనవేలుతో చేసి పారేయ్యొచ్చు.
ఈ //////వీ ///////ఎం ల విషయంలో ప్రజలకు కూడా అనుమానాలు ఉన్నాయి. బెంగాల్ కర్ణాటక తమిళనాడు హిమాచల్ పంజాబ్ etc లో ప్రజాస్వామ్యం వెల్లివిరిసి గెలిచిన ప్రతిపక్షాలు హర్యానా మహారాష్ట్రలో ఓడటం అంటే కుట్రే. ఓడేట్లయితే ఝార్ఖండ్ కాశ్మిర్ లో ఎందుకు ఓడలేదు. మొన్న లోక్ సభ ఎన్నికలలో ఘోరంగా ఓడిన NDA ముఠా ఇంత త్వరగా పుంజుకోగలగడం అంటే నిశ్చయంగా ఏదో వెనకాల మాయ జరిగింది.
-ఆంధ్ర-లో-ఈవీఎం-ల-వల్లే వై-ఛీ-పీ-ఓడిపోయింది-అని వాళ్లు-బలంగా-నమ్మితే-అది-కూటమికి-చాలా-మంచి-పరిణామం..వాళ్లు-అలా-నమ్మినంతకాలం-వాళ్లు-ప్రతిపక్షమే…
.
ప్రజలు-వాళ్ళ-పాలన-నచ్చక-ఓడించారు-కాబట్టి-అని-నమ్మితే-వాళ్లు-మారి-ప్రజల్లో-తిరిగితేనే-మనుగడ..
ఈ…కల కట్ట జరిగింది….evm tamper ఐనా పర్లేదు….29states సెంటర్ kaashaayamayam అవ్వకుంటే non hindus మన ఆస్తులు ఆడాల్లని mingutaaru….lagettha టానికి కూడా పనికి రాము
బ్రదర్ మీరు అభిమానించే బీజేపీతో సహా అన్ని పార్టీలు ఓటింగ్ మెషీన్ల మీద అనుమానాలు వ్యక్తం చేశాయి. అద్వానీ గారే 2009 తర్వాత, ఇదే కామెంట్ చేశారు, మీ పార్టీ అప్పటి ఉపాధ్యక్షుడు కూడా అదే అన్నారు, ఇవన్నీ చాలా జాతీయ మీడియా వాళ్ల ఆర్కైవ్స్ లో ఇప్పటికీ ఉన్నాయి. మీ పైన ఇచ్చిన సలహా వారికి అప్పట్లో ఇచ్చి ఉండాల్సింది కదా.
2009-14 మధ్యలో మీ పార్టీ కూడా చాలాసార్లు వ్యతిరేకించింది బ్రదర్. అప్పట్లో వాళ్లు చొరవ తీసుకుని EC దగ్గర నిరూపించి ఉంటే బాగుండేది.
-ఆంధ్ర-లో-ఈవీఎం-ల-వల్లే వై-ఛీ-పీ-ఓడిపోయింది-అని వాళ్లు-బలంగా-నమ్మితే-అది-కూటమికి-చాలా-మంచి-పరిణామం..వాళ్లు-అలా-నమ్మినంతకాలం-వాళ్లు-ప్రతిపక్షమే…
.
ప్రజలు-వాళ్ళ-పాలన-నచ్చక-ఓడించారు-కాబట్టి-వాళ్లు-మారి-ప్రజల్లో-తిరిగితేనే-మనుగడ
నాకు తెలిసి బీజేపీ ఎప్పుడూ వ్యతిరే్కించలేదు. 2004 లో మొదటిసారి దేశం అంతా ఏలెక్ట్రానిక్ వోటింగ్ విధానం ప్రవేశపెట్టిం ది. 2004 లో బీజేపీ ఓడింది? బీజేపీ ఏమీ పి్తూరీ చేయలేదే! హుందాగా తప్పుకుని సోనియా కు అవకాశం ఇచ్చింది. 2024 లో బీజేపీ ఓడింది, కాంగ్రెస్ + కు మంచి సీట్లు వచ్చాయి. మరి మోడీ ఈ….. వీ…. M లు మేనేజ్ చేసి 400 సీట్లు ఎందుకు తెచ్చుకోలేదో చెప్పాలి.
నాకు తెలిసి బీజేపీ ఎప్పుడూ వ్యతిరే్కించలేదు. 2004 లో మొదటిసారి దేశం అంతా ఏలెక్ట్రానిక్ వోటింగ్ విధానం ప్రవేశపెట్టిం ది. 2004 లో బీజేపీ ఓడింది? బీజేపీ ఏమీ పి్తూరీ చేయలేదే! హుందాగా తప్పుకుని సోనియా కు అవకాశం ఇచ్చింది.
సర్, 2009 జూలై 5, 6 తేదీల న్యూస్ ఆర్కైవ్స్ లో వెతకండి, అద్వానీ గారే అనుమానాలు వ్యక్తం చేసారు, ఈ వార్త అన్ని జాతీయ మీడియా హౌసెస్ ప్రచురించాయి, ఇప్పటికీ ఆన్ లైన్ లో ఉన్నాయి.
అద్వానీ గారి వాఖ్య ఇండియా టుడే, ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఎకనామిక్ టైమ్స్ వెబ్‌సైట్ లో ఇప్పటికీ ఉంది, జర్మనీ వాళ్లే వాటిని వెనక్కు తీసుకున్నారని చెప్పారు. అలాగే మీ పార్టీ ఎంపీ జివిఎల్ నరసింహారావు గారు ఇ**వి**మ్ మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ ఒక పుస్తకమే రాస్తే, దానిని సమర్థిస్తూ అద్వానీ గారు ఆ పుస్తకానికి ముందుమాట కూడా రాసి పెట్టారు.
అ*ద్వా*నీ గారి వాఖ్య ఇండియా టుడే, ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఎకనామిక్ టైమ్స్ వెబ్‌సైట్ లో ఇప్పటికీ ఉంది, జర్మనీ వాళ్లే వాటిని వెనక్కు తీసుకున్నారని చెప్పారు. అలాగే మీ పార్టీ ఎం*పీ జివిఎల్ నరసింహారావు గారు ఇ**వి**m మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ ఒక పుస్తకమే రాస్తే, దానిని సమర్థిస్తూ అ*ద్వా*నీ గారు ఆ పుస్తకానికి ముందుమాట కూడా రాసి పెట్టారు.
అద్వానీ గారి వాఖ్య ఇండియా టుడే, ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఎకనామిక్ టైమ్స్ వెబ్‌సైట్ లో ఇప్పటికీ ఉంది, జర్మనీ వాళ్లే వాటిని వెనక్కు తీసుకున్నారని చెప్పారు
అలాగే మీ పార్టీ ఎంపీ జివిఎల్ నరసింహారావు గారు ఇ**వి**&మ్ మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ ఒక పుస్తకమే రాస్తే, దానిని సమర్థిస్తూ అద్వానీ గారు ఆ పుస్తకానికి ముందుమాట కూడా రాసి పెట్టారు. ఆ పుస్తకం ఇప్పటికీ అమ్మకానికి ఉంది, కావలంటే కొనుక్కుని చదవచ్చు
ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు కానీ నీకు అనుమానం ఉందా చెప్పు, అవన్నీ standalone systems, network తో కనెక్ట్ అయి లేవు అని EC చెపుతోంది, అయినా వాటిని హ్యాక్ చేయొచ్చు అని మీరు చెప్పదలుచుకున్నావా అది చెప్పండి
ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు కానీ నీకు అనుమానం ఉందా చెప్పు, అవన్నీ standalone systems, network తో కనెక్ట్ అయి లేవు అని E*C చెపుతోంది, అయినా వాటిని హ్యా*క్ చేయొచ్చు అని మీరు చెప్పదలుచుకున్నావా అది చెప్పండి
ఆ పా*ర్టీ ఈ పా*ర్టీ అని కాదు కానీ నీకు అను*మానం ఉందా చెప్పు, అవన్నీ stand*alone systems, net*work తో కనెక్ట్ అయి లేవు అని E*C చెపుతోంది, అయినా వాటిని హ్యా*క్ చేయొచ్చు అని మీరు చెప్పదలుచుకున్నావా అది చెప్పండి
ఆ పా*ర్టీ ఈ పా*ర్టీ అని కాదు కానీ నీకు అను*మానం ఉందా చెప్పు, అవన్నీ stand*alo*ne sy*ste*ms, net*work తో కనె*క్ట్ అయి లేవు అని E*C చెపుతోంది, అయినా వాటిని హ్యా*క్ చేయొచ్చు అని మీరు చెప్పదలుచుకున్నావా అది చెప్పండి
అంత లేదు bro వాళ్ళకి….మొత్తం stuvartpuram batch
Y
Pk ki candidates kuda leru proper ga..21 ki 21 na..vadi moham…200% evm ne
EVM..టాంపరింగ్..అనేది..100%..నిజము,మోడీ..CBN..తో..కలిసిన..తరువాత..యెల్లో..మాఫియా..సహాయముతో..ఈ..తంతు..ఎక్కువగా..జరుగుతోంది.ఎప్పుడు..లేని..విధంగా..రాత్రి..12..వరకు..వోటింగ్..జరగడము,ఎలక్షన్..రోజుకు..కౌంటింగ్..రోజుకు..12-18%..votes..తేడా..వుండడము(ఆంధ్రలో..50..లక్షల, ఒరిస్సాలో..43..లక్షలు, మహారాష్ట్రలో..79..లక్షల..ఓట్లు..తేడా..వున్నాయి). మోడీ..అమిత్ షా, చంద్రబాబు..ఈ..ముగ్గురు..కలిసిన..తరువాత..ఎక్కువ..అయ్యింది , ప్రజా..తీర్పును..హైజాక్ ..చేస్తూ..ప్రజాస్వామ్యాన్ని..ఖూనీ..చేస్తున్నారు. ఇండియాలో..EC..కోర్టులు..BJP..తొత్తుల్లా..మారాయి, ఇండియాలో..అన్ని..వ్యవస్థలు..కుప్ప..కూలాయి, దేశ..భవిష్యత్తు..అంధకారము..అవుతోంది. ఇండియా..అప్పు..254..లక్షల..కోట్లు. ఒక్కక్క..రాష్ట్రము..మీద..దాదాపుగా..9..లక్షల..కోట్లు, ఇంకా..రాష్ట్రాల..అప్పుతో..కలిపితే..ఈ మొత్తము..ఒక్కక్క..రాష్ట్రము..మీద..15..లక్షల..కోట్లు..ఉంటుంది. EVM..టాంపరింగ్..పైన..VFD..సంస్థ..ఎనాలిసిస్..చుడండి. ప్రజాస్వామ్య..వాదులు..మేల్కోవాల్సిన..సమయము..వచ్చింది.
–https://www.easytelugutyping.com/
ఆంధ్ర లో ఈవీఎం ల వల్లే వై-ఛీ-పీ ఓడిపోయింది అని వాళ్లు బలంగా నమ్మితే అది కూటమికి చాలా మంచి పరిణామం..వాళ్లు అలా నమ్మినంతకాలం వాళ్లు ప్రతిపక్షమే…
.
ప్రజలు వాళ్ళ పాలన నచ్చక ఓడించారు కాబట్టి వాళ్లు మారి ప్రజల్లో తిరిగితేనే మనుగడ
ఇప్పుడు సమర్థిస్తున్న బీ###జే%%పీ తో సహా అన్ని పార్టీలు ఈ యంత్రాలను వ్యతిరేకించాయి, ప్రజల్లో కూడా బోలెడు అనుమానాలున్నాయి..
2004-14 లో moogoodu ఉన్నప్పుడు అనుమానాలు లేవా bro…. yedhagandi కొంచెం
-ఆంధ్ర-లో-ఈవీఎం-ల-వల్లే వై-ఛీ-పీ-ఓడిపోయింది-అని వాళ్లు-బలంగా-నమ్మితే-అది-కూటమికి-చాలా-మంచి-పరిణామం..వాళ్లు-అలా-నమ్మినంతకాలం-వాళ్లు-ప్రతిపక్షమే…
.
ప్రజలు-వాళ్ళ-పాలన-నచ్చక-ఓడించారు-కాబట్టి-వాళ్లు-మారి-ప్రజల్లో-తిరిగితేనే-మనుగడ
-ఆంధ్ర-లో-ఈవీఎం-ల-వల్లే వై-ఛీ-పీ-ఓడిపోయింది-అని వాళ్లు-బలంగా-నమ్మితే-అది-కూటమికి-చాలా-మంచి-పరిణామం..వాళ్లు-అలా-నమ్మినంతకాలం-వాళ్లు-ప్రతిపక్షమే…
.
ప్రజలు-వాళ్ళ-పాలన-నచ్చక-ఓడించారు-కాబట్టి-వాళ్లు-మారి-ప్రజల్లో-తిరిగితేనే-మనుగడ
-ఆంధ్ర-లో-ఈవీఎం-ల-వల్లే వై-ఛీ-పీ-ఓడిపోయింది-అని వాళ్లు-బలంగా-నమ్మితే-అది-కూటమికి-చాలా-మంచి-పరిణామం..వాళ్లు-అలా-నమ్మినంతకాలం-వాళ్లు-ప్రతిపక్షమే…
./.

ప్రజలు-వాళ్ళ-పాలన-నచ్చక-ఓడించారు-కాబట్టి-వాళ్లు-మారి-ప్రజల్లో-తిరిగితేనే-మనుగడ.
(ఎన్ని సార్లు ఈ పోస్ట్ ని రిమూవ్ చేస్తావు..ఇది ఆక్సెప్ట్ చెయ్యటానికి కూడా భయమేనా)
-ఆంధ్ర-లో-ఈవీఎం-ల-వల్లే వై-ఛీ-పీ-ఓడిపోయింది-అని వాళ్లు-బలంగా-నమ్మితే-అది-కూటమికి-చాలా-మంచి-పరిణామం..వాళ్లు-అలా-నమ్మినంతకాలం-వాళ్లు-ప్రతిపక్షమే…
.
ప్రజలు-వాళ్ళ-పాలన-నచ్చక-ఓడించారు-కాబట్టి-అని-నమ్మితే-వాళ్లు-మారి-ప్రజల్లో-తిరిగితేనే-మనుగడ

ప్రజలు-వాళ్ళ-పాలన-నచ్చక-ఓడించారు-కాబట్టి-అని-నమ్మితే-వాళ్లు-మారి-ప్రజల్లో-తిరిగితేనే-మనుగడ.…
..
(posting it 7th time, I his is offensive to enkati, hence removing, yet sparing the ones using foul words.)
959176881 vc available
ఈ వ్యక్తి తెలిసి మాట్లాడుతున్నాడో లేక మన బాబు, జగన్ లాగా ఎవరో చెప్పింది విని నిజం అనుకుంటున్నాడో నాకు తెలీదు కానీ అమెరికాలో ఈవీయమ్‌లే వాడతారు. కానీ ఇక్కడ మెయిల్ ఇన్ బాలెట్ మామూలు ప్రజలు కూడా వాడవచ్చు. ఆరిజోనా లాంటి కొన్ని రాష్ట్రాల్లో అలా వాడుకునే వాళ్లు చాలా ఎక్కువమంది ఉండటం వల్ల పేపర్ బాలెట్ అనుకుంటారు కానీ పోలింగ్ సెంటర్‌లో మాత్రం ఎప్పుడూ ఈవీయమ్‌లే వాడతారు. ఆడలేక మద్దెల ఓడు అనే మంచి సామెత ఇటువంటి వారిని చూసి పుట్టిందే.
ఏ ఇంజనీరింగ్ కాలేజి లో పెట్టారు, evm హ్యాకింగ్ కోర్సు?
ఈవీఎం లను ఏ చైనా వాడో హాక్ చేస్తే మన దేశానికీ చాల ప్రమాదం ఓడిపోయిన అభ్యర్థి కోరితే vv పాట్ లను కూడా లెక్కించాలి