సొంతింటి నుంచే జ‌గ‌న్ దిద్దుబాటు!

ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు ష‌ర్మిల‌కు సంబంధించి ఏదైనా ముంద‌స్తు స‌మాచారం… కేవ‌లం ఆ ప‌త్రిక‌లో మాత్రం వ‌స్తూ వుంటుంది. ష‌ర్మిల కుటుంబ వ్య‌వ‌హారాల్ని ఆ మీడియాతో ఎవ‌రికి లీకులు ఇస్తున్నారో బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. ఈ…

ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు ష‌ర్మిల‌కు సంబంధించి ఏదైనా ముంద‌స్తు స‌మాచారం… కేవ‌లం ఆ ప‌త్రిక‌లో మాత్రం వ‌స్తూ వుంటుంది. ష‌ర్మిల కుటుంబ వ్య‌వ‌హారాల్ని ఆ మీడియాతో ఎవ‌రికి లీకులు ఇస్తున్నారో బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. ఈ నేప‌థ్యంలో ష‌ర్మిల‌తో జ‌గ‌న్‌కు ఏర్ప‌డిన ఆస్తుల వివాదానికి తెర‌ప‌డింద‌నే స‌మాచారం వెలుగులోకి రావ‌డం విశేషం.

వైసీపీ ఘోర ప‌రాజ‌యం నేప‌థ్యంలో వైఎస్ జ‌గ‌న్ మొట్ట‌మొద‌ట‌గా కుటుంబాన్ని చ‌క్క‌దిద్దుకోవాల‌నే అభిప్రాయం తెర‌పైకి వ‌చ్చింది. కార‌ణాలు ఏవైనా జ‌గ‌న్ చెల్లెళ్లు ష‌ర్మిల‌, డాక్ట‌ర్ సునీత ఎన్నిక‌ల్లో వైసీపీకి వ్య‌తిరేకంగా గ‌ట్టిగా ప్ర‌చారం చేశారు. వీళ్లిద్ద‌రి ప్ర‌చారం జ‌గ‌న్‌కు రాజ‌కీయంగా తీవ్ర న‌ష్టం తీసుకొచ్చింద‌న్న‌ది వాస్త‌వం. అంతేకాదు, క‌డ‌ప ఎంపీగా పోటీ చేసిన త‌న బిడ్డ ష‌ర్మిల‌ను ఆద‌రించాల‌ని వైఎస్ విజ‌య‌మ్మ ప్ర‌త్యేకంగా ఒక వీడియో విడుద‌ల చేశారు. కుటుంబంలోనే తీవ్ర‌స్థాయిలో విభేదాలుంటే, ఇక బ‌య‌ట స‌మాజం ఏ విధంగా ఆద‌రిస్తుంద‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది.

అందుకే ష‌ర్మిల‌తో ఏవైనా స‌మ‌స్య‌లుంటే జ‌గ‌న్ ప‌రిష్క‌రించుకోవాల‌నే సూచ‌న‌లొచ్చాయి. ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత బ‌హుశా జ‌గ‌న్ ఆ ప‌నిమీదే ఉన్న‌ట్టున్నారు. ష‌ర్మిల‌కు సంబంధించి ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త విష‌యాలు రాసే ఆ ప‌త్రిక‌… ఇవాళ మ‌రో సంచ‌ల‌నాన్ని బ‌య‌ట పెట్ట‌డం గ‌మ‌నార్హం.

ష‌ర్మిల‌తో ఆస్తుల పంప‌కాల‌కు సంబంధించి దాదాపు కొలిక్కి వ‌చ్చిన‌ట్టు రాయ‌డం విశేషం. ఇప్ప‌టికైనా జ‌గ‌న్ పంతాల‌కు వెళ్ల‌కుండా చెల్లి స‌మ‌స్య ప‌రిష్కారానికి ముందుకు రావ‌డం వైసీపీకి ఊర‌టనిస్తుంది. మొద‌ట ఇంట గెలిస్తే, ఆ త‌ర్వాత ర‌చ్చ గెల‌వొచ్చు. కావున కుటుంబ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోడానికి జ‌గ‌న్ చొర‌వ చూప‌డం… ఆయ‌న‌లో వ‌స్తున్న మార్పుగా చూడొచ్చేమో!

28 Replies to “సొంతింటి నుంచే జ‌గ‌న్ దిద్దుబాటు!”

  1. అయితే.. అవినాష్ రెడ్డి ని, వాడయ్య భాస్కర్ రెడ్డి ని కూడా పట్టించేస్తే.. ఇంకో చెల్లెలు సునీత తో కూడా ప్యాచ్ అప్ అయిపోవచ్చు..

    అందరు కలిసి తాడేపల్లి పాలస్ లో.. ఒకే డైనింగ్ టేబుల్ మీద.. తలకాయ కూర తినొచ్చు..

      1. అదిగో.. ఆ పై బొమ్మలో కనపడుతున్న.. ఆ తలకాయ.. కోసిపారేసారు… అది ప్లేట్ లో పెట్టినప్పటి ఫోటో లే… ఎంత బాగా నవ్వుతున్నాడో.. చనిపోయినా .. ఆ B0 G@ M EJAY గాడు… హహ్హాహ్హాహ్

        1. కాంగ్రెస్ తో దోస్తీ కోసం చెల్లెలు కాళ్ళు పట్టుకున్న .. సింగల్ సింహం..

          చివరికి.. మన సింగల్ సింహం.. పార్టీ ని కాంగ్రెస్ లో కలిపేయడానికి “సిద్ధం”..

  2. సునీత తప్ప.. వైస్ ఫ్యామిలీ లో ఎవరిని నమ్మే స్థితిలో జనాలు లేరు… మంచి అవకాశం నాశనం చేసుకున్నారు

  3. ఎవర్ని చూసి ఏమంటున్నావ్ గుడ్డి ఆంధ్రా??

    ఈ పేపంచానికి నేనే ఆదర్శం .. పెళ్ళాం గుసగుసల ర0కు మొగుడి కోసం సొంత చిన్నాన్న నే లేపేసి, సొంత అమ్మనే గేంటేసి , సొంత చెల్లెలకే ర0కు కట్టి గు’ద్ద మీద తన్ని తరిమెసి అడ్డం లేకుండా చేసాను..

    ప్రతీ ఇంట్లో నన్ను చూసి నేర్చుకోవాలి అని చెప్పు..

    ఇట్లు “బెంగళూరు బంకర్” రెడ్డి

    యెలహంకా

  4. కాంగ్రెస్ తో దోస్తీ కోసం చెల్లెలు కాళ్ళు పట్టుకున్న .. సింగల్ సింహం..

    చివరికి.. మన సింగల్ సింహం.. పార్టీ ని కాంగ్రెస్ లో కలిపేయడానికి “సిద్ధం”..

  5. పచ్చని చిలుకలు తోడుంటే

    పాడే కోయిల వెంటుంటే

    భూలోకమే ఆనందానికి ఇల్లు

    ఈ లోకంలో కన్నీరింక చెల్లు

  6. ఆస్తులు ఉంటే వాటా అడిగే అక్క చెల్లెళ్ళు అప్పులు ఉంటే తీర్చే బాధ్యత తీసుకుంటారా?

    1. బైట కూడా ఆడవారు ఆస్తి ఉంటే వాటి కోసం గొడవ చేస్తారు కానీ అప్పులు ఉంటే ఏమీ సంబంధం లేనట్టు ఉంటారు.

  7. స్త్రీ సమానత్వం సోషల్ మీడియా పోస్ట్లు పెట్టేవాళ్ళు తమ నాయకుడు లేదా హీరో నుంచి ఆడ సంతానం వారసుల్ని కాకుండా మగ సంతానం వారసుల్ని కోరుకోవడం, ఆదరించడం వింత!

  8. మొత్తం మీద అమె ఆస్తులు అమెకి వస్తున్నాయి అంటె అది TDP, Janasena పుణ్యమే అనుకొవాలి. అదె జగన్ గెలిస్తె అమె ఆస్తులు ఆమెకు ఇచ్చెవాడా?

  9. ఏదేమైనా సునీత కేసును భలే వాడుకుంది, ఇప్పుడు ఆమెని వదిలేస్తుంది. మొత్తం ఆ ఫ్యామిలీ అంతా డబ్బు పిచ్చి ఉన్నవాళ్లే.

  10. అన్నలో మార్పు కాదు ఇది.

    ఓటమి తర్వాత వదిన నేలమీదకు దిగివచ్చి ఇప్పుడిప్పుడే మనుషులు కనిపిస్తున్నారని దాని పర్యవసానం ఈ పంపకాలు అని రూమర్.

  11. His Fat got rendered completely. Now he can see with his eyes ఒక్కడే వస్తాడు ఊపుకుంటూ వస్తాడు అని ఎందుకురా పప్పీలు మీకు. ఎంటిరా పప్పీలు మీ పరిస్థితి ఇలా అయ్యింది

  12. Generally Property distribution will almost be finalized when woman gets married , in shamila case 2nd marriage. anyway she is taking advantage of the death of YSR as there is no will due to YSR sudden demise

Comments are closed.