మహ‌నీయులు పుట్టిన నేల రాయ‌ల‌సీమ‌

ఎంతో మంది మ‌హ‌నీయులు పుట్టిన నేల రాయ‌ల‌సీమ అని ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ అన్నారు.

View More మహ‌నీయులు పుట్టిన నేల రాయ‌ల‌సీమ‌

దంచికొడుతున్న వాన‌

బంగాళాఖాతంలో ఏర్ప‌డిన ఫెంగ‌ల్ తుపాను ప్ర‌భావంతో నెల్లూరు, ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాల్లో విస్తారంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. మూడు రోజులుగా ఎడ‌తెర‌ప‌లేకుండా వ‌ర్షం ప‌డుతోంది. దీంతో ఇళ్ల‌లో నుంచి జ‌నం బ‌య‌టికి రాలేని ప‌రిస్థితి. నిత్యావ‌స‌ర…

View More దంచికొడుతున్న వాన‌

రాయ‌ల‌సీమ‌పై బాబుకు ఎందుకు క‌క్ష‌?

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు రాయ‌ల‌సీమ విష‌యంలో వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు, ఆ ప్రాంత వాసుల్లో తీవ్ర ఆగ్ర‌హం తెప్పిస్తోంది. త‌న ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న రాయ‌ల‌సీమ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై ఆ ప్రాంత ర‌గిలిపోతోంద‌న్న సంగ‌తి సీఎం దృష్టికి…

View More రాయ‌ల‌సీమ‌పై బాబుకు ఎందుకు క‌క్ష‌?

రాయలసీమకు 96 వసంతాలు

రాయలసీమ ప్రాంతం ఆది నుంచి అనాథ కాదుకాదు. 1800కి ముందు, తర్వాత నైజాం ఆధీనంలోకి వెళ్లిన‌ నాటి నిజాం, ఆంగ్లేయుల పాలన, పాలెగాళ్ల వ్యవస్థ‌తోనే రాయలసీమ కరవు సీమగా మారింది. అంతకు ముందు విజయనగర…

View More రాయలసీమకు 96 వసంతాలు

సీమ‌కు అన్యాయం జ‌రుగుతుంటే షర్మిల మౌనం!

గ‌త ఐదు నెల‌ల్లో రాయ‌ల‌సీమ‌కు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు, కూట‌మి స‌ర్కార్ ప‌ది అన్యాయాలు, ద్రోహాలు చేసింద‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు డాక్ట‌ర్ ఎన్‌.తుల‌సిరెడ్డి ఘాటు విమ‌ర్శ‌లు చేయ‌డం ప్ర‌తి ఒక్క‌ర్నీ ఆలోచింప‌జేస్తోంది. అదేంటో గానీ,…

View More సీమ‌కు అన్యాయం జ‌రుగుతుంటే షర్మిల మౌనం!

బాబుపై సీమ‌లో పెరుగుతున్న అసంతృప్తి

రాయ‌ల‌సీమ‌లో స‌హ‌జంగానే టీడీపీ బ‌ల‌హీనంగా వుంటుంది. అలాంటిది గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ పాల‌న పుణ్యమా అని టీడీపీ గాలి బ‌లంగా వీచింది. వైసీపీకి ప‌ట్టున్న సీమ‌లో కూడా టీడీపీ తిరుగులేని ఆధిక్య‌త ప్ర‌ద‌ర్శించింది. ఆద‌రించిన…

View More బాబుపై సీమ‌లో పెరుగుతున్న అసంతృప్తి

లోకాయుక్త‌, హెచ్ఆర్సీ త‌ర‌లింపును అడ్డుకుంటాం

క‌ర్నూలు నుంచి లోకాయుక్త‌, హెచ్ఆర్సీని అమ‌రావ‌తికి త‌ర‌లించొద్ద‌ని క‌ర్నూలు మేయ‌ర్ బీవై రామ‌య్య‌, క‌ర్నూలు, నంద్యాల వైసీపీ జిల్లా అధ్య‌క్షులు ఎస్వీ మోహ‌న్‌రెడ్డి, కాట‌సాని రాంభూపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ వాటిని కాపాడుకుంటామ‌ని…

View More లోకాయుక్త‌, హెచ్ఆర్సీ త‌ర‌లింపును అడ్డుకుంటాం

సీమ‌వాసుల‌కు అన్యాయం!

అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ‌లో భాగంగా రాష్ట్రం న‌లుమూల‌లా ప్ర‌ధాన కార్యాల‌యాలు ఉండాల‌ని నాటి జ‌గ‌న్ ప్ర‌భుత్వం సంక‌ల్పించింది. ఇందులో భాగంగా క‌ర్నూలులో లోకాయుక్త‌, రాష్ట్ర మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ కార్యాల‌యాల‌ను ఏర్పాటు చేసింది. అయితే కూట‌మి…

View More సీమ‌వాసుల‌కు అన్యాయం!