అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్రం నలుమూలలా ప్రధాన కార్యాలయాలు ఉండాలని నాటి జగన్ ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా కర్నూలులో లోకాయుక్త, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యాలయాలను ఏర్పాటు చేసింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ రాజధాని ప్రాంతమైన అమరావతిలోనే వుండాలనే ఏకైక ఎజెండాతో ముందుకు పోతోంది. ఈ ధోరణి మిగిలిన ప్రాంతాల మనసుల్ని గాయపరుస్తోంది.
తాజాగా కర్నూలులో ఉన్న లోకాయుక్త, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యాలయాలను అమరావతికి తరలించేందుకు చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్.ప్రణతి హైకోర్టుకు నివేదించడం గమనార్హం. కర్నూలులో కొత్త కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి బదులు, ఉన్నవి కూడా అమరావతికి తరలించడం సీమవాసుల్ని బాధిస్తోంది.
ఇదేమని ప్రశ్నిస్తే అమరావతిలో హైకోర్టు వుండడం వల్ల న్యాయ సంబంధమైన కార్యాలయాలన్నీ అక్కడే ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం అంటోంది. శ్రీబాగ్ అనే పెద్ద మనుషులు చేసుకున్న ఒప్పందం ప్రకారం రాయలసీమకు రాజధాని లేదా హైకోర్టు ఇవ్వాలి. కానీ శ్రీబాగ్ ఒప్పందాన్ని గౌరవించే పాలకులు లేరు. అన్నీ అమరావతిలోనే ఏర్పాటు చేస్తున్నారనే భావన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజానీకంలో వుంది. అయితే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో జనం ఉన్నారు.
జగన్ రెడ్డి ప్రభుత్వం లో కృష్ణ వాటర్ బోర్డు ని విశాఖ లో పెట్టాలనుకొన్నప్పుడు.. నీ కలం నిద్రపోయిందా..
అయితే ఇప్పుడు కూడా నిద్ర కంటిన్యూ చేయి..
నీ రాతల వల్ల ఈ రాష్ట్రానికి గాని.. నీ జగన్ రెడ్డి కి గాని పైసా ప్రయోజనం లేదు..
correct bhayya.
మీకు ఎవడో దిస్లికె కొట్టాడు పాపం .. కృష్ణ వాటర్ బోర్డు నదికి కానీ కనీసం దాని పరివాహక ప్రాంతం తో సంబంధం లేని వైజాగ్ కి తీసుకుని వెళ్లడం కరెక్ట్ అని ఉద్దేశము కాబోలు .. అన్న ఏమి చేసిన రైట్ వీళ్ళకి .. బుర్ర తో ఆలోచించారు ..
మీకు ఎవడో దిస్లికె కొట్టాడు పాపం .. కృష్ణ వాటర్ బోర్డు నదికి కానీ కనీసం దాని పరివాహక ప్రాంతం తో సంబంధం లేని వైజాగ్ కి తీసుకుని వెళ్లడం కరెక్ట్ అని ఉద్దేశము కాబోలు .. ..
మూడు రాజధానులు అనే పదం వాడకుండా… అభివృద్ధి వికేంద్రీకరణ అనే పదం వాడి ఉంటే ఎవడికీ అభ్యంతరం ఉండేది కాదు. పనికిమాలిన పనులు చేసి ఇప్పుడు ఏడిస్తే ఏంలాభం?
హైకౌర్ట్ ఒక చొట లొకాయుత్త మరొక చొటా ఎమిటిరా అయ్యా! అసలు అది సాద్యమెనా?
రాజదాని అమరవతి లొ పెడుతున్నారు అనె అనాడు చంద్రబాబు కెంద్రం ఇచ్చిన అనెక ప్రతిష్టత్మక కెంద్ర సంస్తలని, ప్రతిష్టత్మక విద్యా సంస్తలని, రాష్త్రం లొ అన్ని ప్రంతాలలొ పెటారు.
.
IIT –Tirupati
IIIT – Sri City
IIIT –Kurnool
IISER – Tirupati
ICI ((Culinary Institute) –Tirupati
Central University of Andhra Pradesh – Anantapur
IIM- Visakapattanam
IIPE (Petroleum and Energy) – Visakapattanam
IME (Maritime University) – Visakapattanam
ISO (Institute of Oceanography) – – Visakapattanam
IITTM – Nellore
NIT – Tadepalligudem
IIFT – Kakinad
Central Tribal University of Andhra Pradesh – Vizianagaram
NACITN – (Academy of Customs Indirect Taxes and Narcotics) – Anantapur
vc available 9380537747
vc estanu 9380537747
హైకౌర్ట్ ఒక చొట లొకాయుత్త మరొక చొటా ఎమిటిరా అయ్యా! అసలు అది సాద్యమెనా?
రాజదాని అమరవతి లొ పెడుతున్నారు అనె అనాడు చంద్రబాబు కెంద్రం ఇచ్చిన అనెక ప్రతిష్టత్మక కెంద్ర సంస్తలని, ప్రతిష్టత్మక విద్యా సంస్తలని, రాష్త్రం లొ అన్ని ప్రంతాలలొ పెటారు.
.
IIT –Tirupati
IIIT – Sri City
IIIT –Kurnool
IISER – Tirupati
ICI ((Culinary Institute) –Tirupati
Central University of Andhra Pradesh – Anantapur
IIM- Visakapattanam
IIPE (Petroleum and Energy) – Visakapattanam
IME (Maritime University) – Visakapattanam
ISO (Oceanography) – – Visakapattanam
IITTM – Nellore
NIT – Tadepalligudem
IIFT – Kakinada
Central Tribal University of Andhra Pradesh – Vizianagaram
NACITN – – Anantapur
IIT –Tirupati
IIIT – Sri City
IIIT –Kurnool
IISER – Tirupati
ICI ((Culinary Institute) –Tirupati
Central University of Andhra Pradesh – Anantapur
IIM- Visakapattanam
IIPE (Petroleum and Energy) – Visakapattanam
IME (Maritime) – Visakapattanam
ISO (Oceanography) – – Visakapattanam
IITTM – Nellore
NIT – Tadepalligudem
IIFT – Kakinada
Central Tribal University of Andhra Pradesh – Vizianagaram
NACITN – – Anantapur
IIT –Tirupati
IIIT – Sri City
IIIT –Kurnool
IISER – Tirupati
ICI (Culinary ) –Tirupati
Central University of Andhra Pradesh – Anantapur
IIM- Visakapattanam
IIPE – Visakapattanam
IME – Visakapattanam
ISO – – Visakapattanam
IITTM – Nellore
NIT – Tadepalligudem
IIFT – Kakinada
Central Tribal University of Andhra Pradesh – Vizianagaram
NACITN – – Anantapur
పేర్లు బాగున్నాయి…. వీటిలో.. ఎన్ని పనిచేస్తున్నాయి? ఐఐటీ తిరుపతి క్యాంపస్ SVU లో కాస్త స్థలం తీసుకుని పెట్టుకున్నారు.. ఆపరేషన్స్ మొదలయ్యాయి లేదో తెలియదు.
ఈ ఒక్కటి తప్పితే.. మిగతావి.. ఎన్ని నెరవేరాయి? నిజాలు మాట్లాడుకోవాలి కాసేపు. ఊరికే.. అవిచేసాం ఇవి ఇచ్చేశాం అనేకంటే.. గ్రౌండ్ లెవెల్ లో ఎన్ని జరిగాయో చెప్పాలి.
ఒరి యెర్రి బాగులొడా!
IIT, NIT, IIM, IISER, IIITDM – Kurnool, IIIT-Sricit, Central University of AP, IIFT, IMU, ఆని వాటి వాటి campus లు పూర్తి అయ్యి అక్కడె నడుస్తున్నాయి. కనీసం రాసె ముందు కొంచం అన్నా తెలుసొని రాయి.
మెడికల్ కాలేజీలు, పోర్టులు,. ఎక్కడ వొచ్చాయో .. గ్రౌండ్ లెవెల్ లో ఎన్ని ఓపెన్ అయ్యాయో కూడా చెప్పండి .. ఆపరేషన్స్ ఎన్ని స్టార్ట్ చేశాయో కూడా చెప్పండి ..
న్యాయ వ్యవస్థ కి సంబంధించి అన్ని కార్యాలయాలు ఒక్క చోట ఉండటం సమంజసం.
Enni acres kinnav ra
సీమ కు అన్యాయం అంటే కృష్ణ బోర్డు కర్నూల్ లోనో, విజయవాడ లోనో పెట్టాలి. కాని అసలు సంబంధం లేని వైజాగ్ లో పెట్టాడు…ఇది అసలు అన్యాయం
2019 lo jagan ni gelipinchadame AP prajalau chesina peddatappu
మారండి రా బాబు..
జనాలు ఛీ కొట్టిన వాటిమీదే ఇంకా ఎంతకాలం బ్రతుకుతారు
శ్రీబాగ్ ఒప్పందం అంటే.. నిన్న మొన్న పుట్టిన.. భ్రమరావతి రియల్ ఎస్టేట్ వెంచర్ అనుకున్నా వా చరిత్ర తెలుసుకో
అన్నియ యామి పీకాడో సీమ కి చెప్పండి.. తర్వాత భ్రమలు తొలగిపోతాయి
Avi pettindi Jagan era errrihoooka
చరిత్ర ది ఏముందిలే రెడ్డి.. చింపేస్తే చిరిగిపోతుంది..
మన మహామేతగాడిని ఎన్నికల ముందు షెడ్ లో పడేసి.. ఎన్నికలయ్యాక 11 సీట్లు వచ్చేసరికి.. అదే మహామేతగాడికి దుమ్ము దులిపి వీధి గుమ్మానికి కట్టుకున్నారు కదా..
శ్రీభాగ్ ఒప్పందం కి ఒక చట్టం.. పవిత్రత లేవు.. ఒకప్పుడు పెద్ద మనుషులు కూర్చుని మాట్లాడుకున్నారు..
అది ఫాలో కావాలనే ఒప్పందం లేదు.. అందుకే చట్టం చేయబడలేదు..
కానీ అమరావతి కి ఒక చట్టం ఏడ్చింది.. ఆ చట్టానికి విరుగుడు నీ జగన్ రెడ్డే కనుక్కోలేక చేతులెత్తేశాడు.. ఆ తర్వాత జనాలు నీ జగన్ రెడ్డి చేతులు నరికేశారనుకో.. అది వేరే టాపిక్..
మీకు అవసరం అయినప్పుడు.. శ్రీభాగ్ అంటారు.. అవసరం పోతే.. ఏ ఒప్పందాలు గుర్తుండవు..
ఈ శ్రీభాగ్ ఒప్పందాలు కోర్టుల్లో నిలబడవు.. కావాలంటే నీ జగన్ రెడ్డి పాలస్ గుమ్మానికి వేలాడదీసుకోండి .. మాకు ఏ సమస్యా లేదు..
//ఎన్నికలయ్యాక 11 సీట్లు వచ్చేసరికి//
ఎవరిని ఎవరు ఓడించారో.. తేలుద్దాం!
ఈ సోళ్లంతా ఎందుకు కానీ.. ఈసారి జమిలి ఎన్నికలకు.. బాలట్ పేపర్ వోటింగ్ పెట్టండి ర.. చాలు..నువ్వు చెప్పేది నిజం అని ఒప్పుకుంటారు ఆంధ్ర ప్రజలంతా…!
ఆల్రెడీ క్లియర్ గా చెప్పాను..
2019 లో ఈవీఎం లకు ఓకే.. ఎందుకంటే మన జగన్ రెడ్డి గెలిచాడు కాబట్టి..
2024 కి వచ్చేసరికి బ్యాలట్ కావాలని ఏడుపు.. ఎందుకంటే.. మన జగన్ రెడ్డి ని చిత్తు చిత్తు గా ఓడించారు కాబట్టి..
2019 ఎన్నికలయ్యాక.. ఈవీఎం లు వాటి గొప్పతనం గురించి.. ఒక మహా కవి జగన్ రెడ్డి ఏమన్నాడో తెలుసా..
యు ట్యూబ్ లింక్ పంపనా..?
నీలాగా కాపీ పేస్ట్ కామెంట్స్ పెట్టను .. విషయం క్లియర్ గా చెపుతున్నా..
బ్యాలట్ పద్ధతి కావాలంటే.. ఈవీఎం లు హ్యాక్ చేయొచ్చు అని కోర్ట్ కి సాక్ష్యాధారాలతో నిరూపించాలి..
మీరు నిరూపించలేని రోజు వరకు .. భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు జరుగుతాయి.. జరుగుతుంటాయి..
మీరు గెలిచినప్పుడు ఒక పద్దతి… మీరు ఓడినప్పుడు మీకు నచ్చిన పద్ధతి.. మార్చుకొంటూ పోవడానికి.. ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదు.. ప్రజలు ఎన్నుకొన్న ప్రజాస్వామ్య ప్రభుత్వం..
గ్రాడ్యుయేట్ ఎన్నికలు బ్యాలట్ పద్ధతిలోనే కదా జరుగుతున్నాయి.. మరి వైసీపీ ఎందుకు తప్పుకుంది..
నీకు సిగ్గుండాలి.. ఇలా జగన్ రెడ్డి సంకలు నాకి.. ఇక్కడ సొల్లు కామెంట్స్ రాయడానికి..
ఆల్రెడీ క్లియర్ గా చెప్పాను..
2019 లో ఈవీఎంలకు ఓకే.. ఎందుకంటే మన జగన్ రెడ్డి గెలిచాడు కాబట్టి..
2024 కి వచ్చేసరికి బ్యాలట్ కావాలని ఏడుపు.. ఎందుకంటే.. మన జగన్ రెడ్డి ని చిత్తు చిత్తు గా ఓడించారు కాబట్టి..
2019 ఎన్నికలయ్యాక.. ఈవీఎంలు వాటి గొప్పతనం గురించి.. ఒక మహా కవి జగన్ రెడ్డి ఏమన్నాడో తెలుసా..
యు ట్యూబ్ లింక్ పంపనా..?
నీలాగా కాపీ పేస్ట్ కామెంట్స్ పెట్టను .. విషయం క్లియర్ గా చెపుతున్నా..
బ్యాలట్ పద్ధతి కావాలంటే.. ఈవీఎంలు హ్యాక్ చేయొచ్చు అని కోర్ట్ కి సాక్ష్యాధారాలతో నిరూపించాలి..
మీరు నిరూపించలేని రోజు వరకు .. భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు జరుగుతాయి.. జరుగుతుంటాయి..
మీరు గెలిచినప్పుడు ఒక పద్దతి… మీరు ఓడినప్పుడు మీకు నచ్చిన పద్ధతి.. మార్చుకొంటూ పోవడానికి.. ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదు.. ప్రజలు ఎన్నుకొన్న ప్రజాస్వామ్య ప్రభుత్వం..
గ్రాడ్యుయేట్ ఎన్నికలు బ్యాలట్ పద్ధతిలోనే కదా జరుగుతున్నాయి.. మరి వైసీపీ ఎందుకు తప్పుకుంది..
నీకు సిగ్గుండాలి.. ఇలా జగన్ రెడ్డి సంకలు నాకి.. ఇక్కడ సొల్లు కామెంట్స్ రాయడానికి..
2014, 2019 లో Jagan ఒంటరి గానే వచ్చాడు.. 2019 లో బొల్లి మోడీ తో సున్నం పెట్టుకుని ఒంటారిగానే వచ్చాడు.. కానీ ఈసారి 2024లో .. MODI కాళ్ళు పట్టుకుని పప్పు గాడిని పంపి.. అమిత్ షా appointment కోసం నెల రోజులు చెప్పులు అరిగేలా తిరిగి.. కాళ్ళు పట్టుకుని.. తప్పయిపోయింది అని ప్రాధేయపడి.. పావలా ను పంపి.. పొత్తు కుదిర్చి ఎలక్షన్ కమిషన్ ను Manage చేసుకుని న్యాయస్థానాలను Postal Ballot విషయం లో Manage చేసుకుని చివరకు యంత్రాలను Preprogram చేసుకుని గెలిచాడు!
అయితే ఏమంటావ్..
2024 లో చంద్రబాబు ని .. అతని పొత్తులను ప్రజలు ఆమోదించారు.. సింగల్ సింహం జగన్ రెడ్డి ని బెంగుళూరు కి తరిమేశారు.. గెట్ లాస్ట్ అన్నారు..
నువ్వు సింగల్ గా వస్తే ఏంటి.. మందిని వేసుకొని వస్తే ఏంటి.. 11 మందికే బొక్క బోర్లా పడ్డాక..
ఈవీఎంలలో మతలబులు ఉంటె.. నిరూపించి.. ఇక్కడ వాగాలి..
గాలి కబుర్లు చెపుతూ బతికేస్తే.. ఆతుముక్క కూడా ఊడదు .. 2029 లో మళ్ళీ ఓడిపోతారు.. మీ బతుకులింతే..
మరి నేను కూడా.. నీకు.. యు ట్యూబ్ లింక్ పంపనా మీ బొల్లి గాడే.. ఈవీఎంలు హ్యాక్ చేయొచ్చు అని.. చెప్పిన వీడియో? మరి.. వాడే.. ఆ మాట చెప్పి.. ఈ రోజు.. బాలట్ అనే భయపడుతున్నాడేమి?
నాకు సిగ్గనేది ఉంది కాబట్టే.. ఏదో ఒకటి అర.. పేజీలలో.. మెసేజ్ లు పెట్టి వదిలేస్తుంటాను.. నువ్వేమో.. ప్రతి పేజీలో.. ఇదే పని అన్నట్టు .. సిగ్గు మరిచిపోయి.. సిగ్గులేని రాతలు. భూ తులు రాసుకుంటూ… ఇక్కడే ఇదే పని పాటా అనుకుంటూ… ఉండిపోయావ్ అది తేడా!
ఈవీఎంలు హ్యాక్ చేయొచ్చని ఎవరు చెప్పినా .. అది నిరూపించాకే.. బ్యాలెట్ పద్ధతిని రేసీఓంఎంను చేయాలి..
మనం గెలిచినప్పుడు .. అంతా ఓకే.. ఓడిపోయాక.. ఏడవటం.. మీ లాంటి వాళ్ళకే చెల్లు..
నేను ఎలా కామెన్స్ రాసుకొంటే నీకెందుకు.. నీకొచ్చిన నష్టం ఏమిటి.. నా భూతులు చదువుతూ ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు.. నీతులు చెప్పడానికి తయారయిపోయావు..
బ్యాలట్ పద్ధతినే ఎన్నుకొంటే.. దానికి కూడా “సిద్ధం”..
అంతేగాని.. మీ జగన్ రెడ్డి కోరుకున్నాడు కదా అని.. నీకోసం పద్ధతులు మార్చుకోరు..
మీ బొల్లి చెప్తున్నాడు విను… ఈవీఎంలు..హాక్ చెయ్యొచ్చట…! మరి…అదే.. ఫాలో అయినట్టున్నాడు.. మోడీ తో కలిసి.
ప్రజాస్వామ్యాన్ని .. కాపాడటానికి ఈవీఎంలు వుండకూడదట… దేశమంతా చర్చ జరగాలట.. మరి.. బాలట్ పేపర్లు కావాలని.. ఒప్పుకోదు ఏంటి?
youtube.com/watch?v=DtNxI6LiHO8&pp=ygUMQ0JOIEVWTSBoYWNr
రెడ్డి గారు..
మీరు నా కామెంట్స్ పూర్తిగా చదవకుండా.. ఆవేశం తోనో.. కుళ్ళుమోతుతనంతోనో రిప్లైలు ఇస్తున్నారు..
ఇలా ఎంతకాలం రాసినా.. నా కామెంట్స్ చదివి రిప్లై ఇవ్వకపోతే.. కొండెర్రిపప్పలే అవుతుంటారు మీరు..
మళ్ళీ ఒకసారి నా కామెంట్స్ చదివి రిప్లై ఇవ్వండి..
People rejected Jagan for TUGLAK three capitals, even vizag people did this. Still calling bhramaravatgi. Seems you people didn’t learned lessons still.
ఎవరిని ఎవరు ఓడించారో.. తేలుద్దాం!
ఈ సోళ్లంతా ఎందుకు కానీ.. ఈసారి జమిలి ఎన్నికలకు.. బాలట్ పేపర్ వోటింగ్ పెట్టండి ర.. చాలు..నువ్వు చెప్పేది నిజం అని ఒప్పుకుంటారు ఆంధ్ర ప్రజలంతా…!
mana makiredi purush reddi bayataki ravale ?
Asalu seemanu nasanam chesinde YS redlu
YS inka Jagan seemaki yemi chesadu?
500 kotlu Rishikonda komapaki pettebadulu seema lo kattukovacchuga Kompa?
అది వాడి కొంప అయ్యుంటే.. బెంగళూరు లోనో.. పులివెందుల లోనో… కట్టుకునే వాడు.. అది.. పర్యాటకశాఖ అధీనం లో ఉండే.. గెస్ట్ హౌస్ విశాఖ కు ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరిగినప్పుడు వారికి ఖరీదైన స్టార్ హోటల్లలు విడిది ఏర్పాటు చేసి ప్రైవేట్ హోటళ్లకు డబ్బు ఇచ్చుకోవటం కంటే.. ఇలా ప్రభుత్వ సొమ్ముతో ఎప్పటికి ఉండిపోయేలా.. విడిది కోసం ఏర్పాటు చేసిన భావన సముదాయం. అయినా.. వాడు.. దిగిపోయిన.. మీలా Temporary బిల్డింగ్స్ చిన్న వానకు కారిపోయే.. భవనాలు.. కట్టలేదు అది.. 15000 రూపాయలు per Sq ఫీట్ కి ఖర్చు పెట్టి. 2014 -2016 లో.. 1250 నుండి 1500 మాత్రమే.. ఖర్చయ్యే దానికి 10 రేట్లు ఎక్కువ ఖర్చు పెట్టి.. L&T వాడు బొల్లి గాడు కలిసి.. దొబ్బేసి.. చివరికి హైదరాబాద్ లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఉచితంగా కట్టించి ఇచ్చినట్టు ఇప్పుడు హైదేరాబద్ లో.. బొల్లిగాడికి ఇల్లు కట్టించి ఇచ్చారు! నిజాలు తెలుసుకోవాలి.
Doola teerindi Seema vallaki🤣
special gift by NDA govt…🤣🤣🤣
vc estanu 9380537747
vc estanu 9380537747
vc available 9380537747
వాడు చెబితే చెప్పాడు, కనీసం నీకైనా భుద్ధి ఉండక్కరలేదా ఇక్కడ రాయడానికి