అధికారంలోకి రావడం కోసం ప్రజలకు ఉచిత పథకాలు అలవాటు చేశాయి అన్ని రాజకీయ పార్టీలు. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన పార్టీకి ఆ ఉచిత పథకాల హామీలే గుదిబండలవుతున్నాయి. చివరకు, ప్రభుత్వం వాటిని అమలు చేయలేక సతమతమవుతోంది.
కర్ణాటకలో ఇదే పరిస్థితి ఉంది. ఆ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఐదు గ్యారంటీల పేరుతో ఉచిత హామీలు ఇచ్చింది. వాటిని అమలు చేయలేక తిప్పలు పడుతోంది. ఆ ఐదు ఉచిత పథకాలతో ప్రజలు తృప్తి పడటం లేదు. ఇంకా ఉచితాలు కావాలని అడుగుతున్నారు.
దేనికీ డబ్బులు ఖర్చు చేయకుండా బతుకులు వెళ్లదీయాలని ప్రజలు అనుకుంటున్నారు. కర్ణాటక ఉపముఖ్యమంత్రి శివకుమార్ ఇదే విషయం చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు. “అన్నీ ఉచితంగా ఇస్తే పాలన సాగేదెలా?” అని ప్రశ్నించారు. ఇప్పటికే ఐదు గ్యారంటీలతో కోట్లాదిమందికి ప్రయోజనం కలిగించామని, ఇంకా ఉచితాలు కావాలంటే పరిపాలన ఎలా సాగుతుందని ఆవేదన చెందారు.
“ఇప్పటికే కరెంటు ఉచితంగా అందిస్తున్నాం. కావేరి వాటర్ కూడా ఫ్రీగా ఇవ్వాలంటే ఎలా?” అని ప్రశ్నించారు. “నీటికి ఎంతో కొంత బిల్లు చెల్లించాలి కదా?” అని అన్నారు. జలమండలికి ఏటా వెయ్యి కోట్ల నష్టం వస్తోందని చెప్పారు. కాబట్టి వాటర్ చార్జీలు పెంచడం తప్పనిసరి అని తెలిపారు. మరోపక్క, ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు పెంచాలని ఒత్తిడి చేస్తున్నారు.
కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రభుత్వం కోసం భారం అవ్వడంతో దాన్ని కొనసాగించేందుకు వేరే బస్సుల్లో చార్జీలు పెంచింది. ఏ పథకం పరిస్థితి అయినా, చివరకు వచ్చేసరికి ఇలాగే ఉంటుంది.
పథకం ప్రవేశపెట్టినప్పుడు ఉచితమని ప్రకటించే ప్రభుత్వం, తరువాత అనేక నిబంధనలు పెడుతుంది. లబ్ధిదారుల సంఖ్యలో కోతలు పెడుతుంది. ఉచిత పథకాలు ఎప్పటికైనా ప్రభుత్వానికి డేంజర్ బెల్స్ మోగిస్తాయి. తెలంగాణలోనూ ఎప్పటికైనా ఈ పరిస్థితి రాదని చెప్పగలమా?
If freebies only given to poor people is not problem but poor definition is real problem….
India is a below poverty country so by default all people are poor
KonidNarananda marichav bro
Red book joker, vaadi Abba 2 acre aasami but recently declared as richest cm..ade raa musali nakka cbn
Government janam notlo mudda petti muddi kadigina kooda jananiki satisfaction vundadu ra. That is human psychology. Anduke welfare schemes useless anedi. Support evadiki ivvali entha ivvali ane distinction marchipothe inthe mari.
Government janam notlo mudda petti muddi kadigina kooda jananiki satisfaction vundadu ra. That is human psychology. Anduke welfare schemes useless anedi.
Even if Government uses a spoon to feed them and wipes their back even then public will be dissatisfied. That is why welfare schemes are waste.
Welfare schemes if properly implemented will solve the hunger of BPL people. However, it should be given based on economy status..
somany poor people we see everyday everywhere
ఆలా అనొద్దు. మీ ముందరి పరిపాలన అధ్వాన్నం అనాలి. ఎన్ని సంత్సరాలు విషనరీ అయితే ఏంటి కనీసం అప్పులతో రాష్ట్రము ఉంది సూపర్ సిక్స్ కి ఇంత బడ్జెట్ కావాలి. ఆల్రెడీ గత 5yrs 10L కోట్లు అప్పు అని మోత మోగించాము ఎలా ఇస్తాం అన్న ఆలోచన లేదు. వర్తమానము ఏమిటో తెలియదు కానీ జరగబోయే భవిషత్తు ఊహిస్తారుట! ఒట్టు నమ్మండి.
చేతకాని నాయాళ్ళు ఇలానే మాట్లాడతారు..
మా “A1పథకాల పితామహుడు” మేనిఫెస్టో లో చెప్పినవి నూటికి 99.9% అమలు చేసి ప్రతీ ఇంటికీ, ప్రతీ ఒంటికి మేలు చేసి ఆంధ్రలో పేదల0దరినీ కోటేశ్వరుల్ని చేసాడు..30 ఏళ్ళుకి సరిపడా ఏరిగాడు తెలుసా?? మీరూ ఉన్నారు.. పోయి ఎలహంకా ప్యాలెస్ లో…….
మాట తప్పని, మడమ తిప్పని మా “A1పథకాల పితామహుడి” దగ్గర ట్యూషన్ కి వెళ్ళండి. ఎన్ని కష్టాలున్న పథకాలు ఎలా అమలు చెయ్యొచ్చో చెబుతాడు.
జగన్ రెడ్డి లాగ ఉచితాలు కొద్దిమంది రెడ్లకి మాత్రమే అమలు చేయాల్సింది అప్పుడు ఓడిపోయినా డబ్బు మిగుల్తది , లండన్ లో చదివించొచ్చు , ప్రేత్యేక విమానంలో ప్రపంచాన్ని చుట్టేయొచ్చు
తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ
ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు