బుల్లెట్ రైలుతో అమరావతి మీద స్పెషల్ ఫోకస్!

అమరావతిని అద్భుత నగరంగా తీర్చిదిద్దే క్రమంలో మరో కీలక అంశంపై చంద్రబాబు ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు.

చంద్రబాబునాయుడు ప్రభుత్వం రాష్ట్రంలో తతిమ్మా వ్యవహారాల మీద ఎంత శ్రద్ధగా దృష్టి కేంద్రీకరిస్తున్నదో చెప్పలేం గానీ.. అమరావతి మీద మాత్రం చంద్రబాబునాయుడు తన శక్తియుక్తులన్నీ సంపూర్ణంగా కేంద్రీకరిస్తున్నారు. అమరావతిని ఆయన తొలినుంచి చెబుతున్నట్టుగా ఒక అద్భుత నగరంగా నిర్మించడానికి అనేక రకాల వ్యూహాలను అమలు చేస్తున్నారు.

అమరావతి మీద చంద్రబాబునాయుడు పెడుతున్న ఫోకస్ వలన.. ఇతర ప్రాంతాల అభివృద్ధి కుంటుపడకుండా ఉన్నంత వరకు ఇదంతా చాలా అందంగా ఉంటుంది. లేకపోతే.. తేడా కొడుతుంది. ఏది ఎలా ఉన్నప్పటికీ.. అమరావతిని అద్భుత నగరంగా తీర్చిదిద్దే క్రమంలో మరో కీలక అంశంపై చంద్రబాబు ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. అమరావతికి బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు ఈ అయిదేళ్ల పదవీకాలంలోనే శంకుస్థాపన చేయాలనే నిశ్చయంతో ఆయన ఎంపీలకు దిశానిర్దేశం చేస్తున్నారు.

పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలందరితోనూ ఒక భేటీ నిర్వహించారు. ఆ సమావేశంలో మాట్లాడుతూ.. అమరావతి నగరాన్ని హైదరాబాదు, బెంగళూరు, చెన్నైలతో అనుసంధానిస్తూ బుల్లెట్ రైలు ప్రాజెక్టు వీలైనంత త్వరగా కార్యరూపం దాల్చేలాగా.. ఎంపీలు కృషి చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. నిజంగానే బుల్లెట్ రైలు కూడా జతచేరితే.. ఆయన చెబుతున్నట్లుగా ఈ మూడు నగరాలతో అనుసంధానం అయితే.. అమరావతి మరింత గొప్పగా వెలుగొందడం గ్యారంటీ.

అయితే చంద్రబాబునాయుడు ఫోకస్ కేవలం అమరావతి మాత్రమే కాకూడదు. గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన పొరబాటు అదే. ఆయన సంక్షేమ పథకాలకు ప్రజలకు డబ్బులు ఇవ్వడం చేస్తే చాలు అన్నట్టుగా వ్యవహరించారు. అది తన పరమ లక్ష్యంగా భావించుకుంటూ అందుకోసం అప్పులే చేశారో.. వ్యూహాత్మకంగా వ్యవహరించారో.. ఏదైతేనేం.. ఏ నెల కూడా ఏ సంక్షేమ పథకానికి కూడా కొరత రాకుండా మాట నిలబెట్టుకున్నారు. కానీ పరిపాలన అంటే అదొక్కటే కాదు. ఇంకా చాలా విషయాలను సమన్వయం చేసుకుంటూ అన్నింటిపై దృష్టి పెట్టాలి.. అని ప్రజలు ఎన్నికల్లో ఆయన పాలనను తిప్పికొట్టారు.

ఆ అనుభవం నుంచి చంద్రబాబు పాఠం నేర్చుకోవాలి. రాష్ట్రం అంటే అమరావతి ఒక్కటే కాదు. ఆయన పరిశ్రమల గురించి ప్రాజెక్టుల గురించి ఎన్నయినా చెబుతుండవచ్చు గానీ.. అమరావతి విషయంలో పురోగతి కనిపించినట్టుగా మిగిలిన ఏ మాటల్లోనూ పురోగతి లేదన్నది సత్యం. ఈ నేపథ్యంలో చంద్రబాబునాయుడు అమరావతిపై పాటు అన్ని ప్రాంతాలపై ఫోకస్ పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.

49 Replies to “బుల్లెట్ రైలుతో అమరావతి మీద స్పెషల్ ఫోకస్!”

  1. మిం??గ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె అని ఎందుకు అన్నారో! 50 లక్షల పైచిలుకు హైదరాబాద్ కి వలస బాట పట్టిన వారు ఎంతమంది వెనకకు వచ్చి వ్యవసాయం లేదు ఏదన్న పని చేసుకుంటున్నారు AP లో. స్వల్పం గ పెరిగిన రిజిస్ట్రేషన్ చార్జెస్ అని సన్నాయి నొక్కులు . ఇప్పుడు రావా లెక్కలు రోజుకి ఇన్ని రెజిస్ట్రేషన్స్ జరుగుతాయి మొత్తం ఇంత భారం ప్రజల మీద అని. ముందరివాడు ఎలాగూ మొ .. ఇప్పుడు మొత్తం పు… అంతే తేడా!

      1. కనీసంరోడ్లు వెయ్యడానికి కూడా పనికిరాని ప్రాంతం లో మనోడు “11 ఎకరాల్లో ప్యాలెస్”

        ఎందుకు, ఎలా కట్టుకున్నాడు?? దానికి కొట్లాది ప్రజల డబ్బుతో 30 అడుగుల iron ఫెన్సింగ్ ఎందుకు?? ప్యాలెస్ లో సచివాలయం & తిరుమల సెట్టింగు లెందుకు వేసుకున్నాడు??

    1. ఆంధ్రుల డబ్బుతో కట్టిన సాక్షి ఆఫీస్ , సాక్షి మీడియా ఛానల్ ఇప్పటికి హైదరాబాద్ నుండి ఆంధ్ర కి రాలేదు అలాంటిది వలస వెళ్లిన వాళ్ళు ఎలా వస్తారు దీనినే పాలెగాళ్ళ మీసాలకి సంపెంగ నూనె అంటారు

  2. దావోస్ వెళుతున్నాం, కోట్లకు కోట్లు పెట్టుబడులు తెస్తున్నాం. నేషనల్ టీవీలో ప్రచారం చేయండి. మన జాకీ ఛానెల్స్ లో ఉదరగొట్టేయండి entha డబ్బు కార్చు అయిన పర్వాలేదు

    దావోస్ హోటల్ లోని అన్ని గదుల కిటికీ అడ్డాలు పగిలిపోయాయి. -12 డిగ్రీలా చలి. అయినా కూడా ఆకుంటుత దీక్షతో చంబా గారు కట్ డ్రాయర్ పైనా కూర్చి ఆలోచన చేస్తున్నాడు ఎలా జనాలకి కాకమ్మ కబుర్లు చెప్పాలి అని.

    ఉదయం మిగిలిన అధికారులు లేట్ గా లేచి చూస్తే వీవీఐపీ గదిలో లేరు, కంగారు పడిపోయి ఫోన్ లు చేస్తే దావోస్ అధికారులు చెప్పరు

    ఇక్కడెవరో జనాలు లేవకుండానే స్టాల్ కూర్చోని బిల్డప్ కొడుతున్నాడు అని

    అధికారులు పరుగు పరుగు నా వెళ్లి చూస్తే అంత చలిలో బట్టలు లేకుండా మన చంబు కూర్చోని రెడ్బుక్ పట్టుకొని జనాలకోసం వేచి చూస్తున్నాడు

    కట్ చెస్తే

    కాళీ చేతులతో తిరిగి వచ్చి అంటాడు, అసలు మీకు ఎవరు చెప్పరు దావోస్ వెళితే పెట్టుబడులు వస్తాయనీ ?

  3. పథకాలు ఇచ్చి మాట నిలబెట్టుకున్నాడా?? యా ఊర్లో??

    పథకాల పేరుచెప్పి 11 లచ్చల్ కోట్లు అప్పు తెచ్చాడు కానీ అందులో నుండి 3 లచ్చల్ కోట్లు మాత్రమే పంచానని చెప్పాడు.. మరి మిగతా 8 లచ్చల్ కోట్లు ఎక్కడ రా లెవెన్ మోహిని??

    1. ఇప్పుడు ప్రభుత్వం చంపూ గాడిదేగం జి లో దమ్ముంటే నిజంగా వాడి అమ్మ పాలు అమ్మీ ఏకరాలకు ఏకాలు పొలం హైదరాబాద్ లో సంపదిస్తే కనిపెట్టాలి 8 లక్షలు కోట్లు ఏమయ్యయో అని,

    2. జి లో దమ్ముందా చంబేశ్వర్. సెంట్రల్ లో కూడా నీ పవర్ ఇ కదా , కనుక్కోవాలి 8 లక్షలు కోట్లు ఏమయ్యాయి , అసలు నిజం గా 10 లక్షలు కోట్లు జగ్గులు తెచ్చాడా , లేక ప్యాకేజీ స్టార్ కి ఇచ్చారా , అసలు ఏమయ్యాయి . అసలు మోడీ ప్రభుత్వం జగ్గుల్ కి 10 లక్షలు కోట్లు ఇచ్చినప్పుడు , ఇప్పుడు నీకెందుకవ్వడం లేదు , ?

    3. జి లో దమ్ముందా చంబే’శ్వర్. సెంట్రల్ లో కూడా నీ పవర్ ఇ కదా , కనుక్కోవాలి 8 లక్షలు కోట్లు ఏమయ్యాయి , అసలు నిజం గా 10 లక్షలు కోట్లు జగ్గు’లు తెచ్చాడా , లేక ప్యాకేజీ స్టార్ కి ఇచ్చారా , అసలు ఏమయ్యాయి . అసలు మోడీ ప్రభుత్వం జగ్గుల్ కి 10 లక్షలు కోట్లు ఇచ్చినప్పుడు , ఇప్పుడు నీకెందుకవ్వడం లేదు , ?

    4. జి లో దమ్ముం’uదా చంబే’శ్వర్. సెంట్రల్ లో కూడా నీ పవర్ ఇ కదా , కనుక్కోవాలి 8 లక్షలు కోట్లు ఏమయ్యాయి , అసలు నిజం గా 10 లక్షలు కోట్లు జగ్గులు తెచ్చాడా , లేక ప్యాకేజీ స్టార్ కి ఇచ్చారా , అసలు ఏమయ్యాయి . అసలు మోడీ ప్రభుత్వం జగ్గు;ల్ కి 10 లక్షలు కోట్లు ఇచ్చినప్పుడు , ఇప్పుడు నీకెందుకవ్వడం లేదు , ?

    5. దమ్ముం’uదా చంబే’శ్వర్. సెంట్రల్ లో కూడా నీ పవర్ ఇ కదా , కనుక్కోవాలి 8 లక్షలు కోట్లు ఏమయ్యాయి , అసలు నిజం గా 10 లక్షలు కోట్లు జగ్గులు తెచ్చాడా , లేక ప్యాకేజీ స్టార్ కి ఇచ్చారా , అసలు ఏమయ్యాయి . అసలు మోడీ ప్రభుత్వం జగ్గు;ల్ కి 10 లక్షలు కోట్లు ఇచ్చినప్పుడు , ఇప్పుడు నీకెం’దుకవ్వడం లేదు , ?

    6. జి లో దమ్ముం’uదా చంబే’శ్వర్. సెంట్రల్ లో కూడా నీ పవర్ ఇ కదా , కనుక్కోవాలి 8 లక్షలు కోట్లు ఏమయ్యాయి ,

      అసలు నిజం గా 10 లక్షలు కోట్లు జగ్గులు తెచ్చాడా ,

      లేక ప్యాకేజీ స్టార్ కి ఇచ్చారా , అసలు ఏమయ్యాయి .

      అసలు మోడీ ప్రభుత్వం జగ్గు;ల్ కి 10 లక్షలు కోట్లు ఇచ్చినప్పుడు , ఇప్పుడు నీకెందుకవ్వడం లేదు

    7. జి లో దమ్ముం’uదా చంబే’శ్వర్. సెంట్రల్ లో కూడా నీ పవర్ ఇ కదా , కనుక్కోవాలి 8 లక్షలు కోట్లు ఏమయ్యాయి ,

      అసలు నిజం గా 10 లక్షలు కోట్లు జగ్గులు తెచ్చాడా ,

      లేక ప్యాకేజీ స్టార్ కి ఇచ్చారా , అసలు ఏమయ్యాయి .

      అసలు మోడీ ప్రభుత్వం జgan కి 10 లక్షలు కోట్లు ఇచ్చినప్పుడు

      ఇప్పుడు నీకెందుకవ్వడం లేదు

    8. జి లో దమ్ముం’uదా చంబే’శ్వర్. సెంట్రల్ లో కూడా నీ పవర్ ఇ కదా , కనుక్కోవాలి 8 లక్షలు కోట్లు ఏమయ్యాయి ,

      అసలు నిజం గా 10 లక్షలు కోట్లు జ’గ్గుn తెచ్చాడా ,

      లేక ప్యాకేజీ స్టార్ కి ఇచ్చారా , అసలు ఏమయ్యాయి .

      అసలు మోడీ ప్రభుత్వం జగ్n 10 లక్షలు కోట్లు ఇచ్చినప్పుడు , ఇప్పుడు నీకెందుకవ్వడం లేదు

    9. దమ్ముం’uదా చంబే’శ్వర్. సెంట్రల్ లో కూడా నీ పవర్ ఇ కదా , కనుక్కోవాలి 8 లక్షలు కోట్లు ఏమయ్యాయి ,

      అసలు నిజం గా 10 లక్షలు కోట్లు జ’గ్గుn తెచ్చాడా ,

      లేక ప్యాకేజీ స్టార్ కి ఇచ్చారా , అసలు ఏమయ్యాయి .

      అసలు మోడీ ప్రభుత్వం జగ్n 10 లక్షలు కోట్లు ఇచ్చినప్పుడు , ఇప్పుడు నీకెందుకవ్వడం లేదు

    10. జి లో దమ్ముం’uదా చంబే. సెంట్రల్ లో కూడా నీ పవర్ ఇ కదా , కనుక్కోవాలి 8 లక్షలు కోట్లు ఏమయ్యాయి ,

      అసలు నిజం గా 10 లక్షలు కోట్లు జ’గ్గుn తెచ్చాడా ,

      లేక ప్యాకేజీ స్టార్ కి ఇచ్చారా , అసలు ఏమయ్యాయి .

      అసలు మోడీ ప్రభుత్వం జగ్n 10 లక్షలు కోట్లు ఇచ్చినప్పుడు , ఇప్పుడు నీకెందుకవ్వడం లేదు

    11. జి లో దమ్ముం’uదా చంబే’శ్వర్. సెంట్రల్ లో కూడా నీ పవర్ కదా , కను’క్కోవాలి 8 లక్షలు కోట్లు ఏమయ్యాయి ,

      అసలు నిజం గా 10 లక్షలు కోట్లు జ’గ్గుn తెచ్చాడా ,

      లేక ప్యాకేజీ స్టార్ కి ఇచ్చారా , అసలు ఏమయ్యాయి .

      అసలు మోడీ ప్రభుత్వం జగ్n 10 లక్షలు కోట్లు ఇచ్చినప్పుడు , ఇప్పుడు నీకెందుకవ్వడం లేదు

    12. సెంట్రల్ లో కూడా నీ పవర్ ఇ కదా , కనుక్కోవాలి 8 లక్షలు కోట్లు ఏమయ్యాయి ,

      అసలు నిజం గా 10 లక్షలు కోట్లు జ’గ్గుn తెచ్చాడా ,

      లేక ప్యాకేజీ స్టార్ కి ఇచ్చారా , అసలు ఏమయ్యాయి .

      అసలు మోడీ ప్రభుత్వం జగ్n 10 లక్షలు కోట్లు ఇచ్చినప్పుడు , ఇప్పుడు నీకెందుకవ్వడం లేదు

    13. జి లో దమ్ముం’uదా చంబే’శ్వర్. సెంట్రల్ లో కూడా నీ పవర్ ఇ కదా , కనుక్కోవాలి 8 లక్షలు కోట్లు ఏమయ్యాయి ,

      అసలు నిజం గా 10 లక్షలు కోట్లు జ’గ్గుn తెచ్చాడా ,

      లేక ప్యాకేజీ స్టార్ కి ఇచ్చారా , అసలు ఏమయ్యాయి .

      అసలు మోడీ ప్రభుత్వం జగ్n 10 లక్షలు కోట్లు ఇచ్చినప్పుడు , ఇప్పుడు నీకెందుకవ్వడం లేదు

    14. ఏమయ్యయి 8 లక్షలు కోట్లు. ప్రభుత్వం మీదే కదా చంబేశ్వర్, కనుక్కొరాడు,

      ప్యాకేజీ స్టార్ కి ఏమైన ఇచ్చారా?

      అసలు జగన్ ని నమ్మి ఎలా ఇచ్చాడు 12 లక్షల కోట్లు. మణి నీకెందుకు 11 పైసలు కూడా అప్పు పుట్టడం లేదు

  4. పథకాల పితామహుడి

    పథకాల అసలైన లబ్ధిదారు “పెళ్ళాం పేపర్”

    పరదా పాఠాటోప0 తో జిల్లాల్లో మీటింగ్ పెట్టి పిల్లలముందు భూతులుతిట్టి, జనవరి లో బటన్ నొక్కితే జూన్ లో, అదికూడా అరకొరగా జనాలకి వచ్చేవి.. కానీ మా “పెళ్ళాం పేపర్” కి మాత్రం బటన్ నొక్కకముందే ads రూపం లో టoచన్ గా వేల కోట్లు జమ అయ్యేవి తెలుసా??

  5. ఏమయ్యయి 8 లక్షలు కోట్లు. ప్రభుత్వం మీదే కదా చంబేశ్వర్, కనుక్కొరాడు,

    ప్యాకేజీ స్టార్ కి ఏమైన ఇచ్చారా?

    అసలు జగన్ ని నమ్మి ఎలా ఇచ్చాడు 12 లక్షల కోట్లు. మణి నీకెందుకు 11 పైసలు కూడా అప్పు పుట్టడం లేదు

  6. పథకాల అసలైన లబ్ధిదారు “పెళ్ళాం పేపర్”

    పరదా పాఠాటోప0 తో పోయి, జనవరి లో బటన్ నొక్కితే జూన్ లో, అదికూడా అరకొరగా జనాలకి వచ్చేవి.. కానీ మా “పెళ్ళాం పేపర్” కి మాత్రం బటన్ నొక్కకముందే ads రూపం లో టoచన్ గా వేల కోట్లు జమ అయ్యేవి తెలుసా??

  7. What goes comes around..

    when cbn did spread silently hatred on jagan govt and perhaps threatened with his media muscle from 2022-2024, no company looked forward to AP.

    now same story repeats just cbn is in power but companies won’t look into AP, why?

    fear of Jagan. what if Jagan also silently play the same game.

    cbn ki chukkalu..asale Vijay Sai reddy agriculture annadu.definitely that’s not what cbn thinks..

  8. ‘ఎం రో కామెంట్స్ ‘డిలీట్ చేస్తున్నావ్.. మండుతోందా??

    పథకాల “అసలైన లబ్ధిదారు “పెళ్ళాం పేపర్”

    పరదా పాఠాటోప0 తో జిల్లాల్లో పిల్లలముందు మీటింగ్ పెట్టి భూతులు నేర్పించి, జనవరి లో బటన్ నొక్కితే జూన్ లో, అదికూడా అరకొరగా జనాలకి వచ్చేవి.. కానీ మా “పెళ్ళాం పేపర్” కి మాత్రం బటన్ నొక్కకముందే ads రూపం లో టoచన్ గా వేల కోట్లు జమ అయ్యేవి తెలుసా??

  9. మాట తప్పని, మడమ తిప్పని “పథకాల పితామహుడు”

    మేనిఫెస్టో లో ఇచ్చిన అన్నీ హామీలు అమలు చేసి, పథకాల రూపంలో ప్రతీ ఇంటికీ, ప్రతీ ఒంటికి లక్షలు ఇచ్చి పేదలందరినీ కోటేశ్వరులని చేసిపారేసాడు తెలుసా??

    విద్య

    3 వేల కోట్లు ఖర్చు చేసి స్కూల్ గోడలకి రంగులు వేసి, ఉమ్మేస్తే 11 వేల కోట్లు ఖర్చు చేసి మరీ తీసేసాడు.. తెలుగు రాష్ట్రం లో తెలుగే లేకుండా చేసి, CBSE, ICSE, IBS స్టాండర్డ్స్ తో బైజుస్ బెండపూడి ఇంగ్లీష్ నేర్పించి pass percentage కస్టపడి తగ్గించి, డ్రాప్outs పెంచాడు తెలుసా??

    ఉద్యోగాలు & ఉపాధి

    11 లచ్చల్ ఉద్యోగాలు ఇస్తే కొంతమంది వాలంటీర్లేమో ఇంటింటికీ దూరి ఆడోళ్ళని ఫోటోలు తీసి బ్లక్మెయిల్ చేసి దోచుకున్నారు, మిగతావాళ్లు చెయ్యడానికి పనిలేక సచివాలయాల్లో మొబైల్ లో pub G ఆడుకుంటూ ఉల్లసంగా ఉత్సహంగా టైం పాస్ చేశారు.

    ఆభివృద్ధి

    చంద్రబాబు ఓకే రాజధాని అంటే మావోడు రాత్రి పగలు కష్టపడి పనిచేసి మూడు రాజధానులు కేవలం మూడే సంవత్సరాల్లో కట్టిపారేసి, సీఎం మార్నింగ్ కర్నూల్ కోర్టు కెళ్ళి, మధ్యాహ్నం అమరావతిలో అసెంబ్లీకి హాజరై, సాయంత్రానికి సచివాలయం కి వైజాగ్ చేరుకొని ఋషికొండ ప్యాలెస్ లో నైట్ పడుకునే చేసే విధంగా 3 క్యాపిటల్ సిటీస్ అభివృద్ధి చేశాం

    పోలవరం డ్యామ్ డిసెంబర్ 2021 లోనే కంప్లీట్ చేసి పారేసి, జాతికి అంకితం చేసి, కనీసం తాగునీరు కూడా లేని రాయలసీమకి ప్రతి ఎకరాకి నీళ్లు ఇచ్చి అక్కడ ప్రతి రైతును కోటీశ్వరులు చేశాం

    “సంవత్సరానికోసారి శంకుస్థాపన” చేస్తూ కడపలో లక్షల కోట్ల పెట్టుబడితో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మించి, కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించి లక్షల రూపాయల జీతగాళ్ళని చేసాం.

    ఇవి శాంపిల్ మాత్రమే .. ఇంకా చాలా ఉన్నాయ్

    ఇంత చేసినా గుంపులుగా వచ్చి మా సింగల్ సింహానికి 11 ఇంచులు దింపారేంటయ్యా..??

  10. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

  11. GA,

    tdp media ki ante sense undadu..you also ??

    To build a bullet train track , per km capital expenses is 120 crores to 150 crores.

    chamba chesina scams starting from GTB, Krushi bank, charminar bank, stamp paper scam with Telgi, black money scam, hawala scams starting 2014 antha kalipithe may be Kamaravathi ki saripoddi le..

    emantaavu GA?

  12. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  13. why they are mad about Amaravathi. Guntur is already connected to major Railway STations. if Guntur is connected, amaravathi will also be connected. He should have spoken like ” Fight for Bullet Train between Chennai and Vizag”. His image will surely go up.

  14. Over ambitious, let us get metro for Vizag first. If there is a proposal to run Bullet rain between, Chennai and Howrah, I think it will pass through Amaravati.

  15. Asalu akkada emundani bullet rail vestaru? Chennai Bangalore Hyderabad nundi Amaravati ki evadu vachi em chestharu. Central govt ki emaina picha adi oppukodaniki.

  16. Bullet trains are not like toy trains. Bullet trains are intended to connect major and developed and highly populated cities in India, like Chandigarh and delhi, pune and mumbai etc. what is in Amaravathi. Amaravathi people also working in hyderabd and Bangalore for livelihood. Bullet trains enduku khaliga tippikuneka. Nee amaravathi develop kadu. Develop avvadaniki inka 20 yellu padutundemo. Rayalseema vallakevaraku amaravathi capital ga istam ledu antha dooram evvaru travel cheyyaru. Ippatikina amaravathi ni vadili Ongole meeda focus chey. Rastaniki nee party ki chala manchidi

Comments are closed.