జ‌గ‌న్ లేక‌పోతే.. వైసీపీ వాయిస్ లెస్‌!

వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మాట్లాడితేనే వైసీపీ స్పంద‌న ఏంద‌నేది జ‌నానికి తెలుస్తోంది.

వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మాట్లాడితేనే వైసీపీ స్పంద‌న ఏంద‌నేది జ‌నానికి తెలుస్తోంది. జ‌గ‌న్ లేక‌పోతే, ఆయ‌న రియాక్ట్ కాక‌పోతే… అస‌లు ఏపీలో ప్ర‌తిప‌క్ష‌మ‌నేది ఒక‌టుంద‌నేది కూడా తెలియ‌ని ప‌రిస్థితి. ప్ర‌స్తుతం జ‌గ‌న్ లండ‌న్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. ఏపీలో జ‌గ‌న్ లేర‌ని, కాలం ఆగిపోవ‌డ‌మే, రాజ‌కీయాలు ముందుకు సాగ‌క‌పోవ‌డ‌మో వుండ‌దు క‌దా? వేటిక‌వే ముందుకు సాగుతుంటాయి.

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌న‌లో వుండ‌గానే, సీఎం చంద్ర‌బాబు టీమ్ దావోస్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లి వ‌చ్చింది. అది కూడా ఉత్తి చేతుల‌తో తిరిగి రావ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. మ‌రోవైపు హామీల అమ‌లుపై చంద్ర‌బాబునాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చంద్ర‌బాబు అనుకూల మీడియా వుండ‌డంతో రాష్ట్రానికి పెట్టుబ‌డులు రాక‌పోయినా, అలాగే సూప‌ర్‌సిక్స్ హామీల్ని ఇప్ప‌ట్లో అమ‌లు చేయ‌లేమ‌ని ప్ర‌క‌టించినా, ఇవేవీ జ‌నాల్లోకి పెద్ద‌గా వెళ్ల‌కుండా అడ్డుకునే ప్ర‌య‌త్నం సీరియ‌స్‌గా జ‌రుగుతోంది.

కూట‌మి పాల‌నారీతుల‌పై వైసీపీ నాయ‌కులు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నా, వాటికి అంత‌గా ప్ర‌చారం రావ‌డం లేదు. ఎందుకంటే, వాళ్ల స్థాయి చాలా ప‌రిమితం. వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి రాష్ట్రంలో ఉండి, మీడియా స‌మావేశం నిర్వ‌హించి… దావోస్ ప‌ర్య‌ట‌న‌లో పెట్టుబ‌డులు రాక‌పోవ‌డం, అలాగే సూప‌ర్‌సిక్స్ ప‌థ‌కాల‌పై యూట‌ర్న్ తీసుకోవ‌డంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేసి వుంటే ఈ పాటికి రాజ‌కీయంగా తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యేది.

కానీ జ‌గ‌న్ లేక‌పోవ‌డం వ‌ల్లే వైసీపీ వాయిస్ లెస్‌గా మారింద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. సోష‌ల్ మీడియా వేదికల‌పై కూట‌మి ప్ర‌భుత్వాన్ని ఎండ‌గ‌డుతున్న‌ప్ప‌టికీ, దాని ప్ర‌భావానికి ప‌రిమితులుంటాయి. జ‌గ‌న్ లేక‌పోవ‌డం వ‌ల్ల వైసీపీ వాయిస్‌ను బ‌లంగా వినిపించే వాళ్లే క‌రువ‌య్యారు. జ‌గ‌న్ త‌న త‌ర్వాత, ఆ స్థాయి లీడ‌ర్ల‌ను త‌యారు చేయ‌క‌పోవ‌డం ఎంత లోప‌మో, న‌ష్ట‌మో ఇలాంటి స‌మ‌యాల్లో స్ప‌ష్టంగా తెలుస్తోంది.

ఇదే తెలంగాణ‌లో చూస్తే, కేసీఆర్ అస‌లు మాట్లాడ‌క‌పోయినా, ఆయ‌న కుమారుడైన బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, అలాగే మేన‌ల్లుడైన మ‌రో బ‌ల‌మైన నాయ‌కుడు హ‌రీష్‌రావు, కుమార్తె క‌విత‌, ఇత‌ర నాయ‌కులు రేవంత్‌రెడ్డి స‌ర్కార్‌ను ముప్పుతిప్ప‌లు పెడుతున్నారు. ఒక రాజ‌కీయ పార్టీకి కావాల్సింది బ‌ల‌మైన టీమ్‌. కానీ వైసీపీలో ఆ కొర‌త స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఇప్ప‌టికైనా వైఎస్ జ‌గ‌న్ స‌మ‌ర్థులైన లీడ‌ర్ల‌ను త‌యారు చేసుకోవాల్సిన అవ‌స‌రం వుంది.

59 Replies to “జ‌గ‌న్ లేక‌పోతే.. వైసీపీ వాయిస్ లెస్‌!”

  1. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

  2. 11 లంగా రెడ్డి లాంటి నీచ, నికృష్ట , దగుల్బాజీ, లోఫర్ , డాఫర్ , బ్రోకర్ , పింప్ , దరిద్రుడు. చవట , సన్నాసి, శుంఠ ఇంకోడు ఉండడు, పుట్టబోడు.

  3. ఎవరొప్పుకున్నా-ఒప్పుకోక-పోయినా

    ఇది-నగ్న-సత్యం

    ఈ-లం***జగన్-గాడు-కేవలం-తండ్రి-పేరుని-అడ్డం-పెట్టుకొని-అంధ్ర-ప్రదేష్-ని-ఎంత-దోచుకోవాలో-అంత-దోచుకొని-పరాయి-దేశానికి-పారి-పోయి-settle-అవ్వాలనే-గత-15-years-గా-మాటు-వేసి-పని-కానిచ్చేసి-ఇప్పుడు-ఏమి-ఎరగనట్టు-అందరికీ-పొగ-బెడుతున్నాడు

    ఆంధ్రులు-ఎంత-త్వరగా-గుర్తిస్తే-అంత-మంచిది

    వీడేమి-సంఘ-సంస్కర్త-కాదు

    కేవలం-ఓ-cruel-businessman-using-the-most-filther-dads-name-for-money-extraction. he-cares-a-damn-about-common-man

    ఏదో-ఓ-రోజు-ఈ-నిజం-బయట-పడ్డప్పుడు

    మీరంతా-ఒప్పుకునే-పరమ-నీచపు-తట్టుకోలేని-ఓ-భయంకర-నగ్న-సత్యం

    ఎడ్డోళ్ళు-ఎప్పటికీ-ఒప్పుకోలేని-సత్యం

  4. ఉంటే మాత్రం ఏమైతాది?? Memes, ట్రోల్స్ చేసుకోవడానికి stuff దొరికేవిదంగా ప్రవర్తించేవాడు అంతేగా.. దానికంటే ఎక్కడో దాక్కోవడమే మేలు.. ఇలా “మావోడు ఉండుంటే” అని రాసుకోవచ్చు

  5. బేస్ లెస్ ( అనఁగా ద.. మ్ము) అని వైరి పక్షియులు ఆంటే ఇప్పుడు నువ్వు వాయిస్ లెస్ అని కూడా తేల్చేసావు! ఇంకా ఏమి మిగిలింది బూడిద. మమత కులకర్ణి వెనకాల చిడతలు పట్టుకుని తిరగడమే!

  6. Apudaithe janam ah difference feel avtaro ah time e pracharalu, comments,media, social media em cheyalev..next elections lo guddestaru silent ga..Janam ki already ah cbn mida negative form ayindi jagan unte evanni vachevani

  7. మావోడు లేకపోతే ఆంధ్రలో సూర్యుడు ఆలస్యంగా వస్తున్నాడు.. వచ్చినా అసలు ఎండ intensity నే లేదు.. ఎప్పుడొత్తాడో ఏమో..

    అసలు వత్తాడో రాడో?? ఉండుంటే A1బాంబులతో సూర్యుణ్ణి గజ గజా వణికించెవాడు తెలుసా??

  8. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

  9. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  10. వైసీపీ నాయకులకి అర్ధం అయ్యింది. మూసేసేదానికి ఇంకా హడావుడి ఎందుకు అని లైట్ తీసుకుంటున్నారు. ఇంతకీ అన్నియ్య లండన్ నుంచి వచ్చేదెప్పుడు ?

      1. అసెంబ్లీ ఎగ్గొట్టటానికి అది ఒక వంక. వాడు చాలా పిరికివాడు. అసెంబ్లీలో అధికార పక్షాన్ని ఎదుర్కోటానికి భయపడుతున్నాడు.

  11. ఇవ్వి కాదు మా మాయ్య దిగిపోయేటప్పటివి జగన్ దిగిపోయే తప్పటివి. COG రిపోర్ట్స్ నీతిఆయోగ్ రిపోర్ట్స్ ఉంటే పోస్ట్ చేయండి చాలా మంది కు క్కలకి అర్ధం అవుతుంది

  12. ఎంతో మంది దళితుల్లో మంచి స్పార్క్ వున్న వాళ్ళు వున్నారు. కానీ,మన ఫ్యాన్ పార్టీ లో నాయకుడు అంటే రెడ్డి తోక వుండాలి. పైగా బాగా డబ్బు వుండాలి. నెల నెలా ప్యాలస్ కి కప్పం కట్టాలి. ఇవన్నీ వుండి కూడా జగన్ కి తల వంచి బానిస బతుకు బతకాలి. అప్పుడే ఫ్యాన్ పార్టీ లో నాయకుడు అవుతాడు.

  13. ఈ వైసీపీ website లో ఒక్క కామెంట్ కూడా జగన్ కి అనుకూలంగా లేదంటే ఇంకెందుకు website మూసుకో GA

  14. ఈ వై సీ పీ వెబ్సైట్ లో ఒక్క కామెంట్ కూడా జగన్ కి అనుకూలంగా లేదంటే ఇంకెందుకు ఈ website, మూ సె య్ G A రె డ్డి..

  15. ఈ వై సీ పీ వె బ్సై ట్ లో ఒక్క కా మెం ట్ కూడా జ గ న్ కి అ ను కూలంగా లేదం టే ఇం కెం దుకు ఈ w ebsite, మూ సె య్ G A రె డ్డి..

  16. ఈ వై సీ పీ వె బ్సై ట్ లో ఒక్క కా మెం ట్ కూడా జ గ న్ కి అ ను కూలంగా లేదం టే ఇం కెం దుకు ఈ w ebsite, మూ సె య్ G A రె డ్డి..

  17. ఈ వై చి పీ వె బ్సై ట్ లో ఒక్క కా మెం ట్ కూడా జ గ న్ కి అ ను కూలంగా లేదం టే ఇం కెం దుకు ఈ w eb site, మూ సె య్ G A రె డ్డి..

  18. ఈ వై చి పీ వె బ్సై ట్ లో ఒక్క కా మెం ట్ కూడా జ ల గ కి అ ను కూలంగా లేదం టే ఇం కెం దుకు ఈ w eb site, మూ సె య్ G A రె డ్డి..

  19. ఈ వై -చి -పీ -వె -బ్సై -ట్ లో ఒ-క్క -కా మెం- ట్ కూడా జ- -గ – కి -అ — కూ -లం -గా లే-దం -టే ఇం- కెం -దుకు ఈ w e-b- s-it-e, మూ -సె -య్ — A రె -డ్డి..

  20. మీ వై -చి -పీ -వె -బ్సై -ట్ లో ఒ-క్క -కా మెం- ట్ కూడా జ- -గ – కి -అ — కూ -లం -గా లే-దం -టే ఇం- కెం -దుకు ఈ w e-b- s-it-e, మూ -సె -య్ — A రె -డ్డి..

  21. ఈ వై -చి -పీ -వె -బ్సై -ట్ లో ఒ-క్క -కా మెం- ట్ కూ-డా జ- -గ – కి -అ ను- కూ -లం -గా లే-దం -టే ఇం- కెం -దుకు ఈ w e-b- s-it-e, మూ -సె -య్ -G- A రె -డ్డి..

  22. వై -చి -పీ -వె -బ్సై -ట్ లో ఒ-క్క -కా మెం- ట్ కూ-డా జ- -గ – కి -అ ను- కూ -లం -గా లే-దం -టే ఇం- కెం -దుకు ఈ w e-b- s-it-e, మూ -సె -య్ -G- A రె -డ్డి..

  23. వద్దు రా అయ్యా…. బూతులు, తిట్లు, పనికిమాలిన చెత్త డిస్కషన్లు లేకుండా, దౌర్భాగ్యపు మొహాలు రోజూ టీవీ ముందు కనపడకుండా చాలా హాయిగా ఉంది. పధకాలు అమలు అవకపోయినా జనాలు హాయిగా ఫీల్ అవుతున్నారు

Comments are closed.