పుష్ప 2 సినిమా చూసే వుంటారు. కేవలం ఇంటి పేరు మీద పట్టుదల. ఎవరికి కావాలయ్యా ఇంటి పేరు అంటూ రష్మిక పీకిన క్లాస్. ఇదే ఉదంతం గుర్తు వచ్చేలా వుంది ఈ రోజు అన్ని ప్రధాన దినపత్రికల్లో వచ్చిన నందమూరి బాలకృష్ణ అభినందన ప్రకటన చూస్తే. నందమూరి బాలకృష్ణ తీరు వేరు. ఆయన పంతం పట్టారు అంటే అంతే.
బాలా బాబాయ్ అంటూ ఎన్టీఆర్ అభినందించినా కూడా అతనికి కానీ అతనితో బాంధవ్యం వున్నందున నందమూరి కళ్యాణ్ రామ్ కు కానీ నందమూరి కుటుంబంలో చోటు దక్కలేదు.
నందమూరి బాలకృష్ణ కు పద్మ అవార్డు వచ్చిన నేపథ్యంలో ఫుల్ పేజీ ప్రకటన వేసారు. అందులో నందమూరి – నారా కుటుంబసభ్యులు అంటూ ఎన్టీఆర్ పిల్లలు, వారి పిల్లల పేర్లు చాలా వరకు వేసారు. కానీ ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్ ల పేర్లు మాత్రం వేయలేదు. మిగిలిన వారి పిల్లల పేర్లు కూడా వేయలేదు అని లాజిక్ లాగొచ్చు. బాలకృష్ణ పిల్లల పేర్లు, అల్లుళ్ల పేర్లు, మనవళ్ల పేర్లు కూడా వేసారు కదా.
పైగా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మామూలు కుటుంబ సభ్యులు కాదు కదా..సెలబ్రిటీ హోదా వున్న వారు అందువల్ల వారి పేర్లు వేసి వుండాల్సింది. కానీ నందమూరి బాలకృష్ణ కు చాలా పంతం పట్టుదల. ఒకసారి ఎవరినైనా దూరం పెడితే ఇంక అంతే. గతంలో ఒకసారి లోకేష్ పదవీ ప్రమాణ స్వీకారం జరిగినపుడు కళ్యాణ్ రామ్ పక్కనే వున్నా కూడా బాలకృష్ణ పలకరించలేదు. అన్ స్టాపబుల్ సిరీస్ లో ఇప్పటి వరకు అందరినీ పిలిచినా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లను పిలవలేదు. వారి ప్రస్తావన కూడా రాదు ఎక్కడా.
ఇప్పుడు ఎన్టీఆర్ ఓ మెట్టు దిగి బాలా బాబాయ్ అని అభినందించారు. ఇటు ఫ్యాన్స్ అటు ఫ్యాన్స్ చాలా హ్యాపీ అయ్యారు. కానీ ఈ రోజు ప్రకటన చూసాక మళ్లీ అయ్యో అనుకుంటారు. దేవర సినిమాకు అయినా, ఢాకూ మహరాజ్ సినిమా కు అయినా నందమూరి ఫ్యాన్స్ అంతా ఒకటిగా నిలుస్తారు. కానీ ఫ్యామిలీలో మాత్రం ఇలా.
తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ
హరి కృష్ణ గారి పేరు వేశారు…. ఆయన పిల్లల పేర్లు తప్ప మిగతా సోదరుల లేదా సోదరీమణుల పిల్లల పేర్లు ఎవరివి లేవు…. కావాలని చేసింది కాదు
పని లేని గ్యాస్ ఆంధ్రా గాడు.. ఫ్యామిలీ లో పుల్లలు పెడుతున్నాడు
“ఎరుకల సంధింట్లో” పెట్టుకోపో.. బాగా దిగుతాయ్
‘పనిలేని గ్యాస్ ఆంధ్రా గాడు.. ఫ్యామిలీ లో పుల్లలు పెడుతున్నాడు “ఎరుకల సంధింట్లో” పెట్టుకోపో.. బాగా దిగుతాయ్
బాలయ్య పిల్లలు తప్ప, మిగతా అందరూ అన్నదమ్ములు.. వాళ్ళ భార్యలు, అక్క చెల్లెళ్ళ పేర్లు మాత్రమే వేశారు వాళ్ళపిల్లల పేర్లు వేస్తే 11 పేజీ లు అయినా సరిపోవు అందుకే అందరికీ సమానంగా వేశారు రా guutle
Pullaaaa Reddy Sweets
అనకూడదు కానీ,jr NTR కి లేని నొప్పి నీకెందుకు? కలుపుకుంటారా,లేదా అనేది బాలకృష్ణ ఇష్టం.నువ్వు ప్రతిరోజూ పుల్లలు పెట్టాల్సిన అవసరం లేదు.పుల్లలు పెట్టినా పీకేది ఏం లేదు.
Valla Family bane undi kani ..Mana Paristiti enti
సర్లే…పేర్లు వెయ్యనందుకే అంత ఫీల్ అవుతున్నావ్…అటు పక్క అన్న ని అవినీతిపరుడు , దుర్మార్గుడు , హంతకుడు అంటోంది చెల్లి, ఓ పాళీ ఆ బాధ ఏందో రాయకూడదు
Pulka jagan yelantodo Ap jenalaki telusura
@ Jai NTR @ neku memu unamu anna @
@ Bala Krishna @ sir chesedi chala thapu
Unstoppable ki andaru hero lani pilichadu kani NTR Anna ni pilavaledu
NTR army andaru ardam chesukondi
@ Jai NTR @
అయితే ఏంటట ? మోడీ కి పిర్యాదు చేసుకో … సిబిఐ దర్యాప్తు కోరు లేకుంటే మూసుకో …
వాళ్ళ ఫామిలీ గోల నీకెందుకు ..
Because they are one of the most popular Telugu families…and still very much in public life, both in Cinema and Politics. Valla gurinchi rayaka pothe evari gurinchi rayali. Use some commonsense when criticizing the articles.
Tappudu rathalenduku? Purandeswari pillars perlu rasaaraa?
మరి జగన్ ఫ్యామిలీ గోల మీకెందుకు?
శ్రీ రంగనాథ్ గారు,
ॐ సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః।
సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్భవేత్।।
మీరు ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ధర్మశాస్త్రాలు చెబుతున్న ప్రకారం, ద్వేషం మనసును కలుషితం చేస్తుంది, హృదయాన్ని కఠినతరం చేస్తుంది.
ఒక కులం లేదా మతంపై ద్వేషాన్ని ప్రోత్సహించడం గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఎటువంటి సందేహం లేకుండా నిరూపితమైంది.
కాబట్టి, మీరు ఎప్పుడూ కులం ఆధారిత ద్వేషాన్ని ప్రోత్సహించకూడదు, అలాగే ఇలాంటి ద్వేషపూరిత భావాలను ప్రచారం చేసే వారిని సమర్థించకూడదు.
“ధర్మో రక్షతి రక్షితః” – ధర్మాన్ని రక్షించినవారిని ధర్మమే రక్షిస్తుంది.
మీరు విద్యావంతుడు, అంతేగాకా ఎంతో గౌరవనీయమైన కుటుంబం—ఒక పూజారి కుటుంబంలో జన్మించారు.
కాబట్టి, మీ కుటుంబానికి గర్వకారణంగా నిలవాలి, మీ వంశానికి శోభ పెంచే విధంగా ఆలోచించాలి.
“అహింసా పరమో ధర్మః” – అహింసే పరమధర్మం.
పొనుగంటి లోకనాథరావు లా మారకండి, ఆయన కాపు, కమ్మ కులాలపై ద్వేషాన్ని వ్యాప్తి చేసి, సమాజాన్ని చీల్చిన వ్యక్తి.
మీకు కొన్ని వ్యక్తుల నుంచి గతంలో చెడు అనుభవాలు ఉండొచ్చు, కాని ఒకటి లేదా రెండు వ్యక్తుల వల్ల మొత్తం సమాజంపై ద్వేషాన్ని పెంచడం సరికాదు.
“వసుధైవ కుటుంబకం” – ఈ సమాజం ఒక కుటుంబంలా ఉండాలి.
మీరు ఏ రాజకీయ పార్టీని సమర్థించినా మళ్లీ, కానీ అసభ్యంగా ప్రవర్తించకండి. “సత్యం వద, ధర్మం చర” – ఎల్లప్పుడూ సత్యం చెప్పాలి, ధర్మపథంలో నడవాలి.
సంధ్యావందనం ముందు ఒక్కసారి లోతుగా ఆలోచించండి—మనస్సుకు అధిక ఒత్తిడి తెచ్చుకోవడం, ద్వేషాన్ని పెంచుకోవడం చివరికి హృద్రోగాలకు దారి తీస్తుంది.
మన ఆరోగ్యం, మనశ్శాంతి, మన కుటుంబ గౌరవం అన్నీ పరిరక్షించాలి.
“శాంతిః శాంతిః శాంతిః” – మనసులో శాంతి ఉండాలి, సమాజంలో శాంతి ఉండాలి.
ధర్మమే మార్గదర్శి కావాలి, ద్వేషం కాదు.
ॐ అసతో మా సద్గమయ।
తమసో మా జ్యోతిర్గమయ।
మృత్యోర్మా అమృతం గమయ।।
wow what a sensational investigational journalism.
Balayya is narrow minded, grudge holding bitter individual. No surprise here
nee bonda, balakrishna family, + brothers, sisters. Not their children.
తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ
NTR అన్నకు అభిమానులుగా మేము ఉన్నాము ఎవరు చెప్పిన చెప్పకపోయినా నువు మాకు నాదమూరి తారక రాముడివే,![🐅](https://s.w.org/images/core/emoji/15.0.3/svg/1f405.svg)
![🐆](https://s.w.org/images/core/emoji/15.0.3/svg/1f406.svg)
![🐅](https://s.w.org/images/core/emoji/15.0.3/svg/1f405.svg)
![🐅](https://s.w.org/images/core/emoji/15.0.3/svg/1f405.svg)
![🐅](https://s.w.org/images/core/emoji/15.0.3/svg/1f405.svg)
ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు
Nenu Sr NTR abhimaanini, maa kutumbam 1983 nunchi TDP veeraabhimaanulam….Chandrababu ante gowravam abhimaanam. kaanee Balakrishna, Lokesh laki vyathirekam. Jr NTR Practical person. athaniki manchi bhavishyatthu vuntundhi.
!అరే *గూట్లేగా కింద ఒకరు కామెంట్ చేసినట్టు…బాలక్రిష్ణ పిల్లలు సొంత తోబుట్టువులు తప్ప వారి పిల్లల పేర్లు వెయ్యలేదురా *పెంట మొఖమోడ *తు మీ బతుకులు…ఎంత తిట్టినా మారి *చావరు…సొంత తల్లి చెల్లెల్లు పెట్టే చాకి రేవు ఒక్కరోజు రాసి ^చావరు…అవతలి వాల్ల విషయాల్లో కోడు గుడ్డు మీద ఈకలు ^పీకుతావ్…మల్లి న్యూట్రల్ జర్నలిజం ‘బొంగు *బొషాణం అంటావ్
!అరే *గూట్లేగా కింద ఒకరు కామెంట్ చేసినట్టు…బాలక్రిష్ణ పిల్లలు సొంత తోబుట్టువులు తప్ప వారి పిల్లల పేర్లు వెయ్యలేదురా *పెంట మొఖమోడ *తు మీ ^బతుకులు…ఎంత *తిట్టినా మారి *చావరు…సొంత ^తల్లి చెల్లెల్లు పెట్టే ‘చాకి రేవు ఒక్కరోజు రాసి ^చావరు…అవతలి వాల్ల విషయాల్లో కోడు *గుడ్డు మీద ఈకలు ^పీకుతావ్…మల్లి న్యూట్రల్ జర్నలిజం ‘బొంగు *బొషాణం అంటావ్
!అరే !గూట్లేగా కింద ఒకరు కామెంట్ చేసినట్టు…బాలక్రిష్ణ పిల్లలు సొంత తోబుట్టువులు తప్ప వారి పిల్లల పేర్లు !వెయ్యలేదురా *పెంట మొఖమోడ *తు ‘మీ ^బతుకులు…ఎంత *తిట్టినా మారి *చావరు…సొంత ^తల్లి !చెల్లెల్లు పెట్టే ‘చాకి రేవు ఒక్కరోజు రాసి ^చావరు…అవతలి వాల్ల విషయాల్లో “కోడు *గుడ్డు మీద ^ఈకలు ^పీకుతావ్…మల్లి న్యూట్రల్ జర్నలిజం ‘బొంగు *బొషాణం అంటావ్
!అరే !గూట్లేగా !కింద !ఒకరు !కామెంట్ !చేసినట్టు…!బాలక్రిష్ణ !పిల్లలు !సొంత !తోబుట్టువులు !తప్ప !వారి !పిల్లల పేర్లు !వెయ్యలేదురా !పెంట !మొఖమోడ !తు !మీ !బతుకులు…!ఎంత !తిట్టినా !మారి !చావరు…!సొంత !తల్లి !చెల్లెల్లు !పెట్టే !చాకి !రేవు !ఒక్కరోజు !రాసి !చావరు…!అవతలి !వాల్ల !విషయాల్లో !కోడు !గుడ్డు !మీద !ఈకలు !పీకుతావ్…!మల్లి !న్యూట్రల్ !జర్నలిజం !బొంగు !బొషాణం !అంటావ్
ప్రకటనలో బాలయ్య.. సోదరీమణుల పేర్లను వారి భర్తల నేమ్స్ తో కలిపి వేశారు. సోదరుల పేర్లు వారి సతీమణుల నేమ్స్ తో ముద్రించారు. అదే సమయంలో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తండ్రి హరికృష్ణ దంపతుల పేర్లు కూడా వేశారు. కానీ హరికృష్ణ పిల్లలు పేర్లను మాత్రమే కావాలనే వేయలేదని అనడం కరెక్ట్ కాదేమో. ఓవరాల్ గా అన్నదమ్ముల, అక్కాచెల్లెళ్ల పేర్లతోపాటు బాలయ్య కుటుంబసభ్యులు నేమ్స్ మాత్రమే యాడ్ లో వేశారు.
Exactly, senseless article. Just trying to BS that family.
తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ
చాలా బాధాకరమైన విషయం బాలయ్య అలా చేయకూడదు ఎన్టీఆర్ ని కళ్యాణ్ ని కలుపుకుని పోవాలి