మూవీ రివ్యూ: అర్జున్ సన్నాఫ్ వైజయంతి

యాక్షన్ సెంటిమెంట్ చిత్రమే అయినా యాక్షన్ డామినేట్ అయిపోయి, సెంటిమెంట్ అందని పరిస్థితి నెలకొంది.

View More మూవీ రివ్యూ: అర్జున్ సన్నాఫ్ వైజయంతి

క్రిమినల్ సన్నాఫ్ పోలీస్ ఆఫీసర్

ట్రయిలర్ ఎలా వుందీ అంటే కాస్త వింటేజ్ ఫీల్ వుంది. అంటే గతంలో వచ్చిన మాస్ కమర్షియల్ సినిమాల ఫీల్ అనుకోవాలి.

View More క్రిమినల్ సన్నాఫ్ పోలీస్ ఆఫీసర్

అర్జున్ వచ్చాడు.. వేడి పెంచాడు

కల్యాణ్ రామ్ రాకతో ఏప్రిల్ బాక్సాఫీస్ కు కాస్త వెయిట్ పెరిగింది. మరీ ముఖ్యంగా సాలిడ్ గా సమ్మర్ హాలిడేస్ మొదలయ్యే టైమ్ కు ఈ సినిమా వస్తోంది

View More అర్జున్ వచ్చాడు.. వేడి పెంచాడు

తెలుగుదేశం జెండా.. అడిగి.. తీసుకుని మరీ..!

తెలుగుదేశం కానీ, బాలయ్య కానీ దగ్గరకు తీయకపోయినా, తాము దగ్గరగానే వున్నాము అనే సందేశం అభిమానుల్లోకి పంపడానికా?

View More తెలుగుదేశం జెండా.. అడిగి.. తీసుకుని మరీ..!

పటాస్ రివర్స్ చేసిన కథ

సినిమా గురించి హీరో కళ్యాణ్ రామ్ చెబుతున్న సంగతులు విన్నా, గతంలో చేసిన పటాస్ కథను రివర్స్ చేసినట్లు కనిపిస్తోంది.

View More పటాస్ రివర్స్ చేసిన కథ

నందమూరి -ఎన్టీఆర్

పుష్ప 2 సినిమా చూసే వుంటారు. కేవలం ఇంటి పేరు మీద పట్టుదల. ఎవరికి కావాలయ్యా ఇంటి పేరు అంటూ రష్మిక పీకిన క్లాస్. ఇదే ఉదంతం గుర్తు వచ్చేలా వుంది ఈ రోజు అన్ని ప్రధాన దినపత్రికల్లో వచ్చిన నందమూరి బాలకృష్ణ అభినందన ప్రకటన చూస్తే.

View More నందమూరి -ఎన్టీఆర్