Mechanic Rocky Review: మూవీ రివ్యూ: మెకానిక్ రాకీ

ఇంటర్వల్ వరకు ఓపిగ్గా కూర్చుని, విసుగొచ్చి ఇంటికెళ్లిపోకుండా ధైర్యం చేసి సెకండాఫులో కూర్చుంటే తప్ప “బాగానే ఉందే” అనే ఫీలింగ్ రాదు.

View More Mechanic Rocky Review: మూవీ రివ్యూ: మెకానిక్ రాకీ

Kanguva Review: మూవీ రివ్యూ: కంగువా

అనుభవజ్ఞుడైన సూర్య కూడా ఇలాంటి సీన్ చేస్తున్నప్పుడు కానీ, చేసేసాక కానీ, ఎడిటింగ్ సమయంలో కానీ ఎలా ఉందో ఆలోచించుకోలేదా?

View More Kanguva Review: మూవీ రివ్యూ: కంగువా

Matka Review: మూవీ రివ్యూ: మట్కా

హీరోని ఒప్పిస్తే సరిపోదు. ప్రేక్షకులని మెప్పించాలి. మొదటిది జరిగింది కానీ రెండోది జరగలేదు.

View More Matka Review: మూవీ రివ్యూ: మట్కా

Appudo Ippudo Eppudo Review: మూవీ రివ్యూ: అప్పుడో ఇప్పుడో ఎప్పుడో

ప్రధమార్ధం షార్ట్ ఫిల్మ్ లాంటి కథ గ్రాండ్ స్కేల్లో సాగి, పసలేని ఇంటర్వల్ సీన్ తో ఆగింది. ద్వితీయార్ధంలో కూడా మార్పేమీ లేదు. అదే పసలేని తనం.

View More Appudo Ippudo Eppudo Review: మూవీ రివ్యూ: అప్పుడో ఇప్పుడో ఎప్పుడో

KA Review: మూవీ రివ్యూ: క

ఒక క్రైం కథ చెబుతూ ప్రేక్షకులని కూర్చోబెట్టి, చివరిగా మంచి చెడుల విశ్లేషణ, కర్మబంధం లాంటి టాపిక్ లోకి వెళ్లి ముగించడం ఈ చిత్రం ప్రత్యేకత.

View More KA Review: మూవీ రివ్యూ: క

Lucky Baskhar Review: మూవీ రివ్యూ: లక్కీ భాస్కర్

విద్యావంతులకి కూడా అర్ధం కాని బ్యాంకింగ్ స్కాం సబ్జెక్టుని సామాన్యుడికి అర్ధమయ్యే తీరులో చెప్పాడు దర్శకుడు.

View More Lucky Baskhar Review: మూవీ రివ్యూ: లక్కీ భాస్కర్

Pottel Review: మూవీ రివ్యూ: పొట్టేల్

రొటీన్ రొట్టకొట్టుడు చిత్రాలు కాకుండా కాస్త కొత్త అనుభూతి పొందాలనుకునే ప్రేక్షకుల కోసం తీసిన చిత్రమిది.

View More Pottel Review: మూవీ రివ్యూ: పొట్టేల్

Maa Nanna Superhero Review: మూవీ రివ్యూ: మా నాన్న సూపర్ హీరో

కొడుకు తండ్రి గౌరవాన్ని నిలబెట్టడానికి నానా కష్టాలు పడడం, తండ్రి తన కొడుకు గౌరవాన్ని నిలబెట్టడానికి కొడుకు ఫారిన్ లో ఉన్నాడని అబద్ధమాడడం మానవసంబంధాల విలువని చెబుతాయి.

View More Maa Nanna Superhero Review: మూవీ రివ్యూ: మా నాన్న సూపర్ హీరో

Swag Review: మూవీ రివ్యూ: శ్వాగ్

పాత్రలు ఎక్కువైపోవడం, వాటి మధ్య ఎమోషన్స్ పండకపోవడం, కామెడీ లేకపోవడం శ్వాగ్ సినిమా ప్రధాన లోపాలు.

View More Swag Review: మూవీ రివ్యూ: శ్వాగ్

Satyam Sundaram Review: మూవీ రివ్యూ: సత్యం సుందరం

భావోద్వేగభరితమైన చిత్రాలు ఇష్టపడేవారికి ఇది కచ్చితంగా నచ్చే సినిమా. కేవలం 2 పాత్రలతో కూర్చోబెట్టిన సినిమా.

View More Satyam Sundaram Review: మూవీ రివ్యూ: సత్యం సుందరం

Mathu Vadalara 2: మూవీ రివ్యూ: మత్తు వదలరా 2

ఇలాంటి సినిమాల్లో లాజిక్కులు చూడకూడదు నిజమే, కానీ ఆ స్థాయిలో కామెడీ పండినప్పుడు మాత్రమే లాజిక్కుల వైపు ఆలోచన వెళ్లదు.

View More Mathu Vadalara 2: మూవీ రివ్యూ: మత్తు వదలరా 2

35-Chinna Katha Kaadu Review: మూవీ రివ్యూ: 35- చిన్న కథ కాదు

కమర్షియల్ గా సినిమా హాల్స్ వద్ద కాసుల వర్షం కురుస్తుందో లేదో కానీ, చూసిన వారికి మంచి సినిమా చూసామన్న హర్షం మాత్రం కలగవచ్చు.

View More 35-Chinna Katha Kaadu Review: మూవీ రివ్యూ: 35- చిన్న కథ కాదు

The GOAT Review: మూవీ రివ్యూ: ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం

కొత్తదనం లేని కథ, ఎక్కడా హత్తుకోని బలహీనమైన కథనం, ఏ ఎమోషన్ తో ట్రావెల్ చేస్తూ అనుభూతి పొందాలో తెలియని ప్రేక్షకుల నిస్సహాయత, క్లైమాక్స్ పెట్టిన సహన పరీక్ష

View More The GOAT Review: మూవీ రివ్యూ: ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం

Saripodhaa Sanivaaram Review: మూవీ రివ్యూ: సరిపోదా శనివారం

కథ చాలా బాగుండి ట్రీట్మెంట్ దగ్గర తేడా గొట్టే సినిమాలు ఉంటాయి. కానీ ఇది ట్రీట్మెంట్ బాగుండి కథలో డెప్త్ లేని సినిమా.

View More Saripodhaa Sanivaaram Review: మూవీ రివ్యూ: సరిపోదా శనివారం