తిట్లు, నెగెటివ్ పదాలే కదా ఇప్పుడు సినిమా టైటిళ్లు అంటే. పైగా టైటిల్ దగ్గర నుంచే బజ్ రావాలి. అంటే టైటిల్ చిత్ర విచిత్రంగా ఉండాలి. క అనే టైటిల్‌తో హిట్ కొట్టాడు హీరో…
View More కిరణ్ అబ్బవరం.. కె.ర్యాంప్Tag: kiran abbavaram
చేదు నిజాలు బయటపెట్టిన దిల్ రాజు
వివాదాస్పదమౌతుందని తెలిసినా, కొన్నిసార్లు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు నిర్మాత దిల్ రాజు. ఈసారి కూడా ఆయన అదే పని చేశారు. చిన్న సినిమాల ప్రచారానికి సెలబ్రిటీలు రావడం లేదనే విమర్శపై సూటిగా స్పందించారు. ఇండస్ట్రీలో…
View More చేదు నిజాలు బయటపెట్టిన దిల్ రాజుసక్సెస్ సీక్రెట్.. సింపతీ
ఆవేదన అనేది మాత్రం ఎప్పటికైనా ఎవర్ గ్రీన్ గా జాలిని సమీకరిస్తుంది. విజయాన్ని అందిస్తుంది
View More సక్సెస్ సీక్రెట్.. సింపతీఅటు హీరో, అటు నిర్మాత.. ఓపెన్ ఛాలెంజ్
సినిమా విడుదలకు ముందు ఛాలెంజ్ చేయడానికి గట్స్ కావాలి. ఎంతో నమ్మకం, మరెంతో ధైర్యం లేకపోతే అలాంటి సవాళ్లు చేయరు. ఈమధ్య కాలంలో ఓ హీరో, ఓ నిర్మాత అలాంటి సవాళ్లు విసిరారు. వాళ్లు…
View More అటు హీరో, అటు నిర్మాత.. ఓపెన్ ఛాలెంజ్KA Review: మూవీ రివ్యూ: క
ఒక క్రైం కథ చెబుతూ ప్రేక్షకులని కూర్చోబెట్టి, చివరిగా మంచి చెడుల విశ్లేషణ, కర్మబంధం లాంటి టాపిక్ లోకి వెళ్లి ముగించడం ఈ చిత్రం ప్రత్యేకత.
View More KA Review: మూవీ రివ్యూ: కఈ ఏడాది హిట్ కొడతారా?
ఈ ఏడాది పూర్తవ్వడానికి అటుఇటుగా 2 నెలలు మాత్రమే టైమ్ ఉంది. కానీ హిట్ కొట్టాల్సిన నటీనటుల జాబితా మాత్రం చాలా ఉంది.
View More ఈ ఏడాది హిట్ కొడతారా?నా యాక్టింగ్ మారాలి- కిరణ్ అబ్బవరం
తనను తాను కొత్తగా ప్రెజెంట్ చేయాలని, తన నటన మార్చుకోవాలని, అన్ని విధాలా అలోచించి, పూర్తిగా కంటెంట్ మీద నమ్మకం పెట్టి చేసిన సినిమా ‘క’ అని హీరో కిరణ్ అబ్బవరం అన్నారు. తన…
View More నా యాక్టింగ్ మారాలి- కిరణ్ అబ్బవరంకిరణ్ అబ్బవరం ధైర్యం చేస్తున్నాడు
కంటెంట్ ఏది బాగుంటే అది చూస్తారు అని చెప్పడం వీజీనే. కానీ థియేటర్లు కావాలి కదా.
View More కిరణ్ అబ్బవరం ధైర్యం చేస్తున్నాడు‘క’ పాట
కిరణ్ అబ్బవరం చేస్తున్న సినిమా ‘క’. బ్యానర్ పేరు ‘క’. క అంటే ఇంగ్లీష్ లో కిరణ్ అబ్బవరం. అయనకు అదో తృప్తి అనుకోవాలి. నిజానికి మంచి టైటిల్ పెడితే సినిమా ఇంకా బలంగా…
View More ‘క’ పాటకిరణ్ అబ్బవరం ‘క’ షూట్ పూర్తి
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క”. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్…
View More కిరణ్ అబ్బవరం ‘క’ షూట్ పూర్తిఏడాదిన్నర ప్రేమించిన తర్వాత ప్రపోజ్ చేశాడు
ప్రేమిస్తే ఆ విషయాన్ని ఘనంగా బయట చెప్పుకోవడం ఇప్పుడు ఫ్యాషన్. లవ్ లో పడ్డమే ఆలస్యం ప్రకటించుకుంటున్నారు చాలామంది నటీనటులు. హీరో కిరణ్ అబ్బరవరం దీనికి పూర్తి రివర్స్. రీసెంట్ గా హీరోయిన్ రహస్యను…
View More ఏడాదిన్నర ప్రేమించిన తర్వాత ప్రపోజ్ చేశాడు