హీరో కిరణ్ అబ్బవరం తండ్రి కాబోతున్నాడు. తన భార్య గర్భవతి అనే విషయాన్ని ఈ హీరో స్వయంగా ప్రకటించాడు. ఫొటోస్ కూడా విడుదల చేశాడు.
ఆగస్ట్ లో కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ పెళ్లి చేసుకున్నారు. కూర్గ్ లో వీళ్ల పెళ్లి కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. అలా పెళ్లయిన 5 నెలలకే గర్భందాల్చింది రహస్య.
పెళ్లి తర్వాత కిరణ్ అబ్బవరంకు కలిసొచ్చింది. అతడు నటించిన ‘క’ సినిమా ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు తండ్రిగా కొత్త అధ్యాయంలోకి అడుగుపెట్టబోతున్నాడు ఈ హీరో.
కిరణ్ అబ్బవరం, రహస్యది ప్రేమ వివాహం. రాజావారు రాణిగారు సినిమాతో వీళ్లిద్దరూ కలిసి నటించారు. హీరోగా కిరణ్ అబ్బవరంకు, హీరోయిన్ గా రహస్యకు అదే తొలి సినిమా. అప్పట్నుంచి బాహ్య ప్రపంచానికి తెలియకుండా ప్రేమించుకుంటున్న ఈ జంట, గతేడాది పెళ్లి చేసుకుంది. ఈ ఏడాది తమ జీవితాల్లోకి ఓ బిడ్డను ఆహ్వానించబోతోంది.
ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు
తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ