నవంబర్ నెలలో ఒక్క పెద్ద హిట్ కూడా లేకుండానే బాక్సాఫీస్ క్లోజ్ అయింది.
View More నెల మొత్తం ఒక్క హిట్ కూడా లేదుTag: Mechanic Rocky
నవంబర్ మరోసారి నిరూపించింది
పుష్ప 2 కోసం దాచుకు తీరాల్సిన పరిస్థితి. ఇలాంటపుడు మెకానిక్ లకు, జీబ్రాలకు ఎందుకు వస్తారు?
View More నవంబర్ మరోసారి నిరూపించిందిMechanic Rocky Review: మూవీ రివ్యూ: మెకానిక్ రాకీ
ఇంటర్వల్ వరకు ఓపిగ్గా కూర్చుని, విసుగొచ్చి ఇంటికెళ్లిపోకుండా ధైర్యం చేసి సెకండాఫులో కూర్చుంటే తప్ప “బాగానే ఉందే” అనే ఫీలింగ్ రాదు.
View More Mechanic Rocky Review: మూవీ రివ్యూ: మెకానిక్ రాకీలాభాల్లో వాటా తీసుకుంటున్న విశ్వక్ సేన్
ప్రతి సినిమా హీరోకు ముఖ్యమే. ఫ్లాప్ అయితే కచ్చితంగా కెరీర్ పై ప్రభావం పడుతుంది. అయితే మెకానిక్ రాకీ సినిమా విశ్వక్ సేన్ కు ఆర్థికంగా కూడా చాలా అవసరం. ఎందుకంటే, అతడు ఈ…
View More లాభాల్లో వాటా తీసుకుంటున్న విశ్వక్ సేన్కొత్త కొత్త అనుభూతులు ఇష్టం
హీరోయిన్ శ్రద్ధా శ్రీనాధ్ కు ఏమిష్టం. ఆమెకు కొత్త కొత్త అనుభూతులంటే ఇష్టం. ఏదైనా కొత్తగా చేయాలి, సరికొత్తగా అనుభూతి చెందాలి. అలాంటి అనుభవాలంటే తనకు ఇష్టం అంటోంది ఈ హీరోయిన్. Advertisement శ్రద్ధా…
View More కొత్త కొత్త అనుభూతులు ఇష్టం‘మెకానిక్ రాకీ’ అన్ ప్రిడిక్టబుల్
విశ్వక్ సేన్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మెకానిక్ రాకీ’. రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ మూవీని ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్…
View More ‘మెకానిక్ రాకీ’ అన్ ప్రిడిక్టబుల్బ్రహ్మచారి విశ్వక్ సేన్
బ్యాచిలర్ లైఫ్ వదిలేయడానికి అతడికింకా చాలా టైమ్ కూడా ఉంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది అది కాదు. బ్రహ్మచారి సినిమాకు విశ్వక్ సేన్ కు లింక్ ఉంది.
View More బ్రహ్మచారి విశ్వక్ సేన్ఆశలన్నీ ఈ 4 పైనే!
నవంబర్ అంటేనే డ్రై అనే ఫీలింగ్ అందరికీ. దసరా అయిపోతుంది. క్రిస్మస్, సంక్రాంతికి టైమ్ ఉంది. ఈ మధ్యలో ఉన్న నవంబర్ లో రావడానికి పెద్దగా ఆసక్తి చూపించవు పెద్ద సినిమాలు. మరి ఈ…
View More ఆశలన్నీ ఈ 4 పైనే!సినిమా రిలీజ్ కు ముందు ఇలాంటివి తప్పవా?
ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ 2 రకాలు. ఒకటి తమ సినిమా ఎలా ఉండబోతోందో చెప్పడం, రెండోది వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనం సృష్టించడం. విశ్వక్ సేన్ మాత్రం ఎప్పుడూ రెండో ఆప్షన్ కే మొగ్గుచూపుతాడు. Advertisement…
View More సినిమా రిలీజ్ కు ముందు ఇలాంటివి తప్పవా?విష్వక్ సేన్.. మళ్లీ తన రూట్ లో..!
విష్వక్ సేన్ మాట సూటిగా వుంటుంది. మొహమాటం లేకుండా వుంటుంది. సినిమాల్లో క్యారెక్టర్లు కూడా దాదాపుగా అలాగే వుంటాయి. ఇటీవల తను తీసుకునే కథల్లో కాస్త వైవిధ్యం వుండేలా చూసుకుంటున్న విష్వక్ సేన్, ఒక్క…
View More విష్వక్ సేన్.. మళ్లీ తన రూట్ లో..!పక్కా కమర్షియల్ మెకానిక్
విశ్వక్ సేన్ సినిమాలు అంతోఇంతో కొత్తగా ఉంటాయి. అతడి శ్వాగ్ కూడా బాగా పాపులర్ అయింది. ఈసారి మాత్రం కొత్తదనాన్ని నమ్ముకోకుండా, తన స్టయిల్ తో పాటు మాస్ ఎలిమెంట్స్ ను ఈ హీరో…
View More పక్కా కమర్షియల్ మెకానిక్