హీరోయిన్ శ్రద్ధా శ్రీనాధ్ కు ఏమిష్టం. ఆమెకు కొత్త కొత్త అనుభూతులంటే ఇష్టం. ఏదైనా కొత్తగా చేయాలి, సరికొత్తగా అనుభూతి చెందాలి. అలాంటి అనుభవాలంటే తనకు ఇష్టం అంటోంది ఈ హీరోయిన్.
శ్రద్ధా శ్రీనాధ్ ది ఆర్మీ ఫ్యామిలీ. కాబట్టి వృత్తిపరంగా ప్రతి రెండేళ్లకు ఒకసారి రాష్ట్రాలు మారాల్సి ఉంటుంది. అలా రాష్ట్రాలు మారిన ప్రతిసారి కొత్తకొత్త అనుభవాలు ఎదురయ్యాయని, అలా చిన్నప్పట్నుంచి కొత్తగా ఉండడం అలవాటైందని అంటోంది. ఏమాత్రం రొటీన్ అనిపించినా బోర్ కొట్టేస్తుందని చెబుతోంది.
కథల ఎంపికలో కూడా ఇదే పద్ధతి ఫాలో అవుతానంటోంది శ్రద్ధా శ్రీనాధ్. హిట్-ఫ్లాప్ తో తనకు సంబంధం లేదని.. పేపర్ మీద అది ఎంత స్ట్రాంగ్ గా ఉందో చూసుకుంటానని… ఒక ఆడియన్ గా ఎలాంటి సినిమాలు చూడటానికి ఇష్టపడతానో అలాంటి కథలు మాత్రమే ఎంపిక చేసుకుంటానంటోంది.
విశ్వక్ సేన్ తో మెకానిక్ రాకీ సినిమా చేసిన శ్రద్ధా శ్రీనాధ్.. తన పాత్ర కొత్తగా ఉంటుందని, సెట్స్ లో కూడా తనకు కొత్త అనుభవాలున్నాయని చెబుతోంది.
“శ్రద్ధా శ్రీనాధ్ ది ఆర్మీ ఫ్యామిలీ”
“హిట్-ఫ్లాప్ తో తనకు సంబంధం లేదని”
army families don’t bother about win or lose
“శ్రద్ధా శ్రీనాధ్ ది ఆర్మీ ఫ్యామిలీ”
“హిట్-ఫ్లాప్ తో తనకు సంబంధం లేదని”
armyy families don’t bother about win or lose
“శ్రద్ధా శ్రీనాధ్ ది ఆర్మీ ఫ్యామిలీ”
“హిట్-ఫ్లాప్ తో తనకు సంబంధం లేదని”
armyy familiez don’t bother about winx or loseX
Call boy works 9989793850
Heading lo edo teda koduundi.
vc available 9380537747
Commitments gurinchi cheppandi