బాబూ.. మీ త‌ల్లిదండ్రుల్ని ప్ర‌పంచానికి ఎప్పుడైనా చూపావా?-జ‌గ‌న్‌

చంద్ర‌బాబునాయుడూ… ఎప్పుడైనా మీ త‌ల్లిదండ్రుల్ని రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు చూపించావా? అని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు.

త‌న చెల్లెలు ష‌ర్మిల‌పై హైద‌రాబాద్‌లోని నంద‌మూరి బాల‌కృష్ణ బిల్డింగ్ నుంచి దుష్ప్ర‌చారం చేశార‌ని మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మండిప‌డ్డారు. వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చంద్ర‌బాబుపై విరుచుకుప‌డ్డారు.

త‌న‌పై ఎలా దుష్ప్ర‌చారం చేశారో ష‌ర్మిల అప్ప‌ట్లో చ‌క్క‌గా చెప్పార‌ని, బాగా వినాలంటూ వీడియోని మీడియా స‌మావేశంలో ప్ర‌ద‌ర్శించారు. అలాగే వ‌ర్రా ర‌వీంద్రారెడ్డి పేరుతో ఫేక్ ఐడీని ఐ టీడీపీ కార్య‌క‌ర్త ఉద‌య్ భూష‌ణ్‌తో చంద్ర‌బాబు సృష్టించి, త‌న చెల్లెలు, త‌ల్లిని దారుణంగా తిట్టించాడ‌ని జ‌గ‌న్ వాపోయారు. ఫిబ్ర‌వ‌రిలో ఉద‌య్ భూష‌ణ్‌ను ఫిబ్ర‌వ‌రిలో పోలీసులు అరెస్ట్ చేశార‌ని జ‌గ‌న్ గుర్తు చేశారు.

ఇలాంటి రాక్ష‌స ప‌నులు చేసే మ‌నిషి ప్ర‌పంచంలో అరుదుగా పుడుతుంటార‌ని జ‌గ‌న్ అన్నారు. ఖ‌ర్మ‌కొద్దీ చంద్ర‌బాబు మ‌న రాష్ట్రంలో పుట్టాడ‌న్నారు. చంద్ర‌బాబునాయుడూ… ఎప్పుడైనా మీ త‌ల్లిదండ్రుల్ని రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు చూపించావా? అని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. ఎప్పుడైనా ఇంటికి పిలిచి భోజ‌నం పెట్టావా? అని నిల‌దీశారు. క‌నీసం త‌ల్లిదండ్రులు చ‌నిపోయిన‌ప్పుడు త‌ల‌కొరివైనా పెట్టావా? అని ప్ర‌శ్నించారు. ఇలాంటి వ్య‌క్తితో యుద్ధం చేస్తున్న‌ట్టు జ‌గ‌న్ అన్నారు. ఇలాంటి వ్య‌క్తితో రాష్ట్ర ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా వుండాల‌ని ఆయ‌న కోరారు.

చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చి ఆరు నెల‌లైంద‌న్నారు. త‌న చేతుల్లోని అధికారుల‌తో చంద్ర‌బాబు బ‌డ్జెట్ త‌యారు చేయించి ప్ర‌వేశ పెట్టార‌న్నారు. మీరు ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ అంకెల్ని, మీరే ఒప్పుకోక‌పోతే, మ‌రెందుకు పెట్టార‌ని జ‌గ‌న్ నిల‌దీశారు. రూ.6.46 ల‌క్ష‌ల కోట్లు అప్పులున్నాయ‌ని ప్ర‌భుత్వ‌మే చెప్పి, లేదులేదు అని రూ.10 ల‌క్ష‌ల కోట్ల‌కు పైగా అప్పులున్నాయ‌ని మంత్రులు మాట్లాడుతున్నార‌ని జ‌గ‌న్ విమ‌ర్శించారు.

కేవ‌లం సూప‌ర్ సిక్స్ హామీల్ని ఎందుకు అమ‌లు చేయ‌డం లేద‌ని ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తార‌నే భ‌యంతో అప్పుల‌పై ముఖ్య‌మంత్రి, మంత్రులు బొంకుతున్నార‌ని మండిప‌డ్డారు. చంద్ర‌బాబు స‌ర్కార్ ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ చూస్తే, ఆర్గ‌నైజ్డ్ క్రైమ్ తెలుస్తుంద‌న్నారు.

115 Replies to “బాబూ.. మీ త‌ల్లిదండ్రుల్ని ప్ర‌పంచానికి ఎప్పుడైనా చూపావా?-జ‌గ‌న్‌”

  1. నాలుగు సార్లు ముఖ్య మంత్రి అయిన తల్లిదండ్రులు ఎవరో తోబుట్టువులు ఎవరో బయటకు తెలియదు అంటే అది గొప్ప కదా..మనలా ఒక సారి అధికారం రాగానే, తల్లి, బాబాయ్, చెల్లి, మేనమామ, తమ్ముడు, బాబాయ్ తోడల్లుడు ఇంకా చాలా మంది బంధువులు, జనం మీద పడి దోచుకుతిన్నారు

  2. నీ తండ్రి, తల్లి, చెల్లి రాజకీయాల్లో, ప్రజా జీవితాల్లో వున్నారు కాబట్టి అందరికి తెలుసు…నీ చెల్లి, తల్లి మీద తప్పుడు రాతలు రాస్తుంటే ముఖ్య మంత్రి గా ఉండి ఏమి చేసావు?

    ఇంకో చెల్లి న్యాయ పోరాటం చేస్తుంటే ఎందుకు మద్దతుగా నిలవలేదు…

    తప్పులు మనం చేసి బాబు మీద ఏడవడం ఎందుకు

    బాబు కి జగన్ చాకిరేవు అని రాయలేదు ఎందుకు?

    భయమా? సిగ్గా? భయం తో వచ్చిన సిగ్గు వల్ల గౌరవమా?

  3. అన్నం పెట్టడం, కొరివి పెట్టడం…తల్లిదండ్రుల పట్ల ఆ రెండే బాధ్యతలు. వారి మాటలకు గౌరవం అవసరం లేదు, వారితో సంభాషణలకు లేఖలు వ్రాయడం (లేదా వ్రాయించడం), వాటిని పత్రికల్లో ప్రచురించడం.

  4. జగన్ ఫామిలీ అందుకే అందరు రోడ్ల , చెల్లి కి రెండు పెళ్లిళ్లు, బాబాయ్ కి రోజుకో లాపాకి, తమ్ముడు కునికోరు, తాత ఫ్యాక్షనిస్ట్! ఎలా ఎన్నో ఎన్నెన్నో. బాబుగారు ఉత్తముడు!

  5. నా కుటుంబం నా ఇష్టం, మీకెందుకు.

    నా అక్రమ ఆస్తులు, నా ఇష్టం, మీకెందుకు.

    నా కోర్ట్ కేసులు, నా ఇష్టం, మీకెందుకు.

    నా బాబాయ్ మేము చముతుంటే, నా ఇష్టం, మీకెందుకు

    నా రిషి కొండ పాలస్, నా ఇష్టం, మీకెందుకు.

    నేను అసెంబ్లీ కి రాను, నా ఇష్టం, మీకెందుకు.

    నేను ఇలా ప్రెస్ మీట్ పెట్టనోలేదో, ఎంకటి పబ్లిష్ చేసేశాడు, అతనికి నేనంటే “అదో” రకమైన ఇష్టం, మీకెందుకు..

  6. నా-కుటుంబం-నా-ఇష్టం, మీకెందుకు.

    నా-అక్రమ-ఆస్తులు, నా-ఇష్టం, మీకెందుకు.

    నా-కోర్ట్ “-కేసులు, నా-ఇష్టం, మీకెందుకు.

    నా-బాబాయ్-మేము-చముతుంటే, నా-ఇష్టం, మీకెందుకు

    నా-రిషి-కొండ-పాలస్, నా-ఇష్టం, మీకెందుకు.

    నేను-అసెంబ్లీ-కి-రాను, నా-ఇష్టం, మీకెందుకు.

    నేను-ఇలా-ప్రెస్-మీట్-పెట్టనోలేదో, ఎంకటి-పబ్లిష్-చేసేశాడు, అతనికి-నేనంటే-“అదో”-రకమైన1ఇష్టం, మీకెందుకు..

    1. వాడొక కొండెర్రిపప్ప అయిపోయాడు.. అందుకే.. వంగోబెట్టి దెంగుతుంటారు..

      నీలాంటోళ్లకు బాధే.. కానీ ఏమి చేస్తాం.. మీ జగన్ రెడ్డి చేసుకున్న పాపం.. మీకు యమపాశం లా వెంటాడుతోంది..

      మీ జీవితాలకు ఇక ఏడుపు మాత్రమే మిగిలింది.. 😄😄😄

  7. సోషల్ మీడియా ని పూర్తిగా కట్టడి చేసేసరికి.. (క్రెడిట్ గోస్ టూ పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు) జగన్ రెడ్డి కి మైండ్ పూర్తిగా దొబ్బేసినట్టుంది..

    అందుకే.. వైసీపీ సోషల్ మీడియా లో వండే కథలు, వాడే భూతులు .. ఇప్పుడు వీడే స్వయం గా ప్రెస్ మీట్ పెట్టి ఏడుస్తున్నాడు..

    వైసీపీ సోషల్ మీడియా మీద ఉక్కుపాదం మోపేసరికి.. జగన్ రెడ్డి అసలు వ్యక్తిత్వం బయట పడుతోంది..

      1. చంద్రబాబు లేకపోతే పవన్ ఎమ్మెల్యే కూడా కాలేడు అంటారు..

        ఇంకోసారి.. పవన్ లేకపోతే చంద్రబాబు సీఎం కాలేడు అంటారు..

        ఇద్దరూ కలిస్తే.. జగన్ రెడ్డి కి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు అనే సత్యం ఎప్పుడు అర్థం చేసుకొంటారో..

        అందుకే .. మిమ్మల్ని బుజ్జి బుజ్జి కొండ గొర్రెలు అని పిలుచుకొంటారు జనాలు..😁😁

          1. అందుకే.. కొండెర్రిపప్పను 11 లో పెట్టి దేన్గాము.. బెంగుళూరు కి తరిమేశాము.. సమ్మగా ఉందా.. ! 😀😀😀

          2. అందుకేగా 11 సీట్లు ఇచ్చారు జనాలు.. ప్యాక్ అప్ చేసి బెంగుళూరు తరిమేశారు..

          3. అందుకేగా 11 సీట్లు ఇచ్చారు జనాలు.. ప్యాక్అప్ చేసి బెంగుళూరు తరిమేశారు..

          4. నీకు ఏంటో గుల గుల గ ఉన్నట్లుంది పుల్లలు పెట్టడానికి? వైస్సార్ అనే వాడు లేక పొతే అన్నియ ???

          5. ఈ సొల్లు కబుర్లు minge జగన్ గా*డి*ని paatalaniki మింగ దేన్గారు …ఇక ఉన్న 11 కూడా ఉంచరేరా మీ aన్నకు !

          6. ఈ సొ-ల్లు కబుర్లు m-in-ge జగన్ గా*డి*ని paa-talaniki మింగ దే*న్గారు …ఇక ఉన్న 11 కూడా ఉంచరే*రా మీ aన్నకు !

  8. అది కాదు వీడు అడగవలసిన ప్రశ్న!! మీ తల్లితండ్రులు, తోడబుట్టిన వాళ్ళని కోర్టులకు లాగావా?? సొంత బాబాయ్ ని అత్యంత దారుణంగా చంపించావా ?? తల్లిని, చెల్లిని పచ్చి బూతులు తిట్టించావా?? వీడంత వెకిలి ఎదవ, అబద్ధాలకోరు, పరమ నీచుడు ఈ ప్రపంచంలో ఉండడు!!

  9. అది కాదు వీడు అడగవలసిన ప్రశ్న!! మీ తల్లితండ్రులు, తోడబుట్టిన వాళ్ళని కో*ర్టులకు లాగావా?? సొంత బా*బాయ్ ని అత్యంత దా*రుణంగా చం*పించావా ?? తల్లిని, చెల్లిని పచ్చి బూ*తులు తి*ట్టించావా?? వీడంత వె*కిలి ఎ*దవ, అబ*ద్ధాలకోరు, పరమ నీ*చుడు ఈ ప్రపంచంలో ఉండడు!!

  10. అది కాదు వీ*డు అడగవలసిన ప్రశ్న!! మీ తల్లితండ్రులు, తోడబుట్టిన వాళ్ళని కో*ర్టు*లకు లాగావా?? సొం*త బా*బా*య్ ని అ*త్యం*త దా*రు*ణంగా చం*పిం*చావా ?? త*ల్లిని, చె*ల్లిని ప*చ్చి బూ*తులు తి*ట్టించావా??

    నిజంగా వీ*డం*త వె*కి*లి ఎ*ద*వ, అబ*ద్ధా*లకోరు, ప*ర*మ నీ*చు*డు ఈ ప్ర*పంచంలో ఉం*డడు!!

  11. “ఇలాంటి కొడుకుని ఎందుకు కన్నానా అని అమ్మ బాధపడకుండా, ఇలాంటివి చూడటానికే నేను ఇంకా బ్రతికున్ననా” అని అమ్మ బాధపడుతుంది..

    ఇది ఎక్కడో విన్నట్టో, చదివినట్టో లేదా బుల్రెడ్డి..

  12. “మీ త‌ల్లిదండ్రుల్ని ప్ర‌పంచానికి ఎప్పుడైనా చూపావా?-జ‌గ‌న్‌”

    is jagan missing some gene by birth…how is that imp to andhra

  13. చంద్రబాబు తల్లి తండ్రి సామాన్య వ్యక్తులు, రాజకీయాలతో సంబంధం లేనివాళ్ళు. వాళ్ళని ప్రజలకు ఎందుకు చూపించాలి?! సొంత చెల్లి మీద సొంత పార్టీ వాళ్ళే బూతులతో విరుచుకుపడితే చర్యలు తీసుకోవల్సింది పోయి చూసి ఆనందించిన శాడిస్ట్ ఇప్పుడొచ్చి ఎవడో ఏదో అన్నాడని మొసలి కన్నీరు కారుస్తున్నాడు?! సిగ్గుండాలి!!

    1. S!గ్గు ఎవరికుండలో… చూడు!

      కోర్టుల్లో కేసులు ముందుకు పోనివ్వడు అన్ని స్టే లే కావాలంటాడు..

      వరద బాధితులసొమ్ము.. ఇవ్వడు

      ప్రభుత్వ సొమ్మే కాకుండా.. దాతలు ఇచ్చిన విరాళాల సొమ్ము కుడా దోచేస్తాడు…

      వరదల్లో.. కూడా… ముష్టి ఎత్తుకుంటాడు.. అగ్గోపెట్టెలకే 20 కోట్లు ఖర్చయిపోయాయి అని చెప్పి..మొత్తం దోచేస్తాడు.

      సొంత తమ్ముణ్ణి బైటకురానివ్వకుండా.. గొలుసులతో బందించేస్తాడు. అయన అలాగే చనిపోయాడు..

      అక్క చెల్లెలున్నారంటారు.. ఒక్కరి పేరు చెప్పడు..

      తల్లి చనిపోతే.. అంత్యక్రియలకు వెళ్ళడు..

      తండ్రి చనిపోతే.. పూడ్చిపెట్టే వరకు కూడా.. ఉండడు మొక్కుబడిగా వచ్చి హడావుడిగా వెళ్ళిపోతాడు..

      జగన్ ఆస్తులు పంచాలంటాడు…కానీ… వీడు ఎన్ని ఆస్తులలో వాటాపంచాడో.. అక్క చెల్లి తమ్ముడికి.. ఎవరికి చెప్పాడు.

      వాడు.. ప్రతిపక్షం లో ఉన్నప్పుడు అసెంబ్లీ సమావేశాలకు రాడు మల్లి.. వాడు అధికారం లోకి వచ్చాక.. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ సమావేశాలకు రావాలంటాడు!

      మరి యాంజేత్తాడు ! చేతులు అడ్డుపెట్టుకుని.. చిన్నపిల్లాడిలా.. గుక్కపట్టి.. వెక్కి వెక్కి ఏడుస్తాడా ఆ B0 G@ M వెధవ?హహ్హాహ్హా?

      1. జగన్ ఆస్తులు పంచాలని బాబు అన్నాడా?! మీ అన్నలాగా ఇదొక అబద్ధమా?! ఆయన తన సొంత తోబుట్టువులకి ఏం చేసాడో, చేయలేదో మనకెలా తెలుస్తుంది?! వాళ్ళేమీ మన చెల్లిలాగా మైకు ముందుకొచ్చి మా అన్న అన్యాయం చేసాడని వాపోలేదే?! గత అసెంబ్లీ అప్పుడు మెదట 2 1/2 సంవత్సరాలు సభకి వచ్చాడు కదా? సభకి రాబట్టే కదా ఆయన కుటుంబం మీద ఉచ్చం, నీచం మరిచి కారు కూతలు కూసారు?! మరి జగన్ ని సభలో ఎవరేమన్నారని రావడం మానుకున్నాడు?!

      2. కోర్టు కేసులు ముందుకి వెళ్ళకుండా అడ్డు పడటంలో అన్నది ఆలిండియా రికార్డే కాదు, ప్రపంచ రికార్డు కూడా! కొన్ని వేలసార్లు వాయిదాలు తీసుకున్నాడు. తెలుసు కదా?! మనకి ఇంకొకళ్ళని అనే సీను లేదు!

  14. పవన్ పెళ్ళిళ్ళు అయిపోయాయి……..ఇపుడు తల్లిదండ్రులు వచ్చారు……పాలసీల పరంగా ఎవరూ మాట్లాడిచావట్లెదు…. సంభందీకుల వ్యక్తిగత జీవితాలు ఎందుకు సార్ మీకు……

    1. నీకు వినపడి చావట్లేదు …అని నీకు అర్ధం కావట్లేదు! పాలసీ గురించి చెప్పాడు కదా ర.. During AP బిఫ్ర్కేషన్ debt was 1,18, 051 Crores

      2014-2019 2.57 L crores

      2019-2024 4.91L crores

      Outstanding Debt 6.46L Crores కానీ.. బొల్లి గాడు అసెంబ్లీ లోపల ఒకటి బొంకి.. బైట బొంకిందేంటి … 13 లక్షల కోట్ల అప్పు అని.. నీకు అసలైనవి.. వినపడి చావట్లేదు… హ్హాహ్హాహ్హా

  15. కుటుంబ విలువలు ఉంటే పిల్లనిచ్చిన మామ ను పదవి నుంచి నిర్దాక్షణ్యం గ దించి చెప్పులు వేయిస్తాడా .. NTR పోయిన తరువాత దండాలు, దండలు వేసే బాబు బాబా కె సాధ్యం

    1. 2 కోట్లు విలువైన కొత్త కారు రెండు టైరులు పేల్చేసి కన్న తల్లినే చంపేయాలని ప్లాన్ చేసిన నీచత్వం ఒక్క జగన్ రెడ్డి కే సాధ్యం..

      బాబాయ్ ని గొడ్డలితో నరికేసి.. సిబిఐ కావాలని పట్టు బట్టి.. తర్వాత సీఎం సీట్ రాగానే.. సిబిఐ వద్దని హంతకులను కాపాడిన ఘనత ఒక్క జగన్ రెడ్డి కే సాధ్యం..

        1. 2 కోట్లు విలువైన కొత్త కారు రెండు టైరులు పేల్చేసి కన్న తల్లినే చంపేయాలని ప్లాన్ చేసిన నీచత్వం ఒక్క జగన్ రెడ్డి కే సాధ్యం..

          బాబాయ్ ని గొడ్డలితో నరికేసి.. సిబిఐ కావాలని పట్టు బట్టి.. తర్వాత సీఎం సీట్ రాగానే.. సిబిఐ వద్దని హంతకులను కాపాడిన ఘనత ఒక్క జగన్ రెడ్డి కే సాధ్యం..

          1. 2 కోట్లు విలువైన కొత్త కారు రెండు టైరులు పేల్చేసి కన్న తల్లినే చంపేయాలని ప్లాన్ చేసిన నీచత్వం ఒక్క జగన్ రెడ్డి కే సాధ్యం..

            బాబాయ్ ని గొడ్డలితో నరికేసి.. సిబిఐ కావాలని పట్టు బట్టి.. తర్వాత సీఎం సీట్ రాగానే.. సిబిఐ వద్దని హంతకులను కాపాడిన ఘనత ఒక్క జగన్ రెడ్డి కే సాధ్యం..

    1. జగన్ అసలైన… మొగ్గ చూపిస్తే.. 2019 ఎన్నికలలో.. బొల్లి పావలా గాళ్ళు.. 2014 ఎన్నికలలో జిప్ తీసి… అసలైన మొగ్గ లేక.. D!lD0 చూపించారు.. హహ్హాహ్హా

      1. రజకీయల్లో నీతి మంతుల కాలం ఎప్పుడో పోయింది .. జనాలు ఎంత బరించగలరు అంతే.. భరించలేక .. పోతే దింపేస్తారు

    1. జగ్గాలు అవమానాలు తట్టుకోలేక ఆత్మహత్య ఏమైనా ప్లాన్ చేశాడా ఏంది

  16. బాబు తల్లి తండ్రులను ఎందుకు చూపించాలి? వాళ్లు ప్రైవేట్ వ్యక్తులు, రాజకీయాలలో లేదు. ఈయన కూతుర్లని చూపించమని ఎవరైనా అడిగారా?

    1. సరే,,తల్లిదండ్రులు పోతే నాన్న కి పెద్ద కొడుకు తల్లి కి చిన్న కొడుకు కర్మ చేయాలి,,హిందూ సంప్రదాయాలు ప్రకారం గుండు చేయించాలి,,,మరి బాబు నాన్న కి చెయ్యలేదు అని ఎప్పటినుంచో అంటారూ,,ఇది నిజo కాధా?

  17. నీ ఇంట్లో నీ తల్లి నీ చెల్లి తో గొడవలు పడి, కోర్టుల్లో కేసులు వేసుకుని, వాటిని చక్కపెట్టుకోలేక..

    నీ తల్లిని, తండ్రిని , ప్రపంచానికి అని గోల..

    దీంట్లో కూడా “రివర్స్” టెండర్ గోలేనా..

    ”నీ తల్లి కడుపున ఎందుకు పుట్టనా అనుకునేలా” అన్నోడు అటునుంచి ఆటే గాల్లో కలిసిపోయాడు..ఇప్పుడు మళ్లీ ఈ గాలి మాటలు..

    .

    నీకు పేపర్ మీద ఇదంతా రాసిచ్చే ఉన్మాదిని అనాలో, నిన్ను అనాలో..

  18. బ్రదర్స్ ..ఆ వీడియో, అదే ప్రెస్-మీట్, చూడకపోతే ఒకసారి చూడండి, ఛీ ఇతని వీడియో చూసేదేంటి అని అనిపించినా కూడా ఒకసారి చూడండి..

    .

    ”మా అమ్మ” అనే చోట “మా యమ్మ” అంటాడేంటి..? ఇదేమన్నా సీమ యాసా?

  19. 5 pages of Sakshi dedicated to his speech. If he continues like this in talking about geopolitics, cricket and movies also, Sakshi can come up with three more daily newspapers with 10 lacs circulation each

  20. 5 pages of Sakshix dedicated to his speech. If he continues like this in talking about geopolitics, cricket and movies also, Sakshix can come up with three more daily newspapers with 10 lacs circulation each

  21. 5 pages of Sakshix dedicated to his speech. If he continues like this in talking about geopolitics, cricket and movies also, Sakshix can come up with three more daily newspapers with 10 lacsx circulation each

  22. 5 pages of Sakshix dedicated to his speechh. If he continues like this in talking about geopoliticsx, cricket and movies also, Sakshix can come up with three more dailyy newspapersx with 10 lacsx circulationn each

  23. ఇదేమి బాధ ర నాయన. అమ్మ, నాన్న లని, పెళ్ళాం పిల్లలని అందరికి చూపంచి ఏమి చెయ్యాలి.నీ అమ్మ , చెల్లి , చిన్నాన్న లని చూడు ఏమవుతుందో.

  24. గౌతమ్ అదానీ, అతని మేనల్లుడు మరియు మరో ఆరుగురిపై లంచం తీసుకున్నారని ఆరోపించిన US కోర్టు దాఖలు చేసిన “అవినీతి చెల్లింపు”లో సుమారు రూ. 1,750 కోట్లు (సుమారు $228 మిలియన్లు) “విదేశీ అధికారి #1” – పేరులేని ఉన్నత శ్రేణి ఆంధ్రప్రదేశ్‌కు అందించబడింది. ప్రభుత్వ అధికారి – రాష్ట్ర పంపిణీ సంస్థలు సోలార్ నుండి ఏడు గిగావాట్ల సోలార్ పవర్‌ను కొనుగోలు చేసేందుకు అంగీకరించే అధికారికి బదులుగా తయారీ ఆధారిత ప్రాజెక్ట్ కింద ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SECI).

    అయితే, “విదేశీ అధికారిక #1”, US ఇష్యూయర్, కెనడియన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ మరియు కోర్ట్ ఫైలింగ్‌లో పేరున్న భారతీయ ఇంధన సంస్థ యొక్క గుర్తింపును కోర్టు దాఖలు చేయలేదు, వారి “గుర్తింపు గ్రాండ్ జ్యూరీకి తెలుసు” అని పేర్కొంది.

    “విదేశీ అధికారి #1” భారతదేశ పౌరుడని మరియు సుమారు మే 2019 నుండి జూన్ 2024 వరకు, అతను ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారిగా పనిచేశారని ఫైలింగ్‌లు పేర్కొన్నాయి.

    1. Yerr! Pvk@ అదాని విషయం జరిగింది … 21న జగన్ మాట్లాడింది… 19న న్యూస్ అచ్చేసింది.. 20న ఇలాంటి B0 g@M ఆపేయండి ర! G లో దమ్ముంటే.. ప్రాజెక్టులు వెనక్కి తీసుకోండి ర.. అదానీ గాడివి. ఆ పని చెయ్యకుండా.. ఈ B0 g@M యెవ్వరాలేంటి ర?

  25. ఒరేయ్ పిచ్చోడా,,ఎవరైనా తల్లి దండ్రులకు ముద్ద పెట్టింది,చూస్కుంది అన్ని వీడియోస్ తీసుకుని చూపిస్తారెంట్రా గొట్టం,,నీకు లాగే అందరూ తల్లిని చెల్లిని బయటికి గేమ్టేస్తారు అనుకున్నావా బోసడికె

Comments are closed.