టాలీవుడ్ భారీ నిర్మాణ సంస్థ మైత్రీ రెండు వారాల గ్యాప్ లో మూడు పెద్ద సినిమాలను థియేటర్ లోకి తెస్తోంది. ఈ నెలాఖరులో దాదాపు 70 కోట్ల వ్యయం తో నిర్మించిన నితిన్- శ్రీలీల- వెంకీ కుడుముల కాంబో రాబిన్ హుడ్ ను విడుదల చేస్తోంది. ఈ సినిమా నిర్మాణం, విడుదల కాస్త ఆలస్యం అయ్యాయి. నిర్మాణ వ్యయం ఎక్కువే.. వడ్డీల భారం ఎక్కువే. అందువల్ల థియేటర్ మీద నుంచి దాదాపు పాతిక కోట్లకు పైగా రికవరీ కావాల్సి వుంది.
ఏప్రిల్ తొలివారంలో రెండు అతి భారీ సినిమాలు ఒకేసారి విడుదల చేయబోతున్నారు. తమిళ సూపర్ స్టార్ అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా విడుదల కాబోతోంది. దాదాపు రెండు వందల కోట్ల వ్యయంతో నిర్మించిన సినిమా.
అదే టైమ్ లో మైత్రీనే నిర్మించిన గోపీచంద్ మలినేని- సన్నీ డియోల్ సినిమా విడుదల కూడా వుంది. అది 150 కోట్ల వ్యయంతో నిర్మించిన సినిమా. ఈ రెండు సినిమాల మీద కలిపి థియేటర్ నుంచి దాదాపు 200 కోట్ల వరకు రికవరీ కావాల్సి వుందని అంచనా.
అంటే రెండు వారాల గ్యాప్ లో దాదాపు రెండు వందల పాతిక కోట్లు థియేటర్ నుంచి మూడు సినిమాల ద్వారా మైత్రీ సంస్థ రాబట్టాలి. ఇది చాలా పెద్ద ఫీట్. తెలుగు సినిమా సంగతి ఎలా వున్నా, హిట్ అనిపించుకుంటే తమిళ, హిందీ సినిమాల నుంచి డబ్బులు మామూలుగా రావు. అంతకు అంతా వస్తాయి. అది తెలిసే వరకు మాత్రం టెన్షన్ టెన్షన్.
కుక్కా గారూ,
మీ మాటలు వినగానే, మీరు మానవత్వాన్నే మరిచి ఓ అజ్ఞాత రికార్డుకోసం పరుగులు పెడుతున్నట్టు అనిపిస్తోంది. ఒక పార్టీకి మద్దతు అంటూ తల్లులను అవమానించడమంటే, నువ్వు తిట్టు తిట్టిదాకా ‘బెస్ట్ వల్గర్ స్పీకర్’ అవార్డు అందుకునేందుకు రెడీగా ఉన్నట్టు ఉంది. మేము గుర్తించాలంటే తప్ప, తల్లిదేవోభవను తిడుతూ మీ అందరికీ మరింత వినోదం పంచాలనుకుంటున్నట్టుగా అనిపిస్తోంది.
ఇంకా, తల్లులను తిట్టే వల్గర్ ప్రదర్శనతో “వల్గర్ బ్యాచ్”లో ఒక శాశ్వత సభ్యత్వం సంపాదించాలనుకుంటున్నారా? లేక మీరు మద్దతిచ్చే పార్టీ అధ్యక్షుడి దగ్గరికి వెళ్లి ఏదైనా ‘బిల్లు తూగే గోల్డ్ మెడల్’ పట్టు కొట్టాలనుకుంటున్నారా? ఈ తిట్ల మోతను కొనసాగిస్తే, ముందు మీరు వంకర తాళ్లతో మీ మనసునే అవమానించుకుంటారు. తర్వాత ఈ అప్రతిష్ఠ వల్ల మీ తల్లిదండ్రులే పెద్దగా సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుంది.
తల్లిని గౌరవించాలనే తత్త్వమే మానవత్వానికి అంకురార్పణ, కానీ మీరు ఇక్కడ అందరి ముందూ అన్యాపదేశంగా వల్గర్ డైలాగులు విసురుతూ, మీకే మరిణాలన్నట్టుగా ఉంది. మీరు సోలోగా అరుస్తుంటే, మిగిలినవాళ్లను ఓవర్ ఫ్రీ ఎంటర్టైన్ చేస్తున్నట్టే అనిపిస్తోంది. చివరకు మీకు మిగిలేదేమిటంటే, మీ నోటి మాటల మంటలో చరిష్ఠాతపానికి గురవడం మాత్రమే.
అంటూ, దేవుని దయతో ఇప్పటికైనా మారాలని నేను కోరుకుంటున్నాను. లేనిపక్షంలో, మీ ప్రవర్తనని చూసుకుని మిగిలినవాళ్లు నవ్వుకుని పోతారే కానీ, మీ పరువు మాయం అవ్వడం ఖాయం. ఒకవేళ మర్చిపోవాలనుకుంటే ఈ మాటలు మానేసి, తల్లికి సరైన గౌరవం ఇచ్చే మార్గాన్ని ఎంచుకోండి
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,