తాగ‌కుండానే మ‌త్తు.. వ‌ద‌ల‌దంతే!

జ‌నం ఓడిస్తే త‌ప్ప‌, మ‌త్తు వీడ‌దు. అప్పుడు గానీ వాస్త‌వంలోకి వ‌చ్చే అవ‌కాశం వుండ‌దు.

మ‌ద్యం సేవిస్తే కొంత స‌మ‌యం వ‌ర‌కూ మ‌త్తు వుంటుంది. తీసుకునే క్వాంటిటీని బ‌ట్టి మందు మ‌నిషిని మ‌త్తులో వుంచుతుంది. కానీ తాగ‌కుండానే మ‌త్తెక్కించేది ఏదైనా వుందంటే… అది అధికారం మాత్ర‌మే. మ‌ద్యం సేవించిన వాళ్లు ఎలాగైతే మ‌త్తులో జోగుతూ, ఏమీ తెలియ‌కుండా బ‌తుకుతారో, అధికారంలో ఉన్న‌వాళ్లు కూడా ఇంచుమించు అట్లే వుంటార‌నే అభిప్రాయాన్ని కొట్టి పారేయ‌లేం.

అధికారంలో ఎవ‌రున్నార‌నేది ముఖ్యం కాదు. అధికారమ‌నే ల‌క్ష‌ణం అలాంటిది. గ‌తంలో వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు …ఏందీ అరాచ‌కం అని జ‌నం అనుకున్నారు. సంక్షేమ ల‌బ్ధిని భారీ మొత్తంలో ప్ర‌జ‌ల‌కు అందించినా, జ‌గ‌న్ పార్టీకి ఘోర ప‌రాజ‌యం త‌ప్ప‌లేదు. మిగిలిన విష‌యాల్లో అస‌లేం జ‌రుగుతున్న‌దో జ‌గ‌న్ గ్ర‌హించ‌లేక‌పోయారు. దీనికి కార‌ణం… అధికారం అనేది ఆయ‌న్ను ఐదేళ్ల పాటు మ‌త్తులో ముంచడ‌మే.

ఇప్పుడు కూట‌మి అధికారంలోకి వ‌చ్చింది. వైసీపీ పాల‌న న‌చ్చ‌క‌నే కూట‌మికి అప‌రిమిత‌మైన అధికారాన్ని క‌ట్ట‌బెట్టారు. పోనీ, వీళ్లేమైనా వైసీపీ పాల‌న నుంచి గుణ‌పాఠం నేర్చుకున్నారా? అంటే… అబ్బే అలాంటిదేమీ లేదు. సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేశ్‌, ఇలా ఎవ‌ర్ని తీసుకున్నా, అధికార‌మ‌నే మ‌త్తులో జోగుతున్నార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. అధికారంలోకి వ‌చ్చి ఏడాది స‌మీపిస్తోంది.

ఇంకా గ‌త ప్ర‌భుత్వంపైనే నింద‌లు మోపుతూ పాల‌న‌ను నెట్టుకొస్తున్నారు. అధికారం ఇచ్చింది …ప్ర‌జ‌ల‌కు ఏమైనా చేయాల‌ని. అంతేకానీ, ఎల్ల‌కాలం ప్ర‌త్య‌ర్థుల‌పై నింద‌లు మోపుతూ, సొంత ప‌నులు చేసుకోడానికి అని తెలియ‌దా? అనే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది. మూడు పార్టీలు క‌లిసి ఉన్నాయ‌ని, ప్ర‌జ‌ల‌కు ఏం చేసినా, చేయ‌క‌పోయినా మ‌ళ్లీ మ‌న‌దే అధికార‌మ‌నే మ‌త్తులో ఉన్నార‌ని… పాల‌కుల తీరే చెబుతోంది. క్షేత్ర‌స్థాయిలో ప్ర‌జలు త‌మ పాల‌న గురించి ఏమ‌నుకుంటున్నారో తెలుసుకోవాల‌న్న ఆస‌క్తి ఏ మాత్రం లేదు. వాస్తవాల్ని జీర్ణించుకునే అల‌వాటు పాల‌కుల‌కు అస‌లు వుండ‌దు.

ఐదేళ్లు అధికారంలో వుంటాం. ఎన్నిక‌ల స‌మ‌యానికి చూసుకుందాం. ఆ రోజు ఓట‌ర్ల‌కు డ‌బ్బులు ప‌డేస్తే, అలాగే సంక్షేమ ఎర వేస్తే ఓట్లు వేయ‌క చ‌స్తారా? అనే భ్ర‌మ‌లో పాల‌కులు ఎప్పుడూ వుంటారు. జ‌నం ఓడిస్తే త‌ప్ప‌, మ‌త్తు వీడ‌దు. అప్పుడు గానీ వాస్త‌వంలోకి వ‌చ్చే అవ‌కాశం వుండ‌దు. ఇదేదో ఒక రాజ‌కీయ పార్టీకి మాత్ర‌మే వ‌ర్తించ‌దు. అధికారంలో ఉన్నోళ్లంద‌రి ప‌రిస్థితి ఇంతే.

24 Replies to “తాగ‌కుండానే మ‌త్తు.. వ‌ద‌ల‌దంతే!”

  1. హబ్బో.. మాటలు నేర్చిన చిలక.. ఇప్పుడు నీతులు కూడా చెపుతోందే ..

    మరి గుడ్లగూబ అధికారం లో ఉన్నప్పుడు.. ఇదే చిలక రాసిన ఆర్టికల్స్ ఒకసారి చదివి చూడు..

    జగన్ రెడ్డి చెడుగుడు ఆడేసుకొన్నాడు..

    జగన్ రెడ్డి కౌంటర్లతో చెలరేగాడు..

    జగన్ రెడ్డి ఢిల్లీ యాత్ర.. చంద్రబాబు లో వణుకు..

    జగన్ రెడ్డి విశాఖ ప్రయాణం.. ప్రతిపక్షాలకు హడల్ ..

    చివరికి భువనేశ్వరి , బ్రాహ్మణి, దేవాన్ష్ పైన కూడా వెటకారాలతో.. రెచ్చిపోయేవాడివి.. గుర్తుందా..

    రోజూ.. నీ చెత్త రాతలతో.. భరతనాట్యం, కూచిపూడి, కథక్ అన్ని కలిపేసి.. డాన్సులు కట్టేసేవాడివి..

    ..

    ఇప్పుడేంది.. సాంప్రదాయినీ.. సుప్పిని .. సుద్దపూసని అంటూ.. రాగాలు తీస్తున్నావు..

    ..

    నువ్వు అధికారం లో ఉన్నప్పుడు గోతులు తీసావు.. కింద పడినప్పుడు నీతులు చెపుతున్నావు..

    నీ బతుకు మాకు తెలీదా..

  2. Areye REDDODAA nuvvu yennainaa cheppu mallee JAGAN REDDY ane vaadu gelavadu…CM avvadu….YCP parteeni SHRMILA ki appa chebithe yemainaa kontha marpu vunda vachhu. JAGAN ane vaadini prajalu nammaru.

  3. ఒకవేళ మీరన్నట్టు కూటమి మీద వ్యతిరేకత వచ్చిందనుకొందాం రోజా ని బొక్కలో వేసేస్తే తిరిగి పాజిటివ్ వచ్చేస్తది ఇది ఎలాంటిదంటే సినిమాలో హీరో విలన్ని తన్నితే ప్రేక్షకులు కేరింతలు కొట్టినట్టు ఉంటది రాత్రి పది గంటలు దాకా పడిగాపులు కాసి నయాపైసా ఆశించకుండా కూటమికి ఓట్లు ఎందుకు వేశారు ప్రతి రెండు నెలలకు రోజా గారి లాంటోళ్లను ఒకళ్ళను బొక్కలో వేసి తన్నుతుంటే ఆ కిక్ కి 2029 లో వైసీపీ ని కనిపించకుండా కూటమి తుక్కు కింద కొట్టేస్తాది

  4. మా ఊలో అయి తే రోడ్ లు వేస్తున్నారు చక్క గా మరమ్మత్హులు చేస్తున్నారు ఫీజు బకాయిలు మెల్లగా క్లియర్ అవుతున్నాయి కొంత చేంజ్ అయితే అయ్యింది మల ల దోపిడీ కూడా అంత గా లేదు మరి మీకెందుకు ఇలా అనిపిస్తుంది అర్థం అవ్వలేదు

    1. ఈ గ్యాస్ ఆంధ్ర గాడు ఒక కుక్క. కుక్కకు ఒక దుర్గుణం ఉంది అది ఎప్పుడు చెప్పు తినడమే దానికి తెలుసు.. అందులో దాని తోక కూడా వంకరే. పట్టుకున్నప్పుడు మాత్రమే చక్కగా ఉంటుంది మిగిలిన సమయంలో ఎప్పుడూ వంకరే . వీని బుద్ధి కూడా అంతే కుక్క బుద్ధి లాంటిదే. ఆ చెప్పు తినే బుద్ధి ఎప్పటికీ పోదు. ఎవరికీ కనబడని వ్యతిరేకత మత్తులో ఈ బోషిడికి వానికి మాత్రమే కనిపిస్తాయి వేరే ఎవరికీ కనిపించవు మరి

    2. ఒరేయ్ గ్యాస్ ఆంధ్ర

      నీలాంటి ఎర్రి ప***** ఈ భూప్రపంచంలో భూతద్దం వేసి వెతికిన దొరకడేమో . నువ్వు బియ్యానికి పిడుగు కి ఒకటే మంత్రం చెబుతున్నావు. బియ్యం బియ్యం ఏరా పిడుగు పిడుగురా వెధవల్లారా వెధవ .

      కన్ను మిన్ను కానకుండా అధికారంలోకి వచ్చిన వెంటనే అరాచకం మొదలుపెట్టినది ఎవరు రా అడ్డ గాడిద. ప్రజా వేదిక కూల్చివేతతో మొదలుపెట్టి బూతులు కబ్జా వరకు సాగిన రాక్షస పాలన కు విసిగి వేసారిన ప్రజలు కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా ఎడాపెడా వాయించి ముండ మోసిన ముసలమ్మ లాగా మూలను కూర్చోబెట్టి కనీసం అసెంబ్లీ ముఖం కూడా చూడకుండా చేశారు ప్రజలు. మరి నీకు గాని ఆయనకు గాని ఇంతవరకు సిగ్గు రాలేదు. మీది కుక్క బుద్ధులు ఎప్పుడు కుక్క చెప్పు తినాలనికుంటుంది . నువ్వు ఎప్పుడు ఎదుటి మీద పడి ఏడవటం తప్పితే ఒకసారి మీ అన్న మీద పడి ఏడ్చేంటి కనీసం బుద్ధి వచ్చేదేమో

      కుక్కతో ఒక వంకర లాంటి బుద్ధితో బతకడం ఒక బతికేనా నా . ఇటువంటి హీనమైన బతుకు బతకడం కన్నా చావడం మేలు రా గ్యాస్ ఆంధ్ర. తూ నీ బతుకు చెడ .

  5. Inka edupulu modalupertaledu anukunna

    State lo development kanabadadam leda

    Kallu dobbaya

    Jalaganki bhajana tone nee batuku tellaripotundi

  6. ఇసుక మట్టి మద్యం belt shops తో, పేకాట క్లబ్స్ లొ నాయకులు వాటాలు పంచుకోవటం లొ busy ఐపోయారు.

  7. ఇసుక మట్టి మద్యం belt shops తో పేకాట క్లబ్స్ లొ నాయకులు వాటాలు పంచుకోవటం లొ busy ఐపోయారు.మిర్చి మినుము రైతులు గాలికి

  8. Dear KUKKAA GARU మీ తీరుతనాన్ని చూస్తుంటే, మానవత్వానికి మచ్చ తెచ్చుకుని దిగజారినట్టుగా అనిపిస్తోంది. తల్లులను అవమానించే స్థాయికి వెళ్తూ, పథకం లేని పదజాలంతో మీ గౌరవాన్ని తాకట్టుపెడుతున్నారా? ఒక రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇలా హీన స్థాయికి పోవడం మించిన అవస్త ఇంకేముంటుంది! మీకూ తల్లిదండ్రులు ఉన్నారని ఒక్కసారైనా తలచుకోండి. మీ తల్లిదండ్రులకు తలదించుకునే సమయంలో మిమ్మల్ని చూసి వారెంత బాధపడతారో మీరు ఊహించగలరా?

    సనాతన ధర్మంలో తల్లిదేవోభవ అనేదే మౌలిక సూత్రం. అలాంటి తల్లుల్ని అవమానించడమంటే మానవత్వానికే భంగా. ఉన్నత మసలుకోల మరిచి నిమ్నస్థితికి దిగజారవద్దని మన పెద్దలు హెచ్చరించేవారు. మరి మీరు అధికార వాంఛలకో, రాజకీయ పరోక్ష ప్రయోజనాలకో మద్ధతిస్తానని ఇంత ఘాతుక రీతిలో ప్రవర్తించడం చూస్తుంటే ఇదో చింతనీయమైన విషయమే అవుతోంది.

    అట్టి, ఈ హీన యత్నాన్ని తక్షణమే విడనాడండి. తల్లులను గౌరవించడం మావంతు వారసత్వ మర్మం. మీరు తిత్తుబడికి గురవ్వకూడదని, మీ పరువు చులకనకాకూడదని కోరుకుంటున్నాను. ఇప్పటికయినా మార్పు తీసుకువచ్చితే, మిమ్మల్ని మీరు గౌరవించుకోగలుగుతారు.

    దేవుని అనుగ్రహంతో మీ భవిష్యత్తు మళ్లీ మానవత పథంలో సాగాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను.

  9. Dear KUKKAAA GARU మీ తీరుతనాన్ని చూస్తుంటే, మానవత్వానికి మచ్చ తెచ్చుకుని దిగజారినట్టుగా అనిపిస్తోంది. తల్లులను అవమానించే స్థాయికి వెళ్తూ, పథకం లేని పదజాలంతో మీ గౌరవాన్ని తాకట్టుపెడుతున్నారా? ఒక రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇలా హీన స్థాయికి పోవడం మించిన అవస్త ఇంకేముంటుంది! మీకూ తల్లిదండ్రులు ఉన్నారని ఒక్కసారైనా తలచుకోండి. మీ తల్లిదండ్రులకు తలదించుకునే సమయంలో మిమ్మల్ని చూసి వారెంత బాధపడతారో మీరు ఊహించగలరా?

    సనాతన ధర్మంలో తల్లిదేవోభవ అనేదే మౌలిక సూత్రం. అలాంటి తల్లుల్ని అవమానించడమంటే మానవత్వానికే భంగా. ఉన్నత మసలుకోల మరిచి నిమ్నస్థితికి దిగజారవద్దని మన పెద్దలు హెచ్చరించేవారు. మరి మీరు అధికార వాంఛలకో, రాజకీయ పరోక్ష ప్రయోజనాలకో మద్ధతిస్తానని ఇంత ఘాతుక రీతిలో ప్రవర్తించడం చూస్తుంటే ఇదో చింతనీయమైన విషయమే అవుతోంది.

    అట్టి, ఈ హీన యత్నాన్ని తక్షణమే విడనాడండి. తల్లులను గౌరవించడం మావంతు వారసత్వ మర్మం. మీరు తిత్తుబడికి గురవ్వకూడదని, మీ పరువు చులకనకాకూడదని కోరుకుంటున్నాను. ఇప్పటికయినా మార్పు తీసుకువచ్చితే, మిమ్మల్ని మీరు గౌరవించుకోగలుగుతారు.

    దేవుని అనుగ్రహంతో మీ భవిష్యత్తు మళ్లీ మానవత పథంలో సాగాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను.

  10. కుక్కా గారూ,

    మీ ప్రవర్తన చూస్తే మీరు మానవత్వాన్నే మరిచి, హీన స్థాయికి దిగిపోయారని అనిపిస్తోంది. కేవలం ఒక రాజకీయ పార్టీని మద్దతు ఇచ్చేందుకు తల్లులను అవమానించడమంటే ఎంత నీచమైన పని? మీకూ తల్లి ఉందని ఒక్కసారైనా ఆలోచించండి. మీ తల్లిదండ్రులు ఈ మాటలు వింటే ఎంత విచారపడతారో ఒక్కసారి ఊహించుకోండి.

    మ‌న సంస్కృతిలో తల్లిదేవోభవ అన్న సిద్ధాంతం ఉంది. అలాంటి తల్లులను తిట్టేందుకు ఈ స్థాయిలో దిగజారటం విని నిజంగా చింతిస్తున్నాను. వెంటనే ఈ హీన పని మానేయండి. ఒకవేళ మానకపోతే, మీ పరువే మట్టికరగిపోవడమే కాక, మీ తల్లిదండ్రులగాను ఎంతో అవమానకరంగా వుంటుంది.

    దేవునితో మేము ప్రార్ధించేది ఒక్కటే: మీరు మార్పు కనబర్చి, కనీసం తల్లులను గౌరవించండి. అడుగడుగునా హీనంగా ప్రవర్తించటం మానకుండా ఉంటే, చివరకు మీను మీరే తిట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి.

    ఇప్పుడైనా మారండి.

  11. అవును మరి పరదాలు చాటున తిరుగుతున్నారు.. విశాఖ లో రాజా భవనం కట్టించుకున్నారు.. వస్తుంటే దారి వెంబడి ట్రాఫిక్ ఆపేసారు చుట్టూ దుకాణాలు band చేసేసారు కొంప కి 30 అడుగుల ఎత్తు ఫెన్సింగ్ కట్టుకున్నారు.. వస్తుంటే కిలోమీటర్లు దూరం డ్వాక్రా మహిళలు కానీ విద్యార్థుల కానీ లైన్ లో నిలబడి స్వాగతం చెప్తున్నారు పది పాతిక కిమీ దూరనికి కూడా హెలికాప్టర్ వాడుతున్నారు

Comments are closed.