నవంబర్ నెలలో ఒక్క పెద్ద హిట్ కూడా లేకుండానే బాక్సాఫీస్ క్లోజ్ అయింది.
View More నెల మొత్తం ఒక్క హిట్ కూడా లేదుTag: Zebra
ఎందుకు ఇన్నిసార్లు బతిమాలుతున్నాడు?
సత్యదేవ్ నుంచి ఓ సినిమా వస్తోందంటే, ఓటీటీలో చూద్దాం అనే ఫీలింగ్ లోకి వెళ్లిపోయారు జనం. ఆ ఫీలింగ్ ను పోగొట్టడం సత్యదేవ్ ముందున్న తక్షణ కర్తవ్యం.
View More ఎందుకు ఇన్నిసార్లు బతిమాలుతున్నాడు?నెరవేరని సత్యదేవ్ ఆశలు
ఓటిటి, థియేటర్ రెండు మార్కెట్లలో కాస్త పట్టు సంపాదించిన హీరోలకే ఆఫర్లు ఎక్కువ వస్తాయి. ఎందుకంటే వాళ్లే గెలుపు గుర్రాలు. వాళ్ల మీదే నిర్మాతలు పందెం కాయడానికి రెడీ అవుతారు. ఓటిటి అన్నది ఏదో…
View More నెరవేరని సత్యదేవ్ ఆశలుసినిమా రెండోసారి చూడమంటున్న హీరో
‘జీబ్రా’తో థియేటర్లలోకొచ్చాడు సత్యదేవ్. ఈరోజు మరోసారి మీడియా ముందుకొచ్చాడు. సినిమాకు నెగెటివ్ టాక్ వస్తుందనే విషయాన్ని అంగీకరించిన ఈ నటుడు.. నచ్చని వాళ్లంతా తన కోసం మరొక్కసారి సినిమా చూడాలని రిక్వెస్ట్ చేస్తున్నాడు. Advertisement…
View More సినిమా రెండోసారి చూడమంటున్న హీరోనవంబర్ మరోసారి నిరూపించింది
పుష్ప 2 కోసం దాచుకు తీరాల్సిన పరిస్థితి. ఇలాంటపుడు మెకానిక్ లకు, జీబ్రాలకు ఎందుకు వస్తారు?
View More నవంబర్ మరోసారి నిరూపించిందిజీబ్రా.. ఇంట్రస్టింగ్ ఫన్ థ్రిల్లర్
సత్యదేవ్ మంచి నటుడు, కానీ సరైన బ్రేక్ రావడం లేదు. మంచి నటుడు అని అందరూ అంటారు. సినిమాలు వస్తున్నాయి, వెళ్తున్నాయి. కానీ సరైన హిట్ పడడం లేదు. ఇప్పుడు మరో సినిమా గ్లింప్స్…
View More జీబ్రా.. ఇంట్రస్టింగ్ ఫన్ థ్రిల్లర్