ప్రతి సినిమా హీరోకు ముఖ్యమే. ఫ్లాప్ అయితే కచ్చితంగా కెరీర్ పై ప్రభావం పడుతుంది. అయితే మెకానిక్ రాకీ సినిమా విశ్వక్ సేన్ కు ఆర్థికంగా కూడా చాలా అవసరం. ఎందుకంటే, అతడు ఈ సినిమాకు రెమ్యూనరేషన్ నామమాత్రంగా తీసుకున్నాడు. లాభాల్లో వాటా పొందేలా ఒప్పందం చేసుకున్నాడు.
“మెకానిక్ రాకీ అనేది థియేట్రికల్ సినిమా. ఇది కచ్చితంగా ఆడాలి. ఎందుకంటే, నా నిర్మాతతో పాటు నేను కూడా ఇందులో ప్రాఫిట్ షేర్ చేసుకుంటున్నాను. 50 శాతం లాభం నేను తీసుకుంటాను. కొంత రెమ్యూనరేషన్ తీసుకున్నాను. మిగతా భాగం లాభాల్లో వాటా తీసుకున్నాను. నిర్మాత-నేను ఇద్దరం సమానంగా లాభాలు పంచుకుంటాం.”
థియేటర్లలో ఈ సినిమా కచ్చితంగా ఆడుతుందనే నమ్మకం తనకు ఉందని అందుకే, ఇలా రెమ్యూనరేషన్ తగ్గించుకొని, లాభాల్లో వాటా తీసుకుంటున్నానని తెలిపాడు విశ్వక్. ఈ సందర్భంగా ఆడియన్స్ కు, సమీక్షకులకు ఓ విన్నపం చేస్తున్నాడు.
“సినిమా ఫస్ట్ హాఫ్ పూర్తయిన వెంటనే రివ్యూలు ఇవ్వకండి. ఎందుకంటే, ఫస్టాఫ్ అంతా ఓ కమర్షియల్ సినిమాలానే అనిపిస్తుంది. అసలైన సినిమా సెకండాఫ్ లో ఉంది. సర్ ప్రైజులు, ట్విస్టులు అన్నీ ఉన్నాయి. ట్విస్టులు రివీల్ అయిన తర్వాత కూడా బోలెడంత సీట్ ఎడ్జ్ థ్రిల్ ఉంటుంది. అందుకే సెకండాఫ్ చూసిన తర్వాత మాత్రమే సినిమాపై కామెంట్ చేయండి.”
రేపు రిలీజ్ అవుతోంది మెకానిక్ రాకీ. కానీ ఈరోజు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని మెయిన్ సెంటర్లలో పెయిడ్ ప్రీమియర్స్ ఏర్పాటుచేశారు. సో.. ఈరోజు రాత్రికి సినిమా టాక్ బయటకొచ్చేస్తుంది. విశ్వక్ కు లాభాల్లో వాటా దక్కుతుందా లేదా అనేది తేలిపోతుంది.
veedi overaction cinemas ki labhalaa
vc available 9380537747
vc estanu 9380537747
Call boy jobs available 9989793850
youtube ki yekkuva, cinemalaki takkuva
మంచి నిర్ణయం.. అందరూ ఇదే పద్ధతి పాటించండి
Call boy jobs available 7997531004