నారా భువ‌నేశ్వ‌రికి రాజ‌కీయ ఆస‌క్తి వుందా?

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడి స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రికి రాజ‌కీయ ఆసక్తి వుందా? అంటే ఔన‌నే స‌మాధానం టీడీపీ వ‌ర్గాల నుంచి వ‌స్తోంది.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడి స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రికి రాజ‌కీయ ఆసక్తి వుందా? అంటే ఔన‌నే స‌మాధానం టీడీపీ వ‌ర్గాల నుంచి వ‌స్తోంది. కూట‌మి ప్ర‌భుత్వం కొలువుదీరిన త‌ర్వాత ఆమె వివిధ కార్యక్ర‌మాల్లో విరివిగా పాల్గొంటున్నారు. దీంతో రాజ‌కీయంగా రానున్న రోజుల్లో ఆమె నేరుగా పాల్గొనే అవ‌కాశాల్ని కొట్టి పారేయ‌లేమ‌ని అంటున్నారు.

నిజానికి నారా భువ‌నేశ్వ‌రి ఎప్పుడూ బ‌య‌ట క‌నిపించే వాళ్లు కాదు. త‌న వ్యాపార కార్య‌క‌లాపాల‌కు మాత్ర‌మే ప‌రిమితం అయ్యారు. అయితే చంద్ర‌బాబునాయుడిని స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ త‌ర్వాత ఆమె యాక్టీవ్ అయ్యారు. ప్ర‌సంగాలు చేయ‌డం పెద్ద‌గా అల‌వాటు లేక‌పోయినా, తెలుగు మాట్లాడ్డంలో త‌డ‌బాటు ఉన్నా, భ‌ర్త కోసం, టీడీపీ అధికారం కోసం ప‌ట్టుద‌ల‌తో ప్ర‌చారం చేశారు.

వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. నారా లోకేశ్ కంటే భువ‌నేశ్వ‌రే ధైర్యంగా జ‌నంలోకి వెళ్లారు. ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత ఆమె త‌ర‌చూ క‌నిపిస్తుండ‌డం విశేషం. దీంతో భ‌విష్య‌త్‌లో రాజ‌కీయంగా ఏవైనా బాధ్య‌త‌లు తీసుకునే అవ‌కాశం వుందా? అనే అనుమానం టీడీపీ వ‌ర్గాల్లో సైతం వుంది. ఒక‌ట్రెండు రోజుల్లో ఆమె ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు.

త‌న వ్యాపార సంస్థ కార్య‌క‌లాపాల పేరుతో ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యేందుకు భువ‌నేశ్వ‌రి ప్ర‌య‌త్నిస్తున్నారు. భువ‌నేశ్వ‌రి కార్య‌క‌లాపాల‌ను గ‌మ‌నిస్తే, భ‌విష్య‌త్ రాజ‌కీయ అవ‌స‌రాల‌ను దృష్టిలో పెట్టుకునే ఏదో చేస్తున్నార‌నే అనుమానం క‌లుగుతోంది. భ‌ర్త అరెస్ట్ నుంచి ఆమెలో రాజ‌కీయ ఆలోచ‌న‌లు మొద‌ల‌య్యాయ‌ని టీడీపీ నాయ‌కులు అంటున్నారు. అప్ప‌టి నుంచే ఆమెలో స్ప‌ష్ట‌మైన రాజ‌కీయ మార్పు గ‌మ‌నిస్తున్నామ‌ని వారు చెబుతున్నారు.

24 Replies to “నారా భువ‌నేశ్వ‌రికి రాజ‌కీయ ఆస‌క్తి వుందా?”

  1. మావోడు అరెస్ట్ ఐతే, మనోడి ఆడంగులు మాత్రం “4 గుసగుసల స్థాయి నుండి next లెవెల్” కి తీసుకెళ్తారు అనిభయంగా ఉందా ఎంకి??

  2. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

  3. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  4. హిందువులు అసలు పండుగ చేసుకున్నది గొర్రె బిడ్డ పోయాకా. ఏదో నీలాంటి పేటీయం కు*క్కలు అక్కడక్కడ భౌ భౌ అంటూ ఉంటాయని అందరికీ తెలుసులే

Comments are closed.