క‌డ‌ప రెడ్డెమ్మ‌కు భ‌య‌ప‌డ్డ టీడీపీ అనుకూల మీడియా!

టీడీపీ ఎమ్మెల్యే దెబ్బ‌కు భ‌య‌ప‌డి అస‌లు ఆహ్వానించ‌లేదంటే స‌ద‌రు మీడియా ఏ రేంజ్‌లో భ‌య‌ప‌డిందో అర్థం చేసుకోవ‌చ్చు.

రాష్ట్ర వ్యాప్తంగా స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి అక్ష‌రం అండ‌గా వుంటుందంటూ టీడీపీ అనుకూల మీడియా స‌ద‌స్సుల‌కు శ్రీ‌కారం చుట్టింది. మున్సిప‌ల్‌, కార్పొరేష‌న్‌లున్న ప‌ట్ట‌ణ‌, జిల్లా కేంద్రాల్లో స‌ద‌స్సుల‌ను స‌ద‌రు మీడియా చేప‌ట్టింది. అనుకూల ప్ర‌భుత్వం ఉండ‌డంతో అధికారులు, అలాగే కూట‌మి ప్ర‌జాప్ర‌తినిధులు ఉండ‌డంతో స‌ద‌స్సులు విజ‌య‌వంతం అవుతాయ‌ని ఆ మీడియా న‌మ్మ‌కం. ఇది నిజం కూడా.

అయితే టీడీపీ ఎమ్మెల్యే దెబ్బ‌కు భ‌య‌ప‌డి అస‌లు ఆహ్వానించ‌లేదంటే స‌ద‌రు మీడియా ఏ రేంజ్‌లో భ‌య‌ప‌డిందో అర్థం చేసుకోవ‌చ్చు. ఈ ఘ‌ట‌న వైఎస్సార్ జిల్లాలో చోటు చేసుకుంది. వైఎస్సార్ జిల్లా క‌డ‌ప కార్పొరేష‌న్‌, అలాగే ప్రొద్దుటూరు మున్సిపాలిటీ ప‌రిధిలో టీడీపీ అనుకూల మీడియా స‌ద‌స్సుల్ని నిర్వ‌హించింది.

ప్రొద్దుటూరు, క‌డ‌ప…రెండు చోట్లా టీడీపీ ఎమ్మెల్యేలు నంద్యాల వ‌ర‌ద‌రాజుల‌రెడ్డి, ఆర్‌.మాధ‌వీరెడ్డి ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. ప్రొద్దుటూరు స‌ద‌స్సుకు ఎమ్మెల్యేను ఆహ్వానించి, క‌డ‌ప‌లో మాత్రం మ‌హిళా ఎమ్మెల్యే అయిన మాధ‌వీరెడ్డిని ప‌ట్టించుకోక‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. క‌డ‌ప‌లో వైసీపీ నుంచి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న మేయ‌ర్ సురేష్‌బాబును స‌ద‌స్సుకు ముఖ్య అతిథిగా ఆహ్వానించ‌డం విశేషం.

ఈ విష‌య‌మై ఆరా తీయంగా… క‌డ‌ప ఎమ్మెల్యే ఓవ‌రాక్ష‌న్‌ను భ‌రించ‌లేమ‌నే కార‌ణంతోనే పిల‌వ‌లేద‌ని స‌ద‌రు మీడియా ప్ర‌తినిధులు తెలిపారు. అయితే క‌డ‌ప క‌మిష‌న‌ర్ మ‌నోజ్‌రెడ్డిని ఆహ్వానించామ‌ని వాళ్లు చెప్పారు. అయితే ఎమ్మెల్యేను ఆహ్వానించ‌లేద‌నే కార‌ణంతో, క‌మిష‌న‌ర్ కూడా వెళ్ల‌లేద‌ని తెలిసింది.

14 Replies to “క‌డ‌ప రెడ్డెమ్మ‌కు భ‌య‌ప‌డ్డ టీడీపీ అనుకూల మీడియా!”

      1. శ్రీ రంగనాథ్ గారు,

        మీరు ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఒక కులం లేదా మతంపై ద్వేషాన్ని ప్రోత్సహించడం గుండెపై తీవ్ర ప్రభావాన్ని కలిగిస్తుందని ఎటువంటి సందేహం లేకుండా నిరూపితమైంది. మీరు ఎప్పుడూ కుల ఆధారిత ద్వేషాన్ని ప్రోత్సహించకూడదు మరియు ఇలాంటి విషయాలను ప్రేరేపించే వారిని సమర్థించకూడదు.

        మీరు విద్యావంతుడు, అంతేగాకా ఎంతో గౌరవనీయమైన కుటుంబం—ఒక పూజారి కుటుంబంలో జన్మించారు. మీరు మీ కుటుంబానికి గర్వకారణంగా నిలవాలి. పొనుగంటి లోకనాథరావు లా మారకండి, ఆయన కాపు, కమ్మ కులాలపై ద్వేషాన్ని వ్యాప్తి చేశారు.

        మీకు కొన్ని వ్యక్తుల నుంచి గతంలో చెడు అనుభవాలు ఉండొచ్చు, కాని ఒకటి లేదా రెండు వ్యక్తుల వల్ల మొత్తం సమాజంపై ద్వేషాన్ని పెంచడం సరికాదు. మీరు ఏ రాజకీయ పార్టీని సమర్థించినా మళ్లి, కానీ అసభ్యంగా ప్రవర్తించకండి.

        సంధ్యావందనం ముందు ఒక్కసారి లోతుగా ఆలోచించండి—మనస్సుకు అధిక ఒత్తిడి తెచ్చుకోవడం, ద్వేషాన్ని పెంచుకోవడం చివరికి హృద్రోగాలకు దారి తీస్తుంది. మనం జీవితం మరియు ఆరోగ్యాన్ని అపార్థంగా ఎందుకు పోగొట్టుకోవాలి?

        ధర్మమే మా మార్గదర్శి కావాలి, ద్వేషం కాదు.

  1. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

      1. వైఎస్‌ఆర్‌సీపీ పాలనపై కేతిరెడ్డి తీవ్ర విమర్శలు – ప్రజలను దూరం చేసిన పాలసీలు!

        ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. ఆయన మాట్లాడుతూ మద్యం పాలసీ, ఇసుక పాలసీ, ప్రజా వ్యతిరేక చర్యలు పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను పెంచాయన్నారు.

        తెలుగుదేశం కార్యాలయంపై దాడి, చంద్రబాబు అరెస్ట్, భువనేశ్వరి అవమానం వంటి ఘటనలు ప్రజల్లో ఆగ్రహాన్ని రేపాయని, వీటి ప్రభావం గత ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీకి తీవ్ర పరాజయాన్ని మిగిల్చిందని అన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ పాలనలో ప్రజా సంక్షేమం కంటే రాజకీయ కక్షసాధింపు, అహంకారం ఎక్కువగా కనిపించిందని విమర్శించారు.

        ఈ విధానాల వల్లే ప్రజలు వైఎస్‌ఆర్‌సీపీకి గుణపాఠం చెప్పారని కేతిరెడ్డి హెచ్చరించారు. ప్రజా వ్యతిరేక చర్యలు కొనసాగితే, భవిష్యత్‌లో పార్టీ మరింత దారుణమైన పరిస్థితిని ఎదుర్కొక తప్పదని అన్నారు.

        ప్రజల అభిప్రాయాలను గౌరవించని పాలన ఎప్పటికీ నిలబడదని ఆయన స్పష్టం చేశారు

  2. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  3. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  4. ఆమె కుటుంబం ఎప్పటినుంచో టీడీపీ ఫామిలీ ఆమె టీడీపీ మీడియా ని గౌరవిస్తుంది ఆమెను వాళ్ళు గౌరవిస్తారు

Comments are closed.