కొందరు సీఎంలకు ప్రచార కండూతి ఉంటుంది. ప్రభుత్వ పథకాలకు అంటే ప్రజా ధనంతో అమలు చేసే పథకాలకు తమ పేర్లు పెట్టుకుంటారు లేదా తమ తండ్రి పేరో లేదా మామ పేరో పెడతారు. ఈ ధోరణి ఏపీలో చూసాం.
జగన్ అధికారంలో ఉన్నప్పుడు చాలా పథకాలకు ఆయన పేరు పెట్టుకున్నాడు. కొన్ని పథకాలకు తండ్రి వైఎస్సాఆర్ పేరు పెట్టాడు. వైఎస్సార్ పేరు పెట్టడంలో తప్పులేదు. ఎందుకంటే ఆయన అనేక సంక్షేమ పథకాలతో ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు కాబట్టి.
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆయన పేరుతో కొన్ని పథకాలు అమలు జరిగాయి. తన మామ ఎన్టీఆర్ పేరు కొన్ని పథకాలకు పెట్టారు. ఆయన పేరు పెట్టడంలో కూడా తప్పు లేదు. ఆయన ఉమ్మడి రాష్ట్రంలో చరిత్ర సృష్టించిన నాయకుడు. సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి.
ఇలా దివంగత నాయకుల పేర్లు పెట్టడాన్ని ఎవరూ తప్పు పట్టరు. అది నేరం కాదు. సీఎం రేవంత్ రెడ్డి సొంత ఊరు నాగర్ కర్నూల్ జిల్లాలోని కొండారెడ్డి పల్లె. ఆ ఊళ్ళో నిర్మించిన పంచాయతీ భవనానికి రేవంత్ రెడ్డి తండ్రి పేరు పెట్టారు.
ప్రజాధనంతో నిర్మించిన పంచాయతీ భవనానికి సీఎం తండ్రి పేరు పెట్టడం ఏమిటని అక్కడి జనం ప్రశ్నిస్తున్నారు. 73 లక్షల ఖర్చుతో ఈ భవనం నిర్మించారు. దీన్నిబట్టి చూస్తుంటే రేవంత్ రెడ్డికి కూడా కీర్తి కండూతి ఉందనుకోవాలా?
ఛా ..
ప్రభుత్వ స్థలం లో .. ప్రజా దానం 500 కోట్లు తగలేసి.. తన పెళ్ళాం కోసం, ఇద్దరు కూతుర్ల కోసం పాలస్ లు కట్టుకున్నప్పుడు.. అడగలేదే ఈ ప్రశ్న..?
తన ఎన్నికల ప్రచారం కోసం.. వాడి దరిద్రపు బతుకు ని.. యాత్ర అంటూ ఒక శవయాత్ర సినిమా చేసిన దర్శకుడికి.. 20 కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలం హార్సిలీ హిల్స్ లో రాసిచ్చేస్తే.. అడగలేదే ఈ ప్రశ్న..?
ఆడోళ్ళ అంగాంగాలను ఫొటోల్లో చూపించే ఒక “గే” దర్శకుడు .. వ్యూహం, శపథం అంటూ ఒక మురికి గుంట లాంటి సినిమాలు తీస్తే.. వాడికి ప్రజల డబ్బు రెండున్నరకోట్లు తగలేసినప్పుడు.. అడగలేదే ఈ ప్రశ్న..?
Noru muyyara ra kukka . edava aambothu mokam vesukoni parthi daanilo dooruthav, chetta na kodaka !!
పధకాలకు పెట్టారు ఓకే…మరి ప్రాంతాలకు పేర్లు ఏందిరా అని అడిగావా…వైస్సార్ తాడిగడప
తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ
ప్రజల సొమ్ము తొ కట్టిన ప్రబుత్వ భవనాలకి, అదె ప్రజల సొమ్ము తొనె నీ పార్టి రంగు మాత్రం మా చక్కగా వసుకొవచ్చు అంటావ్!
ప్రజల ఆస్తులు అన్యాక్రాంతం చెసి పెట్టుకున్న నీ పతికకి… అదె ప్రజల సొమ్ము తొ వందల కొట్ల యాడ్లు ఇవ్వవచ్చు!
ప్రజల పన్నుల సొమ్ముతొ పంచె పదకాలకి నీ అయ్య పెరు పెట్టుకొవచ్చు!
ఆకరుకి నీ egg పఫ్ఫ్ లకి 3.6 కొట్లు కర్చు చెయవచ్చు,పెన్ను పపెర్ లకి 9.8 కొట్లు కర్చు చెయవచ్చు!
Ayana,ayya 10 years cm, eeyana tandri garu em chesharu. Butulu lenunda reply ivvandi
ఆ గ్రమంలొ అయన లీడర్, అందుకె ఆ గ్రమం కి సంబందించిన చిన్న భవననికె పెట్టుకు ఉండవచ్చు!!
హై వెంకీ రెడ్డి గారు, ఋషి కొండ అప్పుడు జగన్ రెడ్డి నీ కాలర్ పట్టుకుని నువ్వు ఈ ప్రశ్న అడిగి వుంటే ఎవడు అబ్బా సొమ్ము అని 600 కోట్లు దొబ్బేశవు.
అప్పుడు జర్నలిజం లో నిజమైన మొగాడి వి అని చప్పట్లు కొట్టేవాళ్ళు.
లక్ష ఎగ్ పఫ్ తిన్న సన్నాసి ఎవడు , ప్రజల డబ్బుతో .